tag:blogger.com,1999:blog-6769183920316093900.post6857926914350995830..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2369 (ముని సాంగత్యమున...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger66125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40459900755298113672018-12-08T19:33:06.989+05:302018-12-08T19:33:06.989+05:30తనదగు మాత సేవలన తన్మయ మొందెడి పార్సి మౌనినిన్
దినమ...తనదగు మాత సేవలన తన్మయ మొందెడి పార్సి మౌనినిన్
దినమున రాత్రినిన్ గనుచు తియ్యని నూహల లోలలాడుచున్
ఘనముగ పెండ్లియాడగను ఘాటగు ప్రేమను నిందిరమ్మయే
ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9527754797627611922017-05-26T06:06:58.732+05:302017-05-26T06:06:58.732+05:30డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
వినుమొక విషయము సఖియ...డా ఎన్.వి.ఎన్.చారి 9866610429
వినుమొక విషయము సఖియా
కనిగిరిలో నీదు చెల్లె కనిపించెను నా
కును పిల్లలతో " నా త
మ్ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్"డా.ఎన్.వి.ఎన్.చారి హనుమకొండ 9866610429https://www.blogger.com/profile/17591378423178821462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54557894857726411792017-05-26T00:11:35.980+05:302017-05-26T00:11:35.980+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి. 25/5/17
జనకుని స...9493846984 డా.బల్లూరి ఉమాదేవి. 25/5/17

జనకుని సుతయౌజానకి
వనిలో పతితో చరించె పదునాల్గేళ్ళున్
ననయము గొలుచుచు నా రా
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

ఘనుడగు శౌరిని మనమున
ననవరతము తల్చిపెండ్లి యాడిన తరుణీ
మణియును ముదమున నా శ్యా
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

అనయము కొలుచుచు శ్రీరా
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్
వనమున పుట్టిన లవకుశు
లినవంశతిలకుని గాంచ నేగిరి వడిగాన్.

మనమున నెంచక ముదుసలి
యనియాశర్యాతిపుత్రి యారాధించెన్
వినయముజూపనట చ్యవన
మునిసాంగత్యమున నారి పుత్రుల గనియెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10990745532350782322017-05-25T22:07:00.637+05:302017-05-25T22:07:00.637+05:30డా. ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినంద...డా. ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32942402923318734852017-05-25T21:39:18.919+05:302017-05-25T21:39:18.919+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి. 25/5/17
జనకుని స...9493846984 డా.బల్లూరి ఉమాదేవి. 25/5/17

జనకుని సుతయౌజానకి
వనిలో పతితో చరించె పదునాల్గేళ్ళున్
ననయము గొలుచుచు నా రా
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

ఘనుడగు శౌరిని మనమున
ననవరతము తల్చిపెండ్లి యాడిన తరుణీ
మణియును ముదమున నా శ్యా
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్.

అనయము కొలుచుచు శ్రీరా
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్
వనమున పుట్టిన లవకుశు
లినవంశతిలకుని గాంచ నేగిరి వడిగాన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83215629806622184022017-05-25T21:07:05.221+05:302017-05-25T21:07:05.221+05:30కవిమిత్రులకు మనవి...
రేపు నేను హైదరాబాదుకు పోతున్న...కవిమిత్రులకు మనవి...
రేపు నేను హైదరాబాదుకు పోతున్నాను. ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించలేకపోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49643362866745176712017-05-25T21:05:08.082+05:302017-05-25T21:05:08.082+05:30మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవ...మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18267948725941970402017-05-25T21:04:32.460+05:302017-05-25T21:04:32.460+05:30రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4593223268140833692017-05-25T21:04:07.645+05:302017-05-25T21:04:07.645+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79671538414180051032017-05-25T21:03:18.186+05:302017-05-25T21:03:18.186+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2363372963192948752017-05-25T21:02:53.383+05:302017-05-25T21:02:53.383+05:30మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58649712535022657392017-05-25T20:58:14.277+05:302017-05-25T20:58:14.277+05:30ఘన రాజధర్మ నియతికి
తన పత్నిని గర్భవతిని దాశరథియు ...ఘన రాజధర్మ నియతికి
తన పత్నిని గర్భవతిని దాశరథియు బం..
పెను నడవికి , ప్రాచేతస
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్ !!

