tag:blogger.com,1999:blog-6769183920316093900.post7105017117298867908..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2917 (యోగికి యోగమ్ము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14486389700504076582019-02-02T11:54:46.333+05:302019-02-02T11:54:46.333+05:30కందం
శుద్ధిగ లక్ష్మి సరస్వతు
లిద్దఱు దయతోడ నింటి న...కందం
శుద్ధిగ లక్ష్మి సరస్వతు
లిద్దఱు దయతోడ నింటి నేలిన ముదమౌ
సిద్ధిగ హరిహరులంపిన
లిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7237351186018921782019-02-02T11:27:03.361+05:302019-02-02T11:27:03.361+05:30షట్కర్మయుక్తా కులధర్మపత్నీ...
ఉత్పలమాల
హద్దుల కా...షట్కర్మయుక్తా కులధర్మపత్నీ...

ఉత్పలమాల
హద్దుల కార్యదర్శి కరణాదుల మంత్రిగ లక్ష్మిరూపమై
యొద్దిక నోర్మినిన్ ధరణి నొప్పెడు నల్గురి తోడ నామెలో
శుద్ధిగ భుక్తికిన్ జనని సొంపున రంభగ ముంచి తేల్చువా
రిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30588267869056130292019-02-02T04:38:17.897+05:302019-02-02T04:38:17.897+05:30కృష్ణసూర్యకుమార్ గారికి , శంకరార్యులకు ధన్యవాదాలు ...కృష్ణసూర్యకుమార్ గారికి , శంకరార్యులకు ధన్యవాదాలు . డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90286316128212065282019-02-01T23:27:23.617+05:302019-02-01T23:27:23.617+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

సందర్భము: భృగు మహర్షి శివునికై తపస్సు చేస్తే దేవతలు భంగం చేశారు. భృగువు తపోభంగం గావించిన వారు తమ శక్తికి కారణమైన మంత్రాలనే మరచిపోతా రని సంకల్పించి మళ్ళీ తీవ్ర తపస్సులో లీనమైనాడు. దేవతలు విష్ణువు నాశ్రయిస్తే శివుని వద్దకు పంపాడు.
శివుడు రాగా భృగు శరీరం అగ్ని శిఖలు చిమ్ముతున్నది. విష్ణువు సలహాతో శివుడు భృగుహృదయంలో సాక్షాత్కరించాడు. భృగువు కనులు విప్పి అగ్నికీలలు శాంతింప శివుని స్తుతించినాడు.
శివుడు దీవించి "నా జ్ఞానాన్ని కోల్పోయినా" నన్నాడు. "స్వామిమలైలో వెలసిన సుబ్రమణ్యునివల్ల నీ స్వరూప జ్ఞానం పొందు" మని భృగు వన్నాడు.
శివుడు కావేరీ తీరంలోని స్వామిమలై చేరి పార్వతీ స్కందులకు తా నిదివరకే ఉపదేశించిన పంచాక్షరిని స్కందునినుంచి ఉపదేశం పొందాడు.
శివునికే ఉపదేశించినందున సుబ్రమణ్యుడు "స్వామి నాథు"డైనాడు. "శివ గురు" వని పిలువబడ్డాడు.
(ఒకే కథాంశానికి రెండు పూరణలు విశేషం.)

యోగ నిరూఢుడు నభవుడు
యోగి భృగువు కాంక్షతోడ యోగము మరువం
గా గుహుడు మంత్ర మిచ్చెను..
యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

మరొక పూరణము.. సమస్య..
యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై

యోగ నిరూఢుడౌ శివుడు
యోగ వతంస భృగు ప్రకాంక్షచే
యోగము విస్మరింప దన
యుం డగు స్వామిమలై గుహుండు దా
యోగము" "స్వామి నాథు" డిత
డో!" యన మంత్రము నిచ్చి నేర్పడే!...
యోగికి యోగి యోగ్యమగు
యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై

✒~డా.వెలుదండ సత్యనారాయణ
1.2.19

శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో..వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46485492085980973512019-02-01T22:36:49.121+05:302019-02-01T22:36:49.121+05:30
భోగము లొందగ సతతము
రోగము లంటగ తనువుకు రొప్పుచు వే...

