tag:blogger.com,1999:blog-6769183920316093900.post6930701478755768693..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1566 (ధార్తరాష్ట్రు లెల్ల ధర్మవిదులు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62363765230609459582014-12-21T09:48:15.455+05:302014-12-21T09:48:15.455+05:30చిన్ననాటినుంచి చెడు చేష్టలను జేసి
పాండుసుతులచేత భం...చిన్ననాటినుంచి చెడు చేష్టలను జేసి
పాండుసుతులచేత భంగపడిరి
ధర్మమెరుగనట్టి కర్మఫలము చేత
దార్తరాష్ట్రృలెల్ల ధర్మవిదులు!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68820165151871202502014-12-20T22:17:34.049+05:302014-12-20T22:17:34.049+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30100525835645724892014-12-20T22:14:34.497+05:302014-12-20T22:14:34.497+05:30కరుణ లేకుండ బాలల కాల్చిచంపి
తీవ్రవాదపు ముసుగులో త...కరుణ లేకుండ బాలల కాల్చిచంపి
తీవ్రవాదపు ముసుగులో తిరుగు నేటి
దానవులకన్న యానాటి ధార్తరాష్ట్రు
లెల్ల ధర్మవిదులనుచునెన్నవచ్చుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84038884920021245812014-12-20T21:58:03.397+05:302014-12-20T21:58:03.397+05:30కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అ...కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56947360066756860052014-12-20T17:41:55.341+05:302014-12-20T17:41:55.341+05:30కెయెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
శకుని మాటలెల్ల ...కెయెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
శకుని మాటలెల్ల సరియైన వని నమ్మి
మత్సర౦పు ధూళి మదిని గప్ప
కాపథమున చనిరి కాని యరయగను
దార్తరాష్ట్రులెల్లధర్మవిదులు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10136466511659362782014-12-20T15:38:45.458+05:302014-12-20T15:38:45.458+05:30కె.ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినం...కె.ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘విదులు’ తెలుగు పదంగా ధర్మ పదంతో సమాసం చేయరాదు కదా.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68570706927869568552014-12-20T14:12:29.025+05:302014-12-20T14:12:29.025+05:303దార్తరాష్ట్రులెల్ల-ధర్మవిదులుజూసి
విధురుడడ్డుబడగవ...3దార్తరాష్ట్రులెల్ల-ధర్మవిదులుజూసి
విధురుడడ్డుబడగవినుటమాని
శకునిమాటచేతశకునములేమారె
మంచిమాటలందెవంచనంబుAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18410114558809676582014-12-20T13:19:25.091+05:302014-12-20T13:19:25.091+05:30పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
పాండుసుతులచెంత...పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
పాండుసుతులచెంతపరమాత్మతత్వాలు
దార్తరాష్ట్రులెల్లధర్మవిదులు
ధర్మదూరులయిరికర్మచెకౌరవుల్
మర్మమెరిగినిలిచెధర్మరాజు
విదులు;త్యజించు
2లెస్సమాటదార్తరాష్ట్రులెల్లధర్మవిదులచే
నిస్సహాయులయిరివినగనిందలందిరెంచగా
బుస్సుమనెడిపాములన్నిబుసలుగొట్టచంపరా
పుస్సివంటిధర్మరాజుపుష్టినింపెనీతికిన్
పుస్సి-పవిత్రమయినAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41616360772249096122014-12-20T12:47:27.880+05:302014-12-20T12:47:27.880+05:30కవిమిత్రులకు విన్నపం...
జనవరి మొదటి వారంలో నేను, మ...కవిమిత్రులకు విన్నపం...
జనవరి మొదటి వారంలో నేను, మా ఆవిడ సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల యాత్ర చేయాలనుకుంటున్నాము. ఈ యాత్రలో చూడదగిన క్షేత్రా లేమేమి ఉన్నాయో, ప్రయాణానికి ఎలా ప్రణాళిక చేసుకోవాలో సలహా ఇవ్వవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4861173317490798152014-12-20T12:02:02.708+05:302014-12-20T12:02:02.708+05:30వసంత కిశోర్ గారూ,
మీ పూరణలోని ‘లాజిక్కు’ బాగుంది. ...వసంత కిశోర్ గారూ,
మీ పూరణలోని ‘లాజిక్కు’ బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఎల్ల + అధర్మపరులు = ఎల్ల నధర్మపరులు’ అవుతుంది కాని ‘ఎల్లధర్మపరులు’ కాదని గమనించ మనవి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదాన్ని ‘వాసుదేవు డండ పాండవులకు’ అంటే అన్వయం కుదురుతుంది.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71765036130142643522014-12-20T11:48:53.738+05:302014-12-20T11:48:53.738+05:30ధార్తరాష్టు లెల్ల ధర్మ విదులు కారు
కాన మడసిరంత కద...ధార్తరాష్టు లెల్ల ధర్మ విదులు కారు
కాన మడసిరంత కదనమందు
పండు సుతులు ధర్మ పరులౌటచే జయం
బొందినారు యుద్ధ మందు కనగ.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90253975502401201482014-12-20T11:38:45.311+05:302014-12-20T11:38:45.311+05:30ధాత్రి బుట్టినట్టి దనుజులే నిజముగా
ధార్త రాష్ట్రుల...ధాత్రి బుట్టినట్టి దనుజులే నిజముగా
ధార్త రాష్ట్రులెల్ల, ధర్మవిధులు
ధరణిలోన నాడు దైవాంశ బుట్టిన
పక్కి వాహనుం డు పాండ వులనుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44998398262447358832014-12-20T11:31:57.243+05:302014-12-20T11:31:57.243+05:30కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
ఎల్ల,ప్లస్ అధ...కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ

