tag:blogger.com,1999:blog-6769183920316093900.post7167529715063000483..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 414 (పేదరాసి పెద్దమ్మ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20008163200783123942013-07-26T22:52:17.323+05:302013-07-26T22:52:17.323+05:30
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు, మీర స...
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు, మీర సూచించిన నియమాలతో పద్యాన్ని సవరిస్తూ.....
బాట సారుల యాకలి బాధ దీర్చు
నలసి వచ్చిన వారల నాదరించు
విడిది చేసిన వారికి విడియమిచ్చు
పేదరాసి పెద్దమ్మది పెద్దమనసుబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33107830053366678142013-07-26T20:58:33.030+05:302013-07-26T20:58:33.030+05:30వరప్రసాద్ గారూ,
చిన్నప్పటి కథకు పద్యరూపాన్ని ఇచ్చ...వరప్రసాద్ గారూ,
చిన్నప్పటి కథకు పద్యరూపాన్ని ఇచ్చారు. సంతోషం.
కానీ కథలో స్పష్టత లోపించింది.

బొడ్డు శంకరయ్య గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
ఒక సూచన... పద్యం మధ్యలో అచ్చులు వ్రాయడం సంప్రదాయం కాదు. అక్కడ యడాగమ, నుగాగమాలు చేసి వ్రాస్తే బాగుంటుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48632065838733438352013-07-26T20:44:30.868+05:302013-07-26T20:44:30.868+05:30బాట సారుల ఆకలి బాధ దీర్చు
నలసి వచ్చిన వారిని ఆదరిం...బాట సారుల ఆకలి బాధ దీర్చు
నలసి వచ్చిన వారిని ఆదరించు
విడిది చేసిన వారికి విడియ మిచ్చు
పేదరాసి పెద్దమ్మది పెద్దమనసు!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87963078629124472272013-07-26T20:26:01.097+05:302013-07-26T20:26:01.097+05:30చిన్న నాడు జెప్పుకున్న చిన్న కథను పద్య రూపమున
=...చిన్న నాడు జెప్పుకున్న చిన్న కథను పద్య రూపమున

బిడ్డలు లేకను నొక్క -పేదరాసి పెద్దమ్మ బెంచె
గడ్డములున్న మేకలను - గారాబముగ,పెద్ద మేక
యడ్డ బొట్టుల తోడ సంత- నందు దిరిగి దెచ్చె ధనము
గడ్డి జాటున,జూచిన నొక- కలికి శునకమును బంపె
గడ్డి తోడను దెచ్చెనునొక- కంపు గొట్టెడి మాంసమునను.
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21216609705878730782013-07-26T18:00:56.158+05:302013-07-26T18:00:56.158+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పాదాలూ బాగున్నవి. అభినందనలు.
‘వెలుగుయమ్మ’ను ‘వెలుగునట్టి’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19507405187408262772013-07-26T17:54:25.119+05:302013-07-26T17:54:25.119+05:30ముగ్గురమ్మల వరమున పుట్టినమ్మ
ఈగ మొదలుగ ఎల్లరి ...ముగ్గురమ్మల వరమున పుట్టినమ్మ
ఈగ మొదలుగ ఎల్లరి బాగు కొరకు
తెలుగునాతను కథలలో వెలుగుయమ్మ
పేదరాసింటి పెద్దమ్మ విందులమ్మ

దేశదేశాలవారికాతిద్యమిచ్చి
కష్టసుఖములనన్నియు ఇష్టగోష్టి
పంచుకొనుచును సాయమందించుతల్లి
విశ్వశాంతిని గోరిన ప్రేమమూర్తిAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16095311355278593862013-07-26T17:37:18.636+05:302013-07-26T17:37:18.636+05:30మనిషి పేదైన కాదామె మనసు పేద
ఆద రించును పాంధుల సే...మనిషి పేదైన కాదామె మనసు పేద
ఆద రించును పాంధుల సేద దీర
విపిన మందైన దినిపించు కపిల గోవు
కధలు కావ్యాలు వినిపించి కరుణ తోన !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18520997621399916462013-07-26T17:33:46.396+05:302013-07-26T17:33:46.396+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23489572041238766082013-07-26T14:04:18.681+05:302013-07-26T14:04:18.681+05:30అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
మీ పద్...అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. "బంధువయ్యి" అనే ప్రయోగము సాధువు కాదు. బంధువగుచు అని గానీ బంధు వనగ అని గానీ అనవచ్చు నేమో? స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16023363308449465212013-07-26T10:19:14.814+05:302013-07-26T10:19:14.814+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44764947172233757162013-07-26T09:55:08.590+05:302013-07-26T09:55:08.590+05:30బాటసారులకు మిగుల బంధు వయ్యి
కూడువెట్టును బ్రియము...బాటసారులకు మిగుల బంధు వయ్యి
కూడువెట్టును బ్రియమున కొసరి కొసరి
గ్రామ వార్తలు సెప్పును గధలు గాను
పేదరాసి పెద్దమ్మ నా బేరు వడసి .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21085836389719137412013-07-26T08:15:46.814+05:302013-07-26T08:15:46.814+05:30పండిత నేమాని వారూ,
పెద్దమ్మ పెద్దరికాన్ని వివరించ...పండిత నేమాని వారూ,
పెద్దమ్మ పెద్దరికాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34253948575751261722013-07-26T07:56:45.695+05:302013-07-26T07:56:45.695+05:30పెద్దమ్మ, యాదరించుచు
పెద్దమనసు తోడ కూడు బెట్టుచు న...పెద్దమ్మ, యాదరించుచు
పెద్దమనసు తోడ కూడు బెట్టుచు నెంతో
నొద్దికతో కథ చెప్పుచు
తద్దయు పులకింపజేయు తల్లికి జేజే
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2567655847618972842013-07-26T07:40:47.941+05:302013-07-26T07:40:47.941+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ఆమెయే పూటకూళ్ళు’ అనడం కంటే ‘బాటసారులకును బెట్టు పూటకూళ్ళు’ అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22621414424681000942013-07-26T07:11:24.169+05:302013-07-26T07:11:24.169+05:30ప్రాత కథలకు నామెయే పట్టుగొమ్మ
బాటసారుల కామెయే పూట...ప్రాత కథలకు నామెయే పట్టుగొమ్మ
బాటసారుల కామెయే పూట కూళ్ళు
పేదరాలయ్యి పోయెగా పెద్దదయ్యి
ఆదరించెడు కథలేక నయ్యొ రామ !
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com