tag:blogger.com,1999:blog-6769183920316093900.post6860122290007174188..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 378 (వీరనారి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20852736278549614352013-06-21T07:57:36.161+05:302013-06-21T07:57:36.161+05:30ఆర్యా ! ధన్య వాదములు...
చిన్న సవరణతో...
తెల్లవారి...ఆర్యా ! ధన్య వాదములు...
చిన్న సవరణతో...

తెల్లవారి తోడ తెగువతో పోరాడె
వీరనారి ఝాన్సి, వీధి నొంటి
తెల్లవారు వరకు తిరిగి 'వచ్చిన' చాన
వీర నారి నేడు విజ్ఞు లార. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85658238420716765022013-06-21T07:02:59.443+05:302013-06-21T07:02:59.443+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13993668178875341492013-06-20T21:37:03.555+05:302013-06-20T21:37:03.555+05:30తెల్లవారి తోడ తెగువతో పోరాడె
వీరనారి ఝాన్సి, వీధుల...తెల్లవారి తోడ తెగువతో పోరాడె
వీరనారి ఝాన్సి, వీధులందు
తెల్లవారు వరకు తిరిగి వచ్చిన చాన
వీర నారి నేడు విజ్ఞు లార.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12184270667779432332013-06-20T21:35:26.463+05:302013-06-20T21:35:26.463+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84926957778648810942013-06-20T21:09:22.686+05:302013-06-20T21:09:22.686+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మంచి విషయాన్ని ఎన్నుకున్నారు ప...రాజేశ్వరి అక్కయ్యా,
మంచి విషయాన్ని ఎన్నుకున్నారు పద్యరచనకు. సంతోషం.
కాకుంటే పద్యంలో గణ, యతి దోషాలు ఉన్నాయి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67845290154107454972013-06-20T20:34:48.495+05:302013-06-20T20:34:48.495+05:30నారీ రత్నము లందున వీర నారి
కాక తీయుల రాజ్యము నాక్...నారీ రత్నము లందున వీర నారి
కాక తీయుల రాజ్యము నాక్ర మించి
రాణి రుద్రమ దేవుని పేర రాజ్య మేలి
అంబ దేవుని రణమున మరణ మొందెరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69439460704125007412013-06-20T14:01:00.594+05:302013-06-20T14:01:00.594+05:30లక్ష్మీదేవి గారూ,
ఝాన్సీరాణిని ప్రస్తావనతో మీ పద్...లక్ష్మీదేవి గారూ,
ఝాన్సీరాణిని ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21229271350618501032013-06-20T11:44:14.085+05:302013-06-20T11:44:14.085+05:30వీరనారియై ఝాన్సీయు పృథివి నిలిచి
పోయె, నాంగ్లేయ వై...వీరనారియై ఝాన్సీయు పృథివి నిలిచి
పోయె, నాంగ్లేయ వైరుల పోరి తరుము
రణమునందు వెన్నునుఁ జూపు లలన కాక
వీర మరణముఁ బొంది, తా పేరిమి గనె.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com