tag:blogger.com,1999:blog-6769183920316093900.post7040148806314090236..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 101 (కన్ను-ముక్కు-చెవి-నోరు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32072288952564209192016-11-02T19:24:54.690+05:302016-11-02T19:24:54.690+05:30KARTHIKA MASAM PADAMULO DEERGHAMU LEDU.ADI KARTHIK...KARTHIKA MASAM PADAMULO DEERGHAMU LEDU.ADI KARTHIKA MATRAMEE KARTHEEKA KADU.Unknownhttps://www.blogger.com/profile/12432899725070318612noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40536688959518008462016-11-02T14:26:04.786+05:302016-11-02T14:26:04.786+05:30కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. సవరించిన మ...కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. సవరించిన మీ పూరణ చాలా బాగుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84198787226873847932016-11-02T07:26:07.548+05:302016-11-02T07:26:07.548+05:30అద్భుత మటంచు అనాలేమోనండీ అద్భుత మటంచు అనాలేమోనండీ మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89132274479367039932016-11-02T07:02:53.315+05:302016-11-02T07:02:53.315+05:30అన్న కన్నుల నుత్సాహమలుముకొనఁగ
ముక్కు మూసుకు జూచెను...అన్న కన్నుల నుత్సాహమలుముకొనఁగ
ముక్కు మూసుకు జూచెను ముదిత చెల్లి
మెరసె చెవిరింగులు మతాబు మిన్ను జేర
నోరు తీపిఁ జేసె మురిసి నోము నోచిగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32741283416666557692016-11-02T06:12:21.455+05:302016-11-02T06:12:21.455+05:30నిజమేనండీ కామేశ్వర రావు గారూ...నేను గమనించనేలేదు. ...నిజమేనండీ కామేశ్వర రావు గారూ...నేను గమనించనేలేదు. రాత్రి యేక సమయమున మీరు పెట్టిన వ్యాఖ్యను గమనింపకయే నిద్రించితిని. లేచి యిప్పుడే మీ వ్యాఖ్య జూచితిని! తెలిపినందులకు ధన్యవాదములు!

ఉదంత తద్ధర్మార్థ విశేషణముల కచ్చు పరమగుచో నుగాగమము వచ్చును గదా! అయితే నేనిటుల సవరించుచున్నాను...

వన్నెలొల్కు సుందరుల మూఁక న్నుతించు
చు న్నుఱికి దుముక్కునఁ డపాసులనుఁ బ్రేల్ప,
నన్నట వలచె విరిబోణి! నాఁటి దినమె
కలసి, నను నోరుగల్లునఁ గట్టుకొనియె!

స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51073092930344777662016-11-01T23:15:59.457+05:302016-11-01T23:15:59.457+05:30ఈ రోజు భగినీ హస్త భోజనమన్నారు ! సంతోషం ! ఎందరిళ్ళక...ఈ రోజు భగినీ హస్త భోజనమన్నారు ! సంతోషం ! ఎందరిళ్ళకని వెళ్ళేది ? నాకు మూడొందల యాభై కోట్ల మంది అక్క చెల్లెళ్ళుడగా ఎవరింటికని వెళ్ళేది?
అందుకే వారి వదిన చేతి వంటనే తిన్నాను.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38861947730409282532016-11-01T22:58:46.190+05:302016-11-01T22:58:46.190+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63718861231408290982016-11-01T22:58:26.792+05:302016-11-01T22:58:26.792+05:30కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చిన్న సందేహము....కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చిన్న సందేహము. "ఒలుకునన్నులమిన్న" అనవలసి వస్తుందేమో? సందేహ నివృత్తి చేయ గోర్తాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92056345726024415282016-11-01T22:41:39.958+05:302016-11-01T22:41:39.958+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభిన...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56686685292816492232016-11-01T22:40:59.166+05:302016-11-01T22:40:59.166+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51673222397580669662016-11-01T22:39:37.811+05:302016-11-01T22:39:37.811+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు, యమద్వతీయను గురించి...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు, యమద్వతీయను గురించిన పద్యం బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65349764831969997542016-11-01T22:37:38.652+05:302016-11-01T22:37:38.652+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ...శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74276380972242892292016-11-01T22:36:07.152+05:302016-11-01T22:36:07.152+05:30నాగేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...నాగేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38668533618398673732016-11-01T22:35:02.687+05:302016-11-01T22:35:02.687+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78235389449685465732016-11-01T22:31:12.666+05:302016-11-01T22:31:12.666+05:30మిత్రులందఱకు నమస్సులు!
[దీపావళి పండుగకు వరంగల్లున...మిత్రులందఱకు నమస్సులు!

