tag:blogger.com,1999:blog-6769183920316093900.post7081100964959678280..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 60 (భార్య లిద్దఱు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89298465316303192042012-01-28T07:19:21.251+05:302012-01-28T07:19:21.251+05:30నా పూరణ మొదటి పాదం లోని గణదోషాన్ని సవరిస్తూ....
...నా పూరణ మొదటి పాదం లోని గణదోషాన్ని సవరిస్తూ....

విజయ నగరపు సామ్రాట్టు విజయమంది
రాయలప్పుడు నగరికి రాగ, రయము
మ్రొక్కు దీర్చిరి వేడ్కను మోదమలర
భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22733544880072415022011-06-02T10:34:08.098+05:302011-06-02T10:34:08.098+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

రామ రావిల రాముడే - రమ్య మలర !
లక్ష్మి పార్వతి బెండ్లాడె - లక్షణముగ !
బసవ తారక మను తన - భార్య సమయ !
భార్య లిద్దఱు శ్రీరామ - భద్రునకును !
__________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91317278536675733942011-05-23T06:10:34.358+05:302011-05-23T06:10:34.358+05:30జిగురు సత్యనారాయణ గారూ,
మొత్తానికి రాముణ్ణి ఇద్దరు...జిగురు సత్యనారాయణ గారూ,
మొత్తానికి రాముణ్ణి ఇద్దరు పెళ్ళాల మొగుణ్ణి చేసారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33595191256080121122011-05-22T12:48:58.775+05:302011-05-22T12:48:58.775+05:30శంకరార్యా! ధన్యవాదములు.శంకరార్యా! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69245840890898508012011-05-22T12:10:41.219+05:302011-05-22T12:10:41.219+05:30రామ చరిత నాటకమాడ రంగు పూయ
మొదటి సీతకును జ్వరము మొ...రామ చరిత నాటకమాడ రంగు పూయ
మొదటి సీతకును జ్వరము మొదలు కాగ
జతగ రెండవ సీతను వెతికి తెచ్చె
భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84416361618883337232011-05-22T11:23:32.731+05:302011-05-22T11:23:32.731+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రాయల భార్య లిద్దరు రామున...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రాయల భార్య లిద్దరు రాముని మ్రొక్కు తీర్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
సుమిత్ర, కైకలతో రామునికి హారతి ఇప్పించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

అజ్ఞాత గారూ,
సుగ్రీవుని భార్యలతో రామునికి హారతి నిప్పించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

మందాకిని గారూ,
వైవిధ్యమైన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
"ఆదర్శప్రాయు" డన్నప్పుడు "ర్శ" గురువై గణదోషం వస్తున్నది. "ఆదర్శపతి యటంచు" అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46750780026487484002011-05-22T10:12:55.991+05:302011-05-22T10:12:55.991+05:30హరికి హరునకు శేషాద్రి యధిపునకును
భార్యలిద్దరు ; ...హరికి హరునకు శేషాద్రి యధిపునకును
భార్యలిద్దరు ; శ్రీరామ భద్రునకును
పడతి యొక్కతె, యాదర్శ ప్రాయుడయ్యె
సకల లోకములుపొగడె సంభ్రమమున.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88797972974758296392011-05-22T09:50:51.193+05:302011-05-22T09:50:51.193+05:30రామ పట్టాభిషేకసంరంభ మందు
కూడె సుగ్రీవు డలరాము తోడ,...రామ పట్టాభిషేకసంరంభ మందు
కూడె సుగ్రీవు డలరాము తోడ, విజయ
హార తిచ్చిరి రఘురాము నాత్మసఖుని
భార్య లిద్దరు, శ్రీరామభద్రునకును.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27236653418779306662011-05-22T09:27:51.817+05:302011-05-22T09:27:51.817+05:30రామ పట్టాభి షేక సంరంభ మిద్ది:
మూర్థ్న మాఘ్రాణ ము...రామ పట్టాభి షేక సంరంభ మిద్ది:
మూర్థ్న మాఘ్రాణ మును జేయ మురిసి తల్లి
హార తిచ్చిరి ప్రేమము నాదశరథు
"భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును"మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57907535290988423002011-05-22T08:54:15.320+05:302011-05-22T08:54:15.320+05:30విజయ నగరాధిపుడే విజయమంది
రాయలప్పుడు నగరికి రాగ, రయ...విజయ నగరాధిపుడే విజయమంది
రాయలప్పుడు నగరికి రాగ, రయము
మ్రొక్కు దీర్చిరి వేడ్కను మోదమలర
భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com