tag:blogger.com,1999:blog-6769183920316093900.post7302170800746026009..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2389 (వక్త్రంబుల్ పది...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25229734142140142422017-06-20T23:01:17.067+05:302017-06-20T23:01:17.067+05:30మురళీకృష్ణ గారు నమస్సులు. ధన్యవాదములు. మురళీకృష్ణ గారు నమస్సులు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15603054274591312892017-06-20T22:52:11.167+05:302017-06-20T22:52:11.167+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
రోజంగా ఊపిరి సలుపని పనుల...కవిమిత్రులకు నమస్కృతులు.
రోజంగా ఊపిరి సలుపని పనులు... ఈ పనుల విషయం ముందే తెలుసు కనుక దుష్కర ప్రాసతో సమస్య ఇస్తే తక్కువ పూరణలు వస్తాయని, తీరిక దొరకగానే సమీక్షించవచ్చు అనుకున్నాను. కాని ఇదేమిటి? దాదాపుగా అందరూ పూరించారు. కొన్ని చదివాను. అద్భుతంగా ఉన్నాయి. అలసట వల్ల ఇప్పుడు సమీక్షించలేను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45895987450431892602017-06-20T22:42:39.964+05:302017-06-20T22:42:39.964+05:30ఈక్త్రప్రాసకుతోడు శంకరవరా! యేతీరునన్వీలగున్
వక్త్ర...ఈక్త్రప్రాసకుతోడు శంకరవరా! యేతీరునన్వీలగున్
వక్త్రంబుల్ పది? చూతమట్టులనిన న్పైగాకనుల్వింతగా
వక్త్రాలొప్పనిరీతినైదె! కరము ల్వారెవ్వ వేయా! యెటు
ల్వ క్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82574053736046810492017-06-20T21:45:08.686+05:302017-06-20T21:45:08.686+05:30డా.పిట్టా
శ్రీరాంగారు
యో...వె వద్దకదా యతిడా.పిట్టా
శ్రీరాంగారు
యో...వె వద్దకదా యతిMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15114962269755797352017-06-20T21:31:47.532+05:302017-06-20T21:31:47.532+05:30
వక్త్రంబులెన్ని గలవో
వక్త్రము తోడను పలుకుము పంక్...

వక్త్రంబులెన్ని గలవో
వక్త్రము తోడను పలుకుము పంక్తిగళునకున్
వక్త్ర,కరములెన్ని హరికి ?
వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా!

వక్త్రత్వంబున పలికెను
వక్త్రము తోడను జగతిన వాసిగ నొకడున్
వక్త్రము లేనట్టి హరికి
వక్త్రంబులు పది కరములు పదివేలు గదా !
వక్త్రము=నోరు,కవచము.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43657301647089328092017-06-20T20:35:07.034+05:302017-06-20T20:35:07.034+05:30వక్త్రుజు డారావణునకు
వక్త్రంబుల్ పది, కరములు పదివే...వక్త్రుజు డారావణునకు
వక్త్రంబుల్ పది, కరములు పదివేలు గదా
వక్త్రజ దేవర దండ్రి సు
వక్త్రునకున్,వేయి కనులు ప్రాచీపతికున్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44190869477173954522017-06-20T20:28:59.845+05:302017-06-20T20:28:59.845+05:30దిక్త్రాతగ బాహుబలికి
వక్త్రంబుల్ పది కరములు పదివేల...దిక్త్రాతగ బాహుబలికి
వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా
త్వక్త్రమ్ములెన్ని దాల్చెనొ
దృక్త్రాతగ రాజమౌళి తేజమునందన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44197831995097197372017-06-20T18:25:04.396+05:302017-06-20T18:25:04.396+05:30శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి... నమోనమః
మీ పద...శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి... నమోనమః
మీ పద్యయుగళం మధురమ్..... ✌️✌️మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24898796798616155802017-06-20T17:31:48.798+05:302017-06-20T17:31:48.798+05:30“వేటూరి వారి సారస్వత వరివస్య” వేటూరి ప్రభాకర శాస...“వేటూరి వారి సారస్వత వరివస్య” వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత చరిత్ర రచించిన వారి ప్రియ శిష్యులు డాక్టర్ పోచిరాజు శేషగిరి రావు గారు మాకు స్వయానా బాబయ్య గారు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42426697376963747102017-06-20T16:29:23.072+05:302017-06-20T16:29:23.072+05:30కృష్ణ కుమార్ గారు పెద్ద వారంత మాటనకండి. మీసాహిత్యా...కృష్ణ కుమార్ గారు పెద్ద వారంత మాటనకండి. మీసాహిత్యాభిలాషకు శతాధిక వందనములు. వినయపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59907666365463906912017-06-20T15:57:19.146+05:302017-06-20T15:57:19.146+05:30పోచిరాజు వారి పదపుటల్లికకు పాదాభివందనములు పోచిరాజు వారి పదపుటల్లికకు పాదాభివందనములు pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59118716052890103572017-06-20T13:14:54.025+05:302017-06-20T13:14:54.025+05:30అక్త్ర సహస్రమ్ములు సహ
యోక్త్రాశ్వానేకములు రణోత్సంగ...అక్త్ర సహస్రమ్ములు సహ
యోక్త్రాశ్వానేకములు రణోత్సంగమునన్
సేక్త్రాసృగ్ధారలఁ గన
వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా!

