tag:blogger.com,1999:blog-6769183920316093900.post7228653482224895756..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3883కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34470825363954860582021-10-28T08:39:42.217+05:302021-10-28T08:39:42.217+05:30లీలగ వింటినెత్త గని ప్రీతి వరించె మహీజ యంతటన్
హేల ...లీలగ వింటినెత్త గని ప్రీతి వరించె మహీజ యంతటన్
హేల వివాహబంధమున నిర్వురు గూడిన వేళనా తలం
బ్రాలుగ ముత్యముల్ దొరలె రాముని చేతుల నుండి నాతిపై
నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1946007202404927232021-10-28T06:53:14.132+05:302021-10-28T06:53:14.132+05:30 🙏ఆర్యా! ధన్యవాదములు. సవరించుకుంటాను.🙏 🙏ఆర్యా! ధన్యవాదములు. సవరించుకుంటాను.🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8241874967331314962021-10-27T20:23:48.388+05:302021-10-27T20:23:48.388+05:30ఈనాటి సమస్య..
నీలభ మెఱ్ఱ బాఱగను నింగిని దోచగ నింద్...ఈనాటి సమస్య..
నీలభ మెఱ్ఱ బాఱగను నింగిని దోచగ నింద్రచాపమై
బేలగ సంధ్య కౌగిటిని వీడగ సూర్యుడు నిద్రమత్తుతో
హేలగ సంద్ర మంతయును నింపుగ నెఱ్ఱని బాటబర్చగా
నీలములెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్ !!Aravalli Sreedevihttps://www.blogger.com/profile/08620873634167650470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14808824423211770142021-10-27T18:56:27.277+05:302021-10-27T18:56:27.277+05:30హేలగ చేలముల్ దొడిగి యింపుగ జానకి మీనకేతునిన్
గోలవి...హేలగ చేలముల్ దొడిగి యింపుగ జానకి మీనకేతునిన్
గోలవిధమ్ముగా మిగిలి కూర్మినిఁ జూపగ, రామునుండి యా
శీలవతీ లలామ నెఱిశీర్షము పైఁ బడి జాలువాఱగా
నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65588504356053844162021-10-27T18:48:54.111+05:302021-10-27T18:48:54.111+05:30కరాంగుళీయముల్ / నీలముకరాంగుళీయముల్ / నీలముకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22221049171350493402021-10-27T18:46:05.334+05:302021-10-27T18:46:05.334+05:30కరాంగుళీయ తన్నీలము కరాంగుళీయ తన్నీలము కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42031931092626936462021-10-27T16:05:08.603+05:302021-10-27T16:05:08.603+05:30ఆర్యా! ధన్యవాదశతము. తరుణోపాయము సూచింప ప్రార్ధన. ఆర్యా! ధన్యవాదశతము. తరుణోపాయము సూచింప ప్రార్ధన. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28965102011944233812021-10-27T15:48:05.423+05:302021-10-27T15:48:05.423+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39569338718990521932021-10-27T13:51:03.400+05:302021-10-27T13:51:03.400+05:30చౌక రంగు వేసి షాంపుతో కడుగగా
నీల మెఱ్ఱబాఱె నీలవేణి...చౌక రంగు వేసి షాంపుతో కడుగగా
నీల మెఱ్ఱబాఱె నీలవేణి
కురులు; నలుపు వెలసి, తరుణి బాధపడగ
మగడు తెచ్చె నొక్క మంచి రంగు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13827545323465659312021-10-27T13:28:27.100+05:302021-10-27T13:28:27.100+05:30కరాంగుళీయపున్/ నీలము:
“నీ” స్థిరము కావున ను గాగమమ...కరాంగుళీయపున్/ నీలము:
“నీ” స్థిరము కావున ను గాగమము రాదండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67464175330556299522021-10-27T13:20:52.867+05:302021-10-27T13:20:52.867+05:30ఉంచితి నండి. ఉంచితి నండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1048985754393434682021-10-27T12:33:07.116+05:302021-10-27T12:33:07.116+05:30సిగ్గె యగును గొప్ప సింగార మువిదకు
సిగ్గులు మొలకెత...సిగ్గె యగును గొప్ప సింగార మువిదకు
సిగ్గులు మొలకెత్త బుగ్గ పైన
ముద మొసంగ నీదు ముద్దు ముక్కు పుడక
నీల మెఱ్ఱవాఱె నీలవేణి

నీలము లయ్యె ముత్యములు నీరజ నేత్రు కరమ్ము లందుఁ దా
లీలగ నుంచ రాఘవుఁడు లేమ శిరమ్మున నంత హర్ష క
ల్లోలిత జానకీ సతి శిరో వర దేశము నుండి జాఱఁగా
నీలము లెఱ్ఱవాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51788402030467196312021-10-27T11:31:58.349+05:302021-10-27T11:31:58.349+05:30కాలము చెల్లు కారణము,కాంతివిహీనపు గుర్తులాయనన్
నీల...కాలము చెల్లు కారణము,కాంతివిహీనపు గుర్తులాయనన్
నీలములెఱ్ఱబాఱె రమణీ! రమణీయ విలాస రేఖలన్
ఫాలము యౌవనంబు తఱి భాసురమౌచును గాంతితోడుతన్
లాలన జేయునట్లుగను రమ్యపు పోకడ గానవచ్చుగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33113171057784937112021-10-27T10:36:25.786+05:302021-10-27T10:36:25.786+05:30కలియుగంపు మహిమ కనబడు నట్లుగ
నీలమెఱ్ఱబాఱె నీలవేణి!
...కలియుగంపు మహిమ కనబడు నట్లుగ
నీలమెఱ్ఱబాఱె నీలవేణి!
బమ్మెర యగు నండ్రు తిమ్మెరగనిలను
తిమ్మెరయగు భామ!బమ్మెరగనుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11334600633283336372021-10-27T10:36:08.293+05:302021-10-27T10:36:08.293+05:30కవిమిత్రులెవరైనా వాట్సప్ లో ప్రచురించ మనవి. నా చరవ...కవిమిత్రులెవరైనా వాట్సప్ లో ప్రచురించ మనవి. నా చరవాణి నిన్న ప్రయాణంలో పోయింది.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5721346806078995602021-10-27T10:32:24.280+05:302021-10-27T10:32:24.280+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12611307530549595052021-10-27T09:43:25.211+05:302021-10-27T09:43:25.211+05:30ఆటవెలది
కలికి నీదు వన్నె కాశ్మీర ఫలమట్లు
నీలి కురు...ఆటవెలది
కలికి నీదు వన్నె కాశ్మీర ఫలమట్లు
నీలి కురుల జడయె గాలమౌచు
దాక సోయగమ్ము సోకి నా యంగుళి
నీల మెఱ్ఱబాఱె నీలవేణి!

ఉత్పలమాల
మాలిని! నీదు వన్నెగన మాగిన నెర్రటి పండు వర్ణమై
నీలి కురుల్ జడన్ వలపు నింపుచు గాలము వైచి లాగ నే
దేలుచు సోక నెంచ నిను దీర మదీయ కరాంగుళీయపున్
నీలము లెఱ్ఱబాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83497293883386635712021-10-27T08:55:07.761+05:302021-10-27T08:55:07.761+05:30ఆటవెలది
పసిడి బుగ్గ సొట్ట పై మోజు పడి ముద్దు
కోరె ...ఆటవెలది
పసిడి బుగ్గ సొట్ట పై మోజు పడి ముద్దు
కోరె చిన్న వాడు కొద్ది సిగ్గు
చెంది, నంత కొమ్మ చెక్కిలి నిగనిగ
నీల మెఱ్ఱ బాఱె నీల వేణి.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76433172538527839522021-10-27T08:53:06.171+05:302021-10-27T08:53:06.171+05:30మేలగు ముత్యముల్ శిరముమీద అయోనిజ పోయ మేనుపై
నీలపు...మేలగు ముత్యముల్ శిరముమీద అయోనిజ పోయ మేనుపై
నీలపు కాంతితో మెరిసి నేలకు జారుచు నుండె కాంచగన్,
మాలిని సీతపై మన కుమారుడు రాముడు పోయుచుండ యా
నీలపు పూస లన్నియును నెమ్మది గా వదనంబు తాకుచున్
రాలుచు నుండ మారి నభి రామపు రోహిత కాంతు లొప్పుచున్,
నీలము లెర్ర బారె రమణీ, రమణీయ విలాస రేఖలన్
మౌలిని గాంచుమా యనుచు మన్నియ రాణిని కాంచి పేర్కొనెన్

సీతా,కళ్యాణ సమయములో దశరథుడు కౌసల్య ను గాంచి పలికిన పలుకులు

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51875799730370553212021-10-27T06:44:56.859+05:302021-10-27T06:44:56.859+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Aravalli Sreedevihttps://www.blogger.com/profile/08620873634167650470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2829312162693662102021-10-27T05:53:49.667+05:302021-10-27T05:53:49.667+05:30నీలిమేఘఛాయ నెనరైన నగవుతో
నిందువదన కనుల విందుఁజేయ
చ...నీలిమేఘఛాయ నెనరైన నగవుతో
నిందువదన కనుల విందుఁజేయ
చక్కని చెలికాడు చెక్కిలి మీటఁగ
నీల మెఱ్ఱబాఱె నీలవేణిఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60221974551671148362021-10-27T03:32:43.082+05:302021-10-27T03:32:43.082+05:30(బామ్మ మనుమరాలు నీలవేణితో పలికిన పలుకులు)
చూలి వ...(బామ్మ మనుమరాలు నీలవేణితో పలికిన పలుకులు)

చూలి వీవు కదలి జూచిన తప్పక
గ్రహణ మొర్రి బిడ్డ కల్గు నంద్రు
సూర్య గ్రహణ మిదియు చూడకు నభమున
నీల మెఱ్ఱబాఱె, నీలవేణిSiva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68026878244310461912021-10-26T23:53:15.770+05:302021-10-26T23:53:15.770+05:30హాలికులైన రాజులకు హ్లాదముబంచుచు నేలలోపలన్
బాలికలే ...హాలికులైన రాజులకు హ్లాదముబంచుచు నేలలోపలన్
బాలికలే లభించునట పావనభూమి విదేహ రాజ్యమన్
మేలములాడగా మగడు మిక్కిలి సిగ్గున సీతకన్నులన్
నీలము లెర్రవారె రమణీ రమణీయ విలాసరేఖలన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54619384653422054942021-10-26T23:36:04.192+05:302021-10-26T23:36:04.192+05:30( చెలి నీలమణి తో )
నా మగడు సతతము నలుగురి ముందు నా...( చెలి నీలమణి తో )

నా మగడు సతతము నలుగురి ముందు నా
యింతి పొగడిక విన హృదయమంత
భగ భగమని మండ వక్షము పైనున్న
నీల మెఱ్ఱబాఱె నీలవేణి !sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10195488558781677622021-10-26T23:28:54.525+05:302021-10-26T23:28:54.525+05:30సిగ్గుతోటినీదు బుగ్గలే యెరుపెక్కె
ముచ్చటైననీదుమోము...సిగ్గుతోటినీదు బుగ్గలే యెరుపెక్కె
ముచ్చటైననీదుమోములోని
రక్తవర్ణమే పరావర్తనము చెంది
నీల మెఱ్ఱబాఱె నీలవేణిM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.com