tag:blogger.com,1999:blog-6769183920316093900.post6917966171948264293..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 38కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77264641434414568522011-06-30T10:34:49.962+05:302011-06-30T10:34:49.962+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
01)

పేరు లేక యున్న ! - పేకాడు వాడైన !
పెద్ద వాడు గాని ! - పిన్న గాని !
పెళ్ళి జరుగు వేళ - పెండ్లి కుమారుడు
పేరు లేనివాఁడు - పేర్మిఁ గనెను !
_____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51015663395998064532010-07-17T22:49:20.626+05:302010-07-17T22:49:20.626+05:30తమ్ముడు ! శంకరయ్య గారు చెప్పినట్టు నిజంగా నా పూరణ ...తమ్ముడు ! శంకరయ్య గారు చెప్పినట్టు నిజంగా నా పూరణ నీ మెప్పు పొందడం నా అదృష్టం .వచ్చి రాని రాతలు నేను రాసినా మీరందరు సమర్ధించి నన్నింత గా ప్రోత్స హిస్తున్నందుకు మీ అందరికి నాకృతజ్ఞతలు సరస్వతీ పుత్రులైన పండితుల మధ్య నా పేరు నా పూర్వ జన్మ సుకృతం. అందరికి ధన్య వాదములు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90625810314200667992010-07-16T14:43:16.518+05:302010-07-16T14:43:16.518+05:30ఊకదంపుడనుచు ఊసుపోకనె వ్రాయు
నరుడొకండిచటనె నయముగాను...ఊకదంపుడనుచు ఊసుపోకనె వ్రాయు
నరుడొకండిచటనె నయముగాను
పద్దెమిష్టమగుత పెద్దల ఎరుకొంది
పేరు లేని వాడె పేర్మి గనెనుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30528805579051373552010-07-15T06:52:32.138+05:302010-07-15T06:52:32.138+05:30చింతా రామకృష్ణా రావు గారూ,
మీ ప్రశంసలు, ఆశీస్సులతో...చింతా రామకృష్ణా రావు గారూ,
మీ ప్రశంసలు, ఆశీస్సులతో కవుల ఉత్సాహం ద్విగుణీకృతమౌతుంది. మీరిలాగే ఎప్పటి కప్పుడు పూరణల గుణదోషాలను విశ్లేషిస్తూ ప్రోత్సహించ వలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15396245939935266612010-07-15T06:43:04.443+05:302010-07-15T06:43:04.443+05:30జిగిరు సత్యనారాయణ గారూ,
"అష్టాచెమ్మా" చి...జిగిరు సత్యనారాయణ గారూ,
"అష్టాచెమ్మా" చిత్రాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పూరణ అద్భుతం. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91949749073369550562010-07-15T06:37:56.765+05:302010-07-15T06:37:56.765+05:30నాగరాజు రవీందర్ గారూ,
"శంకరాభరణం" బ్లాగు...నాగరాజు రవీందర్ గారూ,
"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీ పూరణ బాగుంది. అభినందనలు. మీ "కిటికీ" చూసాను. బాగుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61070888844259792102010-07-15T06:34:31.897+05:302010-07-15T06:34:31.897+05:30నేదునూరి రాజేశ్వరి గారూ,
మీ పూరణ చింతా రామకృష్ణారా...నేదునూరి రాజేశ్వరి గారూ,
మీ పూరణ చింతా రామకృష్ణారావు గారి ప్రశంసలు పొందిందంటే నిజంగా మీరు ధన్యులు. పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42435007081730876722010-07-15T02:49:18.515+05:302010-07-15T02:49:18.515+05:30చిత్రమైన చలన చిత్రమష్టాచెమ్మ
ఇష్ట సఖిని పొంద కష్ట...చిత్రమైన చలన చిత్రమష్టాచెమ్మ
ఇష్ట సఖిని పొంద కష్టమైన
పేరు మార్చు కొనెను ప్రేమ తోడ, మహేషు
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41731516351415015402010-07-14T22:10:01.691+05:302010-07-14T22:10:01.691+05:30పేరు ఊరు లేని భిక్షకుండొక్కడు
గేటు ముందు కొచ్చి క...పేరు ఊరు లేని భిక్షకుండొక్కడు
గేటు ముందు కొచ్చి కేక వేసె
అన్నపూర్ణ తల్లి అన్నంబు నిడగానె
పేరు లేని వాడు పేర్మి గనెనునాగరాజు రవీందర్http://nagarajur.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86912135303832584772010-07-14T21:36:09.793+05:302010-07-14T21:36:09.793+05:30వాః! మన రాజేశ్వరక్క పూరణ అద్భుతం. అభినందనలమ్మా!సుమ...వాః! మన రాజేశ్వరక్క పూరణ అద్భుతం. అభినందనలమ్మా!సుమిత్ర చమత్కారం బాగు బాగు.మిగిలిన ప్రసిద్ధ కవుల పూరణలు వేర్ చెప్పనేల? అందరికీ అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89617067453592064202010-07-14T21:02:34.447+05:302010-07-14T21:02:34.447+05:30శంకరయ్య గారు, ఆముక్తమాల్యద ఉదంతంతో మీ పూరణ, రెండవ ...శంకరయ్య గారు, ఆముక్తమాల్యద ఉదంతంతో మీ పూరణ, రెండవ పూరణ కూడా అద్భుతంగా ఉన్నాయిరవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63225772537486895752010-07-14T18:55:02.263+05:302010-07-14T18:55:02.263+05:30తండ్రి పేరు జెప్పి తనయుండు వెడలంగ
బలిమి లేదు గాని...తండ్రి పేరు జెప్పి తనయుండు వెడలంగ
బలిమి లేదు గాని కలిమి గలదు
పైస లున్న చాలు పరమాత్మ దిగిరాడ ?
పేరు లేని వాడు పేర్మి గనెనురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91197058418527145772010-07-14T17:06:13.854+05:302010-07-14T17:06:13.854+05:30నా పూరణలు -
(1)
మందిరమ్ముఁ జేరి మధుర గానమ్ముతో
మాల...నా పూరణలు -
(1)
మందిరమ్ముఁ జేరి మధుర గానమ్ముతో
మాల దాసరి హరి మహిమఁ దెలిపె
వేయి పేరులున్న వేల్పును గొల్చి యా
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను.
(2)
సర్వ నామములకు సర్వ రూపములకు
తావల మయినట్టి దైవ మితఁడె
ఎట్టి రూపమునకు పట్టక, నే యొక్క
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29628891906686778052010-07-14T16:59:55.275+05:302010-07-14T16:59:55.275+05:30రవి గారూ,
"కాసుల పేరు లేనివాడా?" బాగు .....రవి గారూ,
"కాసుల పేరు లేనివాడా?" బాగు ... బాగు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54781354877439529172010-07-14T16:57:40.974+05:302010-07-14T16:57:40.974+05:30సుమిత్ర గారూ,
మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలుసుమిత్ర గారూ,
మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41903939331219802322010-07-14T16:42:45.525+05:302010-07-14T16:42:45.525+05:30మీ అందరి పూరణలు చాలా బాగున్నాయ్.
"పేరు"...మీ అందరి పూరణలు చాలా బాగున్నాయ్.

