tag:blogger.com,1999:blog-6769183920316093900.post6780210976827998397..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3783కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger61125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80444812842248426612021-07-18T21:29:28.692+05:302021-07-18T21:29:28.692+05:30వనితయు కవితయు నొకటే
వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె స...వనితయు కవితయు నొకటే
వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ”*
యనుటయు సరియే మీకును
వినుమవి హాయినిల గూర్చు వేడుక తోడన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56512430324419247202021-07-17T20:25:08.725+05:302021-07-17T20:25:08.725+05:30పదమలంకారమ్ములున్* సవరణపదమలంకారమ్ములున్* సవరణKATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40318136733467676972021-07-16T22:39:33.561+05:302021-07-16T22:39:33.561+05:30సేవలన్ సలిపి సేవలన్ సలిపి A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80856105827470237612021-07-16T21:38:38.533+05:302021-07-16T21:38:38.533+05:30అనయం బందరి తోడ గ్రోధము
న మాటాడున్ గదా 'మీన...అనయం బందరి తోడ గ్రోధము
న మాటాడున్ గదా 'మీన'యున్
వినయంబింతయు లేనికోమలిని
యే విజ్ఞాన మేలేని యీ
వనితన్ బోల్చగ వచ్చునా 'కవి
త' తో వారింప నొప్పున్ గవీ!
ఘననీయంబగు తెల్వితేటలు
గడుం గల్గీ సులోలాక్షితో.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43421030731448965732021-07-16T14:55:19.479+05:302021-07-16T14:55:19.479+05:30పనిలో దాసిగ సేవలన్ సలుపి సంభావించుచున్ నాథునిన్
ఘన...పనిలో దాసిగ సేవలన్ సలుపి సంభావించుచున్ నాథునిన్
ఘనమౌ జీవిత మియ్య పిల్లలకు నాకాంక్షించుచున్ నిష్ఠతో
తన జీవమ్మును కాపురమ్మునకునై త్యాగమ్ము గావించు నా
వనితం బోల్చఁగ నొప్పునా కవితతో? వారింపనొప్పున్ గవీ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56344754043347182212021-07-16T12:55:24.151+05:302021-07-16T12:55:24.151+05:30మత్తేభము:
వనమందున్ వికసించు పూవుఁ గనగా వయ్యారి భామ...మత్తేభము:
వనమందున్ వికసించు పూవుఁ గనగా వయ్యారి భామందురే
తన సౌందర్యమె భూషణమ్ము తనదౌ దాల్చంగ లేవే నగల్
కనగా కైత వసించదే
పద యలంకారమ్ములున్ లేకనే
“వనితం బోల్చఁగనొప్పునా కవితతో వారింపనొప్పున్ గవీ”
--కటకం వేంకటరామశర్మ.
KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26235403084322504932021-07-16T12:09:23.772+05:302021-07-16T12:09:23.772+05:30సూచించిన సవరణతో...
కనుగొన కవితా వనితలు
మనసును రం...సూచించిన సవరణతో...

కనుగొన కవితా వనితలు
మనసును రంజిల్లజేసి మధురానందం
బొనరించదగినవి గనుక
వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13893771056264106482021-07-16T11:45:17.844+05:302021-07-16T11:45:17.844+05:30ఘన మృదు పద సద్భాసిత
ఘన గంభీ రార్థ గర్భ కాలానుగ తై...ఘన మృదు పద సద్భాసిత
ఘన గంభీ రార్థ గర్భ కాలానుగ తై
క నయ వచ నోల్లసిత త
ద్వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ

[పాడియె = భావ్యమే, నిశ్చయముగ భావ్య మని]

విన నుప్పొంగు మనమ్ము కావ్య గత వాగ్వృష్ట్యంగనా వాక్యముల్
వని తాస్యాబ్జము కావ్య భావ ముఖ మాపాదించు నానందముం
గన నీ రెండు పరస్పరమ్ము సమముల్, కాదన్నచో నెల్లరన్,
వనితం బోల్చఁగనొప్పు నా కవితతో, వారింప నొప్పుం గవీ

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72170735642637093272021-07-16T11:04:58.539+05:302021-07-16T11:04:58.539+05:30వినుమీ విషయము శారద!
వనితయు మఱి కవితయనగ బహు కోమలముల...వినుమీ విషయము శారద!
వనితయు మఱి కవితయనగ బహు కోమలముల్
కనుకను బాడియె యీయది
వనితా కవితలను బోల్చ బాడియె సుకవీ!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41085499188927024152021-07-16T11:04:11.118+05:302021-07-16T11:04:11.118+05:30వనితం బోల్చగ నొప్పునాకవితతో వారింపనొప్పున్ గవీ!
వన...వనితం బోల్చగ నొప్పునాకవితతో వారింపనొప్పున్ గవీ!
వనితం బోల్చగ న్యాయమే కవితతో వారింప వీలయ్యెనే?
వనితల్ సూడగ సౌకుమార్యమును భావావేశ చిత్తంబుతో
ననయంబబ్బుర మైన యాకవితలభ్యాసంబు గావించుటన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36429274014756332462021-07-16T10:05:43.291+05:302021-07-16T10:05:43.291+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38182864979001352352021-07-16T09:55:51.803+05:302021-07-16T09:55:51.803+05:30🙏ఆర్యా! నమస్కారం.ధన్యవాదములు🙏🙏ఆర్యా! నమస్కారం.ధన్యవాదములు🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75273882844268560662021-07-16T09:11:31.216+05:302021-07-16T09:11:31.216+05:30🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4616988307292454472021-07-16T08:30:05.701+05:302021-07-16T08:30:05.701+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64740049355081654902021-07-16T08:11:55.346+05:302021-07-16T08:11:55.346+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81634614413771165592021-07-16T08:11:34.627+05:302021-07-16T08:11:34.627+05:30👌👌కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73216232138081924502021-07-16T08:11:23.609+05:302021-07-16T08:11:23.609+05:30👌👌కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64719730056493033412021-07-16T08:11:05.942+05:302021-07-16T08:11:05.942+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80519294694336638572021-07-16T08:10:35.365+05:302021-07-16T08:10:35.365+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76425089201927667772021-07-16T08:09:51.799+05:302021-07-16T08:09:51.799+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27314800913072830492021-07-16T08:09:43.476+05:302021-07-16T08:09:43.476+05:30విను నూత్నంబని వెర్రి పోకడల నీవీ రీతిగా కుబ్జయౌ
వన...విను నూత్నంబని వెర్రి పోకడల నీవీ రీతిగా కుబ్జయౌ
వనితం బోల్చఁగనొప్పునా కవితతో వారింపనొప్పున్ గవీ
గనుమా శారద నీరదేందు సిత నీకాశాస్ఫురద్రూపియై
ఘనభూషాన్వితయౌ సరస్వతియె సాకారంబగున్ కైతలన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31769327648425554252021-07-16T08:09:38.577+05:302021-07-16T08:09:38.577+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64207973225814447392021-07-16T08:09:26.708+05:302021-07-16T08:09:26.708+05:30👌👌కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42514752248630800482021-07-16T08:08:58.886+05:302021-07-16T08:08:58.886+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40742792764589034212021-07-16T08:08:46.833+05:302021-07-16T08:08:46.833+05:30👌👌కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com