tag:blogger.com,1999:blog-6769183920316093900.post692089394671837497..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -465 (పదుగురు గనంగ వనిత)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84589792301784809112011-09-21T19:53:55.669+05:302011-09-21T19:53:55.669+05:30శ్రీపతిశాస్త్రి గారూ,ధన్య వాదాలు.శ్రీపతిశాస్త్రి గారూ,ధన్య వాదాలు.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44260700388693489212011-09-21T19:40:07.436+05:302011-09-21T19:40:07.436+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23956527181227628132011-09-21T17:59:47.187+05:302011-09-21T17:59:47.187+05:30వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉత్త...వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41204776509284730632011-09-21T08:47:36.152+05:302011-09-21T08:47:36.152+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

పదుగురు గనంగ వనిత,వి - వస్త్ర యయ్యె !
పసుపు నొళ్ళంత పట్టించె - పడతి కపుడు
పెళ్ళి కూతురు జేయగా - పెద్ద ముదిత !
భద్ర మజ్జన మొనరించ్రి - ప్రమద లంత !

చిన్న సవరణతో :

02)

పదుగురు గనంగ వనిత,వి - వస్త్ర జేయ
పరమ పాతకుడా నాడు - పయిట లాగె !
పతిత పావనుడా కృష్ణు - పరమ గరుణ
పడతి పాంచాలి ప్రాణమూ - పరువు నిలిచె !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74124767561597809522011-09-19T23:12:11.346+05:302011-09-19T23:12:11.346+05:30మంద పీతాంబర్ గారి పూరణ అత్యుత్తమంగానున్నది. అబినంద...మంద పీతాంబర్ గారి పూరణ అత్యుత్తమంగానున్నది. అబినందనలుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63076980661756085362011-09-19T23:11:35.992+05:302011-09-19T23:11:35.992+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12823652286867510652011-09-19T23:04:10.581+05:302011-09-19T23:04:10.581+05:30గురువుగారూ ధన్యవాదములుగురువుగారూ ధన్యవాదములుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31281705928792312012011-09-19T20:29:36.450+05:302011-09-19T20:29:36.450+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్న...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణ రెండవపాదంలో ‘జూపించె’ అంటే అన్వయం కుదురుతుందని నా సలహా.
ఆడపిల్లల ర్యాగింగ్ పూరణ అద్భుతంగా ఉంది.

శ్రీపతి శాస్త్రి గారూ,
పురుడు పోసి వచ్చి స్నానం చేసిన పొరుగింటి వనిత గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో ‘పమిట’ను పైట (లేదా పయట, పయిట) చేయండి.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మంచి అంశాన్ని ఎన్నుకొని చక్కని పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
కాని పదుగురు శబ్దానికి పెక్కురు అనే అర్థం ఉన్నట్టు లేదు.

మంద పీతాంబర్ గారూ,
నగలు పోయి కట్టుబట్టలతో మిగిలిందంటారు. మంచి విరుపు. బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
‘మానంకంటే ప్రాణం ఎక్కువ’ అంటున్నది మీ రెంచుకున్న వనిత. బాగుంది. అభినందనలు.

రాజారావు గారూ,

అట్లుపేక్షించవలదండి! యవసరమగు
సూచనలు వెంటవెంటనే శోభ నిడును.
‘శంకరాభరణము’ సర్వజనుల బ్లాగు;
అందఱకు మోదముం గూర్చునట్టి దారి
చూపి కవిమిత్ర హితుల సంస్తుతులు గొనుఁడు.

రవి గారూ,
పాప స్కూల్ యూనీఫాం వేసుకొనడానికి వివస్త్ర అయింది. బాగుంది. అభినందనలు.

అజ్ఞాత గారూ,
మొదటి పూరణను ‘ఆటవెలది’ని చేసారు. తరువాత ‘తేటగీతి’గా సవరించారు. మీ రెవరో సవ్యసాచులే!
బాగుంది పూరణ. అభినందనలు.
రెండవపద్యం రెండవపాదం ఆటవెలది గానే మిగిలింది. ‘స్నాన మాడంగ తలచియు సౌరు తనర’ అంటే సరి!

