tag:blogger.com,1999:blog-6769183920316093900.post7294458991354981468..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం – 1505 (శేషశయను పూజ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39743587793933881082014-08-22T18:28:01.540+05:302014-08-22T18:28:01.540+05:30namaskaramulu
కం అమ్మాయిలు అబ్బాయిలు
నెమ్మ...namaskaramulu
కం అమ్మాయిలు అబ్బాయిలు
నెమ్మది నేర్వంగ లేరు నేటి దినంబున్,
నమ్మిక అమ్మా యొక్కతి
“ అమ్మా”యని పిలువ గానె యాగ్రహ మందెన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావుradhahttps://www.blogger.com/profile/17046126228324350242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60877743488532514262014-08-22T18:27:59.891+05:302014-08-22T18:27:59.891+05:30namaskaramulu
కం అమ్మాయిలు అబ్బాయిలు
నెమ్మ...namaskaramulu
కం అమ్మాయిలు అబ్బాయిలు
నెమ్మది నేర్వంగ లేరు నేటి దినంబున్,
నమ్మిక అమ్మా యొక్కతి
“ అమ్మా”యని పిలువ గానె యాగ్రహ మందెన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావుradhahttps://www.blogger.com/profile/17046126228324350242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35116383167142903272014-08-22T10:37:55.992+05:302014-08-22T10:37:55.992+05:30మరిచిపోకు నెపుడు హరినామ తలంపు
శేషశయను పూజ సేయరా, ...మరిచిపోకు నెపుడు హరినామ తలంపు
శేషశయను పూజ సేయరా, దు
రితములడగు విష్ణుని తలంచి నంతటన్
మనము నందు భక్తి మసలి యుండు.Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39283224740007444002014-08-22T08:19:19.032+05:302014-08-22T08:19:19.032+05:30శ్రీగురుభ్యోనమ:
శ్రీ శ్యామలీయంగారికి, గురువుగారిక...శ్రీగురుభ్యోనమ:

శ్రీ శ్యామలీయంగారికి, గురువుగారికి నమస్సులు.
1వ పాదమును "హేమకశిపుడంత హీనుడ దా జెప్పె" అని సవరిస్తున్నాను.
ధన్యవాదములు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17697365334734749692014-08-21T22:31:54.984+05:302014-08-21T22:31:54.984+05:30యం.ఆర్. చంద్రమౌళి గారూ,
నిజమే.. మల్లెలవారి పూరణలో...యం.ఆర్. చంద్రమౌళి గారూ,
నిజమే.. మల్లెలవారి పూరణలో గణదోషం.. మీ సవరణ బాగున్నది. ధన్యవాదాలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శ్యామలరావు గారూ,
మొన్నమొన్నటి వరకూ ఆ పొరపాటు నేనూ చేశాను. మిత్రులు తమ పూరణలో హిరణ్యకశిపుడు అని వ్రాస్తే నేను హిరణ్యకశ్యపుడు అని రాయాలని సూచించాను. గురుదేవులు నేమాని వారు చెప్పేదాకా నా తప్పు తెలుసుకోలేదు. ధన్యవాదాలు.

కందుల వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52678047805649554122014-08-21T22:29:10.930+05:302014-08-21T22:29:10.930+05:30
2.శేషశయను పూజ సేయ రాదనుచును
బలుక వలదు తండ్రి బలుక...
2.శేషశయను పూజ సేయ రాదనుచును
బలుక వలదు తండ్రి బలుక వలదు
శేషశయను పూజ సేయ భయము లెల్ల
దొలగి పోవు తండ్రి దూరము గను !
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91004526220496070782014-08-21T22:16:27.166+05:302014-08-21T22:16:27.166+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
=============...శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు

