tag:blogger.com,1999:blog-6769183920316093900.post7294679866993333624..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1186 (రోఁకటిపో టౌషధము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46436673660371635782019-09-14T15:15:55.001+05:302019-09-14T15:15:55.001+05:30కేకలు వేయుచు సుదతియె
తాకకు సీతమ్మననుచు దండము తోడన...కేకలు వేయుచు సుదతియె
తాకకు సీతమ్మననుచు దండము తోడన్
దూకగ దశకంఠునిపై
రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31763457148160728162017-09-14T10:59:17.098+05:302017-09-14T10:59:17.098+05:30మోకాలి మెట్టు లెక్కరె
చీకాకులు దీరుటకిట శ్రీహరి భ...మోకాలి మెట్టు లెక్కరె
చీకాకులు దీరుటకిట శ్రీహరి భక్తుల్
శ్రీకరమది యెట్లన్నన్
రోఁకటి పోటౌషధము శిరోవేదనకున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66009663472037178522013-09-27T07:42:46.633+05:302013-09-27T07:42:46.633+05:30శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు..మీరు సూచించిన విధమ...శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు..మీరు సూచించిన విధముగా నా పూరణ లోని దోషమును సవరించుచున్నాను....

ఈకాలపు వైద్యమ్మే
యాకూ పంక్చరని వచ్చె నాహా చూడన్
మోకాలి మీద నొక్కులు
రోకటిపో టౌషధము శిరోవేదనకున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38876256643981868842013-09-26T22:40:58.799+05:302013-09-26T22:40:58.799+05:30రమణారెడ్డి; సూర్యకాంతం
ఆకలి కేకలు వేయగ
పాకము సరిల...రమణారెడ్డి; సూర్యకాంతం

ఆకలి కేకలు వేయగ
పాకము సరిలేదటంచు పడవేయంగా
సాకులు చూపెడి వారల
రోకటి పోటౌషధము. శిరోవేదనకున్?Anonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88904974600519659582013-09-26T20:02:30.871+05:302013-09-26T20:02:30.871+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఊళ్ళో లేని కారణంగా ఈరోజు...కవిమిత్రులకు నమస్కృతులు.
ఊళ్ళో లేని కారణంగా ఈరోజు సమస్యలను, పద్యాలను సమీక్షించలేక పోతున్నాను. ప్రయాణంలో ఉండి దారిలో ఉన్న నెట్ సెంటర్ నుండి ఈ వ్యాఖ్య పెడుతున్నాను. దయచేసి ఈ ఒక్కరోజు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
అసౌకర్యానికి మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54601542215750070372013-09-26T19:40:21.624+05:302013-09-26T19:40:21.624+05:30కాకుల వలె పోటీపడి
పోకిరి జను లరచుచు తలపోటు నిడగ నా...కాకుల వలె పోటీపడి
పోకిరి జను లరచుచు తలపోటు నిడగ నా
పోకిరి జనుల మదమణచ
రోకటి పోటౌషధము శిరోవేదనకున్Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9710427957633933092013-09-26T17:06:12.334+05:302013-09-26T17:06:12.334+05:30చీకాకు చెంది యరచుట
రోకటిపో, టౌషధము శిరోవేదనకున్
శ్...చీకాకు చెంది యరచుట
రోకటిపో, టౌషధము శిరోవేదనకున్
శ్రీకరమగు శాంతంబును
చేకొని విశ్రాంతి గొనుట క్షితివారలకున్vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59719313592282283282013-09-26T17:05:46.342+05:302013-09-26T17:05:46.342+05:30చీకాకు చెంది యరచుట
రోకటిపో, టౌషధము శిరోవేదనకున్
శ్...చీకాకు చెంది యరచుట
రోకటిపో, టౌషధము శిరోవేదనకున్
శ్రీకరమగు శాంతంబును
చేకొని విశ్రాంతి గొనుట క్షితివారలకున్vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28862796587954533302013-09-26T15:19:01.735+05:302013-09-26T15:19:01.735+05:30రోకటి పోటున నలుగును
షీకాయలు నంతెకాని శిరమున కదియా!...రోకటి పోటున నలుగును
షీకాయలు నంతెకాని శిరమున కదియా!
ఈకలికాలపు మాటలు
రోకటి పోటౌషధము శిరోవేదనకున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39461930935344043932013-09-26T14:43:20.488+05:302013-09-26T14:43:20.488+05:30పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
పేకాడి రా...పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

పేకాడి రాతిరంతయు
వేకువ పతి యిల్లు జేరి వేదన యనగా
ఠీకుగ తెలిపెను పెండ్లము
రోకటి పోటౌషధము శిరోవేదనకున్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49865734312728633472013-09-26T14:26:25.191+05:302013-09-26T14:26:25.191+05:30చీకటి చేతల నేతకు
రోకటి పోటౌషధము శిరో వేదనకున్
ఆక...చీకటి చేతల నేతకు
రోకటి పోటౌషధము శిరో వేదనకున్
ఆకలి కన్నము దొంగల
మూకకు శిక్షావసరము భూతలమందున్ . గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4402752288183253302013-09-26T14:11:23.963+05:302013-09-26T14:11:23.963+05:30లోకులు పలుగాకులు చీ
కాకుపరచుచు తలనొప్పి కలిగించుదు...లోకులు పలుగాకులు చీ
కాకుపరచుచు తలనొప్పి కలిగించుదు రా
లోకుల నెదిరించి నిలువ
రోఁకటి పోటౌషధము శిరోవేదనకున్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53425412391364416112013-09-26T14:09:42.300+05:302013-09-26T14:09:42.300+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34218833231687159202013-09-26T14:07:55.330+05:302013-09-26T14:07:55.330+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70024008069425952772013-09-26T12:13:30.821+05:302013-09-26T12:13:30.821+05:30మరియొక ప్రయత్నము:
రోకటి పోటౌషధముగ
శ్రీకృష్ణుని య...మరియొక ప్రయత్నము:

రోకటి పోటౌషధముగ
శ్రీకృష్ణుని యన్న ప్రజకు జేసెను వైద్యం
బో కవివర! శంకర! విను
రోకటి పోటౌషధము శిరోవేదనకున్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40117834832715291902013-09-26T11:32:01.140+05:302013-09-26T11:32:01.140+05:30సాఁకక వేధించ సతిని
రూకల కొరకై,వగచుచు రోకలి పోటున్
...సాఁకక వేధించ సతిని
రూకల కొరకై,వగచుచు రోకలి పోటున్
దాకించఁ గూలె పతియే!
రోకటి పోటౌషధము శిరోవేదనకున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77966147949686401092013-09-26T10:51:47.637+05:302013-09-26T10:51:47.637+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు...శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..

నిన్నటి దినము నెట్ సమస్య మరియు బంధువులతో వ్యస్తుడనైతిని గురువుగారు,
నేటి రాజకియములపై

కోకలు గట్టి దిరుగుచు కోవిధులమని బలుకుచు
కాకలు దీరిన వృద్ద కాంగ్రేసు నాయకు లెల్ల
నీకలు పీకుచునుండె నీనాడు హస్తిన లోన,
చేకొన్న మందులు వారి చేతుల జిల్లులు బెట్ట
రోఁకటి పోటౌషధము శిరోవేదనకు నని దలచె! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48928527482987657542013-09-26T08:39:45.894+05:302013-09-26T08:39:45.894+05:30చేకొని నొసగిన మందులు
మాకులనున్ మ్రింగ లేర ? మాన్పె...చేకొని నొసగిన మందులు
మాకులనున్ మ్రింగ లేర ? మాన్పెద నిడుముల్
పైకము కిచ్చెద మృదువగు
రోఁకటి పోటౌషధము ! శిరోవేదనకున్!!

ఈ కాలములో కూడా కల్వములో నూరిన మందులను వాడుతాము. మా తాతగారు ఆయుర్వేద వైద్యమునకు రోకట్లో లేహ్యాలు దంపించడము నాకు గుర్తే !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81655463123675939932013-09-26T08:21:10.232+05:302013-09-26T08:21:10.232+05:30గురు వర్యులకు నమస్కారములతో...
రోకలి పోటుకు నలుగు...గురు వర్యులకు నమస్కారములతో...

రోకలి పోటుకు నలుగును
పోకగ వడ్లును తిలలకు పొట్టును తీయున్
లోకమునందురు పూర్వము
రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44821365977758645252013-09-26T07:54:28.984+05:302013-09-26T07:54:28.984+05:30అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీరు మంచ...అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీరు మంచి ప్రయత్నము చేసేరు. రో కటిపోటు అని విడదీసేరు. కటి అనునది సంస్కృత పదము దాని తరువాత పోటు అనే తెలుగు పదముతో సమాసము చేయరాదు కదా. పరిశీలించండి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8420983210449208722013-09-26T07:51:23.855+05:302013-09-26T07:51:23.855+05:30ఈకాలపు వైద్యమ్మే
యాకూ పంక్చరని వచ్చె నాహా చూడన...ఈకాలపు వైద్యమ్మే
యాకూ పంక్చరని వచ్చె నాహా చూడన్
' డాకటరు సింగు ' చెప్పెను
రో ! కటిపో టౌషధము శిరోవేదనకున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12960345264498896392013-09-26T07:12:55.307+05:302013-09-26T07:12:55.307+05:30శిరోవేదచే విసిగి వేసారిన యొకఁడు విధిలేక పలికిన సంద...శిరోవేదచే విసిగి వేసారిన యొకఁడు విధిలేక పలికిన సందర్భము...

"లోకము నందలి మందులు
చేకొని పెక్కులుగ వేయఁ జిత్రము, పోదే
నాకీ తలనొప్పి! యిఁకన్
రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్!!"మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14989402574432339112013-09-26T06:10:36.617+05:302013-09-26T06:10:36.617+05:30సందేహ నివృత్తి గావించిన
నేమాని వారికి ధన్యవాదములు ...సందేహ నివృత్తి గావించిన
నేమాని వారికి ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40540242348860527452013-09-26T05:27:05.704+05:302013-09-26T05:27:05.704+05:30ఈ కథను చూచి యొక్కడు
రోకటి పోటౌషధము శిరోవేదనకున్
గ...ఈ కథను చూచి యొక్కడు
రోకటి పోటౌషధము శిరోవేదనకున్
గైకొమ్మని వేయగనే
రోకటితో పోయె నొప్పి రోగియు గూలెన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81816848814308853362013-09-26T05:20:25.222+05:302013-09-26T05:20:25.222+05:30అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ!
శిరోవేదన అనునది సంస్...అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ!
శిరోవేదన అనునది సంస్కృత సమాసము. శిరః + వేదన = శిరోవేదన.
స్వస్తి.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com