tag:blogger.com,1999:blog-6769183920316093900.post6845021695768963031..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1182కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53053661590057294142018-09-12T06:24:33.867+05:302018-09-12T06:24:33.867+05:30చిక్కెను పామను కొంటివొ
నొక్కుచు ఖగపతి! ముదమున నోట...చిక్కెను పామను కొంటివొ
నొక్కుచు ఖగపతి! ముదమున నోటిని గూర్చన్
నిక్కముగా తెలియ గలవు
చక్కని రబ్బరది బొమ్మ చైనీయులదౌ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56949894943435361852016-03-03T22:37:06.362+05:302016-03-03T22:37:06.362+05:30మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45829184008201290262016-03-03T22:36:30.209+05:302016-03-03T22:36:30.209+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు. మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66286999529849080122016-03-03T19:13:30.521+05:302016-03-03T19:13:30.521+05:30నిదురించు పాన్పు నేనును!
కదిలించెడు వాహమీవు కరివరద...నిదురించు పాన్పు నేనును!
కదిలించెడు వాహమీవు కరివరదునకున్!
వదలమని వేడుకొనియెద
సుదర్శనము రాక మునుపె చూడుము దయగన్!

హరిహరులిరువురి కడ నా
పరపతి నీవెరుగవె? హరి వాహన ఖగమా!
మొరవినగ వేడుకొనియెద
పరాత్పరులు రాక మునుపె పట్టును విడుమా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13130015478473077552016-03-03T18:01:11.992+05:302016-03-03T18:01:11.992+05:30పడగెత్తి నిన్నెదుర్కొన
నడవులలో పుట్టలందు నావాసముగ...పడగెత్తి నిన్నెదుర్కొన
నడవులలో పుట్టలందు నావాసముగా
కుడిచెదను పవనములనే
కడతేర్చకుమన్న గరుడ కరుణన్ గనుమా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56227772552015426492016-03-03T17:04:27.570+05:302016-03-03T17:04:27.570+05:30పామును బట్టగ గృధ్రము
వ్యోమము నందుండి వ్రాలె నోగిర...పామును బట్టగ గృధ్రము
వ్యోమము నందుండి వ్రాలె నోగిర మనుచున్
సేమము లేదిక నీకని
నోముల ఫలమేమొ జిక్కె నోటను గరచెన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28763401587727614722016-03-03T17:04:17.559+05:302016-03-03T17:04:17.559+05:30విరించి గారు శరణాగతముగ మీ కరుణారసపూరిత పద్యములు చా...విరించి గారు శరణాగతముగ మీ కరుణారసపూరిత పద్యములు చాలా బాగున్నవి. రెండవ పద్యము లో “ గోరితి ననఘా” అంటే బాగుంటుంది.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3116662475987424282016-03-03T16:49:29.152+05:302016-03-03T16:49:29.152+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46316745325427050632016-03-03T16:25:03.392+05:302016-03-03T16:25:03.392+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36411126827782043232016-03-03T16:22:09.473+05:302016-03-03T16:22:09.473+05:30నమస్కారములు.మీరు ఊహించినది నిజమే.ఫోను ద్వారా పంపుచ...నమస్కారములు.మీరు ఊహించినది నిజమే.ఫోను ద్వారా పంపుచున్నానండిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5277272308943393192016-03-03T16:19:11.522+05:302016-03-03T16:19:11.522+05:30మీ సీసపద్యం బాగుంది. అభినందనలు. మీ సీసపద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66361458614456054322016-03-03T16:17:54.919+05:302016-03-03T16:17:54.919+05:30మీ పద్యం బాగున్నది.
‘మూర్తి+ఔ’ అన్నపుడు సంధి లేదు,...మీ పద్యం బాగున్నది.
‘మూర్తి+ఔ’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. మూడవపాదంలో గణదోషం. ‘హరే’ అన్నచోట ‘హరి’ అంటే సరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27534963255336823972016-03-03T16:15:12.417+05:302016-03-03T16:15:12.417+05:30బాగున్నది మీ పద్యం. అభినందనలు. బాగున్నది మీ పద్యం. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79509889076483951882016-03-03T16:14:29.419+05:302016-03-03T16:14:29.419+05:30మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘గరుడా యని యా యు...మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘గరుడా యని యా యురగము...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15925388652303829292016-03-03T16:13:22.915+05:302016-03-03T16:13:22.915+05:30మీ పద్యం బాగున్నది.