భోగము లొందగ సతతము
రోగము లంటగ తనువుకు రొప్పుచు వేగన్
సాగిలపడగా గనిదు
ర్యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69821647429750723112019-02-01T20:58:21.304+05:302019-02-01T20:58:21.304+05:30ఆగమయెన్ మహాత్భుత సదాగతి జూపెడు యోగవిద్య బై
రాగి చి...ఆగమయెన్ మహాత్భుత సదాగతి జూపెడు యోగవిద్య బై
రాగి చికిత్సలా ప్రణవ ప్రాణమపానగతుల్ మధించి దు
ర్యోగము కర్మపాశముల మో ఘము జేయుమహత్వ సాధనే
యోగిముకుందుయోగమది యోగ్యులొసంగినమేలొసంగు సం
*"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4834834926058163982019-02-01T20:23:31.177+05:302019-02-01T20:23:31.177+05:30యోగులు యోగసాధనల యుక్త విముక్త ముముక్షుదక్షు సం
యోగ...యోగులు యోగసాధనల యుక్త విముక్త ముముక్షుదక్షు సం
యోగిని యోగిగా లహరి యోగిని యోగముగోరిజేర ను
ద్యోగము బ్రాణవిద్యయని యుక్తవిహారవిచారచారు ధీ
*"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52196968946188704942019-02-01T20:22:34.710+05:302019-02-01T20:22:34.710+05:30జోగులుభోగులున్బ్రజకు జూపిరిచక్కనిదారియోగ్య బై
రాగు...జోగులుభోగులున్బ్రజకు జూపిరిచక్కనిదారియోగ్య బై
రాగులుమోక్షమార్గము విరాగవిభావిభవాభిరామమున్
భోగికినంతరారులెసమూలము గాయెదిరించుమంచు *సం*
*యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57685345032248345572019-02-01T20:21:37.089+05:302019-02-01T20:21:37.089+05:30రాగి విరాగిగాగ నగరాట్టు తనూజదిగంబరాంబరున్
భోగిధరున...రాగి విరాగిగాగ నగరాట్టు తనూజదిగంబరాంబరున్
భోగిధరున్విభూతిధరుమ్రోడుమృడున్జగదేకసామి బై
రాగినియోగినీసతిని బ్రార్ధన జేయమరుండుగల్పె హృత్
*"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56304292683366588892019-02-01T20:20:46.448+05:302019-02-01T20:20:46.448+05:30భోగిదినురెండుమారులు
రోగియుమరిమూడుమార్లు లోగుట్టెర...భోగిదినురెండుమారులు
రోగియుమరిమూడుమార్లు లోగుట్టెర్గన్
యోగవిధివిధానమరయ
*"యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41099384405719612222019-02-01T18:11:20.223+05:302019-02-01T18:11:20.223+05:30క:
యోగము చేసెడు యోగిని
రాగముతోగనుచునడుగరమణీయముగా
వ...
క:
యోగము చేసెడు యోగిని
రాగముతోగనుచునడుగరమణీయముగా
వేగమె కాదనక నిరు
ద్యోగికి యోగమ్ము నేర్పెయోగిముదమునన్'
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51792465065575349632019-02-01T16:00:39.407+05:302019-02-01T16:00:39.407+05:30నా ప్రయత్నం :
వశిష్ట మహర్షిపై స్పర్ధతో రాజయోగి యై...నా ప్రయత్నం :

వశిష్ట మహర్షిపై స్పర్ధతో రాజయోగి యైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారిన వైనం

కందం
రాగమయుండౌచు తపో
యోగము నశియింప రాజయోగి గొనె ఋషీ
యోగము వశిష్టు స్పర్ధన్
యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్

ఉత్పలమాల
రాగవిలోలలంబున విరాగి త్రిశంకుని, మేనకాది సం
యోగమునన్ తపోబలము నోడ వశిష్టుని బోలెడున్ ఋషీ
యోగమునందు స్పర్ధ మదినున్నతుఁ జేసె, పరోక్షరీతినన్
యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53478130195291560652019-02-01T15:13:33.922+05:302019-02-01T15:13:33.922+05:30
హే గురు! కంది శంకర సహేతువు గానగు పించలేదయా
యోగిక...

హే గురు! కంది శంకర సహేతువు గానగు పించలేదయా
యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై?
భోగికి యన్న పోవు సరి పోవు కవీశ్వర! యిట్లు మార్చితిన్
భోగికి యోగి యోగ్యమగు భూతదయన్ గరిపెన్ సయోగ్యుఁడై!

ఇదియెవరి స్టైలు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32754716501137641002019-02-01T15:05:51.264+05:302019-02-01T15:05:51.264+05:30ధన్యవాదములండి.ధన్యవాదములండి.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67177258665303792752019-02-01T14:29:19.951+05:302019-02-01T14:29:19.951+05:30యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై&q...యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"
యోగికి యోగమున్ గురిచి యోగియచెప్పుట చిత్రమేగదా
యోగియనంగ నేర్తునిట యోగము నభ్యసనంబుజే యుటే
యోగుల లక్షణంబరయ యైహిక వాంఛలు లేనివారుగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15010073195210758932019-02-01T14:05:26.132+05:302019-02-01T14:05:26.132+05:30పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85250387452226203032019-02-01T13:53:12.486+05:302019-02-01T13:53:12.486+05:30🙏
యోగి = 1. యోగి ఆదిత్యనాథ్
యోగి = 4. "యోగ...🙏

యోగి = 1. యోగి ఆదిత్యనాథ్
యోగి = 4. "యోగ"మును ప్రపంచమంతా చాటిన నరేంద్ర మోడి
యూపికిని = UP కి
నగ్రినగ్రికిన్ = నగరి నగరికి (అలహాబాదుకు, ఫైజాబాదుకు, ముఘల్ సరాయికి వగైరాలకు)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52059778090822449652019-02-01T13:34:47.496+05:302019-02-01T13:34:47.496+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49695341558501875002019-02-01T13:34:21.432+05:302019-02-01T13:34:21.432+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20940432862407756922019-02-01T13:34:00.914+05:302019-02-01T13:34:00.914+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47657653960356746492019-02-01T13:33:41.523+05:302019-02-01T13:33:41.523+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడ నూపిరికి...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడ నూపిరికి'అనండి. 'అగ్ని నగ్మికిన్'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50330964659217227422019-02-01T13:32:23.848+05:302019-02-01T13:32:23.848+05:30మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16448983924730132012019-02-01T13:31:22.901+05:302019-02-01T13:31:22.901+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చి యాచారంబున...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చి యాచారంబున్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56337611386496275022019-02-01T13:30:27.436+05:302019-02-01T13:30:27.436+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17283804932757195322019-02-01T13:27:27.379+05:302019-02-01T13:27:27.379+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com