tag:blogger.com,1999:blog-6769183920316093900.post7132146243142042949..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 86 (నిప్పున నొక చేరెఁడంత)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-15723394673074988082011-06-28T06:14:26.024+05:302011-06-28T06:14:26.024+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
గ...మిస్సన్న గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
‘చూడ్కుల నిప్పు’ చక్కని ప్రయోగం. బాగుంది. అభినందనలు.

రాజేశ్వరక్కా,
చక్కని ఊహతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. అక్కడ ఏమంటే బాగుంటుంది? ‘చెంగున దూకన్" అందామా?

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30729433286110524952011-06-27T23:40:08.613+05:302011-06-27T23:40:08.613+05:30శ్రీగురుభ్యోనమ:
చప్పిడి రొట్టెను గాల్చితి
నిప్పున...శ్రీగురుభ్యోనమ:

చప్పిడి రొట్టెను గాల్చితి
నిప్పున, నొకచారెడంత నెత్తురుగారెన్
గుప్పున కంటకమొక్కటి
నొప్పించుచు గ్రుచ్చుకొనగ నుదుటన నాకున్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70492798418125432052011-06-26T19:11:04.117+05:302011-06-26T19:11:04.117+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
మిత్రులందరి పూరణలూ ముచ్చ...శంకరార్యా ! ధన్యవాదములు !
మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6004378740841722892011-06-26T04:55:50.045+05:302011-06-26T04:55:50.045+05:30చప్పున పండును కోసే
టప్పుడు చూపెట్టు వ్రేలు ఠక్కున ...చప్పున పండును కోసే
టప్పుడు చూపెట్టు వ్రేలు ఠక్కున దెగె ; ఛీ !
యిప్పుడె విసురుము చాకును
నిప్పున ; నొక చేరెడంత నెత్తురు గాఱెన్ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62735306400101026042011-06-26T00:54:33.199+05:302011-06-26T00:54:33.199+05:30నిప్పులు చెరిగెడి యెండన
గప్పున బోవంగ నెంచి చె...నిప్పులు చెరిగెడి యెండన
గప్పున బోవంగ నెంచి చెప్పులు లేకన్ !
చప్పున తగిలెను చెకుముకి
నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77824690587233555352011-06-25T22:35:48.064+05:302011-06-25T22:35:48.064+05:30మిత్రుల పూరణలు చక్కగా యున్నాయి.
తప్పుడు పలుకులు ...మిత్రుల పూరణలు చక్కగా యున్నాయి.

తప్పుడు పలుకులు భూసుత
దప్పని దాఁ నెన్న కుండ తప్తయు నగుచున్
నిప్పుల నడువగఁ జూడ్కుల
నిప్పుల నొక చేరెడంత నెత్తురు గాఱెన్ !

- గన్నవరపు నరసిం హ మూర్తిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89682231231670772802011-06-25T21:56:56.042+05:302011-06-25T21:56:56.042+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81628982007701799172011-06-25T20:54:09.203+05:302011-06-25T20:54:09.203+05:30గప్పున లంకా నగరం
బప్పట్టున కాలుచుండ నసురుల గృహము...గప్పున లంకా నగరం
బప్పట్టున కాలుచుండ నసురుల గృహముల్
టప్పున ప్రేలుచు పైబడి
నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67411937616746657562011-06-25T16:15:28.079+05:302011-06-25T16:15:28.079+05:30మందాకిని గారూ,
నిస్సందేహంగా మీ పూరణ అత్యుత్తమంగా ...మందాకిని గారూ,
నిస్సందేహంగా మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-463595704938946772011-06-25T12:10:45.511+05:302011-06-25T12:10:45.511+05:30గుప్పెడు భస్మముఁ దెమ్మిటు
నిప్పున,నొక చేరెడంత; నెత...గుప్పెడు భస్మముఁ దెమ్మిటు
నిప్పున,నొక చేరెడంత; నెత్తుఱుఁ గాఱెన్
చప్పునఁజల్లుట మేలగుఁ
తప్పును ముప్పును, మరింకఁదామసమేలా!

డాక్టర్లను పక్కన ఉండగా, నెత్తుఱు కు బూడిద పూస్తే ముప్పు తప్పుతుందని చెప్పుట సాహసమే కాదు, దుస్సాహసం. :)లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3126745051029540802011-06-25T11:06:57.811+05:302011-06-25T11:06:57.811+05:30వసంత కిశోర్ గారూ,
మంచి పూరణ. అభినందనలు.
గోలి హనుమ...వసంత కిశోర్ గారూ,
మంచి పూరణ. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10839561956952942792011-06-25T09:15:32.752+05:302011-06-25T09:15:32.752+05:30చప్పున కట్టెల పొయ్యిన
గుప్పున మంటలెగయంగ, గోముగ లాగ...చప్పున కట్టెల పొయ్యిన
గుప్పున మంటలెగయంగ, గోముగ లాగన్
ముప్పున కట్టియ గుచ్చుక
నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55064889721902152202011-06-25T08:54:30.965+05:302011-06-25T08:54:30.965+05:30చంద్ర శేఖర్ గారూ ! ధన్యవాదములు.చంద్ర శేఖర్ గారూ ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12258718226570480772011-06-25T08:45:34.653+05:302011-06-25T08:45:34.653+05:30శాస్త్రిగారూ, మంచి కల్పన, పద్యం బాగుంది.శాస్త్రిగారూ, మంచి కల్పన, పద్యం బాగుంది.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61496120114466628762011-06-25T08:08:15.260+05:302011-06-25T08:08:15.260+05:30నిప్పులు గ్రక్కుచు వెడలగ
నప్పుడు మన రామరాజు, అగ...నిప్పులు గ్రక్కుచు వెడలగ
నప్పుడు మన రామరాజు, అగ్ని కణంబై !
చప్పున గాల్చగ రూథర్;
నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48898955098727238132011-06-25T07:49:16.091+05:302011-06-25T07:49:16.091+05:30అందరికీ వందనములు !
01)
___________________________...అందరికీ వందనములు !
01)

చప్పున పప్పును పెట్టగ
నిప్పున !నొక చేరెడంత - నెత్తురు గాఱెన్ !
గొప్పది యౌ మేకొక్కటి
గుప్పున నా కాలియందు - గుచ్చు కొనంగా !
_____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com