tag:blogger.com,1999:blog-6769183920316093900.post7263538137301949993..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3046 (మాధుర్యమ్మది...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-59984471808102392852019-06-14T06:18:28.407+05:302019-06-14T06:18:28.407+05:30ఆ ర్యా,ధన్యవాదాలు, బాధల్...గా సవరణఆ ర్యా,ధన్యవాదాలు, బాధల్...గా సవరణMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12925433798558050342019-06-14T00:01:34.224+05:302019-06-14T00:01:34.224+05:30
వేదాధ్యయనము చేయుచు
మాధవు నహరహము గొలుచు మాన్యుడ వ...

వేదాధ్యయనము చేయుచు
మాధవు నహరహము గొలుచు మాన్యుడ వీవే
వేదికపై మీ గళమున
మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49060030532825707862019-06-13T18:33:27.555+05:302019-06-13T18:33:27.555+05:30మాధుర్యమ్మిడు నక్షరావృతము మాధుర్యభావంబులున్
మాధుర్...మాధుర్యమ్మిడు నక్షరావృతము మాధుర్యభావంబులున్
మాధుర్యాపము లక్షణాభిదలు సొంపౌభూషలౌవ్యంగ్యముల్
మాధుర్యంబన మాధవార్చనలు
సమ్యగ్సాధనానందమే
*"మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39716634845867784992019-06-13T18:31:43.751+05:302019-06-13T18:31:43.751+05:30మాధుర్యముమాధవనుతి
మాధుర్యమునామభజన మాధవుకథలన్
మాధుర...మాధుర్యముమాధవనుతి
మాధుర్యమునామభజన మాధవుకథలన్
మాధుర్యము నిహపుస్పృహ
*"మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16155203406228958952019-06-13T17:58:24.051+05:302019-06-13T17:58:24.051+05:30హా ధన్యంబగు నాదు జన్మ యని నే యత్నంబుగా బూనికన్
ప్ర...హా ధన్యంబగు నాదు జన్మ యని నే యత్నంబుగా బూనికన్
ప్రాధాన్యంబిడి యభ్యసించినను నా వల్లించు పద్యమ్ములన్
మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా; మద్దూరి పద్యమ్ములన్
మాధుర్యమ్మది యొల్కుచుండును సదా మాక్షీక సారమ్ముగాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65555595993602171112019-06-13T17:07:40.502+05:302019-06-13T17:07:40.502+05:30సాధన చేయుచు ముదముగ
రాధా మాధవుల కధలు రసరమ్య ముగా
...సాధన చేయుచు ముదముగ
రాధా మాధవుల కధలు రసరమ్య ముగా
బాధను మరువగ నెడదను
మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22273816252177525792019-06-13T16:39:25.830+05:302019-06-13T16:39:25.830+05:30గాధల్ పెక్కుగ వ్రాసినాను మరి యాకావ్యాలలో గాంచగన్
...గాధల్ పెక్కుగ వ్రాసినాను మరి యాకావ్యాలలో గాంచగన్
రాధామాధవ ప్రేమలీలను నే రమ్యంబుగా వ్రాసినన్
మాధుర్యమ్మది తగ్గిపోయెను గదా మద్దూరి, పద్యమ్ములన్
క్రోధంబించుక మాని దిద్దుమనుచున్ కోరంగ నే వచ్చితిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75971174096227303442019-06-13T14:13:28.366+05:302019-06-13T14:13:28.366+05:30ఆధారు కార్డు పైనొక
మాధుర్యము గ్రోల పద్దెమలరగ జేయన్...ఆధారు కార్డు పైనొక
మాధుర్యము గ్రోల పద్దెమలరగ జేయన్
ప్రాధాన్యత గల కవితల
"మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4465076083580731972019-06-13T13:56:12.297+05:302019-06-13T13:56:12.297+05:30బాధాతప్తపు గాథ, త్రాగి చనియెన్ బాల్‌రాజు హోటల్లు సో...బాధాతప్తపు గాథ, త్రాగి చనియెన్ బాల్‌రాజు హోటల్లు సో
డా ధారల్ కడు శీతలమ్ములవి, కంఠంబంత పట్టెన్ కటా!
యాదేయమ్మిదె! శ్రోతలెంచెదరిటుల్ యష్టావధానమ్మునన్
మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్ ౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13494260460967360172019-06-13T13:16:36.250+05:302019-06-13T13:16:36.250+05:30*కవిగారి సలహాపై యనాధను పెండ్లాడిన భార్యాబాధితుడు క...*కవిగారి సలహాపై యనాధను పెండ్లాడిన భార్యాబాధితుడు కవితో తనబాధను చెప్పుకుంటున్నట్లుగా నూహించిన పద్యము....*

