tag:blogger.com,1999:blog-6769183920316093900.post7296835654112076876..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 526కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-36267952851572223042014-03-07T08:08:13.124+05:302014-03-07T08:08:13.124+05:30చిక్కిన యేనుగు పిల్లా
చిక్కితివా మొసలికిపుడు, చిక...చిక్కిన యేనుగు పిల్లా
చిక్కితివా మొసలికిపుడు, చిక్కులు తొలగన్
మక్కువ గజేంద్ర మోక్షము
చక్కగనే తలచి హరిని స్మరియింపుమ ! హా !
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77386036867133610022014-03-05T23:16:30.224+05:302014-03-05T23:16:30.224+05:30కరి కరమును జాపగనే
మరి మకరము పట్టి దాని మరి మరి లా...కరి కరమును జాపగనే
మరి మకరము పట్టి దాని మరి మరి లాగెన్
మరియొక గజేంద్ర మోక్షము
ధరలో కనుపించునేమొ తా హరి దిగునో ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45893683583880320392014-03-05T23:15:50.216+05:302014-03-05T23:15:50.216+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49915982374799664172014-03-05T21:56:57.837+05:302014-03-05T21:56:57.837+05:30శ్రీ తిమ్మాజీరావు గారికి శుభాశీస్సులు.
మీ పద్యము బ...శ్రీ తిమ్మాజీరావు గారికి శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. మత్తేభము గురించి మత్తేభమును జెప్పిరి. అభినందనలు. కొన్ని సూచనలు:
1. దుస్సాధము అనవలెను. దుస్సాధ్యము కాదు.
2. కాపాడు కోవందగన్ అనుచోట వ్యావహారిక భాషను వాడిరి.
3. జెల్లును అనిన పిదప చివరలో ఉకారము ఉన్నది కావున యడాగమము రాదు. సంధి నిత్యము కదా.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17692104482041467062014-03-05T21:35:07.136+05:302014-03-05T21:35:07.136+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56405251944360079712014-03-05T21:35:06.712+05:302014-03-05T21:35:06.712+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
కరితు...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

కరితుండమ్మునుబట్టి లాగును గిలగ్రాహమ్ము దంష్ట్రమ్ములన్ ,
గరిసొ౦తమ్మగు శక్తినంతయు తనన్ గాపాడుకోవన్ తగన్
స్థిరసంకల్పమ్ముతో ఝషమ్ముబిగువున్ ఛేది౦పబోరాడ,శ్రీ
హరికే జెల్లును యాపదన్ గడపగా, నన్యత్ర దుస్సాధ్యమే .
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61539547093926126962014-03-05T18:02:11.167+05:302014-03-05T18:02:11.167+05:30శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్...శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. శక్తివంతమైన అనే ప్రయోగము సరికాదు. ఇకార ఉకారముల తరువాత మంతము అనాలి.
శక్తిమంతమైన అనుట సరియైన ప్రయోగము.
ఉదా: శక్తిమంతుడు, శ్రీమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు, భానుమంతుడు, మొ.వి.
ఆయుష్మంతుడు, రోచిష్మంతుడు మొదలగు వానిలో కూడ మంతుడు అనవలెను.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6758262427579396642014-03-05T15:57:39.687+05:302014-03-05T15:57:39.687+05:30శ్రీ వరప్రసాద్ గారు! శుభాశీస్సులు.
మీ పద్యములు బాగ...శ్రీ వరప్రసాద్ గారు! శుభాశీస్సులు.
మీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
ఇంకా పద లాలిత్యము కొరకై ప్రయత్నించండి.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1054359399546034382014-03-05T15:02:35.167+05:302014-03-05T15:02:35.167+05:30వరప్రసాద్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
...వరప్రసాద్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25843599503933254412014-03-05T14:21:18.994+05:302014-03-05T14:21:18.994+05:30మకర మయ్యది హెచ్చగు మదము తోడ
కరము నోటన బట్టుచు కరి...మకర మయ్యది హెచ్చగు మదము తోడ
కరము నోటన బట్టుచు కరిని లాగు
చుండె నీటి లోని క చట చూడు డార్య !
జలచ రముగాన మొసలికి శక్తి మెండు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84604106284837286492014-03-05T13:58:04.774+05:302014-03-05T13:58:04.774+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వ...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
సవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో.

శ్రీ నేమాని గురుదేవుల పద్యములు గజేంద్ర మోక్షములోని పద్యముల వలె బహుబాగున్నవి.

వావివరుస లెల్ల మరచి పరగ మూడుల జతలో
కావరమున కన్ను మిన్ను గానక తిరుగాడి నా
మావటివని విని సరగున మరుగు జొచ్చితి హరీ!
భావజజనకుడవు స్వామి బంధములను ద్రుంచ వే

గోవుల దరి జేరి గాచు గోప బాల ప్రేమతో
కోవిధులు బలుకగ నాడు గూర్మి నొందియుంటి నే
దేవ దేవ పద్మ నాభ!దీన రక్షకా హరీ!
రావణాది రాక్షసులను రణము నందు గూల్చి నా

భూవరుడవు జీవ తతికి భూరి వరము లీయగన్
క్ష్మావరేశ ధర్మ మగునె? కరుణ జూప కుంటి వే
పావనమగు పాదములను బట్టి యనవరతము నీ
సేవ జేయ వైరి తతికి సీమ నిచ్చి నాడ వే
దేవ!దేవ!వేగ మకరి తృప్తి జెందు రీతినన్
గావ రావ భక్త కరిని కలియుగమున శ్రీహరీ! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72365336028864192842014-03-05T13:24:30.293+05:302014-03-05T13:24:30.293+05:30శైలజ గారూ,
బాగుంది మీ పద్యం.
చివరి పాదాన్ని ‘హరి ...శైలజ గారూ,
బాగుంది మీ పద్యం.
చివరి పాదాన్ని ‘హరి నీవే బ్రోవవలయు నా కరిని దయన్’ అంటే బాగుంటుంది.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91201976870240049312014-03-05T12:16:00.388+05:302014-03-05T12:16:00.388+05:30శక్తి వంతమైన సామజ కరమును
పట్టె నొక్క మొసలి పటిమ తో...శక్తి వంతమైన సామజ కరమును
పట్టె నొక్క మొసలి పటిమ తోడ
కడవ యంత కాయ కత్తికి లోకువ
చిన్న మకరి కరికి చేటు దెచ్చె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31058775800994926822014-03-05T12:09:42.825+05:302014-03-05T12:09:42.825+05:30కరి కరముబట్టిమకరము
సరసుకు లాగుచునుకరిని జంపగ దలచెన...కరి కరముబట్టిమకరము
సరసుకు లాగుచునుకరిని జంపగ దలచెన్
బిరబిర సరిగొని మకరిని
హరి నీవే ప్రాపుకరిని ఔదార్యముతో

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11229556268714927082014-03-05T08:52:04.627+05:302014-03-05T08:52:04.627+05:30పండిత నేమాని వారూ,
కరిని పట్టిన మకరిని గురించిన మ...పండిత నేమాని వారూ,
కరిని పట్టిన మకరిని గురించిన మీ పద్యం బాగుంది.
కేశవనామాలను ఇముడ్చుకున్న మీ సీసపద్యం, దశావతారాలను స్తుతించిన సీసపద్యం మనోహరంగా ఉన్నాయి.
అభినందనలు, ధన్యవాదాలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

జిలేబీ గారూ,
:-)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72431593275716682482014-03-05T07:15:11.333+05:302014-03-05T07:15:11.333+05:30వేదచోరుని గూల్చి వేదాల గాచిన
....స్వామి! రావయ్య! మ...వేదచోరుని గూల్చి వేదాల గాచిన
....స్వామి! రావయ్య! మత్స్యావతార!
శరధి ద్రచ్చెడు వేళ గిరి నుద్ధరించిన
....త్రాత! రావయ్య! కూర్మావతార!
దనుజేశుని వధించి ధరణిని బ్రోచిన
....దేవ! రావయ్య! క్రోడావతార!
అసురేశు జీల్చి ప్రహ్లాదు రక్షించిన
....శ్రీశ! రమ్మా! నరసింహరూప!
రమ్ము స్వామి! త్రివిక్రమా! రమ్ము రమ్ము
రమ్ము భార్గవ! శ్రీరామ! రమ్ము రమ్ము
రమ్ము గోపాల నాయకా! రమ్ము రమ్ము
రమ్ము బుద్ధ! కలికిదేవ! రమ్ము రమ్ము Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31932790765920415092014-03-05T06:28:45.848+05:302014-03-05T06:28:45.848+05:30
స్థాన బలిమి లేని మొసలి
పిల్ల ఏనుగు జేత చిక్కి

స్థాన బలిమి లేని మొసలి
పిల్ల ఏనుగు జేత చిక్కి
వరదా కావవా అని వేడిన
కపాల మోక్షము దక్కెన్ !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40147810942113200302014-03-05T04:07:33.575+05:302014-03-05T04:07:33.575+05:30పాహిమాం కేశవ! పాహి నారాయణ!
....పాహిమాం మాధవ! పాహి ...పాహిమాం కేశవ! పాహి నారాయణ!
....పాహిమాం మాధవ! పాహి పాహి
పాహిమాం గోవింద! పాహి విష్ణో! మధు
....సూదన! మాంపాహి వేదవేద్య!
పాహి త్రివిక్రమ! వామన! శ్రీధర!
....పాహి హృషీకేశ! పద్మనాభ!
పాహి దామోదర! పాహి సంకర్షణ!
....పాహిమాం పాహిమాం వాసుదేవ!
పాహిమాం ప్రద్యుమ్న! పాహిమా మనిరుద్ధ!
....మాంపాహి పురుషోత్తమ! పరమేశ!
మామధోక్షజ! పాహిమాం మాం నృసింహ!
పాహి పాహిమా మచ్యుత! పాహి పాహి
మాం జనార్దన! పాహిమాం మాముపేంద్ర!
పాహి మాం హరే! శ్రీకృష్ణ! పాహి పాహి Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7412098911179885272014-03-05T02:12:44.494+05:302014-03-05T02:12:44.494+05:30కరి మకరి పోరు గాంచిన
వరదుడు దిగివచ్చు నేమొ వరమీ య...కరి మకరి పోరు గాంచిన
వరదుడు దిగివచ్చు నేమొ వరమీ యంగా
శరణన్న వారి నెన్నడు
కరుణించక విడువ డంట కారుణ్య మునన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67808022099593977612014-03-05T02:10:53.743+05:302014-03-05T02:10:53.743+05:30కరి కరము బట్టి లాగగ
సరసికి మకరమ్ము, కరియు శక్తి కొ...కరి కరము బట్టి లాగగ
సరసికి మకరమ్ము, కరియు శక్తి కొలదిగా
కరము ప్రతిఘటించుచు నా
యరితో పోరాడుచుండె నద్భుత రీతిన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com