[అక్త్రము=కవచము; యోక్త్రము=పశువుల మెడపలుపు; సేక్త్రము=బొక్కెన; అసృగ్ధారలు = రక్త ధారలు]

రుక్త్రాసమ్మది లేక యున్న నిల వీరుల్ క్లేశముల్ పొందరే
వాక్త్రాతల్ మది నీయు నాశల మయంబై యెల్ల యుద్ధావనిం
ద్వక్త్రాణాదులు నేలఁ గూలగను శస్త్రాస్త్రప్రయోగమ్ములన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51990038157914312182017-06-20T11:06:03.606+05:302017-06-20T11:06:03.606+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24129560061450643782017-06-20T10:51:49.894+05:302017-06-20T10:51:49.894+05:30వక్త్రంబుల్ పదిగల్గె రావణునకున్ వైళమ్మె నానాడు తా
...వక్త్రంబుల్ పదిగల్గె రావణునకున్ వైళమ్మె నానాడు తా
వక్త్రమ్మొక్కటినుండ పార్థుడటు భావావేశ సంజాతుడై
వక్త్క్త్రంబుల్ వెస జీల్చ వైరితతి జీవమ్ముల్ వోవుచున్ వీనికిన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69249373980448777752017-06-20T10:30:52.637+05:302017-06-20T10:30:52.637+05:30వక్త్రజుడగు రావణునకు
వక్త్రంబుల్ పది,కరములు పదివే...వక్త్రజుడగు రావణునకు
వక్త్రంబుల్ పది,కరములు పదివేలు గదా
వక్త్రాగ్నిని ధరియించిన
ప్రాక్త్రిదశుడు పగటి రేడు ప్రద్యోతనుకున్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83948272030105379482017-06-20T10:15:58.055+05:302017-06-20T10:15:58.055+05:30క్రింది పద్యం మొదటి పాదం సవరణ
త్వక్త్రపుక్రింది పద్యం మొదటి పాదం సవరణ
త్వక్త్రపుAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35591277699445221142017-06-20T10:14:24.887+05:302017-06-20T10:14:24.887+05:30క్రింది పద్యం మొదటి పాదం సవరణ
త్వక్త్రపుక్రింది పద్యం మొదటి పాదం సవరణ
త్వక్త్రపుAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13895342958012659772017-06-20T10:08:34.615+05:302017-06-20T10:08:34.615+05:30త్వక్త్రాణము నిచ్చితి జల..
ముక్త్రాతకు ! కర్ణ ! ...త్వక్త్రాణము నిచ్చితి జల..
ముక్త్రాతకు ! కర్ణ ! నిన్ను పొగడుచు మ్రొక్కన్
దిక్త్రాతకైన చాలవు
వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా!