హరియనుచు బిలచిన కరిని రక్షించిన
శేషశయను పూజ సేయ రాద
నుచును బలుకు వాని,నూతి యందున గప్ప
యనుచు బలుక వలెను ఘనము గాను !కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24517225303313734062014-08-21T21:15:56.253+05:302014-08-21T21:15:56.253+05:30మల్లెలవారి పూరణాల్లోనూ, శ్రీపతిశాస్త్రిగారిపూరణలోన...మల్లెలవారి పూరణాల్లోనూ, శ్రీపతిశాస్త్రిగారిపూరణలోనూ ఒక పొరపాటు హిరణ్యకశ్యపుడు అన్నమాట సరైనది అనుకోవటం. నిజానికి హిరణ్యకశిపుడు అనాలి. కశిపశబ్దానికి అన్నవస్త్రశయ్యాదులుగా అర్థం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30609442064116198732014-08-21T20:59:26.954+05:302014-08-21T20:59:26.954+05:30శ్రీగురుభ్యోనమ:
హేమకశ్యపుండు హీనుడై తాపల్కె
శేష శ...శ్రీగురుభ్యోనమ:

హేమకశ్యపుండు హీనుడై తాపల్కె
శేష శయను పూజ సేయ రాదు,
హరిని దలుపరాదు యనుచు శాసనముల
జేసె మిగుల కఠిన జిత్తుడగుచు
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81758288345596115342014-08-21T20:33:48.255+05:302014-08-21T20:33:48.255+05:30నా పూరణమందలి రెండవపాదము నిట్లు మార్చి చదువుకొనగలరు...నా పూరణమందలి రెండవపాదము నిట్లు మార్చి చదువుకొనగలరు:

రాక్షసేంద్రుఁ డిట్లు ప్రహ్లాదునకుఁ జెప్పె,
"పద్మగర్భుఁ డంచుఁ బలుకకుమయ;
తలఁపవలదు నీవు దనుజాంతకున్ మదిన్;
శేషశయను పూజ సేయరాదు!"మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47730882658857166972014-08-21T20:30:45.223+05:302014-08-21T20:30:45.223+05:30గురువుగారికి ధన్యవాదములు. సవరించిన పద్యం:
భక్త ప్ర...గురువుగారికి ధన్యవాదములు. సవరించిన పద్యం:
భక్త ప్రహ్లాదుని పరంగా...
మేలు మేలనుచును మేను మరచి నీవు
శేష శయను పూజ సేయ రాదు
మనకు శత్రువతడు మరచిపొ మ్మనుచును
దానవేంద్రు డనియె తనయుఁ జూచి!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38342625984891188352014-08-21T20:20:33.593+05:302014-08-21T20:20:33.593+05:30మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులంద...మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకును నమస్కారములు.

(హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదునకు మనసా, వాచా, కర్మణా హరినామస్మరణము సేయరాదని యుపదేశించు సందర్భము)

రాక్షసేంద్రుఁ డిట్లు ప్రహ్లాదునకుఁ జెప్పె
"హరి యటంచుఁ బలుక కయ్య యెపుడు;
తలఁపవలదు నీవు దనుజాంతకున్ మదిన్;
శేషశయను పూజ సేయరాదు!"

మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70929211130283827002014-08-21T19:31:09.929+05:302014-08-21T19:31:09.929+05:30మైల వచ్చు జనన మరణ సంభవమున
బయటి జనుల తాకపాడి గాదు ...మైల వచ్చు జనన మరణ సంభవమున
బయటి జనుల తాకపాడి గాదు
సంధ్య వార్చ రాద శౌచ శుద్ధి వరకు
శేషశయను పూజ సేయరాదుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8591003051396021432014-08-21T19:28:29.660+05:302014-08-21T19:28:29.660+05:30మల్లెల వారి మొదటిపూరణంలో
ప్రథమపంక్తి "నిపుడ...మల్లెల వారి మొదటిపూరణంలో

