tag:blogger.com,1999:blog-6769183920316093900.post6816888148817551694..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: ఖండకావ్యము - 8కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1825147402764798902016-04-25T20:34:25.077+05:302016-04-25T20:34:25.077+05:30కృతజ్ఞతలు లక్ష్మీదేవి గారు.కృతజ్ఞతలు లక్ష్మీదేవి గారు.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49680667880839726422016-04-25T20:32:17.103+05:302016-04-25T20:32:17.103+05:30కృతజ్ఞతలు లక్ష్మీదేవి గారు.కృతజ్ఞతలు లక్ష్మీదేవి గారు.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32069397294279895392016-04-25T10:48:36.889+05:302016-04-25T10:48:36.889+05:30సూర్యనారాయణరావు గారూ, మనసు బలాబలాల గురించి బహుచక్క...సూర్యనారాయణరావు గారూ, మనసు బలాబలాల గురించి బహుచక్కటి సీసాలలో బ్రహ్మాండంగా వివరించారు. అభినందనలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57124701096457535112016-04-24T19:17:07.920+05:302016-04-24T19:17:07.920+05:30తప్పులను సరిదిద్ది ప్రచురించిన మీ సహృదయతకు నా హృదయ...తప్పులను సరిదిద్ది ప్రచురించిన మీ సహృదయతకు నా హృదయపూర్వక ధన్యవాదములు" శంకరయ్య గారూ!P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31147187514075782792016-04-24T17:01:09.110+05:302016-04-24T17:01:09.110+05:30పూజ్యులు కంది శంకరయ్యగారికి,
చాలా కాలంగా ఈ కింది ...పూజ్యులు కంది శంకరయ్యగారికి,
చాలా కాలంగా ఈ కింది కంద పద్యం అర్థం కోసం ప్రయత్నిస్తున్నాను.
కం||నిడ్గేడ్గణహర జీవన
రాడ్గళగళితాస్త్ర పుషిత రాజత భూద్రా
ధీడ్గిరిజాధిపనుత ఖగ
రాడ్గామీ చల్లగరిగే రామస్వామీ.
(దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నాకరం లోనిదని గుర్తు.) జీవనరాట్+గళ, ఖగరాట్+గామీ అన్న ప్రయోగాలు సులభం గానే ఉన్నవి. నిడ్గేడ్గణ హర, భూద్రాధీడ్గిరిజాధిపనుత (ధీట్+గిరిజాధిప?) అన్నచోట్ల ఎలా విభజించాలో పాలుపోలేధు. అర్ధం వివరిస్తారని ఆశిస్తున్నాను.
విధేయతతో.CaptnLeohttps://www.blogger.com/profile/04189029421210688788noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40942496390021118112016-04-24T16:58:16.677+05:302016-04-24T16:58:16.677+05:30సూర్యనారాయణ గారు, ధన్యవాదములు. సూర్యనారాయణ గారు, ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24616712870687727262016-04-24T16:49:15.749+05:302016-04-24T16:49:15.749+05:30మాన్యులు ,సునిశిత సద్విమర్శనాధుర్యులైన పోచిరాజు కా...మాన్యులు ,సునిశిత సద్విమర్శనాధుర్యులైన పోచిరాజు కామేశ్వరరావు గారికి మనఃపూర్వక నమశ్శతములు.అభినందనలు.మీ భావాలను గౌరవిస్తున్నాను.మొదటి పద్యంలో వెదకుట, శోధించుట ఒకటి కాదని ప్రయోగించాను.కనుక పునరుక్తి కాదని నా భావన.మిగిలిన వన్నీ పొరబాటున దొర్లినవే.క్షమింప గోరెదను..P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9930788033540159472016-04-24T16:48:30.781+05:302016-04-24T16:48:30.781+05:30నవరత్నములే!