జనకజ గా జనించెనట సారసవాసిని , విష్ణుతేజమే
యినకుల దీపమై నిలిచె, నిద్దరునొక్కటిగా చరింప , రా...
ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రులిర్వురన్!
ఘనరఘువంశపూతగుణగానపరాయణచిత్తులన్ వనిన్!!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79737943923579637472017-05-25T20:51:23.444+05:302017-05-25T20:51:23.444+05:30కం. ఘనుడా రాముని యాజ్ఞను
ఘనముగ బాటించి బంపె...కం. ఘనుడా రాముని యాజ్ఞను
ఘనముగ బాటించి బంపె కారడవులకున్ ,
వనమున "వాల్మీకి" యనెడు
ముని సాంగత్యము ననారి పుత్రుల గనియెన్
కొరుప్రోలు రాధా కృష్ణారావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77255085033019588292017-05-25T20:46:29.956+05:302017-05-25T20:46:29.956+05:30జనకుని పుత్రికి జానకి
మనువాడెను శూర వీర మాన్యుల యె...జనకుని పుత్రికి జానకి
మనువాడెను శూర వీర మాన్యుల యెదుటన్
జనులు ముదమొంద రఘు రా
ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10290227453636172782017-05-25T19:47:13.265+05:302017-05-25T19:47:13.265+05:30
తన సుతులెల్లరన్ చిదిమి తాపము బెంచగ నింద్రునిన్ జయ...
తన సుతులెల్లరన్ చిదిమి తాపము బెంచగ నింద్రునిన్ జయిం
చు నతి బలాఢ్యునంద దితి శుశ్రుష లందగ జేసి మెచ్చగన్
వినతిని దెల్ప మ్రాన్పడుచుఁ బెట్టిన నిష్టల కశ్యపాఖ్యుడన్
ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్
( హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు )
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81536069109590652252017-05-25T19:46:41.449+05:302017-05-25T19:46:41.449+05:30తన పతి యడుగులు విడువక
మనమున వానినె తలచుచు మార్పది ...తన పతి యడుగులు విడువక
మనమున వానినె తలచుచు మార్పది లేకన్
కనుచును వానినె నిజపతి
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్Anonymoushttps://www.blogger.com/profile/08522691289680735870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1737801279667460912017-05-25T19:31:00.481+05:302017-05-25T19:31:00.481+05:30డా.పిట్టా నుండి
ఆర్యా, ధన్యవాదాలు.డా.పిట్టా నుండి
ఆర్యా, ధన్యవాదాలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5308012394808312392017-05-25T18:57:45.085+05:302017-05-25T18:57:45.085+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78728472192433243352017-05-25T18:56:54.549+05:302017-05-25T18:56:54.549+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87383421232513828362017-05-25T18:55:43.223+05:302017-05-25T18:55:43.223+05:30రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2511335238800380142017-05-25T18:49:02.994+05:302017-05-25T18:49:02.994+05:30మిణుగురు లనుకొని,కనులను
చునకను గ్రుచ్చంగ,మౌని చూపు...మిణుగురు లనుకొని,కనులను
చునకను గ్రుచ్చంగ,మౌని చూపు నశించన్
మనువాడెను.చ్యవనమహా
ముని సాంగత్యమున, నారి,పుత్రుల గనియెన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19435729892188913632017-05-25T16:44:22.561+05:302017-05-25T16:44:22.561+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40762834201615780362017-05-25T16:29:13.737+05:302017-05-25T16:29:13.737+05:30అనయము తోడుండెదనని
ప్రణయముగా బాస జేసి పరిణయమాడెన్
...అనయము తోడుండెదనని
ప్రణయముగా బాస జేసి పరిణయమాడెన్
తనువు లొకటైన వేళ ర
ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13649441409510303412017-05-25T14:19:35.137+05:302017-05-25T14:19:35.137+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
ఘనబలిమిని శివధనువు
న్...క్రొవ్విడి వెంకట రాజారావు:

ఘనబలిమిని శివధనువు
న్ననువుగ నెత్తిన రఘుపతి ననురాగముతో
మనువాడిన సీతయె రా
ముని సాంగత్యమున నారి పుత్రుల గనియెన్

ఘనమగు వాడి విక్రమము గల్గి యుమాపతిదైన చాపము
న్ననువుగ నెత్తి వెల్లిగొనినా రఘురాముని పేర్మితోడ గై
కొని సొబగైన సందడిని గూడిన జానకి చక్కనైన రా
ముని సహవాసమంది పొందె ముదంబున పుత్రు లిద్దరిన్
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67125842854749528602017-05-25T11:56:22.481+05:302017-05-25T11:56:22.481+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com