tag:blogger.com,1999:blog-6769183920316093900.post693567633475590287..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3407కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger66125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77924006446925089112020-06-25T04:56:59.417+05:302020-06-25T04:56:59.417+05:30అంచితమగుఫలమందును
మంచి నొనర్చెడు జనులకు ,మరణమెదక్కు...

అంచితమగుఫలమందును
మంచి నొనర్చెడు జనులకు ,మరణమెదక్కున్
వంచనచేయుచొరుల హిం
సించెడు వారలకు వేగ శిక్షగ నదియే
మరొక పూరణ

వంచన చేయగా దలచి పాడుతలంపును బూనిసాగుచున్
మించిన క్రూరులై వడిగ మీరిన యక్కసు తోడ లోయలో
కంచెను కాచుకల్నలును గాల్వను లోపడ వైచి చంపిరే
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే"*డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30428733756974167532020-06-24T22:29:48.950+05:302020-06-24T22:29:48.950+05:30వంచన జేసిపన్నగ సుభధ్రసుతుండ భిమన్యు డేగగన్
కొంచెపు...వంచన జేసిపన్నగ సుభధ్రసుతుండ భిమన్యు డేగగన్
కొంచెపు బుద్ధులయ్యి కురు క్రూరులు కూడిరొక్కచో
కంచెనుగట్టినొక్కటిగ కారణమైరిరణమ్మునన్ గదా
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76117680398103834532020-06-24T16:14:51.704+05:302020-06-24T16:14:51.704+05:30Trivia:
"rowdyism" is an English Americ...
Trivia:

"rowdyism" is an English Americanism.

రౌడీ రాణి (1970) తెలుగు చిత్రం:

This is the first heroine oriented action film in India.
This was remade in Hindi as RANI MERA NAAM by KSR Das and starred by Vijaya Lalitha.

ORIGIN OF ROWDYISM
An Americanism dating back to 1835–45; rowdy + -ism

https://www.dictionary.com/browse/rowdyism

http://telugucineblitz.blogspot.com/2010/09/rowdy-rani-1970.html?m=1G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48883843360374691272020-06-24T15:26:24.278+05:302020-06-24T15:26:24.278+05:30వంచన జేయుచు సంపా
దించగ బూనెడు కుటిలురు దీక్షగ వెదు...వంచన జేయుచు సంపా
దించగ బూనెడు కుటిలురు దీక్షగ వెదుకన్
కాంచక బుధజనులయ్యెడు
మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46245310529139373162020-06-24T14:12:02.297+05:302020-06-24T14:12:02.297+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!టైపాటును సవరిస్తాను!...ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!టైపాటును సవరిస్తాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25189934647472963172020-06-24T14:07:22.477+05:302020-06-24T14:07:22.477+05:30చంచల చిత్తమాపగను చక్కగ ధ్యానము నభ్యసించుచున్
కుంచ...చంచల చిత్తమాపగను చక్కగ ధ్యానము నభ్యసించుచున్
కుంచితపాదు గొల్చుచును కూరిమిజేయుచు దానధర్మముల్
మంచి యొనర్పగం దలచు;మానవులన్ వరించు మృత్యువే
పొంచిన బెబ్బులిన్ పగిది ముందుగజెప్పక రెప్పపాటునన్ !
కుంచిత పాదుడు = కృష్ణుడు,నటరాజ స్వామి!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33358436275202360152020-06-24T14:01:46.169+05:302020-06-24T14:01:46.169+05:30ఆర్యా,నమస్సులు!ఏదో జనాకర్షక ప్రయోగాలు! మూడవ పద్యంల...ఆర్యా,నమస్సులు!ఏదో జనాకర్షక ప్రయోగాలు! మూడవ పద్యంలోకూడ మంచిగ,మందికి తెలంగాణ వ్యావహారిక పదాలు!మీకు నచ్చేపద్యం యిప్పుడు వ్రాశాను పరిశీలించండి!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42551735017134029372020-06-24T12:07:39.784+05:302020-06-24T12:07:39.784+05:30ఆహా డా. సీతాదేవి గారు మీరు బహు భాషా కోవిదులు.
రౌడ...ఆహా డా. సీతాదేవి గారు మీరు బహు భాషా కోవిదులు.
రౌడి – హిందీ
ఇజమ్ – ఆంగ్లము
పద్యము – తెనుఁగు
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72906139389930431402020-06-24T11:52:27.288+05:302020-06-24T11:52:27.288+05:30భీష్మ ద్రోణులు యుద్ధమున పాండవ వైరు లైరి కాని పాండు...భీష్మ ద్రోణులు యుద్ధమున పాండవ వైరు లైరి కాని పాండు వైరులు కాలేదు.
పాండవారులై యనిన సమంజసము. పరిశీలించండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90831771066318664652020-06-24T11:44:46.526+05:302020-06-24T11:44:46.526+05:30ఉంచి యసూయ మనమ్ములఁ
గించపఱచుచుండ జనులు కీర్తికి ము...ఉంచి యసూయ మనమ్ములఁ
గించపఱచుచుండ జనులు కీర్తికి మున్నే
యెంచఁ బుడమిఁ ద్వరితమ్ముగ
మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్

