tag:blogger.com,1999:blog-6769183920316093900.post7124169107004594069..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4354కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12461055777166546712023-03-04T12:35:38.081+05:302023-03-04T12:35:38.081+05:30ధన్యవాదం గురువు గారు!ధన్యవాదం గురువు గారు!Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78083666535644832292023-03-04T12:35:18.396+05:302023-03-04T12:35:18.396+05:30ధన్యవాదం గురువు గారు!ధన్యవాదం గురువు గారు!Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68705458024289068112023-03-03T17:37:46.781+05:302023-03-03T17:37:46.781+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48854237175317439112023-03-03T16:19:42.875+05:302023-03-03T16:19:42.875+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23549317871561541342023-03-03T16:19:12.251+05:302023-03-03T16:19:12.251+05:30మంచి పూరణ. అభినందనలు. మంచి పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60170396039641651562023-03-03T16:18:36.890+05:302023-03-03T16:18:36.890+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10784641821310089132023-03-03T16:17:30.341+05:302023-03-03T16:17:30.341+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31231096713058722802023-03-03T16:16:36.305+05:302023-03-03T16:16:36.305+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11135918480216715832023-03-03T16:15:57.708+05:302023-03-03T16:15:57.708+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4843140722884410862023-03-03T16:15:10.007+05:302023-03-03T16:15:10.007+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72019769653590867382023-03-03T12:40:05.775+05:302023-03-03T12:40:05.775+05:30
పిన్నక నాగేశ్వరరావు.
ఔషధమ్ముగ పనిచేయు నాముదమ్ము

పిన్నక నాగేశ్వరరావు.

ఔషధమ్ముగ పనిచేయు నాముదమ్ము
తలకు పట్టించగా ౘల్లదనము కలుగు
కురులు నిగనిగ లాడుచు పెరుగునింక
త్రాగ పోగొట్టును మలబద్ధకమునంత
నాడు వాడె సుఖ విరేచనమునకు ప్రజ
లాముదంబన్న ప్రీతియే యందఱకును.

రెండవ పూరణము.
ముదిమి వయసున మనుమలు, ముని
మనుమల
సన్నిధానాన గడుపుచు సంతసముగ
కలసి కొమరులు,కోడళ్లు మెలగుచుండ
నుమ్మడి కుటుంబ జీవనముల్లసిల్ల
నా ముదంబన్న ప్రీతియే యందఱకును.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41654388890541045132023-03-03T12:02:55.792+05:302023-03-03T12:02:55.792+05:30కుముదబాంధవు కౌముదుల్ కువలయమున
జిలుఁగు జలతారు పరదాల...కుముదబాంధవు కౌముదుల్ కువలయమున
జిలుఁగు జలతారు పరదాల చెలువమీయ
నందనందను దర్శింప నందనమున
నా ముదంబన్న ప్రీతియే యందఱకునుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33071284779485058382023-03-03T11:32:55.444+05:302023-03-03T11:32:55.444+05:30వారెవాయనన్వారెవాయనన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79987961606192671912023-03-03T11:32:27.268+05:302023-03-03T11:32:27.268+05:30పామరుడైననూచుతలపండితుడెప్పుడువారెవా. యున్నాడు
తామరస...పామరుడైననూచుతలపండితుడెప్పుడువారెవా. యున్నాడు
తామరసాక్షుడైనసభతథ్యముహర్షమునందుతృప్తిగా
కోమలకావ్యకన్యకదికోరికగజ్జెనుకట్టియాడెనే
ఆముదమెంతగొప్పదగునందరిమోములుతేజరిల్లగన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5608391804845439352023-03-03T11:18:54.530+05:302023-03-03T11:18:54.530+05:30కలవర మొకింత లేక చక్కఁగ సతమ్ము
మల విసర్జనమనకుఁ దల్ల...కలవర మొకింత లేక చక్కఁగ సతమ్ము
మల విసర్జనమనకుఁ దల్లులకుఁ జంటి
పిల్లల కొసంగ నుదయంపు వేళ లందు
నాముదం బన్నఁ బ్రీతియే యందఱకును

