tag:blogger.com,1999:blog-6769183920316093900.post7261807381583551837..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1102 (బాట వీడి నడచువాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11924185095491032952013-07-05T05:56:04.187+05:302013-07-05T05:56:04.187+05:30హమ్మయ్య ఒక్క పద్యాని కైనా శ్రమ తప్పించాను కదా !హమ్మయ్య ఒక్క పద్యాని కైనా శ్రమ తప్పించాను కదా !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8530369540493853932013-07-04T23:04:10.486+05:302013-07-04T23:04:10.486+05:30మాస్టరు గారూ ! ధన్యవాదములు.
గణము కుదురుట లేదనే దాన...మాస్టరు గారూ ! ధన్యవాదములు.
గణము కుదురుట లేదనే దానిని మార్చాను.
చక్కని సవరణ చూపారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42462138681062434602013-07-04T22:23:31.673+05:302013-07-04T22:23:31.673+05:30పెద్దలిరువురికీ నా ధన్యవాదములు.
సవరించిన పద్యము
జ...పెద్దలిరువురికీ నా ధన్యవాదములు.
సవరించిన పద్యము

జపము తపము దినము జరుపుకొనుచునుండు
వాడె , ముక్తినిచ్చు వాని నమ్ము
వాడె, కామ జనిత భవబంధనమ్ముల
బాట వీడి నడచువాఁడె జ్ఞాని.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51153683948746227882013-07-04T22:16:47.129+05:302013-07-04T22:16:47.129+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమ...లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!

పండిత నేమాని వారూ,
మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు

జిగురు సత్యనారాయణ గారూ,
అంత్యానుప్రాసతో మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఆంగ్లంలో ‘అనృతమైన బాట’ తెలుగులో ‘అన్యమతపు బాట’ అయిందా? గణదోషం అనుకుంటే ‘అనృతముగల బాట’ అంటే సరిపోయేది.

రాజేశ్వరి అక్కయ్యా,
ఈనాటి మీ పూరణ నిర్దోషంగా చాలా బాగుంది. అభినందనలతో పాటు ధన్యవాదాలు.

‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! అక్కడ ‘దర్పరాహిత్యమున్’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72412401029813243252013-07-04T22:04:14.370+05:302013-07-04T22:04:14.370+05:30శ్రీనివాస్ గారూ! శుభాశీస్సులు.
మీరు దర్ప న్యూనతలను...శ్రీనివాస్ గారూ! శుభాశీస్సులు.
మీరు దర్ప న్యూనతలను అని వాడేరు. ఇందులో న్యూకి ముందున్న అక్షరము గురువు అగుతుంది. సరిచేయండి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27354264811186795832013-07-04T21:12:31.745+05:302013-07-04T21:12:31.745+05:30అన్య మతపు బాట నావేశముల బాట
హితము గాని బాట హింస బాట...అన్య మతపు బాట నావేశముల బాట
హితము గాని బాట హింస బాట
పరులు దిట్టు బాట పరమార్థములు లేని
బాట వీడి నడచు వాడె జ్ఞాని గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13415236919517265162013-07-04T20:46:48.279+05:302013-07-04T20:46:48.279+05:30ద్వంద్వ సంచయమును,దర్ప న్యూనత లను
వీడి శుద్ద సత్వ ...ద్వంద్వ సంచయమును,దర్ప న్యూనత లను
వీడి శుద్ద సత్వ వేద మార్గ
మందు నిలిచి యుండి మాయాంధ కారపు
బాట వీడి నడచు వాడె జ్ఞానిSeenahttps://www.blogger.com/profile/12698164170561005405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56391153175742238372013-07-04T20:39:04.038+05:302013-07-04T20:39:04.038+05:30తోట లందు దిరిగి తోయజాక్షి వెనుక
మాటి మాటి కేమొ మా...తోట లందు దిరిగి తోయజాక్షి వెనుక
మాటి మాటి కేమొ మాట గలిపి
మోస గించ చెలిని బాస తప్పెడి చెడు
బాట వీడి నడచు వాడె జ్ఞాని
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45753776788209553712013-07-04T19:45:20.221+05:302013-07-04T19:45:20.221+05:30anRtamula baaTa naavESamula baaTa
hitamu gaani ba...anRtamula baaTa naavESamula baaTa
hitamu gaani baaTa hiMsa baaTa
parulu diTTu baaTa paramaarthamulu lEni
బాట వీడి నడచు వాడె జ్ఞానిగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52242978685211199822013-07-04T19:09:26.916+05:302013-07-04T19:09:26.916+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ప...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

