tag:blogger.com,1999:blog-6769183920316093900.post6994609708836469072..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81529389135460464112012-03-15T22:40:16.837+05:302012-03-15T22:40:16.837+05:30అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారి వాగ్దేవి స్తుత...అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారి వాగ్దేవి స్తుతి, మందాకిని గారి చదువుల తల్లి ప్రార్ధన అద్భుతముగా నున్నాయి.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53626307856861326482012-03-15T21:24:15.368+05:302012-03-15T21:24:15.368+05:30నమస్కారములు
అందమైన ఉత్పల మాలను అలంకరింన దయా మయి ...నమస్కారములు
అందమైన ఉత్పల మాలను అలంకరింన దయా మయి సరస్వతీ దేవి , ప్రార్ధించిన మా పైన కరుణ చూపించాలని కోరుతూ !
గురువులకు పాదాభి వందనములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70470215089433012572012-03-15T19:37:15.404+05:302012-03-15T19:37:15.404+05:30అమ్మా! మందాకిని గారూ! శుభాశీస్సులు.
మీ ప్రశంసలు చూ...అమ్మా! మందాకిని గారూ! శుభాశీస్సులు.
మీ ప్రశంసలు చూచేను - సంతోషము.
మీ పద్యమును చదివేను. 4వ పాదములో నుగాగమము కాక యడాగమము చేయాలి.(వీడి + ఎల్లరకు). 4వ పాదమును ఇలాగ మార్చండి:
"మానను నీదు సంస్మరణ మానస సారసమందు నెన్నడున్"Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16812670141428109252012-03-15T14:46:42.729+05:302012-03-15T14:46:42.729+05:30సవరణ.
ధ్యానము నందునన్ మునిగి తామర పుష్పపు నాసనమ్మ...సవరణ.

ధ్యానము నందునన్ మునిగి తామర పుష్పపు నాసనమ్మునన్
కానగ భాగ్యలబ్ధమున గౌరవమందితి, ధన్యనైతినే!
జ్ఞానము నిచ్చికావు మము జ్ఞాన విశారద శారదాంబికా!
మౌనము వీడి నెల్లరకు మాయలు దొల్గగ పల్కునీవికన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64057335522005871242012-03-15T14:42:47.324+05:302012-03-15T14:42:47.324+05:30ధ్యానము నందునన్ మునిగి తామర పుష్పపు నాసనమ్మునన్
కా...ధ్యానము నందునన్ మునిగి తామర పుష్పపు నాసనమ్మునన్
కానగ మానసమ్మునను గౌరవమందితి, ధన్యనైతినే!
జ్ఞానము నిచ్చికావు మము జ్ఞాన విశారద శారదాంబికా!
మౌనము వీడి నెల్లరకు మాయలు దొల్గగ పల్కునీవికన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-890340257148678952012-03-15T09:16:58.005+05:302012-03-15T09:16:58.005+05:30మూడుపాదములకు వ్యాపించిన ఒకే సమాసము. ఒక సంబోధన, రెం...మూడుపాదములకు వ్యాపించిన ఒకే సమాసము. ఒక సంబోధన, రెండు వాక్యములతో ఉత్పలాల మాల శోభించుచున్నది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com