tag:blogger.com,1999:blog-6769183920316093900.post6823044180036981229..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 630కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2298703155673409312014-07-28T21:27:19.771+05:302014-07-28T21:27:19.771+05:30గురువుగారు,
మన్నించండి. సవరించినాను.
వయ్యారముగా ...గురువుగారు,
మన్నించండి. సవరించినాను.

వయ్యారముగా నిల్చిన
నియ్యింతి వనములలో నదెటులొచ్చినదో?
యియ్యామని శోభల తా
నుయ్యాలల నూగ వేచియున్నదొకొ సుమీ!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59087068747104413352014-07-28T18:50:40.368+05:302014-07-28T18:50:40.368+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
...లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చేరే నియ్యామని’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61863292182144779412014-07-27T18:41:38.536+05:302014-07-27T18:41:38.536+05:30వయ్యారముగా నిల్చిన
నియ్యింతి వనములలో నదెట్టుల చేరే...వయ్యారముగా నిల్చిన
నియ్యింతి వనములలో నదెట్టుల చేరే
నియ్యామని శోభల తా
నుయ్యాలల నూగ వేచియున్నదొకొ సుమీ!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57833710481527246422014-07-24T22:40:03.566+05:302014-07-24T22:40:03.566+05:30అబ్దుల్లా గారి ప్రయత్నము ప్రశంస నీయము. గురువుగారన్...అబ్దుల్లా గారి ప్రయత్నము ప్రశంస నీయము. గురువుగారన్నట్లు మీరు ప్రయత్నిస్తే రెండు రోజులు చాలుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28879189333725545872014-07-24T21:34:43.191+05:302014-07-24T21:34:43.191+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28950309555506492492014-07-24T21:29:37.666+05:302014-07-24T21:29:37.666+05:30మదినిడుకొని శివరూపము
కదిలెను పార్వతి కరములఁ గైకొని...మదినిడుకొని శివరూపము
కదిలెను పార్వతి కరములఁ గైకొని సుమముల్
చెదరిని సంకల్పముతో
మదనాస్త్రపుధాటికోర్వ, మనువాడుమనన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41554100725904555792014-07-24T21:03:28.050+05:302014-07-24T21:03:28.050+05:30అబ్దుల్లా గారూ,
చాలా సంతోషం. మీ ప్రయత్నం ప్రశంసార్...అబ్దుల్లా గారూ,
చాలా సంతోషం. మీ ప్రయత్నం ప్రశంసార్హం. మీరు ఛందస్సు తెలుసుకొని కొద్దిపాటి కృషిచేస్తే చక్కని పద్యాలు వ్రాయగలరు. అందుకు తగ్గ భావవ్యక్తీకరణ, పదసంపద మీకున్నవి. తప్పక ప్రయత్నించండి..
మీ వచన కవితకు నేనిచ్చిన ఛందోరూపం (తేటగీతి)...

గిరితనయ తప మొనరించ నరుగుదెంచె
లతలు విరబుసె లోకకళ్యాణ మెంచి
బసవ డాడెను ధవళప్రభలు వెలుంగ
శివుడు పరవశుఁ డైపోడె చేరి యుమను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54934541504295254062014-07-24T20:48:03.585+05:302014-07-24T20:48:03.585+05:30ఆచార్యా! ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులుంటే సరిదిద్...ఆచార్యా! ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులుంటే సరిదిద్దండి, వ్యవహారమే తప్పైతే తొలగించండి

గిరితనయ ఏతెంచె ఘోరతపంబొనర్చ
లతలన్నీ విరబూసె లోకకళ్యాణంబు దలంచి
బసవన్న నర్తించె ధవళకాంతులీనుచున్
శివుడైన పరవశుండు కాడా ముగ్ధమోహన జూడAbdullahttps://www.blogger.com/profile/04612092836291203749noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10517626519158069882014-07-24T20:22:10.960+05:302014-07-24T20:22:10.960+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు. మాస్టరుగారూ ! ధన్యవాదములు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20310086829090488872014-07-24T20:20:05.050+05:302014-07-24T20:20:05.050+05:30మాస్టరుగారూ ! చిన్న సవరణతో...
హిమవంతుని పుత్రికయే...మాస్టరుగారూ ! చిన్న సవరణతో...