అన్ని పద్యములు కొందరి రాజకీయ నాయకులను ఉద్దేశించి వ్రాసినవి
గురుదేవులకు ధన్యవాదములు ఇది అంతయు మీరు పెట్టిన భిక్ష

పండితుల వారి ప్రేమకు
మండితుడ నయితిని నేడు మది యుప్పొంగెన్,
ఖండితముగ పండుగ గద
పండితు లండగ నిలువగ పద్య రచనకున్ । కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27378671629633781752013-07-04T18:15:53.132+05:302013-07-04T18:15:53.132+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35792518400985768302013-07-04T18:03:49.961+05:302013-07-04T18:03:49.961+05:30వెతల మూట,సుఖము వెతికినంతట జూట
బరువు బాధ్యతల తుపాకి...వెతల మూట,సుఖము వెతికినంతట జూట
బరువు బాధ్యతల తుపాకి తూట
శత్రువులకు పీట, సంసారపు దిగులు
బాట వీడి నడచువాఁడె జ్ఞాని!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51678337005786389272013-07-04T17:44:51.514+05:302013-07-04T17:44:51.514+05:30అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
మీరు శక్తి...అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
మీరు శక్తి వంతు అని వాడేరు. ఇకార ఉకారముల తరువాత మంతు అని వాడవలెను. శక్తిమంతుడు అనుట సాధువు. అలాగే హనుమంతుడు, మొదలగునవి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43684964876455755612013-07-04T17:42:41.789+05:302013-07-04T17:42:41.789+05:30భక్తి యోగమనగ బంగారు బాటయౌ
జ్ఞాన యోగమనగ కాంతి పథము
...భక్తి యోగమనగ బంగారు బాటయౌ
జ్ఞాన యోగమనగ కాంతి పథము
మంచి బాట బూని, మాయామయమ్మగు
బాట వీడి నడచు వాడె జ్ఞాని Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81900171960939552642013-07-04T17:15:26.738+05:302013-07-04T17:15:26.738+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63612577021640751302013-07-04T15:08:40.753+05:302013-07-04T15:08:40.753+05:30జపము తపము దినము జరుపుకొనుచునుండు
వాడె , సర్వశక్తి ...జపము తపము దినము జరుపుకొనుచునుండు
వాడె , సర్వశక్తి వంతు నమ్ము
వాడె, కామ జనిత భవబంధనమ్ముల
బాట వీడి నడచువాఁడె జ్ఞాని.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47527102322513056262013-07-04T14:54:00.171+05:302013-07-04T14:54:00.171+05:30వరప్రసాద్ గారూ,
‘శాంతి సుఖము కోరి..’ పూరణ బాగుంది...వరప్రసాద్ గారూ,
‘శాంతి సుఖము కోరి..’ పూరణ బాగుంది. అభినందనలు.
‘గణ బాట” అని సమాసం చేయరాదు కదా. అక్కడ ‘రాజకీయ నాయకులదౌ..’ అనండి.
సవరించిన మీ పద్యాలు బాగున్నవి.
అన్నట్టు... చివరి పద్యం నన్ను ఉద్దేశించి వ్రాసినట్టుంది.. :-)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56237470283148083352013-07-04T12:59:23.507+05:302013-07-04T12:59:23.507+05:30అయ్యా! వరప్రసాద్ గారూ!
మీ పద్యాలలో చివరిపాదముగా (వ...అయ్యా! వరప్రసాద్ గారూ!
మీ పద్యాలలో చివరిపాదముగా (విశ్వదాభిరామ వినుర వేమకి బదులుగా) ఈ పాదమును ఉంచండి.

"వరప్రసాదు మాట పసిడి బాట"Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51652746869429800762013-07-04T12:43:46.745+05:302013-07-04T12:43:46.745+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
గణ దోషములను సవరించి

సామ వేద మనుచు సాధు జనులు జూపు
బాట వీడి నడచు వాడె జ్ఞాని,
విలువల వలువలను వీపున మోయుచు
ధర్మ నిరతు డైన ధర్మ రాజు

ధరణి జనుల తోడ దిరుగు వా డజ్ఞాని,
భోగములను వెదకు రోగ మందు
చీమ సందు వెదకు దోమ సిద్ద జ్ఞాని,
భక్తీ మార్గ మనుచు రక్తి కొఱకు

ఖలుల జెంత జేరి కపట విద్యలు నేర్చి
కరుణ దార లెల్ల కురియ జేసి
కయ్యమునను గోరు ఖలుడు కాల జ్ఞాని,
నీతి నియమములను నీట గలిపి

దివి ననవరతమ్ము దిరిగిన విజ్ఞాని,
పంచదార వంటి బలుకు బల్కి
పరుల సొమ్ము దినెడి కరి పరమ జ్ఞాని,
దొంగ దొంగ యనుచు తొంగి జూచి

