tag:blogger.com,1999:blog-6769183920316093900.post6819059443427396004..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: వారాంతపు సమస్యా పూరణం - (చంపకమాల లేల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-5823703059518543502019-04-15T11:34:51.110+05:302019-04-15T11:34:51.110+05:30బంపరు నిర్వదొక్కటివి బారులు తీరెడు నక్షరాలతో
కంపర...బంపరు నిర్వదొక్కటివి బారులు తీరెడు నక్షరాలతో
కంపర మెత్తు తీరునను గాభర పెట్టుచు పాదపాదమున్
చంపుచు నాలుగౌ జగణ జంపులు కూర్చగ తల్లడించెడిన్
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2987364519904080442011-03-03T18:28:14.091+05:302011-03-03T18:28:14.091+05:30శంకరార్యా !
ఇక్కడ ఉత్పల మాలలు ఎన్నాళ్ళు గానో
మీక...శంకరార్యా !
ఇక్కడ ఉత్పల మాలలు ఎన్నాళ్ళు గానో
మీకోసం ఎదురు చూచు చున్నవి !
అవధరింపుడు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43876229903388108562011-02-22T07:57:18.093+05:302011-02-22T07:57:18.093+05:30మిస్సన్న గారి పూరణ:
చంపకముత్పలమ్ము తమ సౌరభ మం దెన...మిస్సన్న గారి పూరణ:

చంపకముత్పలమ్ము తమ సౌరభ మం దెనలేనివయ్యు నీ
సంపెగ తావి మేటి యగు చయ్యన పెంచగ రాగ భావమున్
ఇంపుగ నూత్న దంపతుల, కీశున కర్పణ సేయు వేళలన్
చంపక మాల కన్న కడు జక్కన యుత్పల మాల చూడగన్!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70984205081569673692011-02-21T21:21:53.850+05:302011-02-21T21:21:53.850+05:30ఇద్దరు సంతానమెందుకు, ఒక్కరు చాలు అన్న భావంతో, (రెం...ఇద్దరు సంతానమెందుకు, ఒక్కరు చాలు అన్న భావంతో, (రెండు లఘువులేల చంపకమాలలోలాగా ఒక్క గురువు చాలుగదా ఉత్పలమాలలోలాగా)

దంపతులింట వాసిగ సదా యనురాగపు మాలలెన్నొ పెం
పందగ గూర్చు కాపురముఁ పండఁగ బిడ్డగ నందజాలరే
ఇంపుగ నొక్కరు? లఘువు లెన్నగ రెండు గలుంగునట్టులన్
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66622385240971491892011-02-21T08:56:00.833+05:302011-02-21T08:56:00.833+05:30గోలి హనుమచ్ఛాస్త్రి.
వివిధ రకాలుగా ఉత్పల మాల లల్ల...గోలి హనుమచ్ఛాస్త్రి.

వివిధ రకాలుగా ఉత్పల మాల లల్లుచూ చక్కని పూరణలు చేస్తున్న కవి మిత్రు లందరకు అభినందనలు.

చంపకమాల లల్లితిని చక్కగ ఉత్పల మాల,లల్లితిన్
సొంపుగ రెండు పద్యములు చంపక, ఉత్పల,మాత పూజకై;
చంపకమాల వాడినది,చంపక మందున దోష ముండెగా
చంపక మాలలేల?కడు జక్కని ఉత్పల మాలలుండగన్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22856278294976771002011-02-21T04:44:33.064+05:302011-02-21T04:44:33.064+05:30చిన్న పిల్లల్ని ఇంగ్లీషుతో చంపే నర్సరీలకు మాన్పించ...చిన్న పిల్లల్ని ఇంగ్లీషుతో చంపే నర్సరీలకు మాన్పించి
తేనెలు చిల్కెడి తెలుగు భాష నేర్పించి
మాతృ భాషకు పట్టాభిషేక
మొనరించ వినతి :

03)

చంపుచు నుంటిరే ,చిగురు - శాబము లన్నిట , నింగిలీషు తో !
సొంపుగ వీనులన్ సుధలు - సోకును , తీయని తెల్గు భాష ణన్ !
పంపకు డింక;నర్సరిల ! - పట్టము గట్టుడి; మాతృ భాషకున్ !
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పల మాల లుండఁగన్.

చిగురు శాబము = చిన్న పిల్ల
___________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11012588935602321912011-02-21T04:41:32.041+05:302011-02-21T04:41:32.041+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13880364841188778192011-02-21T04:04:05.718+05:302011-02-21T04:04:05.718+05:30ఆచార్యుల వారి పూరణ
రమ్యముగా నున్నది !
మూర్తి గారి...ఆచార్యుల వారి పూరణ
రమ్యముగా నున్నది !

మూర్తి గారి పూరణ
ముచ్చటగా నున్నది !