హిమవంతుని పుత్రికయే
సుమములనే సజ్జనింపి సాగుచు నుండెన్
డమరుక ధారుని పూజకు
సుమముగ నుమ మారిపోయి శోభిలుచుండెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-475538660805852842014-07-24T19:16:42.846+05:302014-07-24T19:16:42.846+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సహ...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11645947054022762082014-07-24T18:33:03.224+05:302014-07-24T18:33:03.224+05:30క్షమించాలి పార్వతి అన్నసంగతి నాకు తట్టలేది గురువు...క్షమించాలి పార్వతి అన్నసంగతి నాకు తట్టలేది గురువులకు సోదరులు శ్రీ గోలివారికీ ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2655898861351391212014-07-24T18:27:25.040+05:302014-07-24T18:27:25.040+05:30అందము చిందుచున్న లలితాంగి కరమ్ముల యందు పళ్ళెరా
లంద...అందము చిందుచున్న లలితాంగి కరమ్ముల యందు పళ్ళెరా
లందున పూలు చెందరము హారతి దీపము వెల్గుచుండగా
ముందుకు వెళ్ళుచుండె శివపూజ నడర్చగ మందహాసియై
పొందగ నీలకంధరుని పోడిమి తోడుత నామె పార్వతే!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46567101861406638162014-07-24T15:11:42.263+05:302014-07-24T15:11:42.263+05:30అపురూపమైన శర్వుని
తపమునకు సుమముల దీప తైలము లిడితా
...అపురూపమైన శర్వుని
తపమునకు సుమముల దీప తైలము లిడితా
నుపవాస దీక్షఁ బట్టుచు
నపర్ణ పరమేశుఁ బతిగ నంద దలంచెన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62103537576575129892014-07-24T12:36:33.625+05:302014-07-24T12:36:33.625+05:30చిత్ర మందున పార్వతి చిత్రముగను
మౌని కన్యక వోలెను గ...చిత్ర మందున పార్వతి చిత్రముగను
మౌని కన్యక వోలెను గాని పించి
పూల సజ్జను జేబూని పోవు చుండె
పూజ జేయంగ శివునకు బూల తోడ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74128713998446440942014-07-24T11:26:24.130+05:302014-07-24T11:26:24.130+05:30అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గోలి వారు ప...అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గోలి వారు పేర్కొన్నట్టు అది పార్వతి చిత్రం.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36441113824946110412014-07-24T08:49:29.048+05:302014-07-24T08:49:29.048+05:30పూల సజ్జ తోడ ముక్కంటిఁ గొల్వగా
వెడలు చుండె గౌరి ప్...పూల సజ్జ తోడ ముక్కంటిఁ గొల్వగా
వెడలు చుండె గౌరి ప్రేమ విరియ
చెన్నుఁ జూసి శివుడు చిక్కునా తన కంచు
తలచు చుండె మదిన తపన తోడA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83515399253394648042014-07-24T08:23:52.813+05:302014-07-24T08:23:52.813+05:30హిమవంతుని పుత్రికయే
సుమములనే సజ్జనింపి సాగుచు నుం...హిమవంతుని పుత్రికయే
సుమములనే సజ్జనింపి సాగుచు నుండెన్
డమరుక ధారికి పూజకు
సుమముగ తా మారిపోయి శోభిలుచుండెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60550968567292028932014-07-24T08:22:05.686+05:302014-07-24T08:22:05.686+05:30హిమవంతుని పుత్రికయే
సుమములనే సజ్జనింపి సాగుచు నుం...హిమవంతుని పుత్రికయే
సుమములనే సజ్జనింపి సాగుచు నుండెన్
డమరుక ధారికి తెల్లని
సుమముగ తా మారిపోయి శొభిలుచుండెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2363430029638854562014-07-24T08:04:40.653+05:302014-07-24T08:04:40.653+05:30అక్కయ్య గారూ ! అది శివ పూజకు వెళ్తున్న పార్వతి చిత...అక్కయ్య గారూ ! అది శివ పూజకు వెళ్తున్న పార్వతి చిత్రమనుకుంటాను.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73250994172174126492014-07-24T03:44:50.444+05:302014-07-24T03:44:50.444+05:30గురువులు క్షమించాలి
రెండవ పాదంలో " వనరుహములు...గురువులు క్షమించాలి
రెండవ పాదంలో " వనరుహములు " అని ఉండాలి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23526026871076070272014-07-24T03:37:01.547+05:302014-07-24T03:37:01.547+05:30మునికన్నియ సోయ గమున
వనరుహనులు గోసి దెచ్చి భర్గుని...మునికన్నియ సోయ గమున
వనరుహనులు గోసి దెచ్చి భర్గుని గొలువన్
కను విందగు చంద్ర ముఖిని
మను వాడగ వచ్చు నంట మన్మధు డెవరో రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com