tag:blogger.com,1999:blog-6769183920316093900.post714991233281841153..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 908కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48148331508087954092015-05-17T22:37:50.115+05:302015-05-17T22:37:50.115+05:30వంట' భీముని సతి తన యింట దుంప
ముక్కలను వేచ ...
వంట' భీముని సతి తన యింట దుంప
ముక్కలను వేచ మనగను ముగ్ధుడగుచు
నూనె నంతయు తీసెను బాణలందు
పోసి వేయించ గయ్యాళి బొబ్బలిదెను
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32646616805893922952015-05-17T21:28:38.061+05:302015-05-17T21:28:38.061+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అ...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56025918571559373322015-05-17T20:24:41.512+05:302015-05-17T20:24:41.512+05:30'బాపు' 'పక్కింటి పిన్ని' సభావతి గన...'బాపు' 'పక్కింటి పిన్ని' సభావతి గను
(సభాపత్ని అంటే బాగోదు)
పెద్ద దండను చేబట్టి వేడ్కమీర
ముకుపుటమ్ములు నదరగ ముక్కలుండ
నానతినిజేసి జనుచుండె నరద గమన

మగడు పగ (పొగ) తోడ, వగలాడి మరల జూసి
వెలికి నికిలించి మదిలోన వెక్కియేడ్చి
కాయ గాదు నీ కాయము గాల్తు, కూర
ముక్కల కనుచు రోదించె మూగి వోలెయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91269992138180225762015-05-17T16:47:50.629+05:302015-05-17T16:47:50.629+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82138063861221796322015-05-17T14:11:16.079+05:302015-05-17T14:11:16.079+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36111245354764509672015-05-17T13:05:27.307+05:302015-05-17T13:05:27.307+05:30ముక్కలు నూనె వేపుడన?మూర్ఖుడివా?గమనంబులేకనే
ప్రక్కన...ముక్కలు నూనె వేపుడన?మూర్ఖుడివా?గమనంబులేకనే
ప్రక్కన పేకముక్కలను పట్టియువేయుచు కాగునూనెలో
అక్కరకొచ్చునాతినగ ఆశగ దెల్పగ భర్తవంచు నీ
కెక్కడి నుండి యీతెలివి?యెవ్వరునేర్పిరి మొద్దు బుద్ధికిన్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60660194226976279882015-05-17T11:56:55.819+05:302015-05-17T11:56:55.819+05:30గురుదేవులకు ధన్యవాదములు. గురుదేవులకు ధన్యవాదములు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76710251209635801202015-05-17T11:06:10.222+05:302015-05-17T11:06:10.222+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1475112613017505322015-05-17T11:03:57.281+05:302015-05-17T11:03:57.281+05:30ముక్కలు వేయించమనుచు
చక్కగ సతి కోరగానె సరెయని పతియే...ముక్కలు వేయించమనుచు
చక్కగ సతి కోరగానె సరెయని పతియే!
నిక్కముగ పేక ముక్కలు
చిక్కగ వేగించె నవియె జేతుల నుండన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7307379475062624132015-05-17T10:59:27.508+05:302015-05-17T10:59:27.508+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1751531366001605532015-05-17T10:57:06.750+05:302015-05-17T10:57:06.750+05:30పేకాట లో అప్పుల పాలై చింతించే మొగుడి నిర్వాకం:
...పేకాట లో అప్పుల పాలై చింతించే మొగుడి నిర్వాకం:

