tag:blogger.com,1999:blog-6769183920316093900.post6918410782210552345..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1595 (రాముఁ డడవి కేఁగె రంభతోడ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2687604449353893702015-02-13T23:31:49.663+05:302015-02-13T23:31:49.663+05:30సి. రామమోహన్ గారూ,
ఆలస్యంగా స్పందించినందుకు మన్ని...సి. రామమోహన్ గారూ,
ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. ‘దేవతలను గూడి దేవేంద్రుడు మునులు’ అంటే సరి.
పద్యం చివర ‘మిడిసిపడిరి’ అని ఉండాలనుకుంటాను.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80597173454306145062015-02-13T23:09:54.683+05:302015-02-13T23:09:54.683+05:30జనము రాముతోడ జానకినే జూచి
రంభయనుచు మెచ్చె, రామ రా...

జనము రాముతోడ జానకినే జూచి
రంభయనుచు మెచ్చె, రామ రామ !
దిష్టి దగిలి నాడు కష్టమ్ములే రాగ
రాముఁ డడవి కేఁగె ' రంభ ' తోడ. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80116234208892082612015-02-11T23:05:18.875+05:302015-02-11T23:05:18.875+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3855496494869950482015-02-11T23:04:29.361+05:302015-02-11T23:04:29.361+05:30రామ చేత నోడ రయమున భార్గవ
రాము డడవి కేగె రంభ తోడ
దే...రామ చేత నోడ రయమున భార్గవ
రాము డడవి కేగె రంభ తోడ
దేవతలను గూడి ఇంద్రుడు, మునులంత
మిగుల సంతసిల్లి మిగిసి పడిరి.C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11914570081589675372015-02-11T22:06:30.189+05:302015-02-11T22:06:30.189+05:30రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నద...రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10990567337925114662015-02-11T21:44:24.534+05:302015-02-11T21:44:24.534+05:30"భీముడడవికేగి భీభత్సమును జేసె"
"రామ..."భీముడడవికేగి భీభత్సమును జేసె"
"రాముడడవి కేగె,రంభ తోడ"
నిట్టి పలుకు లెల్ల వట్టి వౌననుచును
యూరి వార లెల్ల తేరు కొనిరి.Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91799135535671204182015-02-11T20:30:01.679+05:302015-02-11T20:30:01.679+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46894891411078170472015-02-11T20:19:05.686+05:302015-02-11T20:19:05.686+05:30ఇంద్ర పదవి గోరి యెక్కుడు దీక్షతో
తపము జేయుచుండె త...ఇంద్ర పదవి గోరి యెక్కుడు దీక్షతో
తపము జేయుచుండె తపసి, రమ్ము
భంగ పరుప వలెను పద యని రయమె సు-
త్రాముఁ డడవి కేఁగె రంభతోడ
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51269666250773307362015-02-11T18:11:03.540+05:302015-02-11T18:11:03.540+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1146744756394734152015-02-11T17:19:42.877+05:302015-02-11T17:19:42.877+05:30తండ్రిమాటగ పినతల్లికోర్కెయనుచు
సీత లక్ష్మణునకుదూతద...తండ్రిమాటగ పినతల్లికోర్కెయనుచు
సీత లక్ష్మణునకుదూతదెలుప
రాముడడవికేగె|"రంభతోడ
ఇంద్రసభకుజేరెనిష్టసఖుడు"|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60545155618241672212015-02-11T16:52:45.856+05:302015-02-11T16:52:45.856+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అ...అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది.అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఏకపత్నీవ్రతుడు’ అని సమాసం చేయాలి కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74318716232002016042015-02-11T16:13:59.430+05:302015-02-11T16:13:59.430+05:30మల్లెలవారి పూరణలు
కైక కోర్కె వలన కానల కేగగా
రాము...మల్లెలవారి పూరణలు
కైక కోర్కె వలన కానల కేగగా
రాముతోడ వెడలె రమణి సీత
అందమందు నామె అలరును రంభయై
రాముడడవి కేగె రంభ తోడ
2.రంభ దేవవేశ్య;రాజిల్లు రాముడే
ఏక పత్ని వ్రతుడు ఏగె సీత
ధర్మపత్ని గాన;ధర్మంబు వీడి యే
రాముడడవి కేగె రంభ తోడ? Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49796859908759944762015-02-11T15:51:39.524+05:302015-02-11T15:51:39.524+05:30కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
స్వర్గసీమ వీడి...కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
స్వర్గసీమ వీడి క్ష్మాస్థలి జేరి సు
త్రాముడడవి కేగె రంభతోడ
నామె చేత నాట్యమాడి౦చి దైత్యుని
తపము భంగ పరచు తలపు తోడ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19133893788366343542015-02-11T15:34:27.717+05:302015-02-11T15:34:27.717+05:30
రాము డడవి కేగె “రంభ తోడ”టంచు
వార్త తెచ్చె వేగు ...
