tag:blogger.com,1999:blog-6769183920316093900.post7306342305187489817..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: ప్రత్యేక సమస్యా పూరణం -400 (భ్లాగు సమస్య లివె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79113752399167455972017-05-29T22:40:39.314+05:302017-05-29T22:40:39.314+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44761638428080367252017-05-29T21:01:41.593+05:302017-05-29T21:01:41.593+05:30బాగుగ జదివితి నిప్పుడె
"బ్లాగు సమస్య లివె నా...బాగుగ జదివితి నిప్పుడె
"బ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!"
సాగుచు వేలకు వేలుగ
జాగృతి జేసెను తెలుగును శంకర బ్లాగేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80798066747151550382011-07-24T10:18:48.484+05:302011-07-24T10:18:48.484+05:30బాగు, సమస్యల పూరణ
వేగము జేయగ సమస్య ? వేడుక యగు...బాగు, సమస్యల పూరణ
వేగము జేయగ సమస్య ? వేడుక యగుగా !
మూగు సమస్యలు లేకనె
భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82351666174045418922011-07-23T10:01:12.003+05:302011-07-23T10:01:12.003+05:30చంద్రశేఖర్ గారూ,
బాగుంది మీ పద్యం. ధన్యవాదాలు.చంద్రశేఖర్ గారూ,
బాగుంది మీ పద్యం. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90305591473477443892011-07-23T07:06:34.379+05:302011-07-23T07:06:34.379+05:30సమయాభావం వల్ల లేటయింది.
చంద్రశేఖర్:
గూగులు,ఫాంటులు...సమయాభావం వల్ల లేటయింది.
చంద్రశేఖర్:
గూగులు,ఫాంటులు, నెట్టిక (నెట్+యిక)
భ్లాగు, సమస్య లివె నాల్గు;;వంద లయెఁ గదా
బాగగు సమస్య పూరణ
భోగములహహా మదీయ పుణ్యఫలంబే!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81551863303510762012011-07-23T06:57:47.549+05:302011-07-23T06:57:47.549+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67976694399053184592011-07-22T07:20:23.472+05:302011-07-22T07:20:23.472+05:3004)

ఏ గోలయు న...04)

ఏ గోలయు నిట నుండదు
మాగిన కదళీ ఫలములె - మాధుర్య మహో !
వేగము తిన రండయ్యా !
భ్లాగు సమస్య లివె నాల్గు - వంద లయెఁ గదా!
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33937109153717086082011-07-22T07:19:21.380+05:302011-07-22T07:19:21.380+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10018669203300260742011-07-22T07:15:06.783+05:302011-07-22T07:15:06.783+05:30కవిమిత్రు లందరికీ నమస్కృతులు.
సమస్యాపూరణలు 400 సంఖ...కవిమిత్రు లందరికీ నమస్కృతులు.
సమస్యాపూరణలు 400 సంఖ్యను దాటిన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక సమస్యను మనోహరంగా పూరస్తూ నన్నూ, బ్లాగును ప్రశంసించిన
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
వరప్రసాద్ గారికి,
మిస్సన్న గారికి,
శ్రీపతి శాస్త్రి గారికి,
మంద పీతాంబర్ గారికి,
ఊకదంపుడు గారికి,
వసంత కిశోర్ గారికి
ధన్యవాదాలు.
ప్రశంసతో కూడిన పద్యాలు కనుక గుణదోషాల విచారణ చేయడం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9468133287009506512011-07-22T07:08:21.271+05:302011-07-22T07:08:21.271+05:3003)

ఆగదు వర్ష...03)

ఆగదు వర్షం బొచ్చిన
సాగును దినకరుని రీతి - శంకర భరణం !
భాగీరథి వలె సాగిన
భ్లాగు సమస్య లివె నాల్గు - వంద లయెఁ గదా!
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43713902974275537102011-07-22T07:07:37.554+05:302011-07-22T07:07:37.554+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5963553816282831992011-07-22T06:59:50.536+05:302011-07-22T06:59:50.536+05:3002)

బ్లాగులలో...02)

బ్లాగులలో బంగారము
సాగించెను జైత్రయాత్ర - శంకరు దయతో !
జేగీయమానముగ యీ
భ్లాగు సమస్య లివె నాల్గు - వంద లయెఁ గదా!
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73477042459592548822011-07-22T06:40:50.155+05:302011-07-22T06:40:50.155+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

సాగాలీ బ్లాగెన్నడు
నాగక , నభివృద్ధి జెంది, - యాహా యనగా
మోగవలె బ్లాగులన్నిట !
భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22194695391675764692011-07-22T00:28:08.863+05:302011-07-22T00:28:08.863+05:30నేను సైతం సమస్యకొక పూరణనిచ్చాను,
నేను సైతం పూరణకొక...నేను సైతం సమస్యకొక పూరణనిచ్చాను,
నేను సైతం పూరణకొక సమస్యనిచ్చాను.

శంకరార్యా, శంకరాచార