tag:blogger.com,1999:blog-6769183920316093900.post6825721301309705491..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 599కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81582095626768138672014-06-23T22:38:46.843+05:302014-06-23T22:38:46.843+05:30కన్నయ్యనొక్క చేతను
చిన్నయ్యను మరొక వైపు చేతను దాల్...కన్నయ్యనొక్క చేతను
చిన్నయ్యను మరొక వైపు చేతను దాల్పన్
ఎన్నగనా ముసలిమనిషి
అన్నన్నా!ఎవరినీయ ననులాగొప్పున్!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42411123450716227732014-06-23T22:32:21.689+05:302014-06-23T22:32:21.689+05:30గోలి వారూ,
మీ చెప్పేదాక నేనూ గమనించలేదు. సంతోషం. స...గోలి వారూ,
మీ చెప్పేదాక నేనూ గమనించలేదు. సంతోషం. సవరణ బాగుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52576301950256494142014-06-23T21:30:00.498+05:302014-06-23T21:30:00.498+05:30మాస్టరుగారూ ధన్యవాదములు.
కార్యాలయమునకు వెడలు తొందర...మాస్టరుగారూ ధన్యవాదములు.
కార్యాలయమునకు వెడలు తొందరలో యతి మైత్రి పొరబాటు జరిగినది...సవరణతో...

కన్నయ్య నొక్క చంకను
కన్నయ్యను వేరు చంక గలిగిన తల్లీ !
కన్నయ్య పాలనడుగును
కన్నయ్యే పాలనమును గనగా జేయున్ ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29036481313961393432014-06-23T18:28:44.593+05:302014-06-23T18:28:44.593+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47335648733396140692014-06-23T18:21:27.215+05:302014-06-23T18:21:27.215+05:30ఓరిమితో నొకముదుసలి
మారామును చేయుచున్న మనుమడి తోడన్...ఓరిమితో నొకముదుసలి
మారామును చేయుచున్న మనుమడి తోడన్
శౌరిని కరమున మోయుచు
సీరుని వేడిమికి వగచి చెమటలు గ్రక్కెన్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14140950627569910172014-06-23T18:17:48.346+05:302014-06-23T18:17:48.346+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...
దక్ష...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

దక్షణపు కరమందున దైత్యవైరి
నెత్తుకొని తన మనుమని నెడమ కరము
పోవుచుండెను ముదమున ముదుక యొకతె
శౌరి పూజను సలుపగ చక్కగానుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71914301418541712832014-06-23T15:57:28.705+05:302014-06-23T15:57:28.705+05:30పసివానిని పోషింపగ
మిసమిస బొమ్మలనుఁ దెచ్చి మిక్కిలి...పసివానిని పోషింపగ
మిసమిస బొమ్మలనుఁ దెచ్చి మిక్కిలి శ్రమతో
దసరావేళల నమ్మెడు
ముసలమ్మను గనుడు! రండు, బొమ్మల కొనగా! లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7314467152171606182014-06-23T14:55:22.455+05:302014-06-23T14:55:22.455+05:30నెమ్మనమున నమ్మిన గో
పెమ్మల, రాధమ్మ ప్రియుని విగ్...నెమ్మనమున నమ్మిన గో
పెమ్మల, రాధమ్మ ప్రియుని విగ్రహమున్ ఓ
యమ్మరొ! తన బిడ్డను పె
ద్దమ్మ టునిటు నెత్తు కొనియు తా జనుచుండెన్.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46974402887651339602014-06-23T14:22:56.551+05:302014-06-23T14:22:56.551+05:30సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45489814240078046022014-06-23T13:19:33.721+05:302014-06-23T13:19:33.721+05:30కన్నయ్య బొమ్మ నమ్మిన
కన్నసుతుని కడుపు నిండు, కనుమా...కన్నయ్య బొమ్మ నమ్మిన
కన్నసుతుని కడుపు నిండు, కనుమా తల్లిన్
పున్నెమొ పాపమొ తెలియక
కన్నీరొలక ముఖ మట్లు కనిపించుగదే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88681992831437106752014-06-23T10:39:21.697+05:302014-06-23T10:39:21.697+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభిన...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘దేహపు ముదుసలి..’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84915690533279983732014-06-23T10:37:28.031+05:302014-06-23T10:37:28.031+05:30పుడమిని మించిన సహనము
ముడుతల దేహంపు ముసలి మోమున గన...పుడమిని మించిన సహనము
ముడుతల దేహంపు ముసలి మోమున గనుమా
అడుగులు వేయుచు, తన మను
మడిఁ, కృష్ణుని మోయుచుండె మండే ఎండన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28939818175556027292014-06-23T10:37:25.977+05:302014-06-23T10:37:25.977+05:30అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిలేబీ గా...అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిలేబీ గారూ,
మంచి భావాన్ని అందించారు. మిత్రులెవరైనా దీనిని ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.

డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘చిత్రభావము లొలికించు చిత్తరువును’ అంటే బాగుంటుందేమో? చిత్రము, చిత్తరువు అన్న పునరుక్తి తొలగిపోతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74820882486119768462014-06-23T10:35:45.046+05:302014-06-23T10:35:45.046+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28003630590913137092014-06-23T10:20:07.152+05:302014-06-23T10:20:07.152+05:30పార్శ్వ మందున్న మనుమని పాల కొఱకు
వెన్ను బొమ్మను మ...పార్శ్వ మందున్న మనుమని పాల కొఱకు
వెన్ను బొమ్మను ముసలమ్మ విక్ర యించ
తీసికొని వెళ్ళు చుండెను తేజ !చూడు
చిత్ర మందున నున్నట్టి చిత్తరువును subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90879259234336775742014-06-23T09:27:00.463+05:302014-06-23T09:27:00.463+05:30ఫణీంద్ర గారూ ! బహుకాల దర్శనము.. మీ పూరణ బాగుంది......ఫణీంద్ర గారూ ! బహుకాల దర్శనము.. మీ పూరణ బాగుంది...నేనూ మీ కన్నయ బాటలోనే నడిచాను..గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58855501277375644082014-06-23T09:22:13.562+05:302014-06-23T09:22:13.562+05:30కన్నయ్య నొక్క చంకను
కన్నయ్యను వేరు చంక గలిగిన తల...కన్నయ్య నొక్క చంకను
కన్నయ్యను వేరు చంక గలిగిన తల్లీ !
కన్నయ్య పాలనడుగును
కన్నయ్యే పాలనమ్ము జేయును గనవే ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39169271228971986472014-06-23T07:11:59.003+05:302014-06-23T07:11:59.003+05:30కన్నయ నొక కరమున, నీ
కన్నయ నింకొక కరమున గలిగి కదలెద...కన్నయ నొక కరమున, నీ
కన్నయ నింకొక కరమున గలిగి కదలెదో -
కన్నయ నమ్మిన యెడ, నీ
కన్నయ కిక కడుపు నిండు గదనే తల్లీ!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27115728211314957352014-06-23T06:55:26.151+05:302014-06-23T06:55:26.151+05:30జిలేబి గారు లైన్ లో పడుతున్నారుజిలేబి గారు లైన్ లో పడుతున్నారుమారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79448235157213013772014-06-23T06:46:30.132+05:302014-06-23T06:46:30.132+05:30
ఒక చేత గోపన్న ఉన్నా
ఇక ప్రయోజనం సున్నా
బిడ్డడి ...
ఒక చేత గోపన్న ఉన్నా
ఇక ప్రయోజనం సున్నా
బిడ్డడి పాల కోసం గోపన్న
అంగడి వీధిన అమ్మకున్న !!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15988587088570690132014-06-23T05:13:38.401+05:302014-06-23T05:13:38.401+05:30కొన్న బొమ్మను నొకచేత మిన్న యనుచు
కన్న బిడ్డను ముద...కొన్న బొమ్మను నొకచేత మిన్న యనుచు
కన్న బిడ్డను ముదమంది గట్టి గాను
రెండు జేతుల బట్టెను గుండె కదిమి
చేరు చుండెను నింటికి సార లమ్మ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com