ఆధారములేనిదని య
నాధ యనుచుఁ బెండ్లియాడ, నారియె యిపుడున్
వేధించుచుండె బ్రతుకున
మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82280679903869396872019-06-13T12:30:26.650+05:302019-06-13T12:30:26.650+05:30శోధించగ గనబడదే!
మాధుర్యము తగ్గెనేమి మద్దూరికవీ?
ఆధ...శోధించగ గనబడదే!
మాధుర్యము తగ్గెనేమి మద్దూరికవీ?
ఆధారమెచటగలదో
ప్రాధాన్యత నెచటలేదు పండితులారా?eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57359622251917434682019-06-13T12:11:16.355+05:302019-06-13T12:11:16.355+05:30సాధువగు కైతలు చదువ
గాధయు నుత్సాహమును గలిగించితిరే ...సాధువగు కైతలు చదువ
గాధయు నుత్సాహమును గలిగించితిరే !
శోధన జరుపగ నిప్పుడు
మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ !Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56861325846449595202019-06-13T12:07:30.928+05:302019-06-13T12:07:30.928+05:30
ఆధారంబయె రాజశేఖరుడె! సన్మానంబు లన్ పొందకన్
మాధుర...

ఆధారంబయె రాజశేఖరుడె! సన్మానంబు లన్ పొందకన్
మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా! మద్దూరి పద్యమ్ములన్
ప్రాధాన్యంబుగ చేసి మా జగనుడే ప్రాముఖ్యడంచున్ ధృతిన్
మీ ధారాళపు శైలి తోడు పలుకన్ మించారు మా రెడ్డి యే :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15317064817545097852019-06-13T12:00:49.532+05:302019-06-13T12:00:49.532+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బాధల...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

బాధల్ పెట్టగ నెంచి గంధమునుభల్ పట్టించి దేహమ్మునన్
రాధస్సున్ కడు మేసి వచ్చితివిరా రంగమ్మునన్ జేరుచున్
మేధావుల్ గల వేదికందునను ఛీ! మెప్పొందగన్ పల్కితే:👇
"మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89850639810608686942019-06-13T11:42:49.175+05:302019-06-13T11:42:49.175+05:30బాధపడ నేల నీదగు
గాధం బది యేమి నీదు గాత్రము నందున్...బాధపడ నేల నీదగు
గాధం బది యేమి నీదు గాత్రము నందున్,
వేధించెనా జలమ్మిట,
మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ

రాధా లోలుని వేణు గానమున నౌరా నిల్చె జీవాళియే
యీ ధీమంతుని ప్రాభవ మ్మరయ దీటే చుమ్మి యద్దానికిన్
సాధించెం గవి నిల్పి వేయఁగ నిరుత్సాహంపు జాడ్యమ్మునన్
మా ధుర్య మ్మది తగ్గి పోయెను గదా మద్దూరి పద్యమ్ములన్
[మా ధుర్యము = మా యెద్దు ]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11376140769701624152019-06-13T11:20:48.536+05:302019-06-13T11:20:48.536+05:30రాధామాధవ ప్రణయము
కాదా మధురమ్ము కవులకావ్యమ్ములలో
బా...రాధామాధవ ప్రణయము
కాదా మధురమ్ము కవులకావ్యమ్ములలో
బాధాకరమదియేలనొ
మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67471915306803869572019-06-13T11:05:37.085+05:302019-06-13T11:05:37.085+05:30
ఆధారు కార్డు లేకన్
మాధుర్యము తగ్గెనేమి? మద్దూరి ...

