tag:blogger.com,1999:blog-6769183920316093900.post6786515435006313004..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 612కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58192733496590335152014-07-06T22:50:56.623+05:302014-07-06T22:50:56.623+05:30గురుదేవులకు ధన్యవాదాలు.గురుదేవులకు ధన్యవాదాలు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25352435511647263592014-07-06T22:06:43.873+05:302014-07-06T22:06:43.873+05:30సుప్రభాత నీహారిక సుందరంబు
బాట కిరువైపు కొబ్బరి తో...సుప్రభాత నీహారిక సుందరంబు
బాట కిరువైపు కొబ్బరి తోట సొబగు
పచ్చదనముతో నిండిన ప్రకృతి సొగసు
చిత్ర సౌందర్యమును గన చిత్ర మౌను.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73141538428883307092014-07-06T20:39:15.011+05:302014-07-06T20:39:15.011+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘భాను + ఉద...శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘భాను + ఉదయము’ భానూదయము అవుతుంది. అలాగే భానోదయమునకు అని అనవలసింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40192739413324652572014-07-06T20:28:47.911+05:302014-07-06T20:28:47.911+05:30తెల్లని మంచున తడియుచు
నల్లన రహదారివెంట నాహ్లాదముగా...తెల్లని మంచున తడియుచు
నల్లన రహదారివెంట నాహ్లాదముగా
మెల్లగ నొకండు బోవుచు
చల్లని భానోదయముకు స్వాగత మనుచున్
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70898456806589036652014-07-06T18:21:14.819+05:302014-07-06T18:21:14.819+05:30సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56834307221679178502014-07-06T17:48:47.393+05:302014-07-06T17:48:47.393+05:30ధన్యవాదాలు గురువుగారు!ధన్యవాదాలు గురువుగారు!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89908922793207714302014-07-06T17:00:27.909+05:302014-07-06T17:00:27.909+05:30కోన సీమ భామ కొబ్బరి చీరను
భానుడంత మెచ్చె భవ్య మనుచ...కోన సీమ భామ కొబ్బరి చీరను
భానుడంత మెచ్చె భవ్య మనుచు
నింబ వృక్ష మొకటి నిగిడె దిష్టిని దీయ
కనుల విందు జేయు గాంచ రండు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8788842687128697222014-07-06T16:31:40.680+05:302014-07-06T16:31:40.680+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు...లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘మాయ యంచు’ అనండి. ‘మాయ + అటంచు = మాయ యటంచు’ అవుతుంది.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21510333754442587732014-07-06T16:29:24.285+05:302014-07-06T16:29:24.285+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...
ఉదయక...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

ఉదయకాలమునందున నుల్లసిల్లె
ధవళవస్త్రమ్ము ధరింయించి ధరణిమాత
యెదురుచూచుచు నుండెనా యినునికొఱకు
సుందరమగు దృశ్యము కడు శోభ నిచ్చె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6010706289727550512014-07-06T16:16:25.779+05:302014-07-06T16:16:25.779+05:30జగమిది మాయటంచు మది చక్కగ నమ్మిన వాడొకో! లతల్
ఖగముల...జగమిది మాయటంచు మది చక్కగ నమ్మిన వాడొకో! లతల్
ఖగముల వృక్షరాశులను కానగ కానల సాగు వాడొ! లే
నగవుల భామతోడ నిట నవ్వుల పంచు కొనంగ నేగునో!
మొగమిటు త్రిప్పి చెప్పకనె ముందుగ నెట్టుల నూహఁ జేయుదున్?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85480689589244032352014-07-06T14:33:30.113+05:302014-07-06T14:33:30.113+05:30మిస్సన్న గారూ,
ప్రకృతికాంతామణీహాస ప్రభలను చూపించి,...మిస్సన్న గారూ,
ప్రకృతికాంతామణీహాస ప్రభలను చూపించి, కోనసీమంతినీ శ్రావ్య గానాన్ని వినిపించారు. హృద్యమైన పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10604718743656020112014-07-06T11:16:27.239+05:302014-07-06T11:16:27.239+05:30ప్రాభాత సమయాన పల్లెపట్టున మంచు
.......తెరచాటు సొగ...ప్రాభాత సమయాన పల్లెపట్టున మంచు
.......తెరచాటు సొగసిది తెల్లగాను
నారికేళమ్ములు నదరుగా బాటకు
.......నిరువైపులను నిల్చె నిలువుగాను
నింబ వృక్షము చాచి నిలువెల్ల చేతుల
.......స్వాగత మనుచుండె చల్లగాను
తొలియుషాంగన చూచె తూరుపు కొండను
.......దినరాజు కోసమై తిన్నగాను

పాదచారుల కిట సుప్రభాత మరయ
పొలము పనులకు దివ్యమౌ ప్రొద్దు గనగ
ప్రకృతికాంతామణీహాస ప్రభలు చూడ
కోనసీమంతినీ శ్రావ్య గానము విన.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38614758535967650812014-07-06T10:36:14.026+05:302014-07-06T10:36:14.026+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4210247576091003002014-07-06T10:00:42.839+05:302014-07-06T10:00:42.839+05:30పచ్చని చెట్లిరు వైపుల
ముచ్చట గొలుపంగ ప్రొద్దు పొడ...పచ్చని చెట్లిరు వైపుల
ముచ్చట గొలుపంగ ప్రొద్దు పొడిచెడి వేళన్
వచ్చుచు పోవుచు జనులా
స్వచ్చమగు ప్రకృతిని చూసి పరవశ మొందెన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59980407015970847982014-07-06T08:44:12.743+05:302014-07-06T08:44:12.743+05:30అక్కయ్యా,
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
‘ముసురు’ ...అక్కయ్యా,
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
‘ముసురు’ అన్నచోట గణదోషం. ‘ముసురులు/ ముసిరెను’ అనండి. దిశను దెశ అన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46395767657308851182014-07-06T03:47:16.082+05:302014-07-06T03:47:16.082+05:30ఒంటరి పయనం బెటకని
జంటగ నింకెవరు లేక సాగెద వేలన్
...ఒంటరి పయనం బెటకని
జంటగ నింకెవరు లేక సాగెద వేలన్
మింటను మబ్బుల గుంపులు
తుంటరి గాలుల ముసురు తూరుపు దెశకున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com