tag:blogger.com,1999:blog-6769183920316093900.post7018569300464467668..comments2024-03-19T11:38:16.466+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 980 (కారమె మత్సరముఁ గూర్చి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7917637607107054262019-08-20T13:08:47.682+05:302019-08-20T13:08:47.682+05:30మీరిన మైత్రిని రేతిరి
తీరికగా నావకాయ తినితిని చో...మీరిన మైత్రిని రేతిరి
తీరికగా నావకాయ తినితిని చోరుల్
దూరగ నింటిని కడుపున
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81032746961455360712017-08-12T18:22:12.759+05:302017-08-12T18:22:12.759+05:30జోరుగ వానలు కురియగ
కోరిక మీరంగ పండి కూలగ విలువల్ ...జోరుగ వానలు కురియగ
కోరిక మీరంగ పండి కూలగ విలువల్
బారుల గోనెల మిరపల
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68685508719182948532013-03-01T06:37:06.156+05:302013-03-01T06:37:06.156+05:30వరప్రసాద్ గారూ,
బాబ్లీ ప్రాజెక్ట్ విషయంగా మీ తాజా...వరప్రసాద్ గారూ,
బాబ్లీ ప్రాజెక్ట్ విషయంగా మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా అలరించాయి. అభినందనలు.

సహదేవుడు గారూ,
సద్దాం హుస్సేన్ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36312210056691913542013-02-28T21:44:47.419+05:302013-02-28T21:44:47.419+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29907677495565520802013-02-28T21:44:35.180+05:302013-02-28T21:44:35.180+05:30గురువుగారికి ధన్యవాదాలు.
ఇదివరకే రెండుసార్లు క్ర...గురువుగారికి ధన్యవాదాలు.

ఇదివరకే రెండుసార్లు క్రూరత్వాన్ని (క్రూ ) సవరించినారు. అయినా మళ్ళీ అదే తప్పు.

దిద్దుకుంటానండీ. ధన్యోస్మి. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10626429072462938682013-02-28T21:44:12.926+05:302013-02-28T21:44:12.926+05:30చిన్న మార్పుతో
ధీరత తోడ నొక యువతి
కోరి విదేశములు...చిన్న మార్పుతో

ధీరత తోడ నొక యువతి
కోరి విదేశములుబోయి కూరిమి తోడన్
కోరగ తెచ్చిన సొమ్ము "ల
కారమె" మత్సరము గూర్చె కలహము రేపెన్.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51600808310719513002013-02-28T21:42:23.226+05:302013-02-28T21:42:23.226+05:30ధీరత తోడ నొక యువతి
కోరి విదేశములు బోయి కూరిమి తోడ...ధీరత తోడ నొక యువతి
కోరి విదేశములు బోయి కూరిమి తోడన్
తేరగ తెచ్చిన సొమ్ము "ల
కారమె" మత్సరము గూర్చె కలహము రేపెన్.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51400868444449258542013-02-28T21:26:12.433+05:302013-02-28T21:26:12.433+05:30క్రూరుండై సద్దాం మితి
మీరి నిరంకుశ విధము నమెరికా ...క్రూరుండై సద్దాం మితి
మీరి నిరంకుశ విధము నమెరికా ప్రభుతన్
వారించ జూచెడు నహం
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64261765016713498692013-02-28T21:04:05.039+05:302013-02-28T21:04:05.039+05:30సారపు ధర్మముఁ దప్పిన
కౌరవ పతి సుతులు జేయు కార్యంబు...సారపు ధర్మముఁ దప్పిన
కౌరవ పతి సుతులు జేయు కార్యంబులకున్
నోరాడక జూపిన మమ
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15479039536637093022013-02-28T20:29:23.756+05:302013-02-28T20:29:23.756+05:30కారము తగు పాలు పడిన
కూరకు రుచి, ప్రక్క యింటి కోమలి...కారము తగు పాలు పడిన
కూరకు రుచి, ప్రక్క యింటి కోమలి చెంతన్
జేరి తెలిసి వండుమనిన
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15345890430359352452013-02-28T19:52:21.666+05:302013-02-28T19:52:21.666+05:30 శ్రీ శంకరయ్యగురుదేవులకు ధన్యవాదములు శ్రీ శంకరయ్యగురుదేవులకు ధన్యవాదములు కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34511899645108173412013-02-28T19:38:22.242+05:302013-02-28T19:38:22.242+05:30
బాబ్లి పై మహారాష్ట్ర ప్రభుత్వ వాదన

బాబ్లి పై మహారాష్ట్ర ప్రభుత్వ వాదన

వారికి భారము గాదుగ
వారి జలము వారికిచ్చు వారము సుమ్మీ।
వారధి పై గట్టిన ప్రా
కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్।

ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాదన

వారధి నీటన గట్టిరి
వారధి।వరముల నొసగెడి వారధి పాడై
ఘోరకలి మిగుల్చెడి యా
కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్।
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6308767337793369342013-02-28T19:34:38.357+05:302013-02-28T19:34:38.357+05:30రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
...రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం.
యా రుక్మిణి కొసగెను విరియని సత్య వినన్... అని సవరిద్దాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76917655276259982082013-02-28T19:29:04.653+05:302013-02-28T19:29:04.653+05:30వరప్రసాద్ గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
...వరప్రసాద్ గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
"కారుణ్యము జూపు స్వామీ" అన్నచోట గణదోషం. "కారుణ్యము జూపుము దొర!" అందామా?

మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

శ్యామలరావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
అన్నట్టు... అది క్రూరత్వమే.. కౄరత్వము కాదు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8105667222523516202013-02-28T19:15:07.029+05:302013-02-28T19:15:07.029+05:30నారదుడు కలహాశను డట
యా రుక్మిణి కొసగె విరియని సత్...నారదుడు కలహాశను డట
యా రుక్మిణి కొసగె విరియని సత్యకు దెలుపన్ !
వారిరువురి నడుమ నహం
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1642181408491814042013-02-28T19:07:32.168+05:302013-02-28T19:07:32.168+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21364269659929747632013-02-28T19:04:37.370+05:302013-02-28T19:04:37.370+05:30చారలు పడిన శరీరం
బూరిన పొట్టయును చాల యుబ్బిన ముఖము...చారలు పడిన శరీరం
బూరిన పొట్టయును చాల యుబ్బిన ముఖముం
జేరిన క్షణమున తన యా
కారమె మత్సరము గూర్చి కలహము రేపెన్.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51331074450984540932013-02-28T18:08:53.728+05:302013-02-28T18:08:53.728+05:30
కౌరవ పాండవ యుద్ధము
ఘోరముగను జరిగె నందు గూలెను స...
కౌరవ పాండవ యుద్ధము
ఘోరముగను జరిగె నందు గూలెను సేనల్
రారాజు మూర్ఖ దురహం
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18353513757234369252013-02-28T17:56:12.410+05:302013-02-28T17:56:12.410+05:30ఓరిమి కొంతైనను మరి
కౌరవపతి కల్గడాయె గణనీయంబౌ
కౄరత్...ఓరిమి కొంతైనను మరి
కౌరవపతి కల్గడాయె గణనీయంబౌ
కౄరత్వమమితదురహం
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37557241394234005172013-02-28T17:50:55.270+05:302013-02-28T17:50:55.270+05:30ఏరయ్య మత్స్యయంత్రపు
తీ రెరిగిన వారు నరునదే జయ మనగా...ఏరయ్య మత్స్యయంత్రపు
తీ రెరిగిన వారు నరునదే జయ మనగా
వీరుడు దాల్చిన విప్రా
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2413140849487675632013-02-28T17:11:22.899+05:302013-02-28T17:11:22.899+05:30వీరము నందున రాక్షస
రారాజులమేరువైన రావణుమదిలో
దూరి...వీరము నందున రాక్షస
రారాజులమేరువైన రావణుమదిలో
దూరిన ఘోరపు మోహవి
కారమె మత్సరముఁ గూర్చి కలహము రేపెన్!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39186489382545403122013-02-28T15:37:44.842+05:302013-02-28T15:37:44.842+05:30శ్రీ రామ దాసు గారు బాధల కోర్వక
========*=========...శ్రీ రామ దాసు గారు బాధల కోర్వక

ఘోరము ,భక్తుల కెల్లను
భారము నీ నామము కడు పాపము రామా।
దారుణ బాధలు ద్రుంచవు
కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్ ।
కారుణ్య మూర్తివందురు
కారాగారమున కష్ట కాలమునందున్
యేరా । వేడిన జూడవు
కారమె, మత్సరము గూర్చి కలహము రేపెన్ ।
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89843488263592515102013-02-28T15:17:38.497+05:302013-02-28T15:17:38.497+05:30శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు ...శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు ,పెద్దలకు వినమ్రవందనములు

దారుణ బాధల కోర్వక
శ్రీరాముని దిట్టి రామ రామా యనుచున్
కారుణ్యము జూపు స్వామీ।
కారమె ,మత్సరము గూర్చి కలహము రేపెన్ ।
భారము నీదని వేడితి
శ్రీరామా। దారుణముగ సేవక తతిచే
కారాగారము జేరితి।
కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్ ।
(కారము = కప్పము )
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19586833585977218672013-02-28T14:30:16.781+05:302013-02-28T14:30:16.781+05:30ధన్యవాదములు ।శ్రీ శంకరయ్యగురుదేవులకు, శ్రీ నేమాని ...ధన్యవాదములు ।శ్రీ శంకరయ్యగురుదేవులకు, శ్రీ నేమాని పండితవర్యులకు ,పెద్దలకు వినమ్రవందనములు
రైతులు కష్టములకు క్రుంగు చున్నారు, వారిని కప్పము గట్టమని యడుగ

కారెము లో నీరు దరిగి
కారాగారమును జేర కర్షకు లెల్లన్
కారుణ్యము జూపకడుగ
కారమె,మత్సరము గూర్చి కలహము రేపెన్।
(కారము = కప్పము )కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12790148896866050512013-02-28T11:20:44.883+05:302013-02-28T11:20:44.883+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
&quo...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
"నేర్పె నా ద్రోణుడె" అవుతుంది. అక్కడ యడాగమం రాదు. "లో" ప్రత్యయాన్ని హ్రస్వంగా వాడరాదు. అక్కడ .. వారికి.. అందాం.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com