tag:blogger.com,1999:blog-6769183920316093900.post7230598098237797802..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3512కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger81125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69498879588773086752020-10-10T16:40:28.219+05:302020-10-10T16:40:28.219+05:30ఆటవెలది
ప్రజల నాడి బట్టి పథకాలు ప్రకటించు
ముఖ్యమంత...ఆటవెలది
ప్రజల నాడి బట్టి పథకాలు ప్రకటించు
ముఖ్యమంత్రి వరుల సఖ్యతఁగొని
యంకురించఁ బోవు వ్యతిరేకతల నస
మ్మతము మార్చువాఁడె మంత్రి యగును

చంపకమాల
మతిగొని ముఖ్యమంత్రికి సమాగమునందున నమ్మకస్తుడై
హితులుగ వైరిపక్షమున నేర్పడ నుండెడు వాంఛితార్థులన్
జతగొని, యంకురంబుననె చక్కఁగ దారికి దెచ్చుచున్ యస
మ్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68928056451218030752020-10-10T15:10:03.403+05:302020-10-10T15:10:03.403+05:30మతిజెడి మాటలాడితివొ? మర్మమెఱుంగక వాగినాడవో?
హితము...మతిజెడి మాటలాడితివొ? మర్మమెఱుంగక వాగినాడవో?
హితమును గూర్చకున్న జనులెందుకు మద్దతు నిత్తురోయి? నీ
వతిగను చొక్కునీరుగొని యల్పుడవై వచియించినావిటుల్
మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77365392293677142042020-10-10T14:31:57.264+05:302020-10-10T14:31:57.264+05:30మతములపేరిటన్ వితతమారణహోమము జేయునట్టి దు
ర్మతులదురా...మతములపేరిటన్ వితతమారణహోమము జేయునట్టి దు
ర్మతులదురాగతంబులను మాన్పగ కంకణ ధారియై సతం
బతులిత దీక్షతోడజనులందరి శ్రేయముగోరి వారి దు
ర్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19329921269621011182020-10-10T13:02:34.492+05:302020-10-10T13:02:34.492+05:30చం:
మత మన రంగు మారుటయె మాటకు మాటకు రాజకీయమున్
సత...చం:

మత మన రంగు మారుటయె మాటకు మాటకు రాజకీయమున్
సతమది నొప్పగన్నెపుడు జాలియు మిత్రత గానరాదటన్
పితరులు నడ్డు జెప్పినను పీఠము వేయగ చెల్ల దచ్చటన్
మతమునుమార్చు వాడె యగు మంత్రిగనేడు ప్రజాళి మెచ్చగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24924565032864138512020-10-10T12:33:15.373+05:302020-10-10T12:33:15.373+05:30మొదటిపాదమునకు సవరణ
మతములపేర పెచ్చరిలి మారణకాండను
...మొదటిపాదమునకు సవరణ

మతములపేర పెచ్చరిలి మారణకాండను
ప్రోత్సహించుచున్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24902760409347283532020-10-10T12:06:54.361+05:302020-10-10T12:06:54.361+05:30నమస్సులు ఆచార్యా
నమస్సులు ఆచార్యా
కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82295714294235203802020-10-10T12:04:18.492+05:302020-10-10T12:04:18.492+05:30సతతమునిందబాలగునుసజ్జనుదూషణనొందగాదగున్
మతమునుమార్చ...సతతమునిందబాలగునుసజ్జనుదూషణనొందగాదగున్
మతమునుమార్చువాడె,యగుమంత్రిగనేడుప్రజాళిమెచ్చగన్
నతివలబాగుచూచుచునునాశ్రితులందరిమానసంబులన్
నతులితప్రేమగూర్చునెడనాయతరీతినినిశ్చయంబుగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79056377795437008972020-10-10T11:39:44.160+05:302020-10-10T11:39:44.160+05:30మంత్రియనగ ప్రజల మనసెరిగి మసలి
వెతలు కడవబెట్టు విధమ...మంత్రియనగ ప్రజల మనసెరిగి మసలి
వెతలు కడవబెట్టు విధమునెఱుగు
పాతపద్ధతులకు ప్రాకులాడెడుయభి
మతము మార్చువాఁడె మంత్రి యగునుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73369070649133845772020-10-10T11:38:36.462+05:302020-10-10T11:38:36.462+05:30కలినిఁ గాంచ మించి పలికి నీతులు వెన్క
ముంచు వాఁడె ...కలినిఁ గాంచ మించి పలికి నీతులు వెన్క
ముంచు వాఁడె యగును మునివరుండు
నేత యగును దుడ్డు పాతిపెట్టిన వాఁడ
మతము మార్చువాఁడె మంత్రి యగును

