tag:blogger.com,1999:blog-6769183920316093900.post6917132467342611888..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2762 (పాలం గనినంత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger85125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40526712289142346052019-03-04T06:05:57.360+05:302019-03-04T06:05:57.360+05:30వాలము త్రిప్పుచున్ వడిగ వచ్చెను పర్గున మ్యావుమంచుచ...వాలము త్రిప్పుచున్ వడిగ వచ్చెను పర్గున మ్యావుమంచుచున్
పాలనుఁ జూచి పిల్లి;...వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్
మేలగు మూషికమ్మచట మేయుట మానుచు నూలు కోకలన్...
కాలము మారినన్ కడకు గాభర మారదె వైరిగాంచగాG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70957410748841304742018-09-20T22:37:26.465+05:302018-09-20T22:37:26.465+05:30హా! కరుణానిధీ!
మేలు బిడాల మొంటరిగ మేరిన బీచిని ...హా! కరుణానిధీ!

మేలు బిడాల మొంటరిగ మేరిన బీచిని యాడుచుండగా

నాలుక లారెడిన్ రొదలు నాలుగు ప్రక్కల రోదనమ్ములున్

గోలలు కేకలున్ మిగుల గొంతుల చించెడి శోకముల్ విలా

పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్

మేరిన బీచి = Marina Beach, Chennai

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36365555192217246972018-09-20T22:37:04.307+05:302018-09-20T22:37:04.307+05:30పాలను వేడివి ముట్టగ
వాలము ముడుచుచు వడివడి పారగ న...పాలను వేడివి ముట్టగ

వాలము ముడుచుచు వడివడి పారగ నొకచో...

కాలిన మూతిని తలచుచు

పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23815994604918384992018-08-15T19:46:38.697+05:302018-08-15T19:46:38.697+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్

సందర్భము: నాగులచవితి నాడు పాములకోసం గిన్నెలో పాలుపోసి పుట్ట పక్కన పెట్టారు. ఆశతో వచ్చిన పిల్లి పాములను పాలను లేదా పాములకై పెట్టిన పాలను చూసి పారిపోయింది.

మేలగు నాగుల చవితిని

బాలను నాగులకుఁ బుట్ట పక్కన గిన్నెన్

లీలగఁ బోయగఁ బాములఁ

బాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
14-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4194380224702043272018-08-14T21:51:19.142+05:302018-08-14T21:51:19.142+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69810566216866110612018-08-14T21:25:31.274+05:302018-08-14T21:25:31.274+05:30ఉత్పలమాల
పాలను ద్రాగువేళ నటు ప్రక్కగ బోవుచు వెంబడి...ఉత్పలమాల
పాలను ద్రాగువేళ నటు ప్రక్కగ బోవుచు వెంబడించ మా
ర్జాలము పారఁజూడ, నొకసారిగ నూగెడు నూయలెక్కుచున్
వాలుచు దానిముందు తిన శ్వానము జూచుచు దూకరాగ జం
పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57086219242313658382018-08-14T17:49:58.295+05:302018-08-14T17:49:58.295+05:30హంసగీతి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.హంసగీతి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90081262658737694462018-08-14T16:44:46.154+05:302018-08-14T16:44:46.154+05:3014, ఆగస్టు 2018, మంగళవారం
శంఖరాభరణం వారి సమస్య
స...14, ఆగస్టు 2018, మంగళవారం

శంఖరాభరణం వారి సమస్య

సమస్య - *2762*

*"పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్"*

పూరణ

కూలిన గోడగట్టగను కొత్తగ రంగును వేయు చుండగన్
గోళెము నందు సున్నమును గోతము నున్నది కల్పిపాత్రలో
మూలన బెట్టగన్ గనుచు మోహము నొందగ మూతి బెట్టి యా
*"పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్"*

హంసగీతి
14.8.18Anonymoushttps://www.blogger.com/profile/05255702153015111858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69988067657836632962018-08-14T13:58:18.503+05:302018-08-14T13:58:18.503+05:30
విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
ర్జాల మన...
విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము = పాలు !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89723048741419411982018-08-14T13:56:28.499+05:302018-08-14T13:56:28.499+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. అవ...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. అవునండి పొరపాటయినది. మొదటి పాలు నకు క్షీరము విశేషణముగాఁ బ్రయోగించితిని.
సవరణను సమీక్షించ గోర్తాను.

