tag:blogger.com,1999:blog-6769183920316093900.post728404643043002380..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -387 (అల్లరిమూకలను పిలిచి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79369528648928879692019-05-06T17:41:27.412+05:302019-05-06T17:41:27.412+05:30అమిత్ షా ఉవాచ:
"కొల్లలు కొల్లలు చేరుచు
ముల...అమిత్ షా ఉవాచ:

"కొల్లలు కొల్లలు చేరుచు
ముల్లాలను రాళ్ళు రువ్వి మురిపించంగన్
పళ్ళను పూవుల గైకొని
యల్లరిమూకలను పిలిచి యభినందింతున్"
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55027291902907434952017-05-29T22:21:03.171+05:302017-05-29T22:21:03.171+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81066728241138099932017-05-28T22:30:26.094+05:302017-05-28T22:30:26.094+05:30"హత్వై తానాతతాయినః"
క్షమించ వలెను. ప్ర..."హత్వై తానాతతాయినః"

క్షమించ వలెను. ప్రస్తుతం కాష్మీరులో రాళ్ళు రువ్వుతున్న అల్లరి మూకలలను దృష్టిలో నుంచుకొని వ్రాసితిని.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76672278725102325422017-05-28T20:19:11.926+05:302017-05-28T20:19:11.926+05:30చిల్లర బ్రతుకులు బ్రతికిన
నల్లరిమూకలను పిలిచి యభి...చిల్లర బ్రతుకులు బ్రతికిన
నల్లరిమూకలను పిలిచి యభినందింతున్;
చెల్లున్నిదియే యనుకొని
ఝల్లున నొకనాడు వారు జైలున పడుదుర్ ;)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2807686953153164292011-07-09T23:43:59.450+05:302011-07-09T23:43:59.450+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1325082328367777442011-07-09T21:51:56.557+05:302011-07-09T21:51:56.557+05:30గురువుగారూ ధన్యవాదాలు.
మూర్తి మిత్రమా మీక కూడా. మీ...గురువుగారూ ధన్యవాదాలు.
మూర్తి మిత్రమా మీక కూడా. మీ గోపాలుర అల్లరి ముచ్చటగా ఉంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20219283397297992932011-07-09T20:26:30.910+05:302011-07-09T20:26:30.910+05:30మిస్సన్నగారూ, మధువన ధ్వంస గాధ మధురం !మిస్సన్నగారూ, మధువన ధ్వంస గాధ మధురం !narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56825904872278384682011-07-09T20:23:55.242+05:302011-07-09T20:23:55.242+05:30గురువుగారూ,ధన్యవాదములు.' గొల్లఁడు ' అంటే క...గురువుగారూ,ధన్యవాదములు.' గొల్లఁడు ' అంటే కృష్ణుడు అనే భావముతో వ్రాసానండీ. అల్లరి మూకలు కూడా గోపాలురే అనుకొండి.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79909300456055017942011-07-09T20:23:11.349+05:302011-07-09T20:23:11.349+05:30మందాకిని గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*...మందాకిని గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
వాత్సల్యరసపూర్ణమైన పూరణ. అభినందనలు.

మిస్సన్న గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72914271415351911152011-07-09T20:13:58.159+05:302011-07-09T20:13:58.159+05:30చింతా రామకృష్ణారావు గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనల...చింతా రామకృష్ణారావు గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
ఉల్ల మలరఁజేసిన పూరణ మీది. అభినందనలు.
మూడవపాదాన్ని యడాగమంతో ఆరంబించారు. అది వాక్యారంభం కనుక అచ్చుతో ప్రారంభిస్తే దోషం లేదు. చింతా వారి పూరణను గమనించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52215702149579840872011-07-09T19:48:16.556+05:302011-07-09T19:48:16.556+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ మనోహరంగా...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘గొల్లడుతో’ అన్నచోట ‘గొల్లలతో’ అంటే బాగుంటుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89559645618464474502011-07-09T18:46:41.773+05:302011-07-09T18:46:41.773+05:30సుగ్రీవుడు దదిముఖునితో నన్న మాటలు:
ఎల్లరు ధ్వంసము...సుగ్రీవుడు దదిముఖునితో నన్న మాటలు:

ఎల్లరు ధ్వంసము జేసిరె
యెల్లను మధువనము కపులు? ఇదినిజ మైనన్
తల్లిని సీతను జూచిన
యల్లరిమూకలను పిలిచి యభినందింతున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51324042714952393972011-07-09T15:59:29.392+05:302011-07-09T15:59:29.392+05:30శ్రీగురుభ్యోనమ:
కల్లాకపటము లెరుగని
పిల్లల చిలిపి ...శ్రీగురుభ్యోనమ:

కల్లాకపటము లెరుగని
పిల్లల చిలిపి పనుల గని పెద్దల మది రం
జిల్లగ వాత్సల్యమునన్
అల్లరి మూకలము పిలచి యభినందింతున్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40757304036932593172011-07-09T14:25:10.859+05:302011-07-09T14:25:10.859+05:30మూర్తి గారూ ! ధన్యవాదములు.చిన్ని కృష్ణుని అల్లరి మ...మూర్తి గారూ ! ధన్యవాదములు.చిన్ని కృష్ణుని అల్లరి మూకను బాగానే అభినందించారు.
మందాకిని గారూ! సంపత్ గారూ ! మీరు కూడా చిన్ని కృష్ణుని అల్లరి మూకను
చక్కగా పట్టుకున్నారు.
రవీందర్ గారూ ! కోతి మూకను చక్కగా అభినందించారు.
చింతా రామకృష్ణా రావుగారూ !నమస్కారములు.బుధులపై గౌరవం పెరిగే విధంగా చెప్పారు.నా బ్లాగు "సమస్యల తోరణాన్ని "వీక్షించి మొదటి సారిగా సువ్యాఖ్య నందింనచినందులకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51119647138964532052011-07-09T12:25:37.524+05:302011-07-09T12:25:37.524+05:30వల్లభుడతడే జగతికి
చల్లని చూపుల కరుణలుఁ జల్లెడు వాడ...వల్లభుడతడే జగతికి
చల్లని చూపుల కరుణలుఁ జల్లెడు వాడే
ఎల్లెడ నతనికి తోడగు
యల్లరి మూకలను పిలిచి యభినందింతున్ !

చిన్ని కృష్ణునితో నిరంతరం మసిలే భాగ్యం కలిగిన గోపబాలకులను అభినందిస్తాను. (నిజం)లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-324651347333474852011-07-09T10:53:36.238+05:302011-07-09T10:53:36.238+05:30రామాయణంలోని సీతాన్వేషణ ఘట్టంలో రాముని స్వగతం :
...రామాయణంలోని సీతాన్వేషణ ఘట్టంలో రాముని స్వగతం :

"గొల్లున నరచుచు వానరు
లెల్లరు వారధిని గట్ట నిక్కటు దీరెన్ !
యిల్లును జేరిన తదుపరి
యల్లరి మూకలను పిలిచి యభినందింతున్ ! "నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8931704724175414792011-07-09T10:00:23.264+05:302011-07-09T10:00:23.264+05:30శ్రీ చింతా రామకృష్ణా రావుగారూ నమస్కారములు.అధ్యాపక ...శ్రీ చింతా రామకృష్ణా రావుగారూ నమస్కారములు.అధ్యాపక వృత్తిలో మీ అనుభవాలు చక్కగా చెప్పారు. మేము చదువుకొనే దినములలో కూడా తెలుగు అధ్యాపకులను విద్యార్ధులు ఎప్పుడూ అల్లరి పెట్టలేదు. వారంటే మాకు యెనలేని గౌరవము !narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42626815724909213752011-07-09T09:51:57.941+05:302011-07-09T09:51:57.941+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ, నా కంటే ముందుగా మీరు క...సంపత్ కుమార్ శాస్త్రి గారూ, నా కంటే ముందుగా మీరు కృష్ణుడిని పట్టేసుకొన్నారు !narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44256490430579342142011-07-09T09:51:54.831+05:302011-07-09T09:51:54.831+05:30చల్లగ చూతురు బుధులను.
అల్లరి పెట్టుదురుగ దురహంకృతు...చల్లగ చూతురు బుధులను.
అల్లరి పెట్టుదురుగ దురహంకృతులన్నన్.
మల్లెల మది నమరిన యా
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68234690807588915342011-07-09T09:46:47.419+05:302011-07-09T09:46:47.419+05:30శాస్త్రిగారూ చక్కని పూరణలు !
ఉల్లము తనపై తిరమవ
గ...శాస్త్రిగారూ చక్కని పూరణలు !

ఉల్లము తనపై తిరమవ
గొల్లడుతో కలసిమెలసి గోకుల మందున్
చల్లయు,వెన్నను గ్రోలెడి
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్ !gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34463297798945726402011-07-09T09:33:21.371+05:302011-07-09T09:33:21.371+05:30అల్లన కృష్ణుడె యాద్యుడు
అల్లరి జేయంగ, జనుల యభిమతము...అల్లన కృష్ణుడె యాద్యుడు
అల్లరి జేయంగ, జనుల యభిమతములు సం
ధిల్లగ కష్టములోపెడు,
అల్లరి మూకలను పిలిచి అభినందింతున్.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68540686992688437492011-07-09T07:37:49.627+05:302011-07-09T07:37:49.627+05:30పిల్లలు జేయక నల్లరి,
చిల్లరగా పెద్దవారు చేతురె? ...పిల్లలు జేయక నల్లరి,
చిల్లరగా పెద్దవారు చేతురె? మదిలో
కల్లా కపటము తెలియని
అల్లరిమూకలను పిలిచి యభినందింతున్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42560909365040852472011-07-09T07:30:10.356+05:302011-07-09T07:30:10.356+05:30అల్లరి చిత్రము జూచితి
పిల్లలతో కలసి, నాకు పిచ్చగ న...అల్లరి చిత్రము జూచితి
పిల్లలతో కలసి, నాకు పిచ్చగ నచ్చెన్!
అల్లదొ!యూనిట్ వచ్చెను
'అల్లరి' మూకలను పిలిచి యభినందింతున్!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com