tag:blogger.com,1999:blog-6769183920316093900.post6954181023219437642..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 887కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62941564811431783502015-04-22T22:31:54.382+05:302015-04-22T22:31:54.382+05:30కనుడు పిల్లి మెడను గంట యొకటి కల
దెఱుక చేయు నది చరి...కనుడు పిల్లి మెడను గంట యొకటి కల
దెఱుక చేయు నది చరించు చోటు,
పెంచుకున్నవారు ప్రేమతో కట్టిరి
యెలుక లన్ని పొ౦ద హెచ్చరికను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13875552198097605852015-04-22T22:27:12.831+05:302015-04-22T22:27:12.831+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

ఉమాదేవి గారూ,
అక్కడ 'teluguvelugulu' అని లేనప్పుడు ఆ బాక్సులో నేను చెప్పినట్లు మీ పేరు పెట్టి ప్రయత్నించండి. లేదా మీ పేరుతో కొత్త జిమెయిల్ అకౌంట్ తెరవండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘లోకులు+అన’ అన్నప్పుడు యడాగమం రాదు. నా సవరణ...
కళ్ళు మూసి పిల్లి కనగ పాలను త్రాగ
లోకము తెలియదని లోకు లనగ.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మణిప్రవాళంలో అంత్యానుప్రాసతో మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84339691116581574092015-04-22T21:44:25.988+05:302015-04-22T21:44:25.988+05:30శకునమందు పిల్లి సరిజూడ గా తిట్లు
పాలు పెరుగు దాచ ప...శకునమందు పిల్లి సరిజూడ గా తిట్లు
పాలు పెరుగు దాచ పడును పాట్లు
భామ నడక లంద్రు వయ్యారి క్యాట్ వాక్‌లు
ఎలుక దిన్న పిల్లి పొందు లైక్‌లు.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60659160919330855962015-04-22T19:06:25.229+05:302015-04-22T19:06:25.229+05:30కళ్ళు మూసి పిల్లి కనగ పాలుత్రాగ
లోకము తెలియదని లో...కళ్ళు మూసి పిల్లి కనగ పాలుత్రాగ
లోకము తెలియదని లోకులు యన
గదిని మూసి వేసి గదిమి చూడ తలవ
పిల్లి కాదుగ పులి పిల్ల యపుడుpalla narendrahttps://www.blogger.com/profile/07734966291584325589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13657561902153281482015-04-22T16:59:04.768+05:302015-04-22T16:59:04.768+05:30వంటింట్లో పాల తెరవొ?
కంటఁ బడిన చుంచుకమును గతికెడు ...వంటింట్లో పాల తెరవొ?
కంటఁ బడిన చుంచుకమును గతికెడు తలపో?
కంటికి రెప్పల మూయదు
నింట తిరుగు పిల్లి పిల్ల లింతేనయ్యా!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17694274935091506652015-04-22T13:48:04.840+05:302015-04-22T13:48:04.840+05:30చూశానండి.కాని అక్కడ "తెలుగువెలుగులు" అనే...చూశానండి.కాని అక్కడ "తెలుగువెలుగులు" అనేది కనిపించలేదండిడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90531004461979647782015-04-22T13:41:14.964+05:302015-04-22T13:41:14.964+05:30చూడగ కన్నులా?విషయ సూచిక కుంచిన గిన్నెలేన?వెం
టాడెడ...చూడగ కన్నులా?విషయ సూచిక కుంచిన గిన్నెలేన?వెం
టాడెడి మీసముల్ దెలుప?టక్కునబట్టెడి పిల్లివా?గనన్
తోడుగ వంట యింట పరితోషకమంటగ వెంటనుండు|ఓ
నీడ గ మూషికంబుగననీయకజేసెడి బొమ్మరూపువా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3657493981260204492015-04-22T13:29:56.991+05:302015-04-22T13:29:56.991+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74967038166820893662015-04-22T13:11:19.619+05:302015-04-22T13:11:19.619+05:30సాకుడు జంతువై మెలగి సర్వుల ప్రేమను పొంది యింటిలో
మ...సాకుడు జంతువై మెలగి సర్వుల ప్రేమను పొంది యింటిలో
మూకుడు మూయకున్నను?సమూలముగాతినగల్గినట్టి.దా
దూకుడు నెంచకే ఎగిరి దూరముగున్నను మూషికాలనే
తాకుచుచంపి మేలొసగు తత్వముగల్గిన నల్ల పిల్లివా?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50259336958424402382015-04-22T12:54:49.975+05:302015-04-22T12:54:49.975+05:30సోయగమొప్పు నీసొగసు సుందర శోభిత బంధయుగ్మమై|
ధ్యేయమ...సోయగమొప్పు నీసొగసు సుందర శోభిత బంధయుగ్మమై|
ధ్యేయము రైతు రక్షగ|విధేయత యందునమూషికాలనే
మాయముజేయు నట్టి పరమావధిగా,విధి నెంచు పిల్లివై
శ్రేయము నింపు చూపు గల చిన్నదినున్నదిజంతు జాలమై|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48783043215983217122015-04-22T12:19:12.951+05:302015-04-22T12:19:12.951+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ తాజా పద్యం...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ తాజా పద్యం సలక్షణంగా ఉంది అలరించింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23973981853890410772015-04-22T12:13:07.249+05:302015-04-22T12:13:07.249+05:30ఇంటిలోని మూషికముల నిట్టె పట్టివేయురా
వంటయింటి తలుప...ఇంటిలోని మూషికముల నిట్టె పట్టివేయురా
వంటయింటి తలుపు తెరువ పాలుత్రాగి పోవురా
కంటి చూపుతోడ సతము కరము భీతిఁగొల్పురా
చంటి వారి తోడ చేరి సంతసముగ నాడురాA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28831809621430882032015-04-22T11:28:06.051+05:302015-04-22T11:28:06.051+05:30శైలజ గారూ,
మీ రెండవ పద్యం కూడా బాగున్నది. అభినందన...శైలజ గారూ,
మీ రెండవ పద్యం కూడా బాగున్నది. అభినందనసలు.