కతిపయ వత్సరమ్ముల వికార వినోద విహార కేళినిం
బతి గణ ముత్సహించుచు విపత్తుల నెల్లర కీయఁ గాంచమే
మతి నిడి శిష్ట భావములు మానవ దున్నతిఁ బౌరకోటి దు
ర్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85997793845743244312020-10-10T11:38:27.658+05:302020-10-10T11:38:27.658+05:30అతిబలవంతులైన యనుయాయుల గల్గిన దుష్ట నాయకుల్
మతిచెడ...అతిబలవంతులైన యనుయాయుల గల్గిన దుష్ట నాయకుల్
మతిచెడి నట్టి యోటరుల మద్యము తోడ ప్రలోభ పెట్టుచున్
మతముల మధ్య చిచ్చుమిసి మారణ కాండను జేయుచున్ ప్రజన్
మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29276083825050713272020-10-10T10:48:19.153+05:302020-10-10T10:48:19.153+05:30మతములపేర దారుణ యమానుష మారణకాండ సల్పుచున్
సతతము చిచ...మతములపేర దారుణ యమానుష మారణకాండ సల్పుచున్
సతతము చిచ్చురేపుటయె సమ్మత
మంచును దేశద్రోహులై
మతసహనమ్ము లేశమును మానసమందున లేని వారిదు
ర్మతమును మార్చువాడెయగు మంత్రిగ నేడు ప్రజాళిమెచ్చగన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60486427166657794092020-10-10T10:47:34.276+05:302020-10-10T10:47:34.276+05:30గతచరితప్రవర్తితవిగర్హితదుర్మతమౌఢ్యవాదదు
ష్కృతమును ...గతచరితప్రవర్తితవిగర్హితదుర్మతమౌఢ్యవాదదు
ష్కృతమును రూపు మాపి జనసామ్యవిధాయకశాసనమ్ములన్
వితతమొనర్చి ధార్మికవివేచన భాసిలఁ దీవ్రవాదస
మ్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16877675734599115602020-10-10T10:47:13.924+05:302020-10-10T10:47:13.924+05:30హితమును గూర్చు మాకనుచు నీయగ పగ్గము రెచ్చిపోవుచున్
...హితమును గూర్చు మాకనుచు నీయగ పగ్గము రెచ్చిపోవుచున్
పతనపు బాట బట్ట పరిపాలన సుంతయు లెక్క సేయకన్
హితులకు బంధు మిత్రులకు హేయమనెంచక బంచి పెట్టుచున్
మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42504417561602644752020-10-10T10:04:09.576+05:302020-10-10T10:04:09.576+05:30*మతము మార్చువాఁడె మంత్రి యగును (శంకరాభరణం పూరణ)*
...*మతము మార్చువాఁడె మంత్రి యగును (శంకరాభరణం పూరణ)*

చట్ట సభల లోన సరియైన బలమును
పార్టి యేది తాను బడయనపుడు
తనదు పార్టి మార్చి తనపూర్వపక్ష స
మ్మతము మార్చు వాడె మంత్రి యగును.