'ముక్కలుఁ' దిరుగక నప్పులఁ
జిక్కినఁ దిప్పల మగండు, శ్రీమతి వాక్కుల్
తిక్కను రేపంగ నెగసి
'ముక్కల' వేయించె కసెగ ముగ్ధుండగుచున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66635093825803905152015-05-17T10:33:01.526+05:302015-05-17T10:33:01.526+05:30పేకలఁగొని యాటకుఁ పోవు పెనిమిటిఁగని
పూజలోనున్న సతి ...పేకలఁగొని యాటకుఁ పోవు పెనిమిటిఁగని
పూజలోనున్న సతి కూర ముక్కలన్ని
వేపిపెట్టమనుచుకోర, వేగముగను
పేకముక్కల వేయించె వెర్రిమగడు
విస్తుబోయెను శ్రీమతి వింతఁజూసిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26939696428914338902015-05-17T09:58:21.102+05:302015-05-17T09:58:21.102+05:30భార్య కోరిక మన్నించి భర్త మరిని
ముక్క లనగను సర...భార్య కోరిక మన్నించి భర్త మరిని
ముక్క లనగను సరి పేక ముక్క లనట
వేచు చుండెను నె ఱ్ఱ గా విడివి డిగను
నాసు రాజులు మొదలగు నట్ట లన్ని subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78715960893581998442015-05-17T09:13:41.517+05:302015-05-17T09:13:41.517+05:30నేఁటి "మధుర కవనం (http://www.madhurakavanam.b...నేఁటి "మధుర కవనం (http://www.madhurakavanam.blogspot.in)"లో టపా పెట్టవలెననుకొనుచుంటిని. మీరు గ్రహించి యడిగితిరి. నిజమే! ధన్యవాదములు. స్వస్తి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80958961692909068252015-05-17T09:10:31.292+05:302015-05-17T09:10:31.292+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82033178250607221962015-05-17T09:06:38.374+05:302015-05-17T09:06:38.374+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
నిన్నటి ఖండికను మీ ‘మధురకవనం’లో పోస్ట్ చేశారా?
ఈనాటి చిత్రానికి మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88448617554409679912015-05-17T09:02:53.189+05:302015-05-17T09:02:53.189+05:30మిత్రులందఱకు నమస్సులతో...
నిన్నటి పద్యరచనలో...
నా...మిత్రులందఱకు నమస్సులతో...

నిన్నటి పద్యరచనలో...
నా పద్యములను నే నాలస్యముగ నుంచిన కారణమున మఱల (శ్రీ శంకరయ్యగారు సూచించిన సవరణములతో) నిట నిడుచుంటిని...

-:అధికులతో స్పర్థఁబూనుట యనర్థదాయకము:-

కం.
అనఁగనఁగ నొక సరస్సునఁ
గన నగుఁ బలు హంస లెపుడు కలకల నగుచున్
వనరుహ కాండములఁ దినుచు
దినమంతయుఁ గడపుచుండు దివ్యగతులతోన్!

ఆ.వె.
ఆ సరస్సు ప్రాంతమందలి కుజముల
పై వసించుచుండెఁ పలు ద్వికములు!
దినదినమ్ము నవియు దివి విహారులునైన
హంసగమనములను నఱయుచుండు!

తే.గీ.
వాని తెల్లందనమ్ములు వాని పలుకు
లెంత హృదయంగమములంచు వింతఁ గనునొ,
దమ కురూపముల్ కూఁత లంతగను రోఁతఁ
బుట్టఁ జేయునని విసుగు పుట్టఁ దెగడు!

కం.
హంసల గర్వము నణచఁగ
హింసనుఁ బూనియును నైన హేయమొనర్పన్
గంసారి నలుపు గల యా
హంసారులుఁ దలఁచుచుండె నవగుణ కుమతుల్!

తే.గీ.
ఒక్క దినమున నొక యంచ తెక్కరముగ
నడచి వచ్చుట నా పిశునములు గాంచి,
“యేమి మీగొప్ప? మావలె నెగురఁ గలరె?
పందెమునుఁ గాచి, గెలుపొంద వలయు”ననియె!

తే.గీ.
“నాకు నీతోడఁ బందెమా?” నగుచు నంచ
యనఁగ, “భయపడుచుంటివా?” యంచుఁ గాకి
వంకరగ, టింకరగఁ దాను పల్టికొట్టి,
“నన్ను గెలుతువే?”యన హంస నగి యొడఁబడె!

