tag:blogger.com,1999:blog-6769183920316093900.post7099489206176972505..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 1012కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66592893660561632692015-09-20T23:19:20.108+05:302015-09-20T23:19:20.108+05:30శైలజ గారూ,
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
‘ఇంటిప...శైలజ గారూ,
మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
‘ఇంటిపట్టున నుండి’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77173837207050088342015-09-20T22:28:38.155+05:302015-09-20T22:28:38.155+05:30ముల్లోకములు తిప్పు మూషిక రాజమే
......మౌసు గా తానయ్...ముల్లోకములు తిప్పు మూషిక రాజమే
......మౌసు గా తానయ్యి మహిని జూప
ఘంటమ్ము బట్టక గణనాధు డీవేళ
......గణనయంత్రము బట్టె కాల మహిమ
బాహుబలిగ తన బలమును జూపిన
.......జనుల తెలివి జూసి జడుపు బుట్టి
ఇంటిపట్టున యుండి ఇంటరునెట్టున
.......ధరను జూచుచునుండె కరివదనుడు

మట్టి ప్రతిమలుంచి మంచిగా బూజించు
భక్త జనుల గాంచి భళిర యనుచు
చవితి యుత్సవముల సంబరాలు గనుచు
మోదకములు దినుచు మురియుచుండెsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91296722027973121132015-09-20T20:51:22.867+05:302015-09-20T20:51:22.867+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పునరుక్తమైనా మీ పద్యం మ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పునరుక్తమైనా మీ పద్యం మనోరంజనం కలిగించింది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ షట్పాద పద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64038416304128614422015-09-20T20:34:15.508+05:302015-09-20T20:34:15.508+05:30నేటి వినాయకుం డితడు నీటుగ దాలిచి పైడిదట్టి దా
వాట...నేటి వినాయకుం డితడు నీటుగ దాలిచి పైడిదట్టి దా
వాటము మీర వామపద భాగము నుంచుక దక్షిణోరుపై
మీటెడి లాపుటాపు పయి మేదిని నెచ్చట మందిరమ్ములో
గాటపు వేడుకన్ చవితి కన్నుల పండుగ వోలె జేతురో
చాటుచు భక్తిభావమును చక్కగ గూగులునందు చూచి యా
చోటికి పోయి యుత్సవపు శోభల పాల్గొన నెంచి నెమ్మదిన్. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30722304916107579682015-09-20T19:32:47.376+05:302015-09-20T19:32:47.376+05:30
పద్య రచన:ల్యాప్ టాప్ గణపతి
బుద్దిసిద్ది సతుల పొత...
పద్య రచన:ల్యాప్ టాప్ గణపతి
బుద్దిసిద్ది సతుల పొత్తును గూర్చిన
ల్యాపు టాపు నెలుక యమరజేయ
భక్త జనము గోరు వరము లొసంగుచు
నందు కొనుము పూజ లగజ సుతుడ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79851868742372025702015-09-20T19:15:38.745+05:302015-09-20T19:15:38.745+05:30కవిమిత్రులందరికీ అభినందనలు..
నా మొన్నటి పద్యమునే ...కవిమిత్రులందరికీ అభినందనలు..
నా మొన్నటి పద్యమునే మరల ఉంచుతున్నాను.

సీసము:
మాత పంచెను నీకు "మదరుబోర్డ్ సాఫ్ట్వేరు"
హరుడిచ్చె గజశిర "హార్డువేరు"
ముల్లోకముల "నెట్టు" లల్ల "కనెక్షన్లు"
మూషికమేగాగ "మౌసు" నీకు
ఓం నమః లే "డాటు కాం"లుగా మారగా
దేవతల "వెబ్ సైట్ల" త్రోవ నీవు
పన్ను "రైటరు డిస్కు" పిన్నుగానే జేసి
వ్యాస భారతమీవు వ్రాసినావు

ఆటవెలది:
గణనయంత్రములను ఘన "కంప్యుటరు" వీవు
గణముల పతి నీవె గణన నాథ !
మంచి "సైట్ల" నీవు మాతోడ తెరిపించి
"వైరసు" దరి రాని వరమునిమ్మ.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53332670799454074202015-09-20T18:53:51.924+05:302015-09-20T18:53:51.924+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యం చివరిపాదంలో గణదోషం. ‘ముద్దలు చప్పిడివి పిండి...’ అనండి.
మూడవపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘గణనాథు డరుగ మౌసున’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69678267545100319192015-09-20T18:47:33.524+05:302015-09-20T18:47:33.524+05:30గణనాధుడు వెడల మౌసున
గణుతింపగ జనుల భక్తి గణయంత్ర మ...గణనాధుడు వెడల మౌసున
గణుతింపగ జనుల భక్తి గణయంత్ర మునన్
పణముగ బెట్టిరి కుడుములు
నణకువ లేకుండి రంత నాగరిక మటన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3047085155597943972015-09-20T17:57:04.303+05:302015-09-20T17:57:04.303+05:30గంగా ధరుతన యుడనని
చెంగలు వలపూజ లేక చేసిరి గరికన్ ...గంగా ధరుతన యుడనని
చెంగలు వలపూజ లేక చేసిరి గరికన్
భంగము కలిగెను తటముల
ఖంగున నేవెదకి జూతు గణయంత్ర మునన్