ఆధారు కార్డు లేకన్
మాధుర్యము తగ్గెనేమి? మద్దూరి కవీ
శా! ధన్యుడవీ వయ్యా
రాధనమున్ జేర్చినావు రసికుల మదిలోన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88968415680001386312019-06-13T10:21:13.896+05:302019-06-13T10:21:13.896+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47906150730467916272019-06-13T10:00:31.495+05:302019-06-13T10:00:31.495+05:30బాధలపడితిరె?యార్యులు
సాధనలోపించెనేమి?సత్కవివర్యా!
...బాధలపడితిరె?యార్యులు
సాధనలోపించెనేమి?సత్కవివర్యా!
గాధలరచనలయందున
మాధుర్యముతగ్గెనేమిమద్దూరికవీ!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63516370001941927272019-06-13T09:49:19.937+05:302019-06-13T09:49:19.937+05:30అవధానములు చేసి చేసి అలసిపోయి స్వగ్రామము నకు చేరిన ...అవధానములు చేసి చేసి అలసిపోయి స్వగ్రామము నకు చేరిన కవిని గాంచి మీ మెదడు పై ప్రస్తుతము బరువు తగ్గినది(అవధానములు చేయునపుడు మెదడు తీవ్ర ఒత్తిడి కి లోను అగును గదా ) కొంతకాలము మీరు ధారణమునకు విశ్రాంతి ఇవ్వమని సతి కోరు సందర్భము
ధుర్యము బరువు మోయుట

మేధ తెలుపగన్ మా తర
మా,ధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ,
మీ ధారణమునకున్ ప్ర
సాదించుము విరతిననుచు సతి యనె నపుడున్

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90434874289342159682019-06-13T09:34:56.377+05:302019-06-13T09:34:56.377+05:30ప్రాధమ్యంబగు జీవితమ్మునను సంబంధమ్ములే బంధమౌ
నాధారం...ప్రాధమ్యంబగు జీవితమ్మునను సంబంధమ్ములే బంధమౌ
నాధారంబుగ నిల్చి సాధనము దా సాగింప లేకుండెనో
మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్
సాధించున్ దన పూర్వ వైభవములన్ సంభావ్యమౌ బూనికన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24160798000398949312019-06-13T09:08:48.819+05:302019-06-13T09:08:48.819+05:30మేధావులైరి కవులిల
ప్రాధాన్యత తగ్గె శబ్ద రాశికి, ని...మేధావులైరి కవులిల
ప్రాధాన్యత తగ్గె శబ్ద రాశికి, నిపుడా
రాధన కనరాదు "కవన
మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ?"రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70126731771257698652019-06-13T09:05:40.521+05:302019-06-13T09:05:40.521+05:30మిత్రులందఱకు నమస్సులు!
[ఎప్పుడూ మాధుర్యాది గుణాలత...మిత్రులందఱకు నమస్సులు!

[ఎప్పుడూ మాధుర్యాది గుణాలతో విలసిల్లే మద్దూరి వారి కృతులను పఠించి మురిసిపోయే పాఠకులు, వారి కరుణ రస ప్రధానమైన యొక కృతిని పఠించిన పిదప, తమలో తాము చర్చించుకొంటున్న సందర్భము]

క్రోధాత్ముల్ వృజినుల్ నికృష్ట విగుణుల్ గ్రూరంపు దౌర్జన్యముల్
క్రోధానన్ దగఁ జేయఁ, సర్వ జనులున్ గుందంగఁ, దాఁ జూచి, వే
బాధాతప్తజనప్రవాహఝరిఁ గావ్యమ్మందు బంధింపఁగా,
మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా, మద్దూరి పద్యమ్ములన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3944841825002180522019-06-13T08:57:42.817+05:302019-06-13T08:57:42.817+05:30శంకరార్యులకు ,సీతాదేవిగారికి ధన్యవాదాలు.శంకరార్యులకు ,సీతాదేవిగారికి ధన్యవాదాలు.డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72668068101588218212019-06-13T08:44:31.451+05:302019-06-13T08:44:31.451+05:30అంధుండొక్కడు శుధ్ధ పౌర్ణిమన నేడయ్యో యమావాస్యనెన్
శ...అంధుండొక్కడు శుధ్ధ పౌర్ణిమన నేడయ్యో యమావాస్యనెన్
శోధింపన్త్ గడుభారమైయొకడహో శూన్యంబనెన్ సర్వమున్
వేధింపన్ సభలో ననున్ బధిరుడవ్విధమ్మె నాతోననెన్
"మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.com