tag:blogger.com,1999:blog-6769183920316093900.post7272527283058271896..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3806కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57835410115340570222021-08-08T17:15:44.547+05:302021-08-08T17:15:44.547+05:30కల్లు కుడిచి వచ్చి పల్లెటూరి నడుమ
తోలు బొమ్మలాట క...కల్లు కుడిచి వచ్చి పల్లెటూరి నడుమ
తోలు బొమ్మలాట కీలుకాడు
త్రాగిన మయకమున వాగిన మాటలే
మరుని కంటిమంట మాడ్చె శివుని Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90433446282391450482021-08-08T17:09:23.651+05:302021-08-08T17:09:23.651+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42528713222768027482021-08-08T16:33:02.449+05:302021-08-08T16:33:02.449+05:30మదవతులందరున్ బొగడ మామ త్రినేత్రునియన్నదాతగా
మదనుడస...మదవతులందరున్ బొగడ మామ త్రినేత్రునియన్నదాతగా
మదనుడసూయతో కనులమంటలుహెచ్చగఁగుట్టువిప్పె సం
పదగుడిలోనజిక్కెననిపాపపుసొమ్మని మోము మాడె నా
మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

గాదిరాజు మధుసూదనరాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36047923020721117642021-08-08T15:49:50.494+05:302021-08-08T15:49:50.494+05:30శివునిప్రతిమచేయ చెక్కతోజక్కన్న
పొగడఁగని యసూయపొందెన...శివునిప్రతిమచేయ చెక్కతోజక్కన్న
పొగడఁగని యసూయపొందెనొకడు
నిప్పుపెట్టి పోయె నిద్రింప జనులు పా
మరునికంటిమంట మాడ్చె శివుని

గాదిరాజు మధుసూదనరాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30117273838726089042021-08-08T12:39:22.924+05:302021-08-08T12:39:22.924+05:30జగముగొల్చువిభునిసాంబునియీశుని
పన్నగాభరుణునిపంచముఖు...జగముగొల్చువిభునిసాంబునియీశుని
పన్నగాభరుణునిపంచముఖుని
కామమునుజయించు కల్యాణ మూర్తిని
మరుని కంటిమంట మాడ్చె శివునిLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26676464212444837102021-08-08T12:29:03.971+05:302021-08-08T12:29:03.971+05:30మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్...మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్
మదమున బల్కుచుంటివ?యమానుషపల్కులు న్యాయమా రమా
ముదమున నుంటివేయికను మూర్ఖునివోలెను బల్కుపల్కియున్
మొదటిగురుండు శంకరుడు మోమును వంచుచుమ్రొక్కుమా వెసన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36248500685832995512021-08-08T11:42:40.867+05:302021-08-08T11:42:40.867+05:30అరి భయంకరు ఘను నమర నదీ సుతు
వీత శస్త్రుఁ జేసి భీష...అరి భయంకరు ఘను నమర నదీ సుతు
వీత శస్త్రుఁ జేసి భీష్ము నని శి
ఖండి దర్శనమ్ము కాలు నింటికి నంపె
మరుని కంటిమంట మాడ్చె శివుని

కదలని కోట యున్న దని గాఢ నివాతము చిప్ప పెట్టెయుం
బదిల మొసంగుఁ దప్ప కని పంతము నూని మనమ్ము నందుఁ దా
బెదరక నిల్వ దర్పమున భీష్ముని భస్మ తనూ కృతజ్వల
న్మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

