tag:blogger.com,1999:blog-6769183920316093900.post6839805949205475486..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3159 (మోదీ పెండ్లికి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20290420811437384532019-10-12T04:53:55.014+05:302019-10-12T04:53:55.014+05:30శ్రీదేవేరుల జతగొని
గాదిలి బ్రహ్మోత్సవమున కల్యాణమనన...శ్రీదేవేరుల జతగొని
గాదిలి బ్రహ్మోత్సవమున కల్యాణమనన్
వేదాత్మకుడగు హరియా
మోదీ, పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్..🙏Ram Dokkahttps://www.blogger.com/profile/06827703537574920434noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20729117124583445512019-10-12T04:33:45.185+05:302019-10-12T04:33:45.185+05:30హోదా నీయగ రాదా?
లేదా సాక్ష్యము? తిరుపతి లెక్కకు రా...హోదా నీయగ రాదా?
లేదా సాక్ష్యము? తిరుపతి లెక్కకు రాదా?
వాదా మరచుట తగదని
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్..��Ram Dokkahttps://www.blogger.com/profile/06827703537574920434noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66864089988200980742019-10-11T21:38:05.503+05:302019-10-11T21:38:05.503+05:30మోదంబొందిరహో! స
మ్మోదంబున సుజనమంత,ముద్దార సం
ధ్యాద...మోదంబొందిరహో! స
మ్మోదంబున సుజనమంత,ముద్దార సం
ధ్యాదంగన శోభా!కౌ
మోదీపెండ్లికి జనిరట ముక్కోటిసురల్
Vojjala Sharath babuhttps://www.blogger.com/profile/04030637895811182507noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12367825776689412922019-10-11T19:36:36.704+05:302019-10-11T19:36:36.704+05:30దాదాసాహెబు చెప్పెనిట్లనిభళామోదంబునొందంగగా
మోదీపెండ...దాదాసాహెబు చెప్పెనిట్లనిభళామోదంబునొందంగగా
మోదీపెండ్లికిపోయినారుగదరాముక్కోటిదేవుళ్ళహో
మోదంబందుచుజూడశూన్యమెకటాభోస్వప్నమందుండెగా
దాదాసాహెబుమాటలన్నియుకలన్దధ్యంబులేయౌనుసూsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26769252017874100422019-10-11T19:35:25.213+05:302019-10-11T19:35:25.213+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85623347003008544632019-10-11T18:35:44.073+05:302019-10-11T18:35:44.073+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Vojjala Sharath babuhttps://www.blogger.com/profile/04030637895811182507noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13748507507376604422019-10-11T18:13:31.869+05:302019-10-11T18:13:31.869+05:30దీదీకలగనిజెప్పెను
మోదీపెండ్లికిజనిరట ముక్కోటిసురల్...దీదీకలగనిజెప్పెను
మోదీపెండ్లికిజనిరట ముక్కోటిసురల్
సౌదామినివధువటయిక
మోదీజీయగుటవరుడుమోదముగలిగెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25578451373527116082019-10-11T18:12:28.900+05:302019-10-11T18:12:28.900+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16312212178078771162019-10-11T17:14:45.244+05:302019-10-11T17:14:45.244+05:30కం.
షాదీ గాదది పేరున
కాదా చదురని తెలుపగ కానగు టెట్...కం.
షాదీ గాదది పేరున
కాదా చదురని తెలుపగ కానగు టెట్‌లో
సీదా భారత ప్రతినిధి
మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50446404483895939312019-10-11T15:56:58.410+05:302019-10-11T15:56:58.410+05:30ధన్యోస్మి .. చెప్పిన మార్పుతో
మోదమె యని తలచగనా
మ...ధన్యోస్మి .. చెప్పిన మార్పుతో

మోదమె యని తలచగనా
మోదీ పదవిని పరిణయ మొనరఁగ తెలిసెన్
పోదామని యనుకొన నా
మోదీ పెండ్లికిఁ, జనిరఁట ముక్కోటి సురల్

ఇంత చక్కగా తప్పులు దిద్దుతున్న మీకు నా నమస్సుమాంజలి కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17590969141057764052019-10-11T15:37:39.628+05:302019-10-11T15:37:39.628+05:30ధన్యాదాలండీ.ధన్యాదాలండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44601756558682566092019-10-11T15:32:01.344+05:302019-10-11T15:32:01.344+05:30రాదే బంధువులైన మైత్రి వలనన్ ప్రాపై, వినా తండ్రి యా...రాదే బంధువులైన మైత్రి వలనన్ ప్రాపై, వినా తండ్రి యా
మోదంబే యొకటైన జంటకిక తామూ సాక్షులై రాణి, యా
మో దీ పెండ్లికి పోయినారు గదరా, ముక్కోటి దేవు ళ్ళహో
మోదంబున్ తెలిపెన్ కదా! శుభము శంభో శంకరా భార్గవా!

తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37916149886369447892019-10-11T15:19:41.210+05:302019-10-11T15:19:41.210+05:30కం.
సాదా సీదా బ్రతుకున
నేదో సాధింప దలచి నేతగ నిలువ...కం.
సాదా సీదా బ్రతుకున
నేదో సాధింప దలచి నేతగ నిలువన్
కాదనుటెట్లగు నా విధి
మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20426575621851345772019-10-11T15:07:18.410+05:302019-10-11T15:07:18.410+05:30సాదరముగ తేనీటిని
చీదరపడకుండ నమ్ము చిరుతని లోనన్
ఆ ...సాదరముగ తేనీటిని
చీదరపడకుండ నమ్ము చిరుతని లోనన్
ఆ దేవుళ్ళే మికనుచు
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్ ?Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52608086604057682042019-10-11T14:37:13.862+05:302019-10-11T14:37:13.862+05:30మోదమ్మొందగ కాశి నెన్నికను నామోదించి గెల్పించ ని
ర్...మోదమ్మొందగ కాశి నెన్నికను నామోదించి గెల్పించ ని
ర్వాదాంశమ్ములునౌ లసత్పథకముల్ వాసిం గనన్ జేకొనెన్
వేదోక్తమ్ముగ పార్వతీసతికిఁ గావింపన్ వివాహమ్ము నా
మోదీ, పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహోకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19598179972472871322019-10-11T14:16:09.833+05:302019-10-11T14:16:09.833+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59339723085485974102019-10-11T13:47:35.869+05:302019-10-11T13:47:35.869+05:30మోదమలర దొరికెనుమన
మోదీకిన్నాళ్ళకునొక ముచ్చట యి...మోదమలర దొరికెనుమన
మోదీకిన్నాళ్ళకునొక ముచ్చట యిల్లాల్
ఖేదములన్నియుఁ దొలగగ
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3608533320219593422019-10-11T13:46:25.078+05:302019-10-11T13:46:25.078+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44245949460580915182019-10-11T13:29:04.135+05:302019-10-11T13:29:04.135+05:30బాగుంది.బాగుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6950289302575693912019-10-11T13:28:44.821+05:302019-10-11T13:28:44.821+05:30బాగుంది. బాగుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65637424145529087472019-10-11T13:28:19.316+05:302019-10-11T13:28:19.316+05:30వైవిధ్యమైన చక్కని పూరణ.వైవిధ్యమైన చక్కని పూరణ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43175369520879474392019-10-11T13:00:59.137+05:302019-10-11T13:00:59.137+05:30మోదమునన్ మది నెంచగ
కాదేదియు నిట సమస్య; కవివరులారా...మోదమునన్ మది నెంచగ
కాదేదియు నిట సమస్య; కవివరులారా
ఖేదమనక పూరింపుడు,
"మోదీ బెండ్లికి జనిరట ముక్కోటి సురల్!"Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23718167060791729852019-10-11T12:57:19.705+05:302019-10-11T12:57:19.705+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32596238108940413052019-10-11T12:34:02.604+05:302019-10-11T12:34:02.604+05:30ఆధునిక భక్తుడు కనుక ఇప్పటికి తగినట్లు
" కౌమో...ఆధునిక భక్తుడు కనుక ఇప్పటికి తగినట్లు
" కౌమోదీ " అని కొత్తపాతల క్రొమ్మెరుగులతో
బిడ్డకు పేరు పెట్టాడండీ !😊డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78029063079434704542019-10-11T12:27:06.267+05:302019-10-11T12:27:06.267+05:30రాదే బుధ్ధియె మీకిక
*"మోదీ పెండ్లికి జనిరట ము...రాదే బుధ్ధియె మీకిక
*"మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్"*
ఏదీ ఎక్కడ చూపుడి
షాదీ గానా బజాన సైతము లేదే!!

చడీ చప్పుడు లేకుండా ఎక్కడి పెళ్ళెకెళ్ళారొ?లంక శివ రామక్రిష్ణ శాస్త్రిhttps://www.blogger.com/profile/02498285295515239112noreply@blogger.com