[దీపావళి పండుగకు వరంగల్లునకుం బోవఁగ, నటఁ టపాకాయలఁ గాల్చునట్టి తనను గాంచిన యువతి తన నెట్టులఁ బెండ్లాడెనో తన మిత్రులకుం దెలుపు నొక యువకుని మాటలు]

"వన్నియల నొలు కన్నుల మిన్నలఁ గను
చు న్నుఱికి దుముక్కునఁ డపాసులనుఁ బ్రేల్ప,
నన్నట వలచె విరిబోణి! నాఁటి దినమె
కలసి, నను నోరుగల్లునఁ గట్టుకొనియె!"

స్వస్తిమధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-113364606453527662016-11-01T21:45:41.237+05:302016-11-01T21:45:41.237+05:30
పార కన్నులమిన్న యీ బాంబుల గని
చూడు ముక్కుపిడుగుల...
పార కన్నులమిన్న యీ బాంబుల గని
చూడు ముక్కుపిడుగులని బోడి పేరు
దీని మలచె విచిత్రమౌ హీన మైన
ధ్వనిని నోరువాకిలి యేల తగదు భయము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84586045422363745992016-11-01T21:02:21.723+05:302016-11-01T21:02:21.723+05:30
కన్ను లమిరు మిట్లు కల్గించు దీపాలు
చెవుల సవ్వడి వ...
కన్ను లమిరు మిట్లు కల్గించు దీపాలు
చెవుల సవ్వడి విన చిల్లు పడును
ముక్కు నందు ఘాటు నెక్కుడుగా నెక్క
నోరు గొంతు మండు నూపిరాగు.

బాణములను గాల్చ పడుకన్నులన్ ధూళి
ముక్కు నందు చేర మూర్ఛ కలుగు
నోరు నెండి పోవు నొసలుమండుచు నుండు
చెవులు రెంటి కపుడె చెవుడు వచ్చు

నిజమేనండీ నేటికీ కర్ణాటకలో భావన బిదిగి,అక్కన తదిగి అంటూ అక్కచెల్లళ్ళను ఆదరించడం కానుకలు వారికి వీరు వీరికి వాఖరు ఇవ్వడం జరుగుతుంది.

యమున చేతి వంట యద్భుతము యటంచు
భగిని చేసి నట్టి భక్ష్యములను
ఆదరంబున దినె నాయముండు నిదియె
పండుగయ్యె గాదె వసుధ యందు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55367042973406281372016-11-01T20:44:08.448+05:302016-11-01T20:44:08.448+05:30దివ్యమయినరోజు దీపావళియనుచు
........చిన్నపెద్దకలసి ...దివ్యమయినరోజు దీపావళియనుచు
........చిన్నపెద్దకలసి చిన్మయముగ
దీపములను బెట్టి తీరుగా మహలక్ష్మి
......పూజచేయుదురుగ పుడమిలోన
చిచ్చుబుడ్లునునౌట్లు హెచ్చుగ గాల్చుచు
.......పంచెదరుమిఠాయిపర్వదినము
పెద్దలందరు చిన్నపిల్లలై బోవుచు
.......జగతిని వెలిగించుసంబరముగ