ఎల్ల,ప్లస్ అధర్మ ఎల్లధర్మయనుచు
నీ సమస్య లోన నిమిడె సంధి
పూరణ మును సేయ బూనగ నేటికి?
ధార్తరాష్ట్రు లెల్లధర్మ విదులు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77010489254431848972014-12-20T11:20:37.363+05:302014-12-20T11:20:37.363+05:30మల్లెల వారి పూరణలు
దైవమటుల నమ్మి ధర్మమ్ము పాటించి...మల్లెల వారి పూరణలు
దైవమటుల నమ్మి ధర్మమ్ము పాటించి
పాండుసుతులు ధర్మ పరులు నైరి
గర్వమత్సరాలు కప్పి చెడిరి గాని
ధార్త రాష్ట్రు లెల్ల ధర్మ విదులు
2.ద్రోణ కృపులు కురుల బాణగురువులకు
ధర్మ మెదియొ కనెడి దారి తెలిసి
కుటిలధర్మ నీతి కోరిన కౌరవుల్
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మవిదులు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82822026330075876552014-12-20T11:14:03.334+05:302014-12-20T11:14:03.334+05:30కృష్ణుడండ నుండ గెలవగ లేమని
యుద్ధ భూమి వీడె డూహ మరచ...కృష్ణుడండ నుండ గెలవగ లేమని
యుద్ధ భూమి వీడె డూహ మరచి
పోరు సల్పి వారు పొందనా స్వర్గమ్ము
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మ విదులు!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84371779300805074392014-12-20T11:13:57.455+05:302014-12-20T11:13:57.455+05:30ధర్మ పధము వీడి దర్పమ్ము జేతను
ధార్తరాష్ట్రు లెల్ల ...ధర్మ పధము వీడి దర్పమ్ము జేతను
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మ విధులు
పాండు రాజు సుతుల బలిమికి తాళక
మట్టి గలిసిపోయె తుట్ట తుదకుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15663114642439674162014-12-20T10:56:01.354+05:302014-12-20T10:56:01.354+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91975932101123250642014-12-20T10:55:59.457+05:302014-12-20T10:55:59.457+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38801699913102112552014-12-20T10:55:59.101+05:302014-12-20T10:55:59.101+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21204172153073548632014-12-20T10:55:58.034+05:302014-12-20T10:55:58.034+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
ధర్మ ...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

ధర్మ మెరిగి నంత ధర్మవిదులనగ
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మ విదులు
ధర్మబద్దు డగుచు ధర్మమాచరించు
ధర్మజుండె యగును ధర్మపరుడు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86453699587023246642014-12-20T10:35:45.269+05:302014-12-20T10:35:45.269+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

"పరిత్రాణాయ సాధూనాం - వినాశాయచ దుష్కృతాం " - అని గదా - భగవానువాచ
మరలాంటప్పుడు - భగవంతుని పనికి - దోహద పడినవారు - ధర్మ విదులు కారా :

ధరణి బరువు పెరుగ - తగ్గించగాబూని
ధరణి కృష్ణు రూపు - ధర్మి పుట్ట
నచ్యుతునకు సాయ - మందించ బూనిన
ధార్తరాష్ట్రులెల్ల ♦ ధర్మ విదులు !
__________________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73794793901542319932014-12-20T07:46:36.311+05:302014-12-20T07:46:36.311+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పోయి రంతమంది’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27834722465263368112014-12-20T01:03:09.532+05:302014-12-20T01:03:09.532+05:30యుద్ధ రంగమందు నుక్కిరి మిగలక
ధార్తరాష్ట్రు లెల్ల ...యుద్ధ రంగమందు నుక్కిరి మిగలక
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మవిదులు
పాండు సుతుల జేత - పాడు పనులజేత
యంతమొంది పోయెనంత మంది చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83471406094847729712014-12-20T00:46:01.787+05:302014-12-20T00:46:01.787+05:30తఱచి చూడ నార్య ! ధర్మ దూ రులుగద
ధార్త రాష్ట్రు ల...తఱచి చూడ నార్య ! ధర్మ దూ రులుగద
ధార్త రాష్ట్రు లెల్ల ,ధర్మ విదులు
పాం డవులిల మఱియు బలపరాక్రమములు
గలుగు వారు సుమ్ము కాద నృతము subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com