tag:blogger.com,1999:blog-6769183920316093900.post6818385781977560647..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3861కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-19543586420925520822021-10-05T11:39:37.226+05:302021-10-05T11:39:37.226+05:30మిరియపు గింజలున్ బసుపు మెత్తని చూర్ణము జేసి దానిలో...మిరియపు గింజలున్ బసుపు మెత్తని చూర్ణము జేసి దానిలో
దురిమిన బెల్లమున్ గలుప దోసములన్ తొలగించునందురా
సరియగు మందు గూర్చునట స్వాస్థ్యము, మాపునజీర్ణకారులౌ
పురుగులఁ, బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38402387866246566822021-10-04T14:55:59.368+05:302021-10-04T14:55:59.368+05:30కందం
విరివిగ ప్రావృట్కాలం
బు రోజులన్ వెల్గు దీపపు ...కందం
విరివిగ ప్రావృట్కాలం
బు రోజులన్ వెల్గు దీపపు రుచికి జననం
మరణం బొందు ఉసుళ్ళన్
పురుగులు భుజియింప రోగములు దొలగునులే.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
ఉసుళ్ళు లేక ఇసుళ్ళు అని కూడా పిలుస్తారు.
కొందరు అవి ఆహారముగా గ్రహిస్తారు.ఆవిషయము దృష్టిలో యుంచుకొని వ్రాసిన పద్యం.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65026815265414127572021-10-04T14:29:55.089+05:302021-10-04T14:29:55.089+05:30పురుగుల బ్రీతితో దినిన బోవును రోగములంద్రు వెజ్జులే...పురుగుల బ్రీతితో దినిన బోవును రోగములంద్రు వెజ్జులే
యెఱుగను నెప్పుడెక్కడను నిట్టిది చిత్రపు మందుజెప్పిరే
యరయగ సత్యమిందున నిహారిక! యెక్కడలేని పుర్వులన్
త్వరితమనంబుతోడనిక తర్కముజేయక వెజ్జుకీయుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70472809951281874342021-10-04T13:19:20.430+05:302021-10-04T13:19:20.430+05:30కరమును వాంతులు వచ్చును
పురుగుల భుజియింప,రోగములుదొల...కరమును వాంతులు వచ్చును
పురుగుల భుజియింప,రోగములుదొలగునులే
సరియగు మందులు వాడిన
నరియానా!నీగురించె యర్ధంబాయెనె?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25933820937994224142021-10-04T12:24:54.484+05:302021-10-04T12:24:54.484+05:30నరులకు దేవుని వరమే
ధరలోఁ జరియించు పక్షి తండము లెం...నరులకు దేవుని వరమే
ధరలోఁ జరియించు పక్షి తండము లెంచన్
మరలఁగ వఱదయె కాకులు
పురుగుల భుజియింప రోగములు దొలఁగునులే

రురునయనా! నిజం బరయ రోగ నిరోధక దివ్య శక్తియే
మురియుచుఁ గొద్దిగాఁ బసుపుఁ బుచ్చుకొనంగఁ బెరుంగు సంతతం
బరుగక వైద్య శాలలకు నల్లముఁ గొంచెము చంపఁ గుక్షిలోఁ
బురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగము లంద్రు వెజ్జులే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3358210842484814282021-10-04T11:43:31.933+05:302021-10-04T11:43:31.933+05:30ప్రోబాక్టీరియాపేరుప్రోబాక్టీరియాపేరుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53667338698139056802021-10-04T11:13:37.154+05:302021-10-04T11:13:37.154+05:30వెరవుగ పంటభూములకు వేయగ సేంద్రియ గొబ్బరమ్ములన్
మరువ...వెరవుగ పంటభూములకు వేయగ సేంద్రియ గొబ్బరమ్ములన్
మరువక చీడపీడలకు మాన్యపు మందులు చల్లినంతటన్
సరగున నాణ్యమైన ఫలసాయమువచ్చు తొలంగ జేయగన్
పురుగులఁ ,బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27759579721036601632021-10-04T11:03:17.527+05:302021-10-04T11:03:17.527+05:30ధన్యవాదములార్యా!🙏.సరిచేసిన.
చంపకమాల:
విరటుని గొల...ధన్యవాదములార్యా!🙏.సరిచేసిన.
చంపకమాల:
విరటుని గొల్వు నన్ నరుని పేరు బృహన్నల యౌటసత్యమే
మరి 'ర'ల'యో రభేదమని మాన్యులు జెప్పగ మారునీవిధిన్
విరివిగ నౌషధమ్ములుగ పిట్టల వాడుక సమ్మతమ్మదే
“పురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగములంద్రు వెజ్జులే”!
(పులుగులు =పక్షులు)
-కటకం వేంకటరామశర్మ.KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66850499187819441572021-10-04T11:01:09.261+05:302021-10-04T11:01:09.261+05:30వెరవుగ సేంద్రియపుటెరువు
మరువక పంటకు పురుగులమందులు ...వెరవుగ సేంద్రియపుటెరువు
మరువక పంటకు పురుగులమందులు వేయన్
సరగున నిర్మూలించును
పురుగుల, భుజియింప రోగములు దొలఁగునులేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77305810390713860592021-10-04T10:10:41.731+05:302021-10-04T10:10:41.731+05:30చం:
అరయగ మానవాళికట నాప్తిని గూర్చును సూక్ష్మ జీవ...చం:

అరయగ మానవాళికట నాప్తిని గూర్చును సూక్ష్మ జీవులే
కరణము నెల్ల వ్యాప్తి గొని కారణభూతము స్వాస్థ్యమొందగన్
వరమగుటెంచి గైకొనిన వాస్తవమౌనగు బాకుటీరియా
పురుగుల బ్రీతితో దినిన బోవును రోగములంద్రు వెజ్జులే

కరణము=శరీరము
బాకుటీరియా=Bacteria

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56600982269583713002021-10-04T09:01:04.368+05:302021-10-04T09:01:04.368+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పురమున' టైప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పురమున' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9409703829651917142021-10-04T09:00:25.035+05:302021-10-04T09:00:25.035+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22818869219457854462021-10-04T09:00:12.267+05:302021-10-04T09:00:12.267+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55409311850927271672021-10-04T08:59:31.578+05:302021-10-04T08:59:31.578+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9780630064891881432021-10-04T08:59:06.706+05:302021-10-04T08:59:06.706+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విరివిగ నౌషధమ్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విరివిగ నౌషధమ్ములుగ" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89822118359212072252021-10-04T08:58:19.291+05:302021-10-04T08:58:19.291+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77234320407253486102021-10-04T08:57:21.820+05:302021-10-04T08:57:21.820+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23884097454839312462021-10-04T08:57:01.295+05:302021-10-04T08:57:01.295+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38902829394535543042021-10-04T08:56:20.738+05:302021-10-04T08:56:20.738+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83448868959092923842021-10-04T08:55:56.497+05:302021-10-04T08:55:56.497+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45708092712426011132021-10-04T08:53:02.696+05:302021-10-04T08:53:02.696+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19829334388715712012021-10-04T08:52:34.767+05:302021-10-04T08:52:34.767+05:30మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
"వరుసను...మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
"వరుసను... క్షోణిని..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50830838758776422802021-10-04T08:51:31.209+05:302021-10-04T08:51:31.209+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం అర్థం కాల...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71673532158779887172021-10-04T08:50:36.573+05:302021-10-04T08:50:36.573+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69766439868293678392021-10-04T08:50:20.247+05:302021-10-04T08:50:20.247+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com