ప్రథమపంక్తి "నిపుడు వినడుగా" నిప్పుడు వినడుగా / నెప్పడు వినడుగా అంటె గణాక్షరలోపము తొలగునా?
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77225113686633512392014-08-21T19:06:35.041+05:302014-08-21T19:06:35.041+05:30యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ వివరణతో నా సందేహం తొలగ...యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ వివరణతో నా సందేహం తొలగిపోయింది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37915968460449685272014-08-21T19:04:16.586+05:302014-08-21T19:04:16.586+05:30శ్రీ శంకరయ్యగారు,
కొద్దిగా వివరణ ఇవ్వకపోవడమూ, ఛందో...శ్రీ శంకరయ్యగారు,
కొద్దిగా వివరణ ఇవ్వకపోవడమూ, ఛందోసంధిగ్దంలో అర్థపాటవాన్ని సమర్థంగా సాధించకపోవడం, నా పొరబాటు. క్షంతవ్యుడను.
వివరణ: "సర్పము, అహంకార-రాగ-ద్వేషాలకు ప్రతిరూపము. "శేషుడు అన్న అహవిజేతుడు", అహముని లొంగదీసిదానిపై శయనించినవాడు. రంగని పూజ శుభము. అహము అనె పడకలోనె శయనిస్తూ తన అహంకారపుపరుపులో పడియున్న"శేషశయను" (లౌకిగ అహంపూరిత నాయకుల) పూజ వలదు. " మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8329214909157020102014-08-21T19:02:13.343+05:302014-08-21T19:02:13.343+05:30>ప,ఫ,బ,భ లతో మకారంతో యతి చెల్లదు. కాని అనుస్వార...>ప,ఫ,బ,భ లతో మకారంతో యతి చెల్లదు. కాని అనుస్వారపూర్వకమైనప్పుడు అంటే ంప,ంఫ, ంబ, ంభ లతో మకారానికి యతి చెల్లుతుంది.

పదాద్యక్షరం మకారం ఐనప్పుడు, యతిస్థానంలో గంప లోని రెండవ అక్షరంఅని వచ్చిందనుకోండి, పై నియమంసుళువు ప్రకారం యతిచెల్లించవచ్చును. ఎందుకంటే గంప అన్నది గమ్ప అని కూడా వ్రాయవచ్చును కదా! అందుచేత

మేదినీ వలయంబు గంపించె నపుడు

అని ఉందనుకోండి ఇక్కడ యతి బాగానే ఉన్నట్లే. ఎందుకంటే దీనినే

మేదినీ వలయంబు గమ్పించె నపుడు

అని చూస్తే ఇబ్బంది లేదు కదా.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65566151572308583172014-08-21T19:01:40.582+05:302014-08-21T19:01:40.582+05:30కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
శంకరాభరణం మీకు స్...కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
శంకరాభరణం మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ సలక్షణంగా, దోషరహితంగా బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22124657718386229852014-08-21T19:01:34.404+05:302014-08-21T19:01:34.404+05:30ఆ వె అక్రమాల తోడ ఆర్జించి మెండుగా
శేష పా...ఆ వె అక్రమాల తోడ ఆర్జించి మెండుగా
శేష పాన్పు నొకటి సేసినాడు
భయము భక్తి లేక శయనించి యున్నట్టి
శేష శయను పూజ సేయ రాదు
కొరుప్రోలు రాధాకృష్ణ రావుAnonymoushttps://www.blogger.com/profile/11010776416302827479noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82986764378737855592014-08-21T18:47:16.043+05:302014-08-21T18:47:16.043+05:30Annapareddy satyanarayana reddy గారూ ధన్యవాదములు. ...Annapareddy satyanarayana reddy గారూ ధన్యవాదములు. మీ పరిశీలన వలన నా భ్రమ తొలగింది. ఈ రోజు మళ్ళీ యతి నియమములు చదివాను. ఇంతకుముందు చాలా చోట్ల ఆ యతిమైత్రి చేశాను. అవి యన్నీ దోషములే . ఇలాంటి పరిశీలనలో వచ్చిన విషయములు మిత్రులు నిస్సందేహముగా తెలియ చేస్తే బాగుంటుంది. మీకు గురువుగారికి మరొక సారి ధన్య వాదములు చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9791699344388636892014-08-21T18:15:35.034+05:302014-08-21T18:15:35.034+05:30రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు ...రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘కోటి’ అన్నప్పుడు ‘కర్మలు’ అని బహువచనరూపం వ్రాయవలసి ఉంది. కనుక అక్కడ ‘క్రూరకర్మకోటి...’ అనండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పూరణలో ‘మరువు మనుచు’ అన్నచోట గణదోషం... ‘మరచిపొ మ్మనుచును’ అనండి.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83921397950979330502014-08-21T18:06:50.194+05:302014-08-21T18:06:50.194+05:30నిన్నటి దత్తపది:
గద్యము కైలాస శివుడు!
పద్యము సురగం...నిన్నటి దత్తపది:
గద్యము కైలాస శివుడు!
పద్యము సురగంగ వలెను పారగ శిగలో!
హృద్యమ్మౌ శివ రూపము
మద్యము కాదది తెనుగున మాధుర్య సుదౌ!