[త్రినేత్రుఁడు = కొబ్బరికాయ]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55001365579005890532021-08-08T11:28:44.258+05:302021-08-08T11:28:44.258+05:30ఆటవెలది
ప్రవచనమ్ము వలికి రంజింపఁ జేసెడు
గొప్పపండిత...ఆటవెలది
ప్రవచనమ్ము వలికి రంజింపఁ జేసెడు
గొప్పపండితుడని చెప్పి దించ
వింత వాగుడు విన పొంతనన్నది లేక
మరుని కంటిమంట మాడ్చె శివుని!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91937770552340636762021-08-08T11:21:15.997+05:302021-08-08T11:21:15.997+05:30ధన్యవాదములు ధన్యవాదములు chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13913558663999672022021-08-08T11:14:49.250+05:302021-08-08T11:14:49.250+05:30చంపకమాల
సదమల భావముల్ వలికి సర్వులు మెచ్చెడు పండితా...చంపకమాల
సదమల భావముల్ వలికి సర్వులు మెచ్చెడు పండితాగ్రణిన్
హృదయమునంటు రీతి ప్రవచింపగ బిల్వుమటంచు జెప్పగన్
వదరెడు వాని దెచ్చితివి! పల్కుల పొంతనలేక కూసె నే
మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు? చిత్రమయ్యెడిన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35106881591690161402021-08-08T11:07:05.633+05:302021-08-08T11:07:05.633+05:30చెదరగ ధ్యానమా హరుడు చిచ్చరకంట దహించెనేరినో
సదయుని ...చెదరగ ధ్యానమా హరుడు చిచ్చరకంట దహించెనేరినో
సదయుని ధ్యానభంగమున చైత్రసఖుండెటులంతమాయెనో
మదనుని పుష్ప బాణముల మాయ నుమన్ వరియించెనెవ్వరో
మదనుని; కంటి మంటలకు మాడెఁ; ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39451667989973013532021-08-08T11:04:46.672+05:302021-08-08T11:04:46.672+05:30ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91285947076058887142021-08-08T10:50:43.400+05:302021-08-08T10:50:43.400+05:30మూర్ఖుడొకడు పలుక మోమోటముబడక
మరుని కంటిమంట మాడ్చెశి...మూర్ఖుడొకడు పలుక మోమోటముబడక
మరుని కంటిమంట మాడ్చెశివుని
నొజ్జ చెప్పెనిటుల యోరి!వినుము
మరుని సంహ రించె హరుని కన్నుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64880595859032487012021-08-08T07:44:25.407+05:302021-08-08T07:44:25.407+05:30ధన్యవాదములార్యా 🙏ధన్యవాదములార్యా 🙏KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56766694008873766812021-08-08T06:55:08.823+05:302021-08-08T06:55:08.823+05:30సవరించిన ఆటవెలది పూరణతో:
ఆటవెలది
"పెళ్ళి జేస...సవరించిన ఆటవెలది పూరణతో:

ఆటవెలది
"పెళ్ళి జేసి మనకు వీడె ప్రాణములనఁ
బతిని గని బొగిలెడు రతిని గావఁ"
బలుక గిరిజ స్మృతిని భస్మమయ్యెడి వేళ
మరుని కంటిమంట మాడ్చె శివుని

చంపకమాల
"అదనుకు వేడగా సురలు నంకితమై మన పెళ్ళి జేయుచున్
బదపడి బూదియై రతికి బాధమిగిల్చెను జాలి జూపు"మన్
సుదతి వినంగనే స్మృతిని శోచన సోలుచు భస్మమయ్యెడున్
మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81418454025231553422021-08-08T06:54:53.193+05:302021-08-08T06:54:53.193+05:30జపము జేయు వాని సడలని దీక్షయే
లక్ష్మి దేవి పుత్రు ల...జపము జేయు వాని సడలని దీక్షయే
లక్ష్మి దేవి పుత్రు లక్ష్య మనగ,
మించు శక్తి గనుచు మెరమెర మితిమీర
మరుని కంటిమంట ,మాడ్చె శివుని
మాడ్చె=కోపము తెప్పించిన
కొరుప్రోలు రాధాకృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65302429783486509042021-08-08T06:51:17.850+05:302021-08-08T06:51:17.850+05:30కుధరము పై తపస్సునల గోపతి చేయుచు నుండ నిష్ఠ వా
రిద ...కుధరము పై తపస్సునల గోపతి చేయుచు నుండ నిష్ఠ వా
రిద వహనమ్ముపై తిరుగు వృత్రహు పన్పున వేయ బాణముల్
హృదయము చంచలింపగను హెచ్చగ తాపము పూ శరమ్ములన్
మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46758961602317020762021-08-08T06:49:49.628+05:302021-08-08T06:49:49.628+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14520839742820917462021-08-08T06:25:45.333+05:302021-08-08T06:25:45.333+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12572553822569394562021-08-08T06:25:34.879+05:302021-08-08T06:25:34.879+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85775306141482889682021-08-08T06:25:14.795+05:302021-08-08T06:25:14.795+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29896120270983929222021-08-08T06:25:01.507+05:302021-08-08T06:25:01.507+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16097280293319291522021-08-08T06:24:49.784+05:302021-08-08T06:24:49.784+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34585440369247246342021-08-08T06:24:38.718+05:302021-08-08T06:24:38.718+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37475368965690155602021-08-08T06:24:24.239+05:302021-08-08T06:24:24.239+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com