tag:blogger.com,1999:blog-6769183920316093900.post6829097385629999477..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3760కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44350089679485605092021-06-26T12:15:19.557+05:302021-06-26T12:15:19.557+05:30మదిలో కోరెను శుభమును
కదలని వాడె, పరిగెత్తె కడవేగమ...మదిలో కోరెను శుభమును
కదలని వాడె, పరిగెత్తె కడవేగమునన్
పదములు గలిగిన మానవు
డెద నిండగ దఃఖమదియు నెగయూపిరితో
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34025358953719747842021-06-23T15:19:15.134+05:302021-06-23T15:19:15.134+05:30కుదురగ తినికూర్చొను బతి
వదలి వెడలి పోయె దల్లి
వద...కుదురగ తినికూర్చొను బతి

వదలి వెడలి పోయె దల్లి

వద్దకు కసితో

నిదురచెడి రాగ పనికిన్

కదలనివాడె , పరుగెత్తె

కడువేగముగన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36451786027722541232021-06-23T14:40:02.577+05:302021-06-23T14:40:02.577+05:30పదుగురు ధూర్తులం గలసి వారిజనేత్రలతో దురీక్షణా
దిదు...పదుగురు ధూర్తులం గలసి వారిజనేత్రలతో దురీక్షణా
దిదురితవర్తనమ్మున మదిం జెడు నెక్కొన మాటలాడు వా
డదరక నుండి, రక్షకభటాగమనమ్మున, మార్గమందునన్
కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19369945582311724722021-06-23T14:24:53.067+05:302021-06-23T14:24:53.067+05:30చం:
ఎదురుగ జూచి కౌరవుల నెంతయొ భీతిని చెంది బ్రాణ...చం:

ఎదురుగ జూచి కౌరవుల నెంతయొ భీతిని చెంది బ్రాణముల్
కుదురుగ నున్న జాలునని గోరి, బృహన్నల తోడ వేగమై
పద మనె దిర్గి , నుత్తరుడు వచ్చిన ద్రోవనె, పోరు చేయనై
కదలగ లేని వాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72200740899042229642021-06-23T12:37:24.162+05:302021-06-23T12:37:24.162+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65499346633374179122021-06-23T12:21:53.270+05:302021-06-23T12:21:53.270+05:30కదలక మెదలక తపమున
మదిలో దైవంబు దలచు మలచెడిభక్తే
కుద...కదలక మెదలక తపమున
మదిలో దైవంబు దలచు మలచెడిభక్తే
కుదురుగ నిలుపక తనువే
కదలని వాడేపరుగెత్తెకడు వేగమునన్
Eswarappakkavihttps://www.blogger.com/profile/00408795795045748400noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59034007900905383382021-06-23T12:06:20.850+05:302021-06-23T12:06:20.850+05:30ఎదురుగ వచ్చి రయమ్మునఁ
జదువఁగ బడికి నిలువ వరుసను ...ఎదురుగ వచ్చి రయమ్మునఁ
జదువఁగ బడికి నిలువ వరుసను విత్తముఁ బం
చెద రనఁగ బద్దకమ్మునఁ
గదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్

వదలకు మాగు మాగు మనఁ బాఱఁగ నేర్చిన వాఁడు నిల్చునే
యెదిరిప జాగరూకత వహించుట నీ కగు న్యాయ మెత్తరిన్
విదిలిచి నీ కరాంబుజ మభీతిని, నించుక యైన నేని నీ
కదలఁగ లేనివాఁడు, వడిగం బరు వెత్తుట చోద్య మెట్లగున్

[నీకు + అదలఁగ = నీ కదలఁగ; అదలు = బెదరు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38296708422336620402021-06-23T11:34:36.661+05:302021-06-23T11:34:36.661+05:30ఎదుటన పాము జూసిన నరేంద్రుడు భీతిని నొక్కసారిగా
నెద...ఎదుటన పాము జూసిన నరేంద్రుడు భీతిని నొక్కసారిగా
నెదకు భయంబు గల్గుట నహెచ్చుగ రక్తము పాఱుచుండుటన్
గదలగ రక్తనాళములు గ్రక్కున నుబ్బుచు దేహమంతటన్
గదలగ లేనివాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44897088944336095462021-06-23T11:05:04.182+05:302021-06-23T11:05:04.182+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33108101125335926722021-06-23T11:04:39.996+05:302021-06-23T11:04:39.996+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80820016029128385842021-06-23T11:04:16.804+05:302021-06-23T11:04:16.804+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55387412242652359172021-06-23T11:03:59.130+05:302021-06-23T11:03:59.130+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66309469496659608902021-06-23T11:03:42.737+05:302021-06-23T11:03:42.737+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9600302432732455522021-06-23T11:03:03.374+05:302021-06-23T11:03:03.374+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62133540036458685062021-06-23T11:02:26.996+05:302021-06-23T11:02:26.996+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48713031550188121872021-06-23T11:02:05.759+05:302021-06-23T11:02:05.759+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29190887944022754242021-06-23T11:01:49.984+05:302021-06-23T11:01:49.984+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33809274263145702402021-06-23T11:01:34.897+05:302021-06-23T11:01:34.897+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16007571583687003852021-06-23T11:01:15.512+05:302021-06-23T11:01:15.512+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సంకల్ప । మ్మె...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సంకల్ప । మ్మెదిరించెడు.." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69210553281787564412021-06-23T11:00:35.940+05:302021-06-23T11:00:35.940+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68464148574345501892021-06-23T11:00:28.581+05:302021-06-23T11:00:28.581+05:30ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83022801976164446792021-06-23T11:00:23.673+05:302021-06-23T11:00:23.673+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80493023526714240852021-06-23T10:59:59.323+05:302021-06-23T10:59:59.323+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31831892590573101142021-06-23T10:59:43.720+05:302021-06-23T10:59:43.720+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75006025225000092862021-06-23T10:59:21.886+05:302021-06-23T10:59:21.886+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com