tag:blogger.com,1999:blog-6769183920316093900.post7027012874491113581..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 801కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72338359457296208852015-01-25T23:09:45.842+05:302015-01-25T23:09:45.842+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75269243353006030272015-01-25T21:31:37.285+05:302015-01-25T21:31:37.285+05:30పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమర...పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదాలు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44835502338558983242015-01-25T19:25:31.906+05:302015-01-25T19:25:31.906+05:30
పాపము లాచరి౦చెదరు పైదలిమానము దొచుకొ౦చు నీ
వేపనిబ...
పాపము లాచరి౦చెదరు పైదలిమానము దొచుకొ౦చు నీ
వేపనిబూని తెల్పవలె ఈశునకున్ తనకంటి జ్వాలలన్
రూపును మాపి దుష్టులను లోకము నందున శాంతినిల్పగా
నోపరమేశు వాహనమ! హుమ్మని రంకెలు వైచి లేవయా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55275746213819719112015-01-25T17:33:28.762+05:302015-01-25T17:33:28.762+05:30లేపాక్షిబసవ డంతటి
రూపమ్మును బెంచి నిల్చె! లోకేశుండ...లేపాక్షిబసవ డంతటి
రూపమ్మును బెంచి నిల్చె! లోకేశుండా
మూపురమునఁ జేయుంచుకు
కాపును గాసేటి తీరుఁ గనపడె లీలన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90165467353982184422015-01-25T16:04:45.199+05:302015-01-25T16:04:45.199+05:30కె. ఈశ్వరప్ప గారూ,
చక్కని భావసంపద గల పద్యాన్ని రచ...కె. ఈశ్వరప్ప గారూ,
చక్కని భావసంపద గల పద్యాన్ని రచించారు. అభినందనలు.

సి. రామమోహన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63316595293305727422015-01-25T15:06:50.932+05:302015-01-25T15:06:50.932+05:30లేచి వచ్చు వేళ లేపాక్షి బసవన్న
కాల మంత మందు కాలి గ...లేచి వచ్చు వేళ లేపాక్షి బసవన్న
కాల మంత మందు కాలి గిట్ట
నొక్కి రంకె వేయు నొక్కటి లోకము
లెల్ల నీట మున్గి లయము గాంచు
C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47622317319562868172015-01-25T14:48:55.038+05:302015-01-25T14:48:55.038+05:30పూచినపూలుగోయమని-పూర్తిగనాకనిబిడ్డగోరగా?
"వేచి...పూచినపూలుగోయమని-పూర్తిగనాకనిబిడ్డగోరగా?
"వేచియుచూచుచుండెబసవేశునిపూజకు,చంద్రకాంతితో
నోచినవైనపూలిట"వినోదముకోసముకాదునాన్న|నీ
తోచినదంతతప్పనగ "?తొంగియుజూచినరీతినందిటన్Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53822756906303326232015-01-25T13:17:10.911+05:302015-01-25T13:17:10.911+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చందమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అంధకరిపు’ను ‘అందకరిపు’ అన్నారు. ‘ఆనందముతో| నిందుధరుని...’ అనండి.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14962977192039322212015-01-25T10:39:40.028+05:302015-01-25T10:39:40.028+05:30లేపాక్షి బసవని గొలిచి
దీపంబులుబెట్టిజనులు దీవెనలడు...లేపాక్షి బసవని గొలిచి
దీపంబులుబెట్టిజనులు దీవెనలడుగున్
లోపము లెంచక దయతో
బాపుము కష్టమ్ములనుచు ప్రార్ధింతురుగా!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44253877033631200662015-01-25T08:30:59.707+05:302015-01-25T08:30:59.707+05:30అంద చందములన్గూడి నంది ప్రతిమ
చూడ ముచ్చట గొల్పెడి...అంద చందములన్గూడి నంది ప్రతిమ
చూడ ముచ్చట గొల్పెడి సోయగమ్ము
వీక్షకుల మది పొంగెడి విగ్రహమ్ము
ప్రతిభ జూపినా శిల్పికి ప్రణతి లిడుము భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72359158007557157552015-01-25T07:11:34.375+05:302015-01-25T07:11:34.375+05:30నంది శయనించె నచ్చట
నందక రిపు మందిరమున నానందముతో
చం...నంది శయనించె నచ్చట
నందక రిపు మందిరమున నానందముతో
చంద్ర ధరుని సన్నిథిలో
విందొనరించెను కనులకు ప్రియదృశ్యంబే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79362214236340520452015-01-25T00:48:19.769+05:302015-01-25T00:48:19.769+05:30అందమగు నాకసమునకు
క్రిందన కొలువై నిలచిన గిబ్బలఱేడా ...అందమగు నాకసమునకు
క్రిందన కొలువై నిలచిన గిబ్బలఱేడా
యిందరు జనుల వెతల నీ
విందుధరునకు వివరించవేడెద స్వామీ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55025443799113629152015-01-25T00:42:11.748+05:302015-01-25T00:42:11.748+05:30కాళ హస్తిన గలయట్టి గరళ కం ఠు
నెదురు గానంది వా...కాళ హస్తిన గలయట్టి గరళ కం ఠు
నెదురు గానంది వాహన మిచట రమ్య
మలరె ,చూడగ జాలవు హర్ష ! వేయి
కళ్ళు , చూడుమా నీవును కనక మణిని subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com