tag:blogger.com,1999:blog-6769183920316093900.post7196615313918822565..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2118 (భగణంబున గురువు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger79125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57883954992403213282016-08-18T06:55:53.173+05:302016-08-18T06:55:53.173+05:30ధన్యవాాదాాలండీధన్యవాాదాాలండీమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82897357170875749582016-08-18T01:11:45.499+05:302016-08-18T01:11:45.499+05:30ధన్యవాదములండి కల్యాణ్ గారు ధన్యవాదములండి కల్యాణ్ గారు కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17280160236784506992016-08-17T23:51:17.287+05:302016-08-17T23:51:17.287+05:30మీ ఏకసమాస పూరణలు మనోఙ్ఞంగా ఉంటాయి .. జోహార్లు మీ ఏకసమాస పూరణలు మనోఙ్ఞంగా ఉంటాయి .. జోహార్లు Kalyanhttps://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36298940917452071902016-08-17T23:42:05.635+05:302016-08-17T23:42:05.635+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18432773243660103052016-08-17T23:41:53.251+05:302016-08-17T23:41:53.251+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86824251804594092242016-08-17T22:45:21.822+05:302016-08-17T22:45:21.822+05:30కొరుప్రోలు వారూ,
మీ పూరణ బాగుంది.
'విహరించే&...కొరుప్రోలు వారూ,
మీ పూరణ బాగుంది.
'విహరించే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. చయమునకున్ + అడవిని అని విసంధిగా వ్రాశారు. 'గగనంబున విహరించెడి। ఖగచయమునకును వనమున గమియించెడి...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5252035613195588752016-08-17T22:42:59.531+05:302016-08-17T22:42:59.531+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82922671848082016982016-08-17T22:42:53.011+05:302016-08-17T22:42:53.011+05:30ధన్యవాాదాాలండీధన్యవాాదాాలండీమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22028750785647129442016-08-17T22:41:56.962+05:302016-08-17T22:41:56.962+05:30'సంతతుల్' అనవచ్చు.. దోషం లేదు.'సంతతుల్' అనవచ్చు.. దోషం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56685083623499015662016-08-17T22:36:52.257+05:302016-08-17T22:36:52.257+05:30సంతతుల్ అనవచ్చునా లేక కల్లోలినీ తో కలపడం దోషం ...సంతతుల్ అనవచ్చునా లేక కల్లోలినీ తో కలపడం దోషం అంటారా మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-809637488587073292016-08-17T22:34:55.951+05:302016-08-17T22:34:55.951+05:30అవును గురువుగారూ నేను పొరబడ్డాను. సంతతి అనే సం...అవును గురువుగారూ నేను పొరబడ్డాను. సంతతి అనే సంస్కృత పదం నుంచి సంతు అనే పదం వచ్చింది అని ఉంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67781347089531370072016-08-17T22:32:45.466+05:302016-08-17T22:32:45.466+05:30సంతు అన్నది సంస్కృత పదంగా కనిపించిన్దండీ ఆంధ్రభారత...సంతు అన్నది సంస్కృత పదంగా కనిపించిన్దండీ ఆంధ్రభారతి లో మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91595134351759379102016-08-17T22:05:52.195+05:302016-08-17T22:05:52.195+05:30గగనంబున విహరించే
ఖగ చయమునకున్,అడవిని గమియించెడి జం...గగనంబున విహరించే
ఖగ చయమునకున్,అడవిని గమియించెడి జం
తు గమికిమదమున దిరుగు ఇ
భ గణంబున గురువు నాస్తి పండితు లారా
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52228186246172110252016-08-17T22:05:35.155+05:302016-08-17T22:05:35.155+05:30హృద్యమైన పద్యం మిస్సన్న గారూ.. నమస్తే హృద్యమైన పద్యం మిస్సన్న గారూ.. నమస్తే మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15661798833746653312016-08-17T22:04:53.849+05:302016-08-17T22:04:53.849+05:30
1.కం:జగతిని కుపండితు డనియె
భగణమ్మున గురువులేదు పం...
1.కం:జగతిని కుపండితు డనియె
భగణమ్మున గురువులేదు పండితులారా
భగణమున నన్ని లఘువులె
సగణమున గురువు లన్ని ఛందము నమరున్ ..డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72054107609910368332016-08-17T22:04:47.834+05:302016-08-17T22:04:47.834+05:30
1.కం:జగతిని కుపండితు డనియె
భగణమ్మున గురువులేదు పం...
1.కం:జగతిని కుపండితు డనియె
భగణమ్మున గురువులేదు పండితులారా
భగణమున నన్ని లఘువులె
సగణమున గురువు లన్ని ఛందము నమరున్ ..డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35871998724216249102016-08-17T21:58:08.071+05:302016-08-17T21:58:08.071+05:30కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది...కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26079235495782373932016-08-17T21:52:10.645+05:302016-08-17T21:52:10.645+05:30కం; "న "గణం బన సూర్య గణము,
"...కం; "న "గణం బన సూర్య గణము,
"న" గణం బది దైవగణము నందుడు గురువౌ
"న"గణంబను జయమొసగెడు శు
భ గణంబున ,గురువు నాస్తి పండితులారా
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18020681061779630692016-08-17T21:41:30.662+05:302016-08-17T21:41:30.662+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65389698671132934062016-08-17T21:38:00.521+05:302016-08-17T21:38:00.521+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాక యెచట..' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12541146351894966222016-08-17T21:36:48.867+05:302016-08-17T21:36:48.867+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రతిభ.. నగణం కనుక గురు...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రతిభ.. నగణం కనుక గురువు లేదంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9615959498893060942016-08-17T21:35:17.765+05:302016-08-17T21:35:17.765+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...కల్లోలినీ సంతులున్' అనడం సమాస దోషమే. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12875506572056312342016-08-17T21:24:38.606+05:302016-08-17T21:24:38.606+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “అభ” కాదు “ఆభ” అ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “అభ” కాదు “ఆభ” అని సదృశమను భావములో వాడితిని. “అహర్బాంధవ+ఆభ” = అహర్బాంధవాభ - తత్సమము. “ఆభా” సంస్కృత పదము. సూర్యునితో సమానమని ('న’ గణము సూర్య గణమేకద) నా భావము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50762842553905083492016-08-17T21:24:08.963+05:302016-08-17T21:24:08.963+05:30ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనల...ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'తరచి కనినచో। నగుపడున...' అనండి.
మూడవ పూరణలో 'రగిలే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ 'రగిలెన్' అన్నా అన్వయం కుదురుతుందనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23500614271887942902016-08-17T21:23:08.962+05:302016-08-17T21:23:08.962+05:30అవునండీ... ఇంటికి చేరి గంట అయింది. పద్యాలను సమీక్ష...అవునండీ... ఇంటికి చేరి గంట అయింది. పద్యాలను సమీక్షిస్తుంటే మధ్యలో ఇంటర్నెట్ ఆగిపోయి మళ్ళి ఇప్పుడే కలిసింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com