tag:blogger.com,1999:blog-6769183920316093900.post6786562034246462340..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2510 (కార్తిక పూర్ణిమను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger79125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-37944198264011591962017-11-04T21:46:53.719+05:302017-11-04T21:46:53.719+05:30రు తర్వాత ప్ర అన్నది కావున రు గురువు అనుకున...రు తర్వాత ప్ర అన్నది కావున రు గురువు అనుకున్నాను గురువు గారు క్షమించండి pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46799388064618365932017-11-04T20:48:29.445+05:302017-11-04T20:48:29.445+05:30గురువు గారు పూరణ గురించి తమరి అభిప్రాయము తెలుపుడు....గురువు గారు పూరణ గురించి తమరి అభిప్రాయము తెలుపుడు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74577318760984432302017-11-04T20:36:20.220+05:302017-11-04T20:36:20.220+05:30సరిపోతుంది. సరిపోతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56935646226273227982017-11-04T20:23:35.554+05:302017-11-04T20:23:35.554+05:30మృ కు మ ప్రాస సరియగునా?దయచేసి నా సందేహము
తీర్చుడు...మృ కు మ ప్రాస సరియగునా?దయచేసి నా సందేహము
తీర్చుడు.
వందనములు
పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90113055184966121002017-11-04T19:54:13.223+05:302017-11-04T19:54:13.223+05:30స్ఫూర్తిని నిత్యము పొందురు
మార్తాoడుడి పగటి వెలుగు...స్ఫూర్తిని నిత్యము పొందురు
మార్తాoడుడి పగటి వెలుగు భాస్వత్ కళయే
నార్తిగ ప్రపూత విలసత్
కార్తీక పౌర్ణిమ ను గంటిని గద నెలవంకన్.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75487802134390143802017-11-04T19:13:10.811+05:302017-11-04T19:13:10.811+05:30నర్తనమాడెను సాంబుడు
కార్తిక పూర్ణిమను, గంటి గద నెల...నర్తనమాడెను సాంబుడు
కార్తిక పూర్ణిమను, గంటి గద నెలవంకన్
వర్తి వలె శివుని జడలను
వర్తి.ల్లుచు కదలాడెను బంధుర రీతిన్ .

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72305786964995483822017-11-04T18:55:40.456+05:302017-11-04T18:55:40.456+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28085277434361359802017-11-04T18:40:19.072+05:302017-11-04T18:40:19.072+05:30కార్తిక మాసము నందున
నార్తులను బాపు మనుచు నభవుని వే...కార్తిక మాసము నందున
నార్తులను బాపు మనుచు నభవుని వేడన్
పూర్తిగ చంద్రోదయమవ
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్ఁ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25832783690577162422017-11-04T18:13:34.565+05:302017-11-04T18:13:34.565+05:30నర్తన కర యుగ సంచల
దార్త సువిన్యాస గతుల నతి చిత్రము...నర్తన కర యుగ సంచల
దార్త సువిన్యాస గతుల నతి చిత్రముగన్
నర్తకి శశి నిభ ముఖమునఁ
గార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40087993888449668712017-11-04T18:02:43.245+05:302017-11-04T18:02:43.245+05:30వార్తను వినగా ముదమున
కార్తిక పూర్ణిమను గంటిఁ గద ...వార్తను వినగా ముదమున
కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్
పూర్తిగ చంద్రుని సొగసుల
నార్తిగ నేగాంచి యుంటి యానం దమిడన్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61042953644967521412017-11-04T18:01:33.062+05:302017-11-04T18:01:33.062+05:30పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
మీ స...పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
మీ సూచన సుందరము. కదలికల విన్యాసపు గతులను (వలన కలిగిన నఖక్షతము) భావమున వాడితిని
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48428404851158309782017-11-04T17:54:57.556+05:302017-11-04T17:54:57.556+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86887661756020981962017-11-04T17:28:56.833+05:302017-11-04T17:28:56.833+05:30గురుదేవులకు ధన్యవాదములు గురుదేవులకు ధన్యవాదములు గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30146438515191271272017-11-04T17:16:57.538+05:302017-11-04T17:16:57.538+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88810165319822326732017-11-04T17:15:59.453+05:302017-11-04T17:15:59.453+05:30సూర్యనారాయణ గారూ,
ఎలాంటి సమస్యకైనా ప్రణయ భావాన్ని ...సూర్యనారాయణ గారూ,
ఎలాంటి సమస్యకైనా ప్రణయ భావాన్ని జోడించి పూరణ చెప్పడం మీకే చెల్లు! చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49663885158640554462017-11-04T17:14:23.085+05:302017-11-04T17:14:23.085+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "దినమందురు ప్రజలు" అనండి. ప్రజ వల్ల రు గురువు కాదు, లఘువే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15067014122649072952017-11-04T17:12:52.880+05:302017-11-04T17:12:52.880+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32237743738708041822017-11-04T17:12:14.919+05:302017-11-04T17:12:14.919+05:30కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందన...కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58216705148890215062017-11-04T17:11:05.368+05:302017-11-04T17:11:05.368+05:30సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఘృత...సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఘృతముల' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29178700010275707912017-11-04T17:10:13.145+05:302017-11-04T17:10:13.145+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-597196997259301852017-11-04T17:09:22.005+05:302017-11-04T17:09:22.005+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్త...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్తీకము అనడం సాధువు కాదనుకుంటాను. మాస చవితి.. దుష్టసమాసం అవుతుంది. 'చవితిని' అనవలసి ఉంటుంది. "కార్తిక మాసపు చవితిని... కార్తిక మాసమున దీప..." అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24718450833160579812017-11-04T17:05:48.804+05:302017-11-04T17:05:48.804+05:30ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60532520116983235172017-11-04T17:04:34.859+05:302017-11-04T17:04:34.859+05:30కామేశ్వర రావు గారూ,
మనోహరమూ అద్భుతమూ అయిన పూరణ మీద...కామేశ్వర రావు గారూ,
మనోహరమూ అద్భుతమూ అయిన పూరణ మీది. అభినందనలు.
"సంచల దార్త.." అంటె ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59047819406978778282017-11-04T17:02:14.020+05:302017-11-04T17:02:14.020+05:30నిజమే... నాకా ఆలోచన రాలేదు.నిజమే... నాకా ఆలోచన రాలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51597223287043823082017-11-04T15:04:02.240+05:302017-11-04T15:04:02.240+05:30సహదేవుడు గారు నమస్సులు. ధన్యవాదములు. సహదేవుడు గారు నమస్సులు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com