భక్తుడు భగవంతునితో :

02)

చంపక పూవులన్ వనము - చౌర్యము దప్పదు మాలలల్లగన్ !
ఇంటికి దగ్గరే గలవు - ఇంపుగ చెర్వున నుత్పలమ్ములున్ !
సొంపుగ నీదుపూజ, కడు - చోద్యము జేసెద; గావు మమ్మిలన్ !
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పల మాల లుండఁగన్.
___________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28772715499489802852011-02-20T23:17:12.334+05:302011-02-20T23:17:12.334+05:30ఇంపగు శారదాంబకును నీక్షణ తామర లీన గాంతులున్
నింపగు...ఇంపగు శారదాంబకును నీక్షణ తామర లీన గాంతులున్
నింపగు నాననమ్మదియు నీరజ మేని నవాంబుజోజ్వముల్
సొంపగు హస్తముల్ జలజ శోభిత కంఠము పాదపద్మముల్
చంపక మాల లేలఁ గడుఁ జక్కని యుత్పల మాలలుండగన్ !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46993310939624206802011-02-20T22:11:57.559+05:302011-02-20T22:11:57.559+05:30చంపకమాలలోన తొలి స్థానములోని లఘుద్వయంబు తొ
ల్గింపగ,...చంపకమాలలోన తొలి స్థానములోని లఘుద్వయంబు తొ
ల్గింపగ, దానిచో - గురువునే యొకదానిని గూర్చ, నద్దియే
యింపుగ మారిపోయి కనిపించదె యుత్పలమాల పద్యమై!
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61957406295066675212011-02-20T19:26:09.366+05:302011-02-20T19:26:09.366+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ఈ రోజు ఈనాడు దిన పత్రిక లో
రెండు చక్కని వ్యాసాలు
చదవడం జరిగింది
1)సినిమా మనది...పేరేమో పరాయిది
2)మన తెలుగుకు కొత్త వెలుగు

తెలుగు వాళ్ళంతా చదివి
క్షీణిస్తున్న తెలుగు భాష గురించి తీవ్రంగా ఆలోచించాలి !

అంతరిస్తున్న భాషల జాబితాలో చేరిన తెలుగు భాష
అతి త్వరలో ఆ జాబితా అగ్ర స్థానం వహిస్తుందని రెండో వ్యాసం సారాంశం !

తెలుగు సినిమాలకు ఇంగ్లీషు పేర్ల మీద దండ యాత్ర మొదటి వ్యాసం !
ఇదే నా పూరణకు ప్రేరణ !

ఈ పూరణకు ముందో వెనకో దయచేసి
ఆ వ్యాసాలు కూడా చదవండి !

01)

ఇంపొద వింపజేయు , మన - ఇక్షు, సుధా రస , తెల్గు మాటలన్
పెంపుగ చిత్ర రాజముల - పేర్లకు పెట్టుట మాని; దర్శకుల్
కంపును గొట్టెడి పలు , వి - కారపు పేర్లను పెట్టుచుండిరే !!!
చంపక మాలలేల ? కడు - చక్కని ఉత్పల మాల లుండగన్ !
_______________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49131565036018167002011-02-20T18:51:26.028+05:302011-02-20T18:51:26.028+05:30చంపక మాలలో లఘువు చక్కగ నిల్చును ముందు చూడగా
నింపగ ...చంపక మాలలో లఘువు చక్కగ నిల్చును ముందు చూడగా
నింపగ నుత్పలంబుగను నేర్పున నిల్చును గుర్వు ముందుగన్
సొంపుగ వెంట వెంటగను జూప గురుద్వయమున్ గణాలలో
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.

(రెండు గురువులను వెంట వెంట వ్రాయాలంటే చంపక మాల పనికి రాదు. ఉత్పల మాలయితే ఒక గురువును పాదము చివరలోను రెండవ గురువును తరువతి పాదము మొదటి అక్షరముగా వేసి "UU" ని సాధించవచ్చు.)జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59017073665439270362011-02-20T15:50:12.324+05:302011-02-20T15:50:12.324+05:30విష్ణు నందన్ గారూ! ఎంత మనోహరమైన పూరణము!విష్ణు నందన్ గారూ! ఎంత మనోహరమైన పూరణము!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56512615000042657262011-02-20T14:33:33.149+05:302011-02-20T14:33:33.149+05:30చంపకు మిట్లు నన్ను , నొక చక్కని పద్యము నేర్చి కూర్...చంపకు మిట్లు నన్ను , నొక చక్కని పద్యము నేర్చి కూర్చి నా
కింపును గూర్పలేవె? యిది యేమిటి ? ఛందము నేర్వలేదె ? ఈ
'చంపక ' మన్న నీ పదము చక్కగ దొల్లి పదమ్ము జేయగా
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్ !!!

(చంపకమనే పదాన్ని తొలి పదముగా చంపక మాలలో ఎలా వాడాలా అని తంటాలు పడుతోన్న విద్యార్థితో అతని గురువు - చంపకమనే పదం తొలి పదం గా వాడడానికి చంపకమాల ఎందుకు ? ఉత్పలమాలలున్నాయి కదా ఆ మాత్రం తెలీదా అంటూ !!!)డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17834424133041045732011-02-20T10:18:23.906+05:302011-02-20T10:18:23.906+05:30చంపకమాల మేటియగు చక్కని ఉత్పలమాల పై నెటుల్
చంపకమా...చంపకమాల మేటియగు చక్కని ఉత్పలమాల పై నెటుల్
చంపకమాలలో మొదటి జంట లఘుద్వయ మందు గుర్వుతో
చంపకమాల మారుగద జక్కగ ఉత్పల మాల రూపుగా
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.com