తే.గీ.
కాకి ముందుగా నాకాశ గమన యయ్యు
వెనుక వచ్చెడి యంచను వెక్కిరించె!
హంస మేఘమండలమును నందుకొనఁగఁ
జనుచు నుండఁగఁ గాకియుఁ జనెను పైకి!

ఆ.వె.
హంసవేగమపుడు నందుకొనంగను
వాయసమ్ము విఫలమాయె, నటులె
కనులు బైర్లు గ్రమ్మెఁ, గనుమూసితెఱచిన
యంతలోనఁ గ్రింద నబ్ధిఁ గూలె!

కం.
సాగరమందునఁ గూలియు
“వాగితి నే బుద్ధిలేక వక్రపుఁగూఁతల్,
నా గర్వము ఖర్వమయెన్
వేగముగా శరధినుండి విడిపింపు”మనన్.

తే.గీ.
జాలిపడి హంస కాకిని సంద్రము వెడ
లింపఁ జేసి, వీపున మోసి, కొంపఁ జేర్చె!
కాకి “గొప్పవారలతోడ కయ్యము వల
దంచుఁ దెలిసెను! నన్నుమన్నించు”మనియె!!

(ఇది ’యధికులతో స్పర్థించుట యనర్థదాయకమను కథ” సమాప్తము)

నేఁటి పద్యరచన...

చక్కఁగ మీరల నిప్పుడు
ముక్కలు వేయింపుఁ డనఁగ ముదముగ నిటు లీ
ముక్కల వేయింతురె? కట!
నిక్కమె! మీ "పేకముక్క"నే "ముక్క" గదా!!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20436445814435938042015-05-17T08:15:50.119+05:302015-05-17T08:15:50.119+05:30రాజూ రాణీ జోకరు
రోజూ నామాట వినక రోతయె బుట్టెన్
మ...రాజూ రాణీ జోకరు
రోజూ నామాట వినక రోతయె బుట్టెన్
మోజులు దీరెను మది, నా
రాజే గలిగెనుగ నాకు రాణీ ! కనవే !

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5002971941683213772015-05-17T07:42:48.938+05:302015-05-17T07:42:48.938+05:30గురువుగారికి ధన్యవాదములు !గురువుగారికి ధన్యవాదములు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46302585673363985842015-05-17T07:36:05.743+05:302015-05-17T07:36:05.743+05:30గన్నవరపు నరసింహమూర్తి గారూ,
హస్యస్ఫోరకమైన మీ పద్య...గన్నవరపు నరసింహమూర్తి గారూ,
హస్యస్ఫోరకమైన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వెల ఆమ్రేడితమైనపుడే అది సమర్థమౌతుంది. అక్కడ ‘వెలవెలబోయెను రాజులు’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47958452921605276272015-05-17T07:31:48.746+05:302015-05-17T07:31:48.746+05:30వెలబోయె నాసు రాజులు
నలనల్లగ మాడ ముఖము నల రాణులకున్...వెలబోయె నాసు రాజులు
నలనల్లగ మాడ ముఖము నల రాణులకున్ !
పొలిమేర గేక విన్నదొ
నెలతుక వేవేగ వచ్చి నిప్పులు గురిసెన్గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17050493823221019712015-05-17T07:25:09.765+05:302015-05-17T07:25:09.765+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23341393239725794432015-05-17T05:24:05.709+05:302015-05-17T05:24:05.709+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

బాపూకే సాధ్యమిది :

01)

"ముక్కల వేచుడు" సతి యన
ముక్కల బదులుగను పేక - ముక్కల జేర్చన్ ,
గ్రక్కున నెవరికి సాధ్యము
పక్కున నవ్వంగ జనులు ? - బాపూ నీకే !
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80099884487557380722015-05-17T03:04:17.780+05:302015-05-17T03:04:17.780+05:30సతి జెప్పిన పని చేయగ
మతిమాలిన మగడు గాక మరువక జేతు...సతి జెప్పిన పని చేయగ
మతిమాలిన మగడు గాక మరువక జేతున్
గతిలేని పేక ముక్కలు
మితిమీరిన కార మేసి మెండుగ వేపన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com