రాజేశ్వరకయ్యా,
నిజమే! గోడమీది పోస్టర్లు అశ్లీలంగానే ఉంటూ సభ్యతా సంస్కారం ఉన్నవాళ్లను తలవంచుకొనేలా చేస్తున్నాయి. మంచి విషయంతో పూరణ చెప్పారు. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. ‘గోడ పై నొక చిత్రము జూడగాను’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80828555855994065972011-09-19T19:43:29.080+05:302011-09-19T19:43:29.080+05:30పండిత నేమాని గారూ,
మన్నించాలి. వైవిధ్యంగా ఉండాలని...పండిత నేమాని గారూ,
మన్నించాలి. వైవిధ్యంగా ఉండాలని మీకు ఇష్టం లేకున్నా ‘క్రమాలంకారాన్ని’ ఆశ్రయించాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26644527555175796602011-09-19T19:41:32.935+05:302011-09-19T19:41:32.935+05:30నా పూరణ ....
ద్రోవదిని సభ కెట్లీడ్చె దుస్ససేనుఁ?...నా పూరణ ....

ద్రోవదిని సభ కెట్లీడ్చె దుస్ససేనుఁ?
డమృతమును పంచ విష్ణువే మయ్యె నాఁడు?
స్నానమును జేయఁగా నేమి సతి యొనర్చె?
పదుగురు గనంగ; వనిత; వివస్త్ర యయ్యె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88788830167246046642011-09-19T19:37:03.562+05:302011-09-19T19:37:03.562+05:30గోడ పై నొక చిత్రము గంటి నేను
జలక మాడగ జలజాక్షి కొ...గోడ పై నొక చిత్రము గంటి నేను
జలక మాడగ జలజాక్షి కొలను లోన
వలువ లోలిచిన రీతిగ కలిగె భ్రాంతి
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76895928559901342572011-09-19T17:25:07.376+05:302011-09-19T17:25:07.376+05:30మరో ప్రయత్నం -
విభుడె రానుంటినేనని వేగుఁబంప
స్నా...మరో ప్రయత్నం -

విభుడె రానుంటినేనని వేగుఁబంప
స్నాన మాడతలచిసౌరు తనర
కాంతునినిలుప సఖురాండ్రు కావలుండి
పదుగురు గనంగ; వనిత వివస్త్ర యయ్యెAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68626587029369937472011-09-19T16:59:24.264+05:302011-09-19T16:59:24.264+05:30విభుని రాక గూర్చి వేగుదెల్ప,కనుల
విందుగూర్పరూపమందగ...విభుని రాక గూర్చి వేగుదెల్ప,కనుల
విందుగూర్పరూపమందగించి-
చేరెస్నానశాల,చెలులుకావలినిల్చి
పదుగురు గనంగ; వనిత వివస్త్ర యయ్యె
(విభుడు ; రాజు, వనిత = రాణి , కన్నది:కావలి )Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68760439802566507262011-09-19T15:27:02.030+05:302011-09-19T15:27:02.030+05:30పాఠశాలకు వేళాయె పదపదమని
పౌడరద్దగ నొకనాడు పాప నొడల ...పాఠశాలకు వేళాయె పదపదమని
పౌడరద్దగ నొకనాడు పాప నొడల
పదుగురు గనంగ వనిత; వివస్త్ర యయ్యె
పాపయంత అమ్మనుగని పైడితల్లి!రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67956741303901714682011-09-19T14:30:43.118+05:302011-09-19T14:30:43.118+05:30పెద్ద పెద్దల కిష్టమై ప్రియము గూర్చు
బ్లాగు గావున ...పెద్ద పెద్దల కిష్టమై ప్రియము గూర్చు
బ్లాగు గావున జెప్పంగ వలసె గాని
తమరి కెట్ల ట్లు గానిండు తాప మేల ?
మిన్న కుండుట యే నాకు మేలు మేలు !!రాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31974993286661340442011-09-19T13:35:39.117+05:302011-09-19T13:35:39.117+05:30వంటఁ జేయు సమయమున మంట యెగసి
చీర కొంగు నంటుకొనంగ సిగ...వంటఁ జేయు సమయమున మంట యెగసి
చీర కొంగు నంటుకొనంగ సిగ్గు విడిచి
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె
జీవితము మిన్న జనులకు సిగ్గు కన్న!!జిగురు సత్యనారాయణhttp://neanoo-naakavitwam.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26371037918696013622011-09-19T11:59:45.848+05:302011-09-19T11:59:45.848+05:30పట్టణంబున పరుగెత్తె,పగటిపూట
పసిడి గొలుసులు మెడనుండ...పట్టణంబున పరుగెత్తె,పగటిపూట
పసిడి గొలుసులు మెడనుండి పట్టి లాగి
పదుగురుగనంగ వనితవి!! వస్త్రయయ్యె
కలికి కన్నీటిపొరలతో,కలతజెంది !మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53584324156698559752011-09-19T11:45:18.465+05:302011-09-19T11:45:18.465+05:30రాజారావు గారూ,
గత శతాష్టావధాన సంగతులు గనిన
నింతక...రాజారావు గారూ,