‘దానికీ’ అన్నదాన్ని ‘దానికిన్’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91216196793752838412015-04-22T11:24:04.002+05:302015-04-22T11:24:04.002+05:30పిల్లి పిల్ల పారికోయె వెదకు చున్న దొరకదే
లల్లి బెం...పిల్లి పిల్ల పారికోయె వెదకు చున్న దొరకదే
లల్లి బెంచె ప్రేమ మీర రస్కు లేసి దానికీ
చిల్లి గారె లివ్వ గానె చిందు లేసి యాడునే
కళ్ళ బడితె మీకు తాను కాస్త నాకు జెప్పరే !!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2617621708250400512015-04-22T11:19:50.769+05:302015-04-22T11:19:50.769+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గూగుల్ సెట్టింగుల గురించి నిన్న నేనిచ్చిన వివరాలు చూశారా?

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ మొదటి ప్రయత్నంగా ఉత్సాహ పద్యం బాగున్నది. అభినందనలు.
కాని ప్రాస నియమాన్ని మరిచిపోయారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8914306549138181212015-04-22T11:13:31.138+05:302015-04-22T11:13:31.138+05:30శైలజ గారి స్ఫూర్తితో "ఉత్సాహ" జాతి పద్యం...శైలజ గారి స్ఫూర్తితో "ఉత్సాహ" జాతి పద్యం మొదటి సారిగా వ్రాశాను.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-324614843848243862015-04-22T10:56:44.729+05:302015-04-22T10:56:44.729+05:30పెంచుచుంద్రు పల్లెలందు ప్రేమతోడ గృహములన్
చిన్నిపాప...పెంచుచుంద్రు పల్లెలందు ప్రేమతోడ గృహములన్
చిన్నిపాపతోడ చేరి చెంగలించి యాడురా
మూషికములబట్టి సతము మోదమిచ్చు చుండురా
యింటిలోన బెట్టి కొట్ట నెగిరి రక్కి వేయురాA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84120443847737186752015-04-22T10:10:20.311+05:302015-04-22T10:10:20.311+05:30తెలుపు నలుపు కలగలిసిన తేనె కళ్ళ పిల్లిరా
తలుపు వెన...తెలుపు నలుపు కలగలిసిన తేనె కళ్ళ పిల్లిరా
తలుపు వెనక మాటు వేసి తపన తోడ నుండెరా
యెలుక కొరకు వేచి యుండె నింత లేసి కళ్ళతో
పలుక రించ పారి పోవు ప్రాణ మన్న తీపిరా !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51706690956176347642015-04-22T09:01:21.489+05:302015-04-22T09:01:21.489+05:30అల్లరి కృష్ణునితో రే
పల్లెలొ నిను పోల్చెదరట పడతులు...అల్లరి కృష్ణునితో రే
పల్లెలొ నిను పోల్చెదరట పడతులు కినుకన్
గొల్లల తోడను నీవలె
చల్లయు,పాలును పెరుగును చాటుగ తినగన్
బల్లూరి ఉమాదేవిడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60831314401497295562015-04-22T01:16:05.881+05:302015-04-22T01:16:05.881+05:30పిల్లి కాదది పులివోలె భీతి గొలుపు
నిలచి యుండని మీ...పిల్లి కాదది పులివోలె భీతి గొలుపు
నిలచి యుండని మీసముల్ నిక్క బొడిఛె
వేట దొరకని నెపమున బీటు వీసి
కన్ను లందున క్రోధము మిన్ను లంటె
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55731450719513824922015-04-22T00:22:42.641+05:302015-04-22T00:22:42.641+05:30చక్రములవంటి కళ్ళతో చక్కనైన
బూడిద, తెలుపు రంగుల బొమ...చక్రములవంటి కళ్ళతో చక్కనైన
బూడిద, తెలుపు రంగుల బొమ్మవోలె
నిక్కబొడిచిన చెవులతో నక్కియున్న
పిల్లి పిల్లను జూచుట వేడుకగదచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com