నేటి పూరణ:
భక్త ప్రహ్లాదుని పరంగా...
మేలు మేలనుచును మేను మరచి నీవు
శేష శయను పూజ సేయ రాదు
మనకు శత్రువతడు మరువు మనుచు
దానవేంద్రు డనియె తనయుఁ జూచి!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13105127502624446802014-08-21T18:01:36.090+05:302014-08-21T18:01:36.090+05:30కోటి క్రూర కర్మ కోరి చేసిన గాని
శేష శయను పూజ సేయ; ...కోటి క్రూర కర్మ కోరి చేసిన గాని
శేష శయను పూజ సేయ; రాదు
పాప వితతి ప్రజకు, పరదైవ మగుటచే
యోగి జనుల హృదిని సాగు గాన(యోగి హృద్ధ్యాన గమ్యం)

పరమ పాపు లైన నరక కంసులకును
శేష శయను పూజ సేయ రాదు
భక్తి నిండి నట్టి ప్రహ్లాద బాలుడే
విష్ణు లీల లెరిగి వెలిగె భువినిAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82063546450117557192014-08-21T17:56:34.874+05:302014-08-21T17:56:34.874+05:30‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రాదు + అనుట, కాదు + అవని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సేయరా ద/టంచు పలుక నగునె యవని...’ అనండి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని మొదటి రెండు పాదాలను ఇలా సవరిస్తే బాగుంటుందని నా సలహా... ‘పాము పడక వాడు పన్నగభూషణు/డొకరి మదిని యొక్క రొదిగియుంద్రు’

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదం అర్థం కాలేదు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘రాద/ టంచు’ అనండి.
ఐదవ పూరణలో ‘వారణముకు’ అన్నారు. వ్యాకరణరీత్యా ‘వారణనమునకు’ అనాలి కదా.

జయసారథి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి వారూ,
సూర్యనారాయణ గారి వని మీరు చెప్పిన పాదాలలో యతిదోషం ఉంది. సందేహం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82412594610035810232014-08-21T16:31:56.840+05:302014-08-21T16:31:56.840+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారు మీరు 27.07.14 వ్రాసిన ప...చంద్రమౌళి సూర్యనారాయణ గారు మీరు 27.07.14 వ్రాసిన పద్యములలో గూడా "పకి" "మకి" యతి వేసారు. నాప్రశ్నకు గురువు గారిచ్చిన సమాధానం కూడా పంపుచున్నాను.
1.భార్య విలువ తెలిసి మసలు కొమ్ము
2.భర్తమనసు తెలిసి మసలుకొను సుపరి
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ప, ఫ, బ, భ, వ లకు యతిమైత్రి చెల్లుతుంది గదా. "మ" తో యతి మైత్రి ఉంటుందా.దయ చేసి తెలియ జేయండి.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప,ఫ,బ,భ లతో మకారంతో యతి చెల్లదు. కాని అనుస్వారపూర్వకమైనప్పుడు అంటే ంప,ంఫ, ంబ, ంభ లతో మకారానికి యతి చెల్లుతుంది.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com