tag:blogger.com,1999:blog-6769183920316093900.post7155479576115880258..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2491 (కరణ మేల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32548028640916517212017-10-14T11:42:49.267+05:302017-10-14T11:42:49.267+05:30“కర్కశత్వాల్పాను / కరణ” అనండి సరిపోతుంది. “కర్కశత్వాల్పాను / కరణ” అనండి సరిపోతుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62894579321764344552017-10-13T23:03:45.883+05:302017-10-13T23:03:45.883+05:30ధన్యవాదములు. మీ అమూల్యమైన సలహాలు ,సూచనలు గుర్తుంచు...ధన్యవాదములు. మీ అమూల్యమైన సలహాలు ,సూచనలు గుర్తుంచుకొని త దు ప రి సమస్యా పూరణ లు చేయుదును.
నమస్సులు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48194713267202686142017-10-13T22:12:50.864+05:302017-10-13T22:12:50.864+05:30సవరించిన పూరణ భావము బాగుంది శబ్ద ప్రయోగములు బాగున్...సవరించిన పూరణ భావము బాగుంది శబ్ద ప్రయోగములు బాగున్నవి.
అయితే “కర్కశన్” అనరాదు. “కర్కశమునన్” అనవలసి యుండును.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63224342067091131652017-10-13T21:12:47.042+05:302017-10-13T21:12:47.042+05:30 పూజ్యులు కామేశ్వర రావు గారికి మనవి.
సవ రించిన పూర... పూజ్యులు కామేశ్వర రావు గారికి మనవి.
సవ రించిన పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.

పూరణలు సలుపుట పూ ర్ణ మతికిని వ
ర రమణీయ భా వ రమ్య విద్య
కర్ణ హేయ శబ్ద కర్కశ నల్పాను
కరణ మేల కావ్య కరణము నకు
కార్యాలయ పు పనిలో నిమగ్నమై ఉన్నా ను. తొందర గా సవరించిన పూరణ పంప లేకపోయినాను.నమస్సులు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62396284637427123232017-10-13T20:17:32.546+05:302017-10-13T20:17:32.546+05:30కవిత తస్కరించ కడు హేయమగుచుండు!
చిత్తమందు కలుగు చిం...కవిత తస్కరించ కడు హేయమగుచుండు!
చిత్తమందు కలుగు చింతల గొని
ప్రజల హితవు కోరి వ్రాయ నెంచక నను
కరణమేల కావ్య కరణమునకు!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86469433785024031612017-10-13T18:03:15.335+05:302017-10-13T18:03:15.335+05:30డా.పిట్టా
వేద,శాస్త్ర,రీతి విత్తపు బొత్తముల్
వస్తు...డా.పిట్టా
వేద,శాస్త్ర,రీతి విత్తపు బొత్తముల్
వస్తు మార్పున గొనవచ్చు రాజ్య
మన్న బ్రిటిషు వారి మమతను గాంచరె
కరణమేల కావ్య కరణమునకు?
"We are ready to give up our kingdom if you are ready to surrender your whole libraries to us"..Once the Britishers said so.
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55527219200785776072017-10-13T17:40:56.924+05:302017-10-13T17:40:56.924+05:30వెంకట నారాయణ గారు బాగుంది మీ ప్రయత్నము.
రెండవ పాదమ...వెంకట నారాయణ గారు బాగుంది మీ ప్రయత్నము.
రెండవ పాదములో ర - వ లకు యతి చెల్లదు.
రమణీయ జ్ఞాన లో య గురువు. గణ దోషము.
“బాలవ్యాకరణ”.. లో ల గురువై గణ దోషము.
వపుష అనడము సాధువు కాదు. వపోవిద్యా సాధువు.
విద్యా ధీర అనడము సాధువు.
రమణీయ ముద్రణ దోషము.
వ్యాకరణ మవసరమనియా కాదనియా మీ భావము?
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46138909896528732222017-10-13T14:52:52.144+05:302017-10-13T14:52:52.144+05:30రాజకీయ రచయిత ఉత్చాహం
పనికిరాని రచన జేసిపట్టుబట్టి ...రాజకీయ రచయిత ఉత్చాహం
పనికిరాని రచన జేసిపట్టుబట్టి యచ్చుకున్
ఘనతగ భహుకరణ మేల?కావ్యకరణమునకు తా
ధనము ఖర్చు జేసె నంట|దాతగాదు జూడగా
మనుగ డందు నాయకుండు మర్మ మెరిగిజేయుటె| {కరణం=వ్యాపారం}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65131186223381048142017-10-13T14:50:19.286+05:302017-10-13T14:50:19.286+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61964121474219865152017-10-13T14:26:40.672+05:302017-10-13T14:26:40.672+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29063013625623577042017-10-13T13:11:52.829+05:302017-10-13T13:11:52.829+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43964551257222548562017-10-13T13:06:21.382+05:302017-10-13T13:06:21.382+05:30పెద్దలు కా మేశ్వర రావు గారికి నమస్కారములు.పూరణ ను ...పెద్దలు కా మేశ్వర రావు గారికి నమస్కారములు.పూరణ ను చూసి లోప మును తె ల్ప ప్రార్థన.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80607366781142199862017-10-13T13:05:14.087+05:302017-10-13T13:05:14.087+05:30కొందరు స్వార్థపరుల విషయంలో ఇది అక్షర సత్యం. మీ పూర...కొందరు స్వార్థపరుల విషయంలో ఇది అక్షర సత్యం. మీ పూరణ బాగున్నది.అభినందనలు! మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14082104500359631652017-10-13T12:54:24.226+05:302017-10-13T12:54:24.226+05:30"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్""వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్"seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90246139657670526432017-10-13T12:51:32.999+05:302017-10-13T12:51:32.999+05:30రమ్యమైన పలుకు రసములొలుకురీతి
కావ్యమందు గూర్చ శ్రావ...రమ్యమైన పలుకు రసములొలుకురీతి
కావ్యమందు గూర్చ శ్రావ్యముగను
మానసోల్లసితము మంగళప్రద మన్య
కరణమేల కావ్యకరణమునకు?seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11017260468239928672017-10-13T12:45:03.517+05:302017-10-13T12:45:03.517+05:30పూరణ ను చూడుడు.దోషములు తెల్పు డు.
పూరణలు సలుపుట పూ...పూరణ ను చూడుడు.దోషములు తెల్పు డు.
పూరణలు సలుపుట పూర్ణ మ తి కిని వ
ర ర మ నీ య జ్ఞాన వపు ష విద్య
ధీర సూరి రచన ధీ బల బాల వ్యా
కరణ మేల కావ్య క ర ణ మునకుపంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74354007331135714932017-10-13T11:54:45.635+05:302017-10-13T11:54:45.635+05:30అందరికి వందనములు.అందరికి వందనములు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15776218993126969852017-10-13T11:40:33.704+05:302017-10-13T11:40:33.704+05:30సదమల చరితమును శబ్దార్థ భావ యు
క్త విలసితము దగును గ...సదమల చరితమును శబ్దార్థ భావ యు
క్త విలసితము దగును గావ్య మనఁగ
ననుకరణ వికారమును వ్యాకరణ నిరా
కరణ మేల కావ్య కరణమునకు