"పేరు" పేరు చెప్పి పేర్మినందిరి మీరు
రవియు హరియు మరియు రామకృష్ణు.
శివుడు పేరు గాంచె చిన్న పద్యమందు
ఫాక్షనిజముయైన ఫాక్టుయైన."

మా చెల్లెలికి రవిగారి పూరణ బాగానచ్చింది. వారి భావాలు లోతుగా ఉంటాయని చెప్పమంది.
మరో మాట.. మీ పేరు అంటే చాలా ఇష్టం.సుమిత్రhttps://www.blogger.com/profile/07843291236736974176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51594555427611138332010-07-14T12:01:52.766+05:302010-07-14T12:01:52.766+05:30కాటి వాసి వాఁడు గరళఁపు మేతరి
ఉరగ ధారి పరఁగి ఉమను గ...కాటి వాసి వాఁడు గరళఁపు మేతరి
ఉరగ ధారి పరఁగి ఉమను గూడె.
ఒట్టి బూదిఁ దప్ప ఒడనొక్క కాసుల
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57222243677952190682010-07-14T11:25:24.597+05:302010-07-14T11:25:24.597+05:30పుట్టుకదియు వింత పుడమి జనులకెల్ల
తనువు యొకటె గాని,...పుట్టుకదియు వింత పుడమి జనులకెల్ల
తనువు యొకటె గాని, తలలు రెండు.
వింత వార్తలందు విశ్వ మంత దెలిసి
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెనుసుమిత్రhttps://www.blogger.com/profile/07843291236736974176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88983820500722868482010-07-14T10:24:12.359+05:302010-07-14T10:24:12.359+05:30చింతా రామకృష్ణారావు గారూ,
ధన్యవాదాలు. ఉత్తమమైన పూర...చింతా రామకృష్ణారావు గారూ,
ధన్యవాదాలు. ఉత్తమమైన పూరణ నందించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73429583517880567612010-07-14T10:19:56.966+05:302010-07-14T10:19:56.966+05:30హరి దోర్నాల గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు....హరి దోర్నాల గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15229921937204634832010-07-14T10:17:38.920+05:302010-07-14T10:17:38.920+05:30ఊరు పేరుఁ గల్గి ఉత్సహించినవార
లేరి భువిని? కాన రార...ఊరు పేరుఁ గల్గి ఉత్సహించినవార
లేరి భువిని? కాన రారు. నిజము.
ఊరు పేరు లేని ధీరుండు దైవమే.
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19853826176760247702010-07-14T09:45:35.283+05:302010-07-14T09:45:35.283+05:30ఫాక్షనిజము సల్పి పలు నేరముల జేసి
పదవి వచ్చినంత ఫ్ర...ఫాక్షనిజము సల్పి పలు నేరముల జేసి
పదవి వచ్చినంత ఫ్రాడు జేసి
తాను జచ్చినంత తనయుడు అరుదెంచి
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.com