tag:blogger.com,1999:blog-6769183920316093900.post7301660561287150876..comments2024-03-19T09:23:13.755+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 888కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41352162192991589252015-04-24T07:14:24.858+05:302015-04-24T07:14:24.858+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
నిజమే! ఎందుకో మీ పద్య...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
నిజమే! ఎందుకో మీ పద్యం నా దృష్టికి రాలేదు. మన్నించండి.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘బాగు నోగులను’ అనండి. అలాగే పద్యం చివర ‘నిండిపోయిరే’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27915641314160474912015-04-24T06:54:09.447+05:302015-04-24T06:54:09.447+05:30గురుదేవులకు ధన్యవాదములు.
గురుదేవులకు ధన్యవాదములు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33052147529774334572015-04-23T23:05:57.319+05:302015-04-23T23:05:57.319+05:30masaaroo..my poem
masaaroo..my poem
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25596041081183013862015-04-23T23:04:08.192+05:302015-04-23T23:04:08.192+05:30పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
భలే! ఎంత చక్కగా స్త్రీల అవధానం గురించి వ్రాశారు. చాలా బాగుంది. అభినందలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3048075332057079272015-04-23T22:02:28.041+05:302015-04-23T22:02:28.041+05:30ఇల్లాలి పాలిట పిల్లాడి హోంవర్కు దత్తపదిగ మారఁ దారి...ఇల్లాలి పాలిట పిల్లాడి హోంవర్కు దత్తపదిగ మారఁ దారి జూపి!
తనబాబు యప్రస్తుత ప్రసంగమునకు
పాలపీకనొసగి గోలనాపి!
న్యస్తాక్షరినిబోలు యాఫీసు పనులనుల్యాపుటాపునదీర్చి యార్తిబాపి
సెల్లున భర్త నిషిద్ధాక్షరుల పొల్లు పోకుండ పాటించి బుద్ధిఁ జూపి
కూత గంటా గననమెంచి కుక్కరాపి
మామకొక పురాణపఠన మప్పజెప్పి
పోకిరీ తెచ్చు సమస్యకు పూరణిచ్చి
గుడిని దేవుని వర్ణణఁ గూర్చిపాడ
సతికి సంసారమవధాన గతియె జూడ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71182713981495103962015-04-23T20:38:54.647+05:302015-04-23T20:38:54.647+05:30ధన్యవాదములు గురువుగారు...ధన్యవాదములు గురువుగారు...sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74203989546503592192015-04-23T20:22:32.010+05:302015-04-23T20:22:32.010+05:30ఇల్లును తీర్చిదిద్దుకొను నెంతటి యోర్పుగ నింటిలోని ...ఇల్లును తీర్చిదిద్దుకొను నెంతటి యోర్పుగ నింటిలోని వా
రెల్లరి బాగు యోగుగను నింతులె యంతటి నేర్పుతోడనే
సెల్లును ల్యాపుటాపులను చేతను బట్టుకు వాడగల్గునా
చల్లని తల్లులీ యిలను సర్వము తాముగ నిండి పోయెగా చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55432224602093608342015-04-23T19:44:29.194+05:302015-04-23T19:44:29.194+05:30మాతృత్వమునను ప్రేమను
దాతృత్వమునను పనులను ధాటిగ గె...మాతృత్వమునను ప్రేమను
దాతృత్వమునను పనులను ధాటిగ గెలువన్
నేతృత్వమునను మేటిగ
భ్రాతృత్వము యిలనుపెరగ భాసిల్లుననెన్palla narendrahttps://www.blogger.com/profile/07734966291584325589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38517139317732508402015-04-23T19:35:15.028+05:302015-04-23T19:35:15.028+05:30శైలజ గారూ,
మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45018531611930554732015-04-23T19:32:58.594+05:302015-04-23T19:32:58.594+05:30వండి పెట్టెడి వేళ వంటింటి మహరాణి
. ....యన్నపూర్ణయె...వండి పెట్టెడి వేళ వంటింటి మహరాణి
. ....యన్నపూర్ణయె తాను హంసయాన
విద్యలందు నపుడు విజ్ఞాన ఖనియామె
. ........పలుకుతొయ్యలి గాదె తలిరుబోడి
యిలను గెలిచి జూపు నే వృత్తి నందైన
. ....విజయలక్ష్మి యగును వెలది తాను
సంతసమ్ముగ తాను సంతానలక్ష్మియౌ
. .......కన్న సుతుల గాచు కలువకంటి

సవ్యసాచి వోలె సంధాన కర్తయౌ
నొక్క వనిత జేయు పెక్కు పనులు
నారు రూపులందు నలరారు రుచిరాంగి
యాదిశక్తి గాదె యవని యందు!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56595319044806425802015-04-23T16:57:27.672+05:302015-04-23T16:57:27.672+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అశ్వత్థ నాయాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6808597849547482712015-04-23T16:16:50.695+05:302015-04-23T16:16:50.695+05:30పతితోడ సెల్‌ఫోను భాషణ సేయుచు
పాపాయి ...పతితోడ సెల్‌ఫోను భాషణ సేయుచు
పాపాయి పాలను బట్ట జూచు
లాపుటాపును బట్టి నాపురేటొనరించి
కుక్కరు కూతలఁ లెక్కగట్టు
ఆఫీసు ఫైళ్ళను నతి జాగరూకత
చేతుల వంపుల చేర బట్టు
వామ కరమునందు వానిటీ బ్యాగును
వాలుగ నిరికించి వడిసి పట్టు
ఆ. వె అన్ని పనుల నొక్క యతివ సులువుగాను
సేయుచుండ నెంతొ స్పీడు తోడ
మాడరన్ను గాను మాడిఫై యైనట్టి
ఆదిశక్తి రూపమనగ గంటి
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2325769831386188952015-04-23T15:49:10.160+05:302015-04-23T15:49:10.160+05:30ఆడవారు కా దిపుడార్య యబలు లుమఱి
అన్ని రంగాల యంద...ఆడవారు కా దిపుడార్య యబలు లుమఱి
అన్ని రంగాల యందున మిన్న గాను
రాణి కెక్కుచు నుండిరి రమ్య ముగను
చెప్పు చున్నది చిత్రము చేతి తోడ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3593010297740486942015-04-23T14:37:39.212+05:302015-04-23T14:37:39.212+05:30వంద పనులనైన నొకతె
వందనీయ గతుల నొనర్చు వనితామణి చే
...వంద పనులనైన నొకతె
వందనీయ గతుల నొనర్చు వనితామణి చే
వం దగఁ మెచ్చుచు నామదిఁ
వందన మింపుగ ఘటింతు వందల మార్లున్యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79348036709408886722015-04-23T12:50:28.143+05:302015-04-23T12:50:28.143+05:30ధన్యవాదములు గురువుగారు.ధన్యవాదములు గురువుగారు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36542621876095571722015-04-23T12:08:32.941+05:302015-04-23T12:08:32.941+05:30పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
...పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కందంలో రెండు, నాలుగు పాదాల చివరి అక్షరాలు గురువులై ఉండాలి. ‘విడకన్’ అనండి.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో క్రింది సవరణలను గమనించండి.
ఒకచేత కెటిలు పట్టియు
నొకచేతను ల్యాపుట్యాపు నోజలు వినగా
నొకచేత మొబైల్,ఫైలును,
నొకచేతను యౌషధమ్ము నొకటను గొడుగున్.

ఊకదంపుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74853136745868073182015-04-23T12:03:11.146+05:302015-04-23T12:03:11.146+05:30అరయ నారు రూపమ్ములౌ నతివకిపుడు
బార్య, యున్నతోద్యోగి...అరయ నారు రూపమ్ములౌ నతివకిపుడు
బార్య, యున్నతోద్యోగిని , పాక శాస్త్ర
నిపుణురాలు, దూత,గతినిర్ణేత మరియు
సహజమౌతల్లి విధులును సమ్మతమునఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7756090310596109022015-04-23T12:02:26.782+05:302015-04-23T12:02:26.782+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55074513146942809852015-04-23T10:45:36.641+05:302015-04-23T10:45:36.641+05:30
ఒకచేత కెటిలు పట్టును
ఒకచేతను ల్యాపుట్యాపు ఓజలు వ...

ఒకచేత కెటిలు పట్టును
ఒకచేతను ల్యాపుట్యాపు ఓజలు వినగా
నొకచేత మొబైల్,ఫైలుయు,
నొకచేతను యౌషధమ్ము నొకటను గెుడుగున్
2.వంటకు చిహ్నము కెటిలవ
వంటికి నారోగ్యమునకు వైద్యుడు పనికై
వెంటను ల్యాప్టాప్పు మొబైల్,
గంటివ నవయుగపు కలువ కంటుల బ్రతుకుల్
,Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70862923296287325142015-04-23T10:42:46.825+05:302015-04-23T10:42:46.825+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43778310742228776682015-04-23T10:32:05.598+05:302015-04-23T10:32:05.598+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70001619229024862952015-04-23T10:01:43.000+05:302015-04-23T10:01:43.000+05:30తడబడకను నేడు పడతి
వడివడిగను పనులు చేసి వరుసగ విడకన...తడబడకను నేడు పడతి
వడివడిగను పనులు చేసి వరుసగ విడకను
అడుగిడ కడు రంగములను
విడిగను మరివుమ్మడిగను విజయము తనదైpalla narendrahttps://www.blogger.com/profile/07734966291584325589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14026241885562651362015-04-23T09:48:04.867+05:302015-04-23T09:48:04.867+05:30గురువుగారి సవరణకు ధన్యవాదములు.గురువుగారి సవరణకు ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74013997729877676472015-04-23T09:37:28.228+05:302015-04-23T09:37:28.228+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పద్య...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘సాటి’ టైపాటువల్ల ‘చాటి’ అయింది.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘అష్టభుజము లున్న యాదిశక్తిని బోలి| యింట...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67900401649634397062015-04-23T09:19:40.537+05:302015-04-23T09:19:40.537+05:30ఎన్ని కార్యము లైనను చెన్ను మీఱ
చేయుచుండిరి వనితలు ...ఎన్ని కార్యము లైనను చెన్ను మీఱ
చేయుచుండిరి వనితలు స్వేచ్ఛగాను
దేశ వృద్ధికి తామంత దివ్వెలగుచు
సతము షట్కర్మ యుక్తలై సాగుచుండ్రి
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com