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10500769470551697062017-10-13T11:30:53.813+05:302017-10-13T11:30:53.813+05:30చదివిధారణమ్ము సలిపి ప్రియముగాను
విజ్ఞతగొనినట్టి వే...చదివిధారణమ్ము సలిపి ప్రియముగాను
విజ్ఞతగొనినట్టి వేద్యునకిల
పరుల పుస్తకముల పదముల నిత్యాను
కరణమేల కావ్యకరణమునకు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66644357082001987102017-10-13T11:25:19.602+05:302017-10-13T11:25:19.602+05:30ఆర్యా! కోపించవలదు! యిది యేదో పూరణ కోసం చేసినదే గాన...ఆర్యా! కోపించవలదు! యిది యేదో పూరణ కోసం చేసినదే గాని , యొకరిని కించ పరచుటకు కాదు!
అయినను అలనాటి నిండి యిలనాటి వరకు రెనెన్యూ శాఖలో గిమ్మిక్కులు జరుగుతూనే ఉన్నాయనడం అక్షర సత్యం!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34802977560217698702017-10-13T10:39:12.205+05:302017-10-13T10:39:12.205+05:30ఊరివారిసొమ్మునూరికేభోంచేయ
నూరివారలేమివెర్రివారె?
ప...ఊరివారిసొమ్మునూరికేభోంచేయ
నూరివారలేమివెర్రివారె?
పనినిబట్టియుండుభరణమ్ముపుడమిని
దెలిసికొనుమయిదియదేవిమాత!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36199599877264219722017-10-13T10:36:04.158+05:302017-10-13T10:36:04.158+05:30శైలి,శయ్య నొప్పు శబ్దములను గూడి
వర్ణనలు పెక్కు వల...శైలి,శయ్య నొప్పు శబ్దములను గూడి
వర్ణనలు పెక్కు వలయు గాని
సుంత శోభ నీని శుష్కమయిన యలం
కరణ మేల కావ్య కరణ మునకు.

gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15943770394121093712017-10-13T10:23:10.108+05:302017-10-13T10:23:10.108+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,, ,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

( కావ్య అను అమ్మాయిని స౦బోధి౦చి

తన స్నేహితురాలు అ౦టున్న మాటలు )

వ్యాకరణము ఛ౦ద మవియేల ? పద్యాను

కరణ మేల ? కావ్య ! కరణమునకు ||

చిత్రకవులు నేడు చెత్త పాటలు వ్రాసి

సాహితీ విలువల చ౦పుచు౦ద్రు

{ కరణమునకు = వ్రాయుటకు }gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68773866198570670832017-10-13T10:14:42.628+05:302017-10-13T10:14:42.628+05:30
గ్రామపెద్దలుండకార్యసఫలతకు కరణమేల.కావ్యకరణమునకు పద...
గ్రామపెద్దలుండకార్యసఫలతకు కరణమేల.కావ్యకరణమునకు పదునెనిమిదియైనవర్ణనలుండవ
లయునునంతెకాక రమ్యముగను
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14460411394165563562017-10-13T10:04:49.820+05:302017-10-13T10:04:49.820+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com