గత శతాష్టావధాన సంగతులు గనిన
నింతకంటె నశ్లీలార్థ మెంతయో జు
గుప్స గల్గు సమస్యలన్ గొప్పవారె
యిచ్చియున్నార లౌచిత్య మెఱిఁగి పూర
ణమున సంస్కారమును జూప నయ మగుఁ గద!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84937247438595397312011-09-19T11:30:27.612+05:302011-09-19T11:30:27.612+05:30నిరుడు అనసూయ పతిభక్తి నిర్ణయింప,
విష్ణు, పరమేశు బ...నిరుడు అనసూయ పతిభక్తి నిర్ణయింప,
విష్ణు, పరమేశు బ్రహ్మలు భిక్ష కోర,
చిన్ని పాపలుగా మార్చి యన్నమిడెను
పదుగురు గనంగ వనిత వివస్త్రయయ్యె.

గురువు గారూ,
పదుగు అంటే ఇద్దరికన్న ఎక్కువ అనే జాతీయ అర్థము తీసికొన్నాను.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52097618355947005602011-09-19T10:26:14.007+05:302011-09-19T10:26:14.007+05:30గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
...గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో

పరువు ముఖ్యమనుచు నటి, పవిట తోడ
పాత్రయందు జీవింపగ పరమ జెత్త
యనుచు ప్రక్కన బెట్టగ, నాశ వీడి
పదుగురు గనంగ వనిత వివస్త్రయయ్యె |వరప్రసాదు.http://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60389746190335603112011-09-19T10:18:26.334+05:302011-09-19T10:18:26.334+05:30'పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె '
నను జు...'పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె '
నను జుగుప్సా కరమ్మైన , వినుటకైన
నిష్ట మవని సమస్యల నిడుట - బ్లాగు
గొప్పదనమును తగ్గించు కొనుటె యగునురాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11561913939050350652011-09-19T09:03:31.316+05:302011-09-19T09:03:31.316+05:30ఆడ పిల్లల హాస్టలు నందు జేర
క్రొత్త పిల్లని ర్యాగి...ఆడ పిల్లల హాస్టలు నందు జేర
క్రొత్త పిల్లని ర్యాగింగు కోరి జేసె
దారి లేకను వారలు కోరి నట్లు
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46826716338072400502011-09-19T08:47:19.039+05:302011-09-19T08:47:19.039+05:30శ్రీగురుభ్యోనమ:
గర్భవతులకు ధైర్యము కలుగజేసి
పొరుగ...శ్రీగురుభ్యోనమ:

గర్భవతులకు ధైర్యము కలుగజేసి
పొరుగు వారికి తోడుగా పురుడు బోసె
పదుగురు గనంగ వనిత, వివస్త్ర యయ్యె
స్నాన మాడంగ నెంచుచు నాతి తానుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14879932306153056382011-09-19T07:45:59.496+05:302011-09-19T07:45:59.496+05:30వాంపు పాత్రలు పోషించు వారిజాక్షి
వంపు సొంపులు జూప...వాంపు పాత్రలు పోషించు వారిజాక్షి
వంపు సొంపులు జూపించి పాడి యాడి
చిత్రమందున స్నానాల సీను లోన
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com