పాలు విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము గ్రోలఁ జేరి తా
నా లలి తోన్నత స్థిత గృహాంతర మందలి సారమేయ రూ
పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్

జిలేబి గారు తెల్ల పిల్లి కాదు. పాలు, విశుద్ధమైన మొల్లల వంటి తెల్లని రంగుతో ప్రకాశము కల్గిన, పిల్లికి మనోభీష్టమై యానంద మొసఁగు పాలను ద్రాగఁ గోరి యని భావము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22709614902727516822018-08-14T13:50:40.499+05:302018-08-14T13:50:40.499+05:30🙏🏽 ధన్యవాదములు🙏🏽 ధన్యవాదములుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60184068256272776712018-08-14T13:48:05.595+05:302018-08-14T13:48:05.595+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62988619048251742042018-08-14T13:47:05.276+05:302018-08-14T13:47:05.276+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చేయుచు నింటను... పైకెక్కంగన్..' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-275446002018481342018-08-14T13:46:14.593+05:302018-08-14T13:46:14.593+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15469151693066711682018-08-14T13:46:03.000+05:302018-08-14T13:46:03.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30360272116607558832018-08-14T13:45:45.271+05:302018-08-14T13:45:45.271+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మేలు...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మేలుగ నటునిటు...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37138756310539763762018-08-14T13:43:42.111+05:302018-08-14T13:43:42.111+05:30మాలిమి చేయుచు యింటను
పాలన సలుపగ పడకల పైకెక్కంగా
శా...మాలిమి చేయుచు యింటను
పాలన సలుపగ పడకల పైకెక్కంగా
శాలీనుని ముఖమున కో
పాలంగనినంత బిల్లి భయపడి పాఱెన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65718244313288833452018-08-14T13:33:46.493+05:302018-08-14T13:33:46.493+05:30పాలను గ్రోల దలచి గో
శాలను దూరియు వెదకుచు చతురత తో...పాలను గ్రోల దలచి గో
శాలను దూరియు వెదకుచు చతురత తోడన్
మూల కతిపయ వికృత రూ
పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4411321720154237662018-08-14T13:23:30.914+05:302018-08-14T13:23:30.914+05:30మేలుగ నటుయిటు జూచుచు
పాలను గ్రోలంగ దూరి వాసము నందు...మేలుగ నటుయిటు జూచుచు
పాలను గ్రోలంగ దూరి వాసము నందున్
కౌలేయకముల యాలా
పాలం గని నంత బిల్లి భయపడిపాఱెన్ !!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74024083812214079652018-08-14T13:17:38.578+05:302018-08-14T13:17:38.578+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37517557207343351092018-08-14T13:16:37.888+05:302018-08-14T13:16:37.888+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82631826196377199382018-08-14T13:16:06.078+05:302018-08-14T13:16:06.078+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37552294468987020402018-08-14T13:15:30.704+05:302018-08-14T13:15:30.704+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35619290675723748732018-08-14T13:14:51.986+05:302018-08-14T13:14:51.986+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
రెండవ పూరణ ప్రారంభంలోని 'పాలు'కు అన్వయం? 'రంజన క్షీరము' అన్నపుడు 'న' గురువై గణదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72703108709846099282018-08-14T13:13:44.882+05:302018-08-14T13:13:44.882+05:30మాలతికాయగానమృతమప్పుడువేడిగనావిరొయ్యన
న్హేలగరింగురి...మాలతికాయగానమృతమప్పుడువేడిగనావిరొయ్యన
న్హేలగరింగురింగులుగహేయముగాబ్రసరించనత్తరి
న్గాలునియొద్దకున్నరుగుకాపురుషుండునుబోలెభీతితో
పాలనుజూచిపిల్లివడిబారెనుతీవ్యభయార్తిచెందుచున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com