నవరత్నములే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26386229447481526562016-04-24T16:34:52.594+05:302016-04-24T16:34:52.594+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు నా హృదయపూర్...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36014959515278552912016-04-24T15:43:45.968+05:302016-04-24T15:43:45.968+05:30సూర్యనారాయణ గారూ మనసు విప్పి చెప్పిన మీ పద్యాలు చా...సూర్యనారాయణ గారూ మనసు విప్పి చెప్పిన మీ పద్యాలు చాలా బాగున్నాయండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11571709896522509942016-04-24T15:43:31.940+05:302016-04-24T15:43:31.940+05:30సూర్యనారాయణ గారూ మనసు విప్పి చెప్పిన మీ పద్యాలు చా...సూర్యనారాయణ గారూ మనసు విప్పి చెప్పిన మీ పద్యాలు చాలా బాగున్నాయండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51072651522216348392016-04-24T15:35:58.425+05:302016-04-24T15:35:58.425+05:30కామేశ్వర రావు గారూ,
మీ సునిశిత పరిశీలనకు, సౌహార్ద...కామేశ్వర రావు గారూ,
మీ సునిశిత పరిశీలనకు, సౌహార్దంతో ఇచ్చిన సూచనలకు ధన్యవాదాలు. మీరీవిధంగా బ్లాగుకు అండగా ఉంటే మిత్రులు సమధికోత్సాహంతో చక్కని కవిత్వం వ్రాయడానికి అవకాశం లభిస్తుంది. తగిన సవరణలను చేశాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83204609232623907492016-04-24T14:35:48.803+05:302016-04-24T14:35:48.803+05:30సూర్యనారాయణ గారు మీ మానస నవరత్నాలు మనోహరముగానున్నవ...సూర్యనారాయణ గారు మీ మానస నవరత్నాలు మనోహరముగానున్నవి. 1. “ఎచ్చోట వెదకిన నెందు శోధించిన”: పునరుక్తిగద. 2. "బ్రహ్మకైనను బుట్టించు రిమ్మ తెగులు." లో ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరము తో ప్రాస యతి వేశారు. 3. “నేనె “మనసును” మెదడును నింటనుండి” “మెదడను” “డ” కి ”డు” పడింది. 4. “ప్రక్కకు దిరుగంగ నొక్కటి బీకంగ” “పీకంగ” యని గ్రామ్యాన్ని వాడారు. “వ్రేయంగ” అంటే బాగుంటుందేమో! 5. చలనంబు లేదని ఛాందసముండెనా? వాయువేగముమీరి వాలగలను.” “ఛాందసము” తగిన పదము కాదనుకుంటాను. 6. “మనస”: 8. వ పద్యము లో సు కి బదులు “స” పడింది.
ఇది నా అభిప్రాయము. సరియైన గ్రహించ గలరు. లేని యెడల విస్మరించ గలరు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51020560319850616332016-04-24T14:00:59.876+05:302016-04-24T14:00:59.876+05:30. పొన్నకంటి వారి విన్నపములు గాంచి
మనసు మంచి బెంచ?మ.... పొన్నకంటి వారి విన్నపములు గాంచి
మనసు మంచి బెంచ?మనుగడగును
సూచనంద జేసె సూర్యనారాయణ
రావుగారి పద్య రచన లందు.|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88494343030294043292016-04-24T12:52:25.876+05:302016-04-24T12:52:25.876+05:30కృతజ్ఞతలు.కృతజ్ఞతలు.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55686451179978343802016-04-24T12:51:01.970+05:302016-04-24T12:51:01.970+05:30కృతజ్ఞతలు.కృతజ్ఞతలు.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59035657856373422016-04-24T11:51:40.860+05:302016-04-24T11:51:40.860+05:30చాలా బాగున్నవి మీ "మనసు"పద్యములు.చాలా బాగున్నవి మీ "మనసు"పద్యములు. అంబటిhttps://www.blogger.com/profile/16595523801392785100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46509113580638033622016-04-24T07:19:13.093+05:302016-04-24T07:19:13.093+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19103703923996052662016-04-24T07:19:11.285+05:302016-04-24T07:19:11.285+05:30
మనసునుగూరిచివ్రాసిన
మనసునునేబొగడతరమ?మాన్యా!యెపుడు...
మనసునుగూరిచివ్రాసిన
మనసునునేబొగడతరమ?మాన్యా!యెపుడు న్ననయముదలతునుమిముల న్వినగామరిమంచిమాటవీనులకింపౌ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com