రాము డడవి కేగె “రంభ తోడ”టంచు
వార్త తెచ్చె వేగు ప్రభువు కడకు
“రంభకాదు మూర్ఖ!రంభను మించిన
అందగత్తెసీత యనెను యసుర”
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74395079207291654442015-02-11T15:22:44.833+05:302015-02-11T15:22:44.833+05:30రమణి సీతను తన రంభగ భావించి
వలదు తనకునితర వెలదు లనె...రమణి సీతను తన రంభగ భావించి
వలదు తనకునితర వెలదు లనెను
వెతల నందునైన విడువ తనననుచు
రాముఁ డడవి కేఁగె రంభతోడచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87955680971017447132015-02-11T14:42:06.874+05:302015-02-11T14:42:06.874+05:30రామరావు తోడ రంభను జతజేసి
చిత్రమొకటితీయు చింత తోడ
చ...రామరావు తోడ రంభను జతజేసి
చిత్రమొకటితీయు చింత తోడ
చిత్రయూనిటచట చేరితెలుప,ఎన్‌టి
రాము డడవి కేగె రంభతోడA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8228844611820886192015-02-11T11:03:36.562+05:302015-02-11T11:03:36.562+05:30గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :రాజమౌళ తీయ...గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :రాజమౌళ తీయ రంజైన చిత్రంబు
రంభ తోడ యెన్టి రాము నుంచి
చిందు లేయు పాట చిత్రించగా నెంచ
రాముఁ డడవి కేఁగె రంభ తోటి!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67163800371203978732015-02-11T10:51:41.775+05:302015-02-11T10:51:41.775+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
‘తోటి’ అనడం వ్యావహారికం. ‘రంభతోడ’ అనండి.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
‘రంభ’ శబ్దానికి ఉన్న అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77056660093095742942015-02-11T10:50:00.149+05:302015-02-11T10:50:00.149+05:30ధన్యోహం సహదేవుడుగారూధన్యోహం సహదేవుడుగారూAnonymoushttps://www.blogger.com/profile/10185647789161698183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11000450773612311082015-02-11T10:42:26.485+05:302015-02-11T10:42:26.485+05:30ఆదిభట్ల వారల పూరణ బాగుంది.అభినందనలు.ఆదిభట్ల వారల పూరణ బాగుంది.అభినందనలు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91888309933938103362015-02-11T10:20:16.627+05:302015-02-11T10:20:16.627+05:30అఱటి తోట లేయ యడవిన జనులెల్ల
రైతు రాము ఎడద రగిలి పో...అఱటి తోట లేయ యడవిన జనులెల్ల
రైతు రాము ఎడద రగిలి పోగ
పట్టణానికేగి పట్టెతా పిలకలు
రాము డడవి కేగె రంభ తోడ!Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19134873588548234992015-02-11T10:14:06.529+05:302015-02-11T10:14:06.529+05:30ఈశు గొల్చినంత నింద్రలోకము దక్కు
ననెడు తలపుతోడ నడవి...ఈశు గొల్చినంత నింద్రలోకము దక్కు
ననెడు తలపుతోడ నడవికేగి
తపము సేయునట్టి దైత్యు వంచింప సు
త్రాముడడవికేగె రంభతోడAnonymoushttps://www.blogger.com/profile/10185647789161698183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57086650108547211442015-02-11T10:04:16.343+05:302015-02-11T10:04:16.343+05:30రాజమౌళ తీయ రంజైన చిత్రంబు
రంభ తోటి యెన్టి రాము నుం...రాజమౌళ తీయ రంజైన చిత్రంబు
రంభ తోటి యెన్టి రాము నుంచి
చిందు లేయు పాట చిత్రించగా నెంచ
రాముఁ డడవి కేఁగె రంభ తోటి!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50069663143988027972015-02-11T07:55:03.494+05:302015-02-11T07:55:03.494+05:30తండ్రి వరము లివ్వ తలవంచి సతి తోడ
రాము దడవి కేగె , ...తండ్రి వరము లివ్వ తలవంచి సతి తోడ
రాము దడవి కేగె , రంభ తోడ
విసిగి శాప మిచ్చె వేయేళ్ళు పడియుండ
కాచకమ్ము గాను గాధి జుండుభళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2725612391701352822015-02-11T00:26:10.083+05:302015-02-11T00:26:10.083+05:30సాధ్వి సీత రాగ సంతోష ముగదాను
రాము డ డవి కేగె , రంభ...సాధ్వి సీత రాగ సంతోష ముగదాను
రాము డ డవి కేగె , రంభ తోడ
మేనకాదులు మఱి మేళ మా దుడురట
చూర గొనుట కొరకు సురల మెప్పు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com