భూమి సురేంద్రు వంశమున భూరి యశస్కరు నింట దీపమై
క్షేమ కరంపు లగ్నమున శీత మయూఖుని భవ్య వర్ణ మం
దేమని చెప్ప నొప్పుఁ గుల మింపుగ వర్ధిలఁ గొడ్కు వుట్టఁగా
నా ముద మెంత గొప్పదగు నందఱి మోములుఁ దేజరిల్లఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43944630127351122302023-03-03T10:23:42.440+05:302023-03-03T10:23:42.440+05:30ధన్యవాదాలు గురూజీ 🙏ధన్యవాదాలు గురూజీ 🙏M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84648424992186985272023-03-03T09:06:37.802+05:302023-03-03T09:06:37.802+05:30ఉ:"ఆముద" మన్న నొక్కటియు,"నా ముద&quo...ఉ:"ఆముద" మన్న నొక్కటియు,"నా ముద" మన్న మరొక్క యర్థమై
ప్రేమగ సత్చమత్కృతుల విందొనరించ వధాన కేళి లో
నీ మహితావకాశముల నిచ్చెడు చక్కని శబ్ద మైన యా
ఆముద మెంత గొప్ప దగు నందరి మోములు తేజరిల్లగన్
(రెండు అర్థాలకి అవకాశం మిచ్చే "ఆముదము"అనే శబ్దం ఎంత గొప్పది!అది అవధానాన్ని రసమయం చేసింది కదా!)
Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9865513788417576662023-03-03T08:40:02.853+05:302023-03-03T08:40:02.853+05:30తే.గీ:గణయతులు లేని వచనపు కవిత యనెడు
నాముద మ్మన్న ప...తే.గీ:గణయతులు లేని వచనపు కవిత యనెడు
నాముద మ్మన్న ప్రీతియే అందరకును?
"ఆముదాల మురళి కవితాబ్ధి యిచ్చు
నా ముద"మ్మన్న ప్రీతియే అందరకును.
(వచనకవిత ఆముదం లాగా ఉంటుంది.ఆముదాల మురళి గారి అవధానం ఆ ముదాన్ని ఇస్తుంది అంటే అందరికీ ప్రీతియే.)
Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86687997707298521212023-03-03T08:36:22.452+05:302023-03-03T08:36:22.452+05:30ఆముదమొసగు కనులకు నంతులేని
చలువ, పెంచునుకురులను చ...ఆముదమొసగు కనులకు నంతులేని
చలువ, పెంచునుకురులను చానలకును
గొనగమందుగశుభ్రమౌ కుక్షి,,కాన
*“నాముదంబన్న ప్రీతియే నందఱకును”*

మరొక పూరణ

నేమముతోడతావిడకనిత్యమునద్దమరేయియైనని
ష్కామముతోడనిచ్చుచునుశంకరులద్భుతమైనయంశముల్
ప్రేమగగాంచుచున్ కవులు. ప్రీతిగ పూరణ చేసి నంతనే
నా,ముదమెంత గొప్పదగు నందరిమోములు దేజరిల్లగన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79349982592719874792023-03-03T07:57:14.153+05:302023-03-03T07:57:14.153+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1558914299185355522023-03-03T07:56:47.989+05:302023-03-03T07:56:47.989+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37188454707255199142023-03-03T07:56:03.292+05:302023-03-03T07:56:03.292+05:30మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57856098525017885552023-03-03T07:55:25.552+05:302023-03-03T07:55:25.552+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57910990661558405962023-03-03T07:42:41.883+05:302023-03-03T07:42:41.883+05:30సామము తోడుతన్ బ్రజల సమ్మతిఁ బొందుచు వోట్లు, నేత సం...సామము తోడుతన్ బ్రజల సమ్మతిఁ బొందుచు వోట్లు, నేత సం
క్షేమము గూర్చి మించుచును చెన్నగు పాలనొసంగి, దేశమున్
రాముని రాజ్యమా యనగ ప్రాకటమౌ స్థితిలోన నిల్పగా
నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46305147041734836452023-03-03T06:05:05.373+05:302023-03-03T06:05:05.373+05:30మోమున హాసరేఖ యనుమోదము గూర్చగ శైవచాపమున్
రాముడు చేగ...మోమున హాసరేఖ యనుమోదము గూర్చగ శైవచాపమున్
రాముడు చేగొనన్ విరిగె రంజిల జానకి మానసంబునన్
దామమలంకరించె గుణధాముఁడు రాముని కంఠసీమలో
నా ముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.com