చెవియె రింగు మనెడు సీమటపాసులు
కన్నుదోయి మెరియు వెన్నముద్ద
నోరుముక్కులోన దూరుపొగలతోడ
గాల్చు భాణసంచ ఘనము గాను!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7378254307748395102016-11-01T20:41:54.354+05:302016-11-01T20:41:54.354+05:30చిటపట లాడుచు చిట్టికాకర తాను
........కలసియుంటె సు...చిటపట లాడుచు చిట్టికాకర తాను
........కలసియుంటె సుఖము కలుగు ననియె
అల్పులయినవారి నలుసుచేయకుడని
........యగ్గిపెట్టెయె నవ్వె నందముగను
ఎదుగుచున్నకొలది యొదిగియుండుమనుచు
........చిచ్చుబుడ్డియుజువ్వ చెప్పి యెగసె
మౌనమే భూషణమని యెరుగుడనుచు
........పాము మాత్ర బలికె పక్కనుండి

కన్నుముక్కు నోరు కాస్త జూసుకొనుచు
కాల్చుకొనిన మేలు కలుగు ననుచు
చెవికి నిల్లు గట్టి జెప్పమతాబులు
దివ్వెలువెలిగించి నవ్వుకొంటి!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83918308727057714692016-11-01T20:08:39.982+05:302016-11-01T20:08:39.982+05:30
కథాక్రమం బాగుందండీ కంది వారు
యముడును యమునయు స...

కథాక్రమం బాగుందండీ కంది వారు

యముడును యమునయు సూర్యుని
కొమరు,కుమార్తె, నొకనాడు కోరి యముడు తా
యమున గృహంబున కేతెం
చె ముద్దుల సహోదరి మురిసెను బువ్వనిడెన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63200419360030327792016-11-01T19:42:51.685+05:302016-11-01T19:42:51.685+05:30పర్వ దినమని కాల్చ టపాసులెన్నొ
కన్నులకు చూడగా పండగ...పర్వ దినమని కాల్చ టపాసులెన్నొ

కన్నులకు చూడగా పండగౌను గాని

వెలువరించిన ధూమము వలన నోరు

ముక్కులకును వివిధ రోగముల్ కలుగును

చెవులు బాంబుల మోతకు చిల్లు పడును.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75243809097743351532016-11-01T19:25:12.085+05:302016-11-01T19:25:12.085+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మరీచిక పదమున్నది...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మరీచిక పదమున్నది కాని "వీచిక" పదము పై సందేహ మున్నది. వీచి అల యర్థమున ఆ కారాంత స్త్రీలింగ పదము కదా.గ్రామ్యమేమోయని నా యనుమానము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27851604871992172832016-11-01T18:55:56.386+05:302016-11-01T18:55:56.386+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
దృ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
దృక్కు, వాక్కులు స్ఫురణకు వచ్చాయి కాని ముక్కు పదమును కూర్చుట కష్టమనిపించింది. అప్పుడు మీరు చెప్పినది గుర్తుకు వచ్చి “క్కు” అక్షరమును వ్రాసి ఆంధ్ర భారతి లో వెతికితే అంబుముక్కు (అంబుముచ్ ప్రాతిపదిక) దొరికింది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81129879142061252202016-11-01T18:54:25.767+05:302016-11-01T18:54:25.767+05:30కన్నుల దివ్వె వెల్గులిడ కమ్మనిమల్లియ పూలు ముక్కుక...కన్నుల దివ్వె వెల్గులిడ కమ్మనిమల్లియ పూలు ముక్కుకున్
సన్న పరీమళమ్ములిడ సజ్జనులందరు నోరు నొవ్వగన్
పెన్నిధి కీర్తనల్ చ్గెవిని వెన్నుని సన్నిధి ప్రస్తుతించ పే
రెన్నికగన్న పర్వమిది యిమ్మహి దీపపు తోరణాలతోన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38814857210945824132016-11-01T18:34:09.390+05:302016-11-01T18:34:09.390+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.com