tag:blogger.com,1999:blog-6769183920316093900.post7059710698255236362..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 131 (నిండుగ-పండుగ-మెండుగ-దండిగ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34243719016427880152018-01-11T08:39:23.975+05:302018-01-11T08:39:23.975+05:30నిండుగ కవితాకన్యక
పండుగ వెలుగులను కవుల పందిరి యందు...నిండుగ కవితాకన్యక
పండుగ వెలుగులను కవుల పందిరి యందున్
మెండుగ బరువగ జేరెను
దండిగ పదముల మెరుపుల ధగధగ మనుచున్అనిల చిలప్పగారిhttps://www.blogger.com/profile/12559149050323361841noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60135439847141391792018-01-10T21:30:22.044+05:302018-01-10T21:30:22.044+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది....డా. వెలుదండ వారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18478633165090061862018-01-10T21:29:23.756+05:302018-01-10T21:29:23.756+05:30మిస్సన్న గారూ,
మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందన...మిస్సన్న గారూ,
మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85295311183789776382018-01-10T21:27:58.496+05:302018-01-10T21:27:58.496+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు...మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7138917437281291282018-01-10T21:26:49.159+05:302018-01-10T21:26:49.159+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1107368460830809012018-01-10T21:26:33.792+05:302018-01-10T21:26:33.792+05:30............దత్తపది
నిండుగ-పండుగ-మెండుగ-దండి...............దత్తపది
నిండుగ-పండుగ-మెండుగ-దండిగ
పై పదాలతో అవధాన వైభవాన్ని వర్ణించాలి.

సందర్భము: ఒక పండుగ నాడు గుడి నిండా పృచ్ఛకు లనబడే భక్తు లున్నారు. అవధాని యనబడే దేవు డున్నాడు.వా రాయనను ప్రశ్న లనబడే కోరికలను అడుగుతున్నారు.

నిండుగ పృచ్ఛక భక్తులు
పండుగ నాడు గుడి నుండి,
భగవాను నటుల్
మెండుగ వెలుగు వధానిని
దండిగ ప్రశ్నల నడిగిరి:
తగు కోర్కె లవే!

✒~ డా. వెలుదండ సత్య నారాయణవెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12784239570033354832018-01-10T21:25:50.802+05:302018-01-10T21:25:50.802+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మ...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం మూడవ గణం జగణం అయింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74692973733199795092018-01-10T21:23:58.147+05:302018-01-10T21:23:58.147+05:30భాస్కరమ్మ గారూ,
అవధాన వైభవాన్ని వివరిస్తూ ప్రశస్త...భాస్కరమ్మ గారూ,
అవధాన వైభవాన్ని వివరిస్తూ ప్రశస్తమైన పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72309382038843533132018-01-10T19:53:55.491+05:302018-01-10T19:53:55.491+05:30నిండుగ పద్యపుష్పముల నింపి మనమ్మున శారదాంబకున్
మెం...నిండుగ పద్యపుష్పముల నింపి మనమ్మున శారదాంబకున్
మెండుగ పూజ సేయును మమేక మనాన వధాని ప్రాశ్నికుల్
దండిగ నిచ్చి చిక్కులను ధారణ కగ్ని పరీక్ష బెట్టినన్
పండుగ పద్యప్రేమికుల పాలిట నీ యవధాన ప్రక్రియల్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29379157925699295572018-01-10T18:40:23.396+05:302018-01-10T18:40:23.396+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు...సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60795438327189239542018-01-10T18:24:01.740+05:302018-01-10T18:24:01.740+05:30ధన్యోస్మి శ్రీ జనర్ధన రావుగారు.

ధన్యోస్మి శ్రీ జనర్ధన రావుగారు.

సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3341567273799658452018-01-10T18:02:52.502+05:302018-01-10T18:02:52.502+05:30గురువు గారు మా పూరణ చూడవలెనుగురువు గారు మా పూరణ చూడవలెనువీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5461906324015007752018-01-10T17:27:32.289+05:302018-01-10T17:27:32.289+05:30౧.
మెండుగ మ్రోగె తాళములు, మేలు సమస్యల నివ్వ పృచ్చక...౧.
మెండుగ మ్రోగె తాళములు, మేలు సమస్యల నివ్వ పృచ్చకుల్
నిండుగ మ్రొక్కి భారతికి , నేర్పునఁ జెప్ప వధాని పద్యముల్
పండుగ వోలె కన్పడె సభాభవనమ్మునఁ గాంచ దృశ్యముల్
దండిగ నివ్వకానుకలు తద్దయు ప్రీతి వధాని బొందె తాA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60009439016323978742018-01-10T14:30:47.270+05:302018-01-10T14:30:47.270+05:30మెండుగ సమస్య లిడగ
న్నిండుగ పూరణలు నింపి నెయ్యము త...మెండుగ సమస్య లిడగ
న్నిండుగ పూరణలు నింపి నెయ్యము తోడన్
దండిగ వేడుకలు సలుప
పండుగ వోలె నవధాన వైభవ మడరెన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65447326753924074082018-01-10T14:20:22.900+05:302018-01-10T14:20:22.900+05:30ఉత్పలమాల
నిండుగ ప్రేక్షకాళి హృది నేర్పును గోర వధాన...ఉత్పలమాల
నిండుగ ప్రేక్షకాళి హృది నేర్పును గోర వధాని సిద్ధమై
పండుగ జేయునంశముల పాటవమొప్పగ గూర్చఁ బృచ్ఛకుల్
మెండుగ కొంటె ప్రశ్నలకు మేటిగ మాటకు మాట జెప్పగన్
దండిగ పద్య ధార కరతాళరవమ్ముల జాలువారదే !గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90539823378269848182018-01-10T13:42:35.258+05:302018-01-10T13:42:35.258+05:30మైలవరపు వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు....మైలవరపు వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

జిలేబీ గారూ,
మీ రెండు పూరణలు (రుచిర వృత్తంతో పాటు) బాగున్నవి. అభినందనలు.

అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బాపూజీ గారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పండుగ యవధాని...' అనండి.

ఎన్వీయెన్ చారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అవధాన క్షేత్ర' మన్నపుడు 'న' గురువై గణదోషం. అక్కడ "నా నవధాన వేదికన్" అనండి.

శాంతి భూషణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

కోట రాజశేఖర్ గారూ,
పంచ ధకారాలను ఒకే పాదంలో ఇమిడ్చి చెప్పిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చె' ఏకవచనం, కవివరులు బహువచనం. అక్కడ "మెండుగ వచ్చె కవిగణము" అనండి.

పాండురంగ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'నిండుగ నగుపించె' అనండి.
రెండవ పూరణ అడిగిన అంశానికి చెందింది కాదు.
జనార్దన రావు గారి సూచనను పాటించి "మెండుగ నవధాన సభను మెచ్చిరి సభికుల్" అందాం.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.

జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు గారూ,
దత్త పదాలను స్వార్థంలో ప్రయోగింపకుండా వైవిధ్యంగా అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33987714569965280822018-01-10T13:28:46.453+05:302018-01-10T13:28:46.453+05:30దండిగసమస్యలీయగ
మెండుగలాలిత్యపదపుమిళితముతోడన్
నిండ...దండిగసమస్యలీయగ
మెండుగలాలిత్యపదపుమిళితముతోడన్
నిండుగ నవధానిగూర్చి
పండుగదోపించెమాకుపావనచరితా!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8736480100760801522018-01-10T13:23:26.760+05:302018-01-10T13:23:26.760+05:30మెండుగనొకచోటమేటిసమస్యలకలరంగపూరణసలుపురీతి
దండుగయనుచ...మెండుగనొకచోటమేటిసమస్యలకలరంగపూరణసలుపురీతి
దండుగయనుచొప్పదంటుప్రశ్నలకెల్లసహనానబదులిచ్చుచతురతయును
నిండుగవర్ణననెలమితోనొనరించికరతాళధ్వనులనుగాంచురీతి
పండుగయేతెలుగుపద్యాలపూరణమదినిదోచుననుచువిదితపరచి
పరగనవధానప్రక్రియపండితాళిమనసుదోచుటెకాదుసామాన్యులకును
మోదమునుగూర్చెనింపారమొన్నమొన్నపరిమళించినతెలుగుప్రపంచసభలవీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61114329882715242902018-01-10T13:19:21.502+05:302018-01-10T13:19:21.502+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47673114023678771672018-01-10T12:48:20.140+05:302018-01-10T12:48:20.140+05:30నిండుగ వాణీయర్చన
దండిగ పద్యాభిమాన తతులకు ముదమున్...నిండుగ వాణీయర్చన
దండిగ పద్యాభిమాన తతులకు ముదమున్
మెండుగ చెణుకుల తళుకులు
పండుగ యవధాన వైభవము తిలకించన్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45707844770442897282018-01-10T12:12:02.685+05:302018-01-10T12:12:02.685+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సమస్య లిడగన్" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53402356402929540892018-01-10T11:34:28.229+05:302018-01-10T11:34:28.229+05:30కవన మరటి పండు గతి మృ
దు వతి మధుర మెండుగడ్డిఁ దూగ వ...కవన మరటి పండు గతి మృ
దు వతి మధుర మెండుగడ్డిఁ దూగ వచనముల్
సువిధిని గానిండు గమన
పు వరుస కాదండి గరిమపు విగర్హణలన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76198750254828905822018-01-10T11:33:39.673+05:302018-01-10T11:33:39.673+05:30ధన్యవాదాలండీ !ధన్యవాదాలండీ !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62242296871987630252018-01-10T11:14:02.470+05:302018-01-10T11:14:02.470+05:30డా.ఉమా దేవి గారు ! మీ మొదటి పూరణ బాగున్నది.
అయితే ...డా.ఉమా దేవి గారు ! మీ మొదటి పూరణ బాగున్నది.
అయితే అవధాన సభ అన్న ప్రసక్తి లేదు. రెండవ పాదంలో దానిని ఇమిడ్చి సూచించ వచ్చునేమో చూడండి. gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14759691144087010532018-01-10T11:06:45.112+05:302018-01-10T11:06:45.112+05:30శ్రోత లెందరో గుమిగూడి చూచుచుండ
సభను పండుగ మించిన స...శ్రోత లెందరో గుమిగూడి చూచుచుండ
సభను పండుగ మించిన సంబరమున
ప్రతిభ మెండుగ గల పండితులును
పాలుగొనిన వధానము బాగు!బాగు!
ముదము దండిగ గూర్చెను ముచ్చటగను
(చాలా పేలవంగా వచ్చినట్టు నాకే అనిపిస్తున్నది)gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.com