‘పరికించుచు నున్న...’ అనండి. ...మీ పద్యం బాగున్నది.
‘పరికించుచు నున్న...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49029866354932893212016-03-03T16:11:58.508+05:302016-03-03T16:11:58.508+05:30మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63979874842116991092016-03-03T16:10:44.077+05:302016-03-03T16:10:44.077+05:30ఈమధ్య మీరు పాద విభాగం చేయడం లేదు. డెస్కుటాపు కాకుం...ఈమధ్య మీరు పాద విభాగం చేయడం లేదు. డెస్కుటాపు కాకుండా ఫోను కాని, టాబ్లెట్ కాని వినియోగిస్తున్నారా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70107576104638258262016-03-03T16:09:35.001+05:302016-03-03T16:09:35.001+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు. మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39162589815669346412016-03-03T16:08:56.771+05:302016-03-03T16:08:56.771+05:30మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు. మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31740819542383653782016-03-03T15:11:10.720+05:302016-03-03T15:11:10.720+05:30{ పాముతోగ్రద్దపలికిన పలుకులు}
3.3.16. గరళ కంఠుని ...{ పాముతోగ్రద్దపలికిన పలుకులు}
3.3.16. గరళ కంఠుని వోలె-గరళము గలదని
------------పడగ పైకెత్తిన పట్టగలను
హరునికంఠమునకు-ఆభరణము నేన
----------ని-అహము నెలకొన్న? నెగడలేవు
పార్వతీశునిహరి –పలుకరించు నపుడు
--------గర్వాన తలయెత్త గాంచినాను
అండజములుదిని –ఆనందమొందకు
-------వంశ వృద్దిని ద్రుంచు వైరిగాన?
విషపు కోరల నణచు వేవేగ మందు
కాలి గోళ్ళను కత్తులే చాలు-నిన్ను
సంహరించగ గ్రద్ద నై సంచరించి
తలకుపొగరున్న?తలదన్ను తలపు నాది
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62799659490818719542016-03-03T14:47:38.378+05:302016-03-03T14:47:38.378+05:302వ పాదం చివర "క" అదనంగా పడింది.2వ పాదం చివర "క" అదనంగా పడింది.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52965395228705815732016-03-03T14:45:50.946+05:302016-03-03T14:45:50.946+05:30నాపై పరుండు దైవము
నీపై పయనించువాడు నిర్మలమూర్తౌక
ఆ...నాపై పరుండు దైవము
నీపై పయనించువాడు నిర్మలమూర్తౌక
ఆప ద్బాంధవు డాహరే
ఆపన్నుని నన్ విడువుమ అంజలులిడుదున్ !P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14014496103009336142016-03-03T14:43:38.931+05:302016-03-03T14:43:38.931+05:30భూమిపైనను నడయాడు భోగిఁగాంచి
మంచి యాహారము దొరికె నం...భూమిపైనను నడయాడు భోగిఁగాంచి
మంచి యాహారము దొరికె నంచు నెంచి
వాడి యగు కాళ్ళ తోడుత పట్ట గ్రద్ద
తప్పుకొనలేక సర్పమ్ము తల్లడిల్లె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36444679840864473282016-03-03T12:18:51.381+05:302016-03-03T12:18:51.381+05:30
.హరికి శయనమేను హరివాహనుడవీవు
భావ్యమౌన యిటుల పరిభవ...
.హరికి శయనమేను హరివాహనుడవీవు
భావ్యమౌన యిటుల పరిభవింప
కలసి మెలసి యున్న కలతయుండదుగదా
కరుణజూపుమయ్య గరుడ రాజ.

హరియెక్కును నీమూపున
హరి పవళించును సుఖముగ ననిశము నాపై
నరమరికలేల మనకిట
గరుడా యనుచా యురగము కనలుచు యడిగెన్.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39304901972033116942016-03-03T11:10:55.990+05:302016-03-03T11:10:55.990+05:30మురియుచు నాగును బట్టుకు
పరికించుచు యున్న గరుడ పక్ష...మురియుచు నాగును బట్టుకు
పరికించుచు యున్న గరుడ పక్షిని గనుచున్
దొరికితినని వాపోవుచు
కరుణను నను విడువు మనుచు ఖగమును వేడెన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.com