tag:blogger.com,1999:blog-6769183920316093900.post7065364664382298443..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1062కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76062652006648456632019-11-22T14:22:19.174+05:302019-11-22T14:22:19.174+05:30అటఁ జని కాంచెను ప్రవరుఁడు
తటములు నేరులను దాటి తత్త...అటఁ జని కాంచెను ప్రవరుఁడు
తటములు నేరులను దాటి తత్తరబిత్తై...
కటకట యేమి నుడివెదను!
బటువగు హిమకూటమందు ప్లాస్టికు బాటిల్స్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56171266572661455332018-08-25T20:45:08.858+05:302018-08-25T20:45:08.858+05:30అటఁ జని కాంచెను ప్రవరుఁడు
తటపటలాడుచు హిమమున తప్పగ ...అటఁ జని కాంచెను ప్రవరుఁడు
తటపటలాడుచు హిమమున తప్పగ దారి
న్నెటుజూచిన కొండలె గద
నెటువర్కులు లేవచటను నిటలాక్షునకున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89282224211239660182015-11-13T06:36:25.487+05:302015-11-13T06:36:25.487+05:30ధన్యవాదములు శంకరయ్యగారూ!

ధన్యవాదములు గుండా వే...ధన్యవాదములు శంకరయ్యగారూ!

ధన్యవాదములు గుండా వేంకట సుబ్బ సహదేవుఁడు గారూ!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69185468767931083952015-11-13T06:27:34.444+05:302015-11-13T06:27:34.444+05:30_/\_ _/\_ _/\__/\_ _/\_ _/\_గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38736045625265302882015-11-13T04:39:39.539+05:302015-11-13T04:39:39.539+05:30జి.ఎన్.రెడ్డి నిఘంటువు- , నికేతనము, నిలయము, నివసతి...జి.ఎన్.రెడ్డి నిఘంటువు- , నికేతనము, నిలయము, నివసతి, నివసనము, నివాసము, నివేశనము, నివేశము, నిశాంతము, నీకాయ్యము, నీకేతనముA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90441916374726354502015-11-12T23:16:41.419+05:302015-11-12T23:16:41.419+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం అద్భుతంగా ఉంది. అభి...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37285209938048855332015-11-12T23:15:48.096+05:302015-11-12T23:15:48.096+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51316926200336999762015-11-12T23:14:56.545+05:302015-11-12T23:14:56.545+05:30గండూరి లక్ష్నినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్నినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74756555161106593192015-11-12T23:14:09.461+05:302015-11-12T23:14:09.461+05:30నికేతనమును నీకేతనము అన్నారు.నికేతనమును నీకేతనము అన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73786012303954307122015-11-12T23:12:23.516+05:302015-11-12T23:12:23.516+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నీకాయ్యము’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44304238377465083802015-11-12T23:10:52.281+05:302015-11-12T23:10:52.281+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నగరమునకు దా’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75692144767193881762015-11-12T21:57:33.008+05:302015-11-12T21:57:33.008+05:30_/\_ _/\_ _/\__/\_ _/\_ _/\_గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79033242493072711872015-11-12T21:53:50.239+05:302015-11-12T21:53:50.239+05:30మిత్రులందఱకు నమస్సులు!
అటఁజని కాంచెను ప్రవరుఁడు
న...మిత్రులందఱకు నమస్సులు!

అటఁజని కాంచెను ప్రవరుఁడు
నిటలేక్షణ సద్మ బహుళ నిర్మలతుహినో
త్కట సలిల పతితనిర్ఝ
ర్యుటంకి తస్ఫుట నటిత మయూర హిమాద్రిన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4688179573877882932015-11-12T20:24:29.569+05:302015-11-12T20:24:29.569+05:30అటఁజని కాంచెను ప్రవరుడు
స్ఫటికాకృతిఁ దాల్చినట్టి ఫ...అటఁజని కాంచెను ప్రవరుడు
స్ఫటికాకృతిఁ దాల్చినట్టి ఫల వృక్షములన్
చిటబొట సడుల హిమనగముఁ
దటాలున వరూథినిఁదను తపనలఁ చేరన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76028833980075952622015-11-12T20:12:41.318+05:302015-11-12T20:12:41.318+05:30అటఁ జని కాంచెను ప్రవరుఁడు
కుటిలంబిసుమంతలేని కువలయ ...అటఁ జని కాంచెను ప్రవరుఁడు
కుటిలంబిసుమంతలేని కువలయ నయనన్
వెటకారము చేయక తన
పటిమోన్నతి బిలుచు నట్టి వనిత వరూధిన్

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87728364627684415512015-11-12T19:24:54.718+05:302015-11-12T19:24:54.718+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27722752124119787962015-11-12T19:15:43.160+05:302015-11-12T19:15:43.160+05:30నీకేతనమున్నీకేతనమున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27435963635795693482015-11-12T19:09:36.483+05:302015-11-12T19:09:36.483+05:30కః అటజని కాంచెను ప్రవరుడు
నిటలాక్షుండునివసించు ...కః అటజని కాంచెను ప్రవరుడు
నిటలాక్షుండునివసించు నీకాయ్యము
న్నటవీప్రాంతమునందున
చటులమ్ముగ తిరుగుచున్న చక్కెరబొమ్మన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18397116796899686452015-11-12T18:52:03.275+05:302015-11-12T18:52:03.275+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74816981155153443342015-11-12T18:46:30.863+05:302015-11-12T18:46:30.863+05:30అటజని కాంచెను ప్రవరుడు
నటియించు వరూధిని కడ నగరంబుక...అటజని కాంచెను ప్రవరుడు
నటియించు వరూధిని కడ నగరంబుకుదా
రి-టకటక జెపుమన-వినియు
ప్రకటించెనుహావభావ పద్ధతులెన్నో.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49870743291450951792015-11-12T17:23:58.779+05:302015-11-12T17:23:58.779+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9545391936668678442015-11-12T16:54:05.860+05:302015-11-12T16:54:05.860+05:30అటజని కా౦ చెను ప్రవరుడు
కుటిలాలక వేల్పు వెలది కోమ...అటజని కా౦ చెను ప్రవరుడు
కుటిలాలక వేల్పు వెలది కోమలి నొకతెన్
విటపి సమీప వితర్దిని
చిటి వ్రేళుల వీణ మీటి శ్రీ రాగమునన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44531312070557274892015-11-12T16:53:19.293+05:302015-11-12T16:53:19.293+05:30అటజని కా౦ చెను ప్రవరుడు
కుటిలాలక వేల్పు వెలది కోమ...అటజని కా౦ చెను ప్రవరుడు
కుటిలాలక వేల్పు వెలది కోమలి నొకతెన్
విటపి సమీప వితర్దిని
చిటి వ్రేళుల వీణ మీటి శ్రీ రాగమునన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9467071555551876142015-11-12T15:38:43.517+05:302015-11-12T15:38:43.517+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యాలన్నీ అద్భుతం...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యాలన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
సావసవంతా... ‘సాహసవంతా’కు టైపాటా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2719016476788722892015-11-12T15:35:47.191+05:302015-11-12T15:35:47.191+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
చక్కని పద్యాన్ని అంద...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com