tag:blogger.com,1999:blog-6769183920316093900.post6957514581078574516..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార (చాటు) పద్యాలు - 125కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-85659850455057886592011-08-19T07:44:58.840+05:302011-08-19T07:44:58.840+05:30సమాధానలు పంపిన వారు
గన్నవరపు నరసింహ మూర్తి గారు
మం...సమాధానలు పంపిన వారు
గన్నవరపు నరసింహ మూర్తి గారు
మందాకిని గారు
వసంత కిశోర్ గారు
జి. శ్రీనివాస శాస్త్రి గారు.
అందరికీ అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46095645003641338522011-08-19T07:43:03.151+05:302011-08-19T07:43:03.151+05:30సమాధానం -
కాటయ వేమన ....
నరత్వంలో వాసవిని - వాసవున...సమాధానం -
కాటయ వేమన ....
నరత్వంలో వాసవిని - వాసవుని పుత్త్రుడైన అర్జునుని
దానంలో అర్జునుని విరోధి - కర్ణుణ్ణి
మానంలో కర్ణుని విభుడు - సుయోధనుని
బలంలో సుయోధనుని విపక్షుడు - భీముణ్ణి
మానిత ధర్మంలో భీముని అన్న - ధర్మరాజును
సంపదలో ధర్మరాజు మఱది - శ్రీకృష్ణుని
అందంలో శ్రీకృష్ణుని సుతుడు - మన్మథుణ్ణి
భూతిలో మన్మథుని అమిత్రుడు - శివుణ్ణి
విత్తంలో శివుని మిత్రుడు - కుబేరుణ్ణి
పోలి యున్నాడట!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19285351351611203672011-08-18T22:37:01.072+05:302011-08-18T22:37:01.072+05:30జి. శ్రీనివాస శాస్త్రి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీ...జి. శ్రీనివాస శాస్త్రి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
మీ సమాధానాలలో ఒకటి తప్ప మిగిలిన వన్ని సరైనవి. అభినందనలు.
నాలుగవ సమాధానం ఏకవచనమే! మరోసారి ఆలోచించండి.
చివరి సమాధానంలో మీ రిచ్చిన రెండు ‘ఆప్షన్’లలో మొదటిదే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10893235035269215092011-08-18T14:57:43.192+05:302011-08-18T14:57:43.192+05:30వసంత కిశోర్ గారూ,
ఇప్పుడు ‘ఆ ఒక్కటీ’ సరిపోయింది. అ...వసంత కిశోర్ గారూ,
ఇప్పుడు ‘ఆ ఒక్కటీ’ సరిపోయింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5602656055687195762011-08-18T14:01:37.572+05:302011-08-18T14:01:37.572+05:30వసంత్ కిశోర్ గారూ,
చివరి సమాధానం తప్ప మిగిలినవన్నీ...వసంత్ కిశోర్ గారూ,
చివరి సమాధానం తప్ప మిగిలినవన్నీ సరైనవి. మరొక్కసారి ఆలోచించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59640650948699957262011-08-18T13:59:54.646+05:302011-08-18T13:59:54.646+05:30మందాకిని గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఇప్పుడ...మందాకిని గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఇప్పుడు మీ యిద్దరి సమాధానాలు 100% సరియైనవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8941190913936947332011-08-18T09:59:35.307+05:302011-08-18T09:59:35.307+05:30guruvugaaru
sari ayina samadhaanam panpaanippudu. ...guruvugaaru
sari ayina samadhaanam panpaanippudu. choodandi.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32879200350115809762011-08-18T08:59:14.094+05:302011-08-18T08:59:14.094+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మొదటి నాలుగు సమాధానాల...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మొదటి నాలుగు సమాధానాలు మరోసారి పరిశీలించండి. మిగిలినవి కరెక్టే.
అక్కడ ఉన్నది ‘వాసవుడు’ కాదు, ‘వాసవి’. వాసవుని కొడుకు వాసవి.

మందాకిని గారూ,
‘విత్తంలో లక్ష్మీకాంతుని’ తప్ప మిగిలిన వన్నీ సరియైన సమాధానాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com