ముంచును మృత్యు వెల్లరను మూఁడినఁ గాలము మాన కెవ్వరిన్
సంచిత వర్జి తాఘులను సర్వ సజీవ విహార కోటినిం
ద్రుంచుము సందియమ్ము మదిఁ దూర్ణము మంచినిఁ జేయకున్ననున్
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81720266982720161252020-06-24T10:32:27.229+05:302020-06-24T10:32:27.229+05:30మంచిమనంబుతోతమసమాజహితంబునుగోరి సజ్జనుల్
మంచి నొనర్ప...మంచిమనంబుతోతమసమాజహితంబునుగోరి సజ్జనుల్
మంచి నొనర్పఁగం దలఁచు, మానవులన్ వరియించు మృత్యువే
సంచితమైనకర్మములుసైతముతోడుగతెచ్చువారితో,
పంచినమంచి మానవుల బాయకచేయును కీర్తిశేషుగా!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78878907332270699142020-06-24T10:27:34.973+05:302020-06-24T10:27:34.973+05:30మంచిగజేయగోరియటమాన్యుడుకల్ననుజింతజేయగా
వంచనజేసిచైను...మంచిగజేయగోరియటమాన్యుడుకల్ననుజింతజేయగా
వంచనజేసిచైనులటభండనమందునహత్యజేసెనే
కుంచితమైనయాపనికికూలెనునాతడునిస్సహాయుడై
మంచినొనర్పగందలచుమానవులన్వరియించుమృత్యువేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18601669725706595052020-06-24T10:12:33.097+05:302020-06-24T10:12:33.097+05:30కందం
ఎంచుచు మతాభివృద్ధినిఁ
బంచుచు నిల వాజ్ఙ్మయమ్ము...కందం
ఎంచుచు మతాభివృద్ధినిఁ
బంచుచు నిల వాజ్ఙ్మయమ్ము వ్రాలె యువకుఁడై
సంచారి శంకరార్యులు
మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్!

ఉత్పలమాల
ఎంచుచు హిందువున్ మతము హీనత జెందక యుండునట్లుగన్
బంచుచు మేటి వాజ్ఞ్మయము భారత మంతట సంచరించుచున్
బొంచిన మృత్యుపాలబఁడె ముప్పదిరెండున శంకరార్యులున్
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15367265961920186952020-06-24T09:53:06.325+05:302020-06-24T09:53:06.325+05:30సంచితమగుబుణ్యంబులు
మంచినొనర్చెడిజనులకు,మరణమెదక్కున...సంచితమగుబుణ్యంబులు
మంచినొనర్చెడిజనులకు,మరణమెదక్కున్
మంచినిజేయకనెవరికి
వంచనతోగూడిబ్రదుకువారలకెపుడున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17042645073172367412020-06-24T09:44:32.211+05:302020-06-24T09:44:32.211+05:30మంచియె జరుగును దలపగ
మంచి నొనర్చెడి జనులకు; మరణమె ద...మంచియె జరుగును దలపగ
మంచి నొనర్చెడి జనులకు; మరణమె దక్కున్
ఇంచుక దయ లేక జనుల
వంచించెడి వారలకిక ప్రారబ్ధముగాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17709345450485949982020-06-24T08:56:21.591+05:302020-06-24T08:56:21.591+05:30త్రుంచగ మతపర ద్వేషము
నెంచెను బాపూ నొకటిగ యెల్లరు ...త్రుంచగ మతపర ద్వేషము
నెంచెను బాపూ నొకటిగ యెల్లరు నుండన్!
కుంచిత బుద్ధులు కూల్చిరి!
మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47579167197436067882020-06-24T08:23:34.420+05:302020-06-24T08:23:34.420+05:30మించెడు దృప్తి,సుఖ మొనరు
మంచి నొనర్చెడి జనులకు;మరణ...మించెడు దృప్తి,సుఖ మొనరు
మంచి నొనర్చెడి జనులకు;మరణమె దక్కున్
వంచన జేసినను కడకు
మంచిని జేసిన,నెటులది మన నిర్ణయమే!BAPATLA SATYANARAYANA SAIhttps://www.blogger.com/profile/17734014383741545109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59760406612565693342020-06-24T08:17:07.017+05:302020-06-24T08:17:07.017+05:30అంచితమై విరాజిలు మ
హాద్భుత ధర్మ వితాన వేదిపై
కుంచి...అంచితమై విరాజిలు మ
హాద్భుత ధర్మ వితాన వేదిపై
కుంచిత భావమిశ్రిత ప్ర
కోప మసూయయు, ఙ్ఞాన హీనతల్
వంచనలన్ సృజించి మృదు
భావము ద్రుంచగ యోజన క్రియన్
మంచి నొనర్పఁగం దలఁచు
మానవులన్ వరియించు మృత్యువే!

Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72954133025288331822020-06-24T08:01:31.460+05:302020-06-24T08:01:31.460+05:30అంచిత ఘనత లభించును
మంచి యొనర్చెడు జనులకు : మ...అంచిత ఘనత లభించును
మంచి యొనర్చెడు జనులకు : మరణమె దక్కు న్
కొంచక దేశము కొఱకై
పొంచి న వైరుల నెదిర్చి పోరాడంగన్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48303323079673984732020-06-24T07:38:19.776+05:302020-06-24T07:38:19.776+05:30వంచకరావణాసురుడు పావని సీతను దొంగిలించగాఁ
గాంచి జటా...వంచకరావణాసురుడు పావని సీతను దొంగిలించగాఁ
గాంచి జటాయు వడ్డు వడ క్రచ్చర నిర్దయ సంహరించె య
త్కించిదపప్రథం గనక కేవలమోహమదాంధు, డట్లె యే
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

కంజర్ల రామాచార్య.
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66610573598630156062020-06-24T07:34:06.184+05:302020-06-24T07:34:06.184+05:30కాంచుచు దేశరక్షణపు కార్యములందుముదమ్ము దీక్షతో
నెంచ...కాంచుచు దేశరక్షణపు కార్యములందుముదమ్ము దీక్షతో
నెంచి యహింస ధర్మమని యింపుగ సాగుచు నుండ హద్దులన్
వంచనతో పరాయి పరివారము చెచ్చెర చుట్టుముట్టగా
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67339993969348699942020-06-24T07:08:15.334+05:302020-06-24T07:08:15.334+05:30వంచన తోడ రావణుడు భామను గైకొని పోవుచుండగా
మంచిదికా...వంచన తోడ రావణుడు భామను గైకొని పోవుచుండగా
మంచిదికాదు నీకనుచు మాన్య జటాయువె యడ్డగింపగా
నంచలమందినట్టి యసురాధము డంతము జేసె చిల్లమున్
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4031555945847559352020-06-24T06:59:00.437+05:302020-06-24T06:59:00.437+05:30కుంచిత బుద్ధియులేకను
మంచి నొనర్చెడి జనులకు మరణమె ద...కుంచిత బుద్ధియులేకను
మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్
వంచనజేసెడిజనులకు
మంచిగనుండును,కలియుగమహిమయునేమోBapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21263761298489261682020-06-24T06:56:23.124+05:302020-06-24T06:56:23.124+05:30మైలవరపు వారి పూరణ
సంచితపుణ్యకార్యఫలజాతము మానవజన్...మైలవరపు వారి పూరణ

సంచితపుణ్యకార్యఫలజాతము మానవజన్మమండ్రు., ప్రా...
ప్తించెను నీకు., గావున వివేచనతో మరికొంత పుణ్యమా...
ర్జించుము., ప్రాప్తజన్మమిది చిన్నది., సత్వరమాచరింపుమా!
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36853569390602579862020-06-24T06:47:43.456+05:302020-06-24T06:47:43.456+05:30🙏🏽🙏🏽sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.com