తప్పు లందున దన తప్పు దాచి పరుల
తప్పు లెల్ల ఘోర దప్పి దమని
లోపములను జూపు లోభి లోక జ్ఞాని
విశ్వ దాభి రామ వినుర వేమ|
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43774028444507340342013-07-04T11:21:11.214+05:302013-07-04T11:21:11.214+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

అజ్ఞాని లో అ గురువు, ‘సిద్ధజ్ఞాని, కాలజ్ఞాని, పరమజ్ఞాని, లోకజ్ఞాని’ లోని ‘జ్ఞా’కు ముందున్న అక్షరాలు గురువుకాదని అనుకొంటిని, తప్పులు తెలియ జేసినందులకు గురుదేవులకు ధన్యవాదములు

శాంతి సుఖము కోరి సత్య ధర్మ నిరతి
ననుస రించు సాధు జనుల కెల్ల
కీడు జేయు రాజకీయ నాయక గణ
బాట వీడి, నడచు వాడె జ్ఞాని
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77120974230596375772013-07-04T11:05:57.697+05:302013-07-04T11:05:57.697+05:30వరప్రసాద్ గారూ,
న్యాజోక్తులతో నిందిన మీ పూరణ, తరు...వరప్రసాద్ గారూ,
న్యాజోక్తులతో నిందిన మీ పూరణ, తరువాతి రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
పద్యాలలో ‘సిద్ధజ్ఞాని, కాలజ్ఞాని, పరమజ్ఞాని, లోకజ్ఞాని’ అన్నప్పుడు ‘జ్ఞా’కు ముందున్న అక్షరాలు గురువులై గణదోషం ఏర్పడుతున్నది.

సుబ్బారావు గారూ,
ధర్మబుద్ధి లేనివారి బాటను వీడుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
అవినీతి బాటను వీడుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42387211068699342712013-07-04T10:38:12.341+05:302013-07-04T10:38:12.341+05:30స్వార్థచింతవీడిసంఘపుమేల్గోరి
సేవజేయువాడె దైవసముడు ...స్వార్థచింతవీడిసంఘపుమేల్గోరి
సేవజేయువాడె దైవసముడు
నీతినియమములకు నిలబడి యవినీతి
బాట వీడి నడచు వాడె జ్ఞాని !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54675007489093368452013-07-04T10:14:33.504+05:302013-07-04T10:14:33.504+05:30
ధర్మ బుద్ధి లేక ధార్మికుడును గాక
కల్లబొల్లి మాట ల...
ధర్మ బుద్ధి లేక ధార్మికుడును గాక
కల్లబొల్లి మాట లుల్ల సిలగ
నర్మ భాషణముల నమ్మించు వారల
బాట వీ డి నడచు వాడె జ్ఞాని .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45911758988330996762013-07-04T10:11:10.248+05:302013-07-04T10:11:10.248+05:30
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యుల...
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు

నేడు చిన్న పిల్లలకు,పెద్దలకు కూల్ డ్రింక్,పొగ త్రాగ వలదనిన దెలిపిన,వాడు అజ్ఞాని యని జెప్పెదరు
లోకపు పోకడను ఈ విధముగా

సామ వేద మనుచు సాధు జనులు జూపు
బాట వీడి నడచు వాడె జ్ఞాని,
విలువల వలువలను వీపున మోయుచు
ధర్మ నిరతు డైన ధర్మ రాజు

ధరణి జనుల తోడ దిరుగు వా డజ్ఞాని,
చీమ సందు వెదకు సిద్ద జ్ఞాని ,
ఖలుల జెంత జేరి కపట విద్యలు నేర్చి
కయ్యమునను గోరు కాల జ్ఞాని ,

దివి ననవరతమ్ము దిరిగిన విజ్ఞాని,
పరుల సొమ్ము దినిన పరమ జ్ఞాని,
తప్పు లందున దన తప్పు దాచి పరుల
లోపములను జూపు లోక జ్ఞాని
( దివిని= ఆకాశమున)కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85070796068467220832013-07-04T09:08:58.787+05:302013-07-04T09:08:58.787+05:30గుండు మధుసూదన్ గారూ,
‘తప్పు బాట, కల్ల గురువుల బాట...గుండు మధుసూదన్ గారూ,
‘తప్పు బాట, కల్ల గురువుల బాట’లను వీడుమన్న మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

పండిత నేమాని వారూ,
అధర్మమార్గాన్ని వీడిన వాడే జ్ఞాని అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
జంజాటపు బాట వీడుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com