గద్దెను నెక్కిన గణపతి
ముద్దుగ తాతెలుసు కొనగ మూషిక మెంచున్
వద్దనగను తిని పించిరి
ముద్దలు చప్పిడి పిండి మోదకము లనన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52638364037614588862015-09-20T17:55:24.153+05:302015-09-20T17:55:24.153+05:30వ్యాసుడు నుడు వగనె భారతమును వ్రాసి
తివట. ! కాని, ...వ్యాసుడు నుడు వగనె భారతమును వ్రాసి
తివట. ! కాని, య౦త. తేలి కగునె
లాపు టాపు నొక్క. ? ల౦బోదరా ! హాయి
గూరు చొనక నిట్టి కోర్కె లేల. ? ?
gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33913105397884710822015-09-20T17:26:57.785+05:302015-09-20T17:26:57.785+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుం...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82499807604933870972015-09-20T17:16:11.009+05:302015-09-20T17:16:11.009+05:30లాపుటాపు లోన లయకరుని సుతుడు
కాంచుచుండె జగతి కరము త...లాపుటాపు లోన లయకరుని సుతుడు
కాంచుచుండె జగతి కరము తుష్టి
నరులపూజనముల మరచిపోయెనుసుమ్మ
అంకమందు యంత్ర మమరియుండA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67835164820892060452015-09-20T14:11:29.874+05:302015-09-20T14:11:29.874+05:30వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. ...వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ నిన్నటి పద్యం ప్రబంధంలోని పద్యంవలె చక్కగా ఉంది.
ఈనాటి చిత్రానికి మీ పద్యం బాగుంది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70164402844216757982015-09-20T14:06:47.618+05:302015-09-20T14:06:47.618+05:30ఎలుక కాన రాక యెక్కడున్ననుగాని
యెరుగ గల్గు నట్టి యే...ఎలుక కాన రాక యెక్కడున్ననుగాని
యెరుగ గల్గు నట్టి యేలికతఁడు!
గుగులు గూర్చి పొగడ గ్లోబు గ్లోబంతయున్
సర్చ్ చేయు చుండె సర్వసాక్షి!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65486492405861244642015-09-20T13:09:32.418+05:302015-09-20T13:09:32.418+05:30పూజ లందు కొ నంగను ముదము కలిగి
లాపు టాపున సౌందర...పూజ లందు కొ నంగను ముదము కలిగి
లాపు టాపున సౌందర్య లహరి చదువు
చుండె ను శివుని మదిలోన చూచు కొనుచు
పరమ శివునిపై గలయట్టి భక్తి తోడ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19627413001150569472015-09-20T11:24:53.626+05:302015-09-20T11:24:53.626+05:30విఘ్న నాయక నినుగొల్తు విఘ్నములవి
యీయ కయ్య గజానన యి...విఘ్న నాయక నినుగొల్తు విఘ్నములవి
యీయ కయ్య గజానన యివియె నాదు
వంద నమ్ములు ముదముగ వరము లీయ
వయ్య ప్రీతిని నాపూజ లందు కొనుమ
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39806727931716746162015-09-20T11:00:57.001+05:302015-09-20T11:00:57.001+05:30చదువుట సంస్కారణాలను
మదిలోదాచుటకు ,మంచి మమతలునింపే
...చదువుట సంస్కారణాలను
మదిలోదాచుటకు ,మంచి మమతలునింపే
కదలిక లబ్బును|గనుకనె
చదువుచువిఘ్నేషు డుండి సర్వులకొరకే
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45144828756739965562015-09-20T10:12:36.779+05:302015-09-20T10:12:36.779+05:30మన దృష్టి పథము లో లేకున్నా, అచట చెరువులో ఉన్నాయి య...మన దృష్టి పథము లో లేకున్నా, అచట చెరువులో ఉన్నాయి యనే తలపుతో వ్రాసాను.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71178924129462027832015-09-20T10:10:00.238+05:302015-09-20T10:10:00.238+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
విశేషణము తోనే ము...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
విశేషణము తోనే ముగించాలనే తపన తో నిన్నటి పద్యానికి చేసిన సవరణ తిలకించ గోర్తను.

న్యాస తటీ నగరాజ వి
లాసితమున్ స్వాదుతర జలాశయ రాజున్
భాసిత కోకనదాశ్రిత
కాసారము నట గనుండు కమలాకరమున్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56691236693269665442015-09-20T09:50:44.203+05:302015-09-20T09:50:44.203+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90047441734910644382015-09-20T09:49:58.698+05:302015-09-20T09:49:58.698+05:30దీన జనుల గాచు దీక్షయే మయ్యెనో?
గణన యంత్ర మందు ముని...దీన జనుల గాచు దీక్షయే మయ్యెనో?
గణన యంత్ర మందు మునిగి నావు,
మిక్కి మౌజు పైన మక్కువేల కుదిరె?
వలదు స్వామి విడుము. వ్యసన మదియు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28405994584656723412015-09-20T09:41:34.105+05:302015-09-20T09:41:34.105+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23881890728660153582015-09-20T05:45:59.426+05:302015-09-20T05:45:59.426+05:30
ఆ.వె: బుజ్జి గణపతయ్య భోషాణ మిదియయ్య
మౌసు ...
ఆ.వె: బుజ్జి గణపతయ్య భోషాణ మిదియయ్య
మౌసు నొక్క గానె మాట లాడు
సకల విషయములను గక్కగా వివరించు
కనుల తోడ నెల్ల గాంచ వచ్చు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com