tag:blogger.com,1999:blog-6769183920316093900.post7146062802096734198..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3816కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-33248591035825178942021-08-19T11:47:14.809+05:302021-08-19T11:47:14.809+05:30ముని వెనుకను జని రాముడు
గనెనా రక్కసులనంత కాననమందున...ముని వెనుకను జని రాముడు
గనెనా రక్కసులనంత కాననమందున్
వెనుకడుగిడక సుకేతుని
తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13974265426424106992021-08-19T11:36:08.335+05:302021-08-19T11:36:08.335+05:30ఘన దీర్ఘ బాహు రక్షిత
వనస్థ బంధన చతుర కబంధ మహా దై
...ఘన దీర్ఘ బాహు రక్షిత
వనస్థ బంధన చతుర కబంధ మహా దై
త్యునిఁ బద సానన కుక్ష్యం
త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్

ఘనముగ ఘోర దైత్య లయ కార్యము లిట్లు దొడంగెఁ జేయఁగాఁ
జను గవ పాలు త్రాగెడు మిషం గొని లీలగఁ బ్రాణ వాయువుల్
మును మును బాలకృష్ణుఁ డల పూతన బాల గణఘ్న రాక్షసీ
తనయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53794716521585783422021-08-19T10:58:41.071+05:302021-08-19T10:58:41.071+05:30మునియగు విశ్వామిత్రుని
ఘనమగుయఙ్ఞంబుగావ కఠినాత్ముండ...మునియగు విశ్వామిత్రుని
ఘనమగుయఙ్ఞంబుగావ కఠినాత్ముండై
పనిగొని పులస్ధ్యు ముద్దుల
తనయను బరిమార్చి జనులదైవంబయ్యెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86861529273421528632021-08-19T10:57:20.234+05:302021-08-19T10:57:20.234+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75515283440116975992021-08-19T10:55:26.942+05:302021-08-19T10:55:26.942+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55744420084640840032021-08-19T10:38:32.202+05:302021-08-19T10:38:32.202+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61297064806304741112021-08-19T10:37:45.166+05:302021-08-19T10:37:45.166+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1697807748246140072021-08-19T10:22:39.310+05:302021-08-19T10:22:39.310+05:30
దనుజుడు వంచన తో సీ
తనపహరించి చెరబట్ట దాశరథియె యం...

దనుజుడు వంచన తో సీ
తనపహరించి చెరబట్ట దాశరథియె యం
బునిధిని దాటి తమకత
ప్త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్.
విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79579929086658609002021-08-19T08:41:35.734+05:302021-08-19T08:41:35.734+05:30
వినుసిగ దేవరన్న కడు ప్రీతిని జూపుచు గొల్వనేమిరా
మ...
వినుసిగ దేవరన్న కడు ప్రీతిని జూపుచు గొల్వనేమిరా
మునిజన ఘాతకుండతడు మోహము నందుచు రామపత్నినే
వనముననుండి మ్రుచ్చిలిన వంచకుడైన పలాశి కామత
ప్త నయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుడై.
విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72246115667153437122021-08-19T08:08:21.092+05:302021-08-19T08:08:21.092+05:30తన శర పరంపరలతో
ఘనచరితుడు రాముడు రణ కర్కశుడగుచున్
...తన శర పరంపరలతో
ఘనచరితుడు రాముడు రణ కర్కశుడగుచున్
దనుజుడు రావణు సంక్షుభి
త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19050012191589200102021-08-19T08:05:24.968+05:302021-08-19T08:05:24.968+05:30తనసతి కోర్కె దీర్చుటకు తక్షణమే రఘురామ చంద్రుడా
వనమ...తనసతి కోర్కె దీర్చుటకు తక్షణమే రఘురామ చంద్రుడా
వనమున మాయలేడి గొనివచ్చుటకేగెను వెంటనంటి గాం
చన హరిణమ్ముఁ గాంచి తనచాపము నెక్కిడి తూపువైచి భీ
త నయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడైఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86151891799152368132021-08-19T07:36:33.615+05:302021-08-19T07:36:33.615+05:30పనితన మందు పేరుగల వైద్యుడు వైద్య చికిత్సలో న చే
సి...పనితన మందు పేరుగల వైద్యుడు వైద్య చికిత్సలో న చే
సిన పొర పాటు చేత పెను చింతకు తాన్గురియయ్యె చిన్నదౌ
తనయనుఁ జంపి, లోకులకుఁ దద్దయు మేలొనరించె,
దేవుఁడై
మనె తన వైద్య సేవలను మానక తక్కువ డబ్బుతోడుతన్
పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41242748093885075172021-08-19T07:21:26.462+05:302021-08-19T07:21:26.462+05:30వనమున నున్న జానకిని వంచనతోఁ గొని పోయి తోటలో
నునిచి...వనమున నున్న జానకిని వంచనతోఁ గొని పోయి తోటలో
నునిచి దయా విహీను డయి యుక్కిరిబిక్కిరి చేయుచుండగా
ఘనమగు యుద్ధరంగమున కైకసి పుత్రు నెదిర్చి, కావ భూ
తనయనుఁ, జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64628677822266151812021-08-19T03:56:40.316+05:302021-08-19T03:56:40.316+05:30పిననాటి దినములందున
తను యతి ప్రాసల నిలుపక తప్పుల తో...పిననాటి దినములందున
తను యతి ప్రాసల నిలుపక తప్పుల తోడన్
నొనరించిన తన కవితా
తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90723958929342495742021-08-19T01:16:51.699+05:302021-08-19T01:16:51.699+05:30అనఘుడు రాముడు తరలెను
పనివడి మునిజనులయజ్ఞ పరిరక్షణక...అనఘుడు రాముడు తరలెను
పనివడి మునిజనులయజ్ఞ పరిరక్షణకై
అనియత రక్కసి యక్షుని
తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22252783146447695352021-08-19T00:27:51.747+05:302021-08-19T00:27:51.747+05:30చం:
సునయన రూపమున్ పొదివి జూచిన గృష్ణుడి ముద్దు జే...చం:

సునయన రూపమున్ పొదివి జూచిన గృష్ణుడి ముద్దు జేయుచున్
మనముగ నొక్కరీతి తగు మాటున కార్యము నిర్వహించనై
చనువుగ నెత్తి బాలుడిని స్తన్యము నోటను బట్ట రాక్షసీ
తనయను జంపి లోకులకు దద్దయు మేలొనరించె దేవుడై

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40120449053100780072021-08-19T00:11:04.500+05:302021-08-19T00:11:04.500+05:30ఘనుడౌ ముని విశ్వామి
త్రుని జన్నము గావ దశరథుఁ సుపుత...ఘనుడౌ ముని విశ్వామి
త్రుని జన్నము గావ దశరథుఁ సుపుత్రుడు దా
వనమందు నా సుకేతుని
తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్.

తాటక తండ్రి సుకేతుడు.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76429946756376861242021-08-18T23:50:08.283+05:302021-08-18T23:50:08.283+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24682755331031954872021-08-18T23:20:49.785+05:302021-08-18T23:20:49.785+05:30కనలగజీవజాలమునుకాంతియులేకనిశీధమందునా
నినుడునువాడిబా...కనలగజీవజాలమునుకాంతియులేకనిశీధమందునా
నినుడునువాడిబాణములనింగినిపోడ్చెగభాసమందుచున్
వనరుచుకల్వకామినియువాడెనువేడియునంటనీరధీ
తనయనుజంపిలోకులకుతద్దయుమేలోనరించెదేవుడైBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64703500419305630732021-08-18T23:17:26.079+05:302021-08-18T23:17:26.079+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52614129116731662492021-08-18T22:55:11.023+05:302021-08-18T22:55:11.023+05:30వినయవిదేయ రాముడును వె
ళ్ళెను యాగము గావ కానకున్
వనమ...వినయవిదేయ రాముడును వె
ళ్ళెను యాగము గావ కానకున్
వనమున యాగమెల్లపుడు
బాడొనరించెడు రాక్షసాంగనన్
ధనువున నొక్క వేటునను
తాటక దుర్గుణ నా సుకేతునిం
దనయను జంపి లోకులకు ద
ద్దయు మేలొనరించె దైవమైగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51393094642466657972021-08-18T22:35:42.848+05:302021-08-18T22:35:42.848+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70486197344921773942021-08-18T22:31:47.076+05:302021-08-18T22:31:47.076+05:30
వినుసిగ దేవరన్న కడు ప్రీతిని జూపుచు గొల్వనేమిరా
మ...
వినుసిగ దేవరన్న కడు ప్రీతిని జూపుచు గొల్వనేమిరా
మునిజన ఘాతకుండతడు మోహము నందుచు రామపత్నినే
వనముననుండి మ్రుచ్చిల ప్రవాహికుడైన, సుమాలి పుత్రికా
తనయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుడై.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87977090043213586302021-08-18T22:12:20.006+05:302021-08-18T22:12:20.006+05:30ఘనమగు బ్రహ్మదీవనల గర్వితుడైన దశానునుండహో
వనమున ధర్...ఘనమగు బ్రహ్మదీవనల గర్వితుడైన దశానునుండహో
వనమున ధర్మపత్నిఁ గడువంచన తోడహరింపగా ధృతిన్
వనధికి వారధిన్ నిలిపి వానరయోధుల గూడి కామత
ప్తనయను జంపి లోకులకు తద్దయు మేలొనరించె దేవుడై
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27417382758013146772021-08-18T22:11:02.116+05:302021-08-18T22:11:02.116+05:30ఘన శూరు డైన మారుతి
వనధిని లంఘించి లంక వడి గా ...ఘన శూరు డైన మారుతి
వనధిని లంఘించి లంక వడి గా జేరన్
తన కడ్డయిన బు లస్త్య కు
తనయను బరిమార్చి జనుల దైవంబయ్యెన్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.com