బలిజెపల్లి ద్వారకానాధ్dnath57https://www.blogger.com/profile/08227081202325718245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91556236579651947972020-10-10T10:00:48.724+05:302020-10-10T10:00:48.724+05:30బుద్ధి గలిగినేని విదురరీతి మెలగు
మంచిమాట బలుక మనసు...బుద్ధి గలిగినేని విదురరీతి మెలగు
మంచిమాట బలుక మనసు తలచు
చాకచక్యముగన చాణక్యునిగ నభి
మతము మార్చు వాడె మంత్రి యగునుఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85107598421561894612020-10-10T09:58:02.961+05:302020-10-10T09:58:02.961+05:30మతముమార్చువాడెమంత్రియగుననుట
నిజముకాదుసామి! నిజముగా...మతముమార్చువాడెమంత్రియగుననుట
నిజముకాదుసామి! నిజముగాను
మంత్రిపదవివలచు మాన్యనాయకులను
బాధ్యతాయుతమగుపదవియదియ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56627782311518333992020-10-10T09:54:16.110+05:302020-10-10T09:54:16.110+05:30కె.వి.యస్. లక్ష్మి:
ప్రజల నాదరించి రాజ్యమ్ము నేల...కె.వి.యస్. లక్ష్మి:

ప్రజల నాదరించి రాజ్యమ్ము నేలుచు
ప్రాభవమ్ము నొంద ప్రభువు నెపుడు
సత్యవంతు జేసి సరిరీతి దీర్చి దు
ర్మతము మార్చు వాడె మంత్రియగును. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62887890710435768662020-10-10T09:52:15.860+05:302020-10-10T09:52:15.860+05:30
హితము నొసంగుచున్ ప్రజ ర
హించు విధమ్మున మేలొసంగగన్...
హితము నొసంగుచున్ ప్రజ ర
హించు విధమ్మున మేలొసంగగన్
సతతము శాంతి ధర్మముల
సారమెరింగి చరించు బాటలో
ప్రతిదినమున్ ఫలించు నవ
భావనలన్ దరి జేర్చలేని దౌ
మతమును మార్చువాఁడె యగు
మంత్రిగ నేడు ప్రజాళి మెచ్చఁగన్!

మతము=అభిప్రాయంSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27318227996083130622020-10-10T09:50:01.513+05:302020-10-10T09:50:01.513+05:30మతము కులమటంచు మంట రేపి జనుల
హితము దలపనట్టి హీనుడగు...మతము కులమటంచు మంట రేపి జనుల
హితము దలపనట్టి హీనుడగుచు
మత గురువులఁ గూడి మాయ మాటలు బల్కి
మతము మార్చువాఁడె మంత్రి యగునుSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80780126703830113242020-10-10T08:56:32.732+05:302020-10-10T08:56:32.732+05:30ఇతవరియంచువోట్లనిడ, నింపుగ పాలన చేయుచున్ సదా
యతులిత...ఇతవరియంచువోట్లనిడ, నింపుగ పాలన చేయుచున్ సదా
యతులితమౌ విధమ్ముగను, హర్షము తో ప్రజ లాదరించగా,
సతతము సత్యమార్గమున సాగుచు, వైరుల గాంచి వారి స
మ్మతమును మార్చువాఁడె, యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22052599726485170292020-10-10T08:41:29.669+05:302020-10-10T08:41:29.669+05:30మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగున్నది. అభినందనలు. మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64334839202253343862020-10-10T08:40:19.551+05:302020-10-10T08:40:19.551+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కల్మష మంట' ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కల్మష మంట' దుష్టసమాసం. "కల్మష కీలగ" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32364779093524143492020-10-10T08:37:43.117+05:302020-10-10T08:37:43.117+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39193049702505377702020-10-10T08:37:08.205+05:302020-10-10T08:37:08.205+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19171997710298693932020-10-10T08:36:32.714+05:302020-10-10T08:36:32.714+05:30ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com