త్వక్త్రాణము.... కవచము
జలముక్త్రాత.... ఇంద్రుడు
దిక్త్రాత.... భగవంతుడు

శ్రీ ప్రభాకరశాస్త్రి గారు వర్ణించిన విశ్వరూపం.... వృత్తంలో...

వాక్త్రైతాంత సుకీర్తితున్ సకల విశ్వవ్యాప్తునిన్ జంతు తి...

ర్యక్త్రాసంకరవిశ్వరూపమున భీతాత్ముండునై జూచి తా

వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్

ద్రాక్త్రాయస్వ ! మహాప్రభో ! యనుచు సంభ్రాంతిన్ గొనెన్ పార్థుడున్ !!

వాక్త్రైతార్థ.... వేదాంత

తిర్యక్త్రాసంకర.... పక్ష్యాదులకు కూడ భీతిగొలుపు

ద్రాక్ త్రాయస్వ.... వెంటనే రక్షించుమని
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23033336252022063212017-06-20T09:32:11.730+05:302017-06-20T09:32:11.730+05:30వక్త్రంబులుక రములు గన
వక్త్రంబులు పది కరములు పది...వక్త్రంబులుక రములు గన
వక్త్రంబులు పది కరములు పదివేలుకదా
యక్త్రంబులె రావణునకు
వక్త్రంబుల సొగసుకాడ !భవభయ హరుడా !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57873117638312458402017-06-20T07:29:43.475+05:302017-06-20T07:29:43.475+05:30*త్వక్త్రగర్వాభరణుడ,
వక్త్రములు,పదికరములు,పదివేలుగ...*త్వక్త్రగర్వాభరణుడ,
వక్త్రములు,పదికరములు,పదివేలుగదా
అక్త్రములని మదిమురవకు
యోక్త్రముమెడవేసిమృత్యువెదురుగ నిలిచెన్Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72469760879614991162017-06-20T07:29:09.037+05:302017-06-20T07:29:09.037+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6316360758914171782017-06-20T07:16:48.515+05:302017-06-20T07:16:48.515+05:30డా.పిట్టా
వక్త్రంబొక్కటికాదు రెండు కలియన్ వవ్వారె ...డా.పిట్టా
వక్త్రంబొక్కటికాదు రెండు కలియన్ వవ్వారె సంతానపున్
త్వక్త్రంబుల్ యొకనాటి సంఘమున నా దర్వున్నైదు సద్వీక్షణల్
యోక్త్రంబాయెను "మోది"బాదు'కరముల్ ఉద్దండమౌ సంఖ్యనున్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్!(శబ్ద వివరణ పైన దెల్పినాను)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37563599217535382017-06-20T07:06:06.722+05:302017-06-20T07:06:06.722+05:30డా.పిట్టా
వక్త్రంబుల పరిగణనను
త్వక్త్రంబులు జాతి క...డా.పిట్టా
వక్త్రంబుల పరిగణనను
త్వక్త్రంబులు జాతి కనుచు వారక బెంచన్
యోక్త్రము జీ యె స్టీ లిల
వక్త్రంబులు పది కరములు పదివేలు గదా!
(త్వక్త్రము కవచము, యోక్త్రము పశువు మెడలోని కర్ర,(ఆటంకము))Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14725201036087903402017-06-20T06:40:54.121+05:302017-06-20T06:40:54.121+05:30పక్త్రిమ మవ శాస్త్రములన్
అక్త్రము జానెడు , పిడిక...పక్త్రిమ మవ శాస్త్రములన్
అక్త్రము జానెడు , పిడికెడు - యాకలి దీర్చన్
వక్త్రజునకు లేవు , కతుక
వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా!!భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24101621834155366282017-06-20T06:28:57.035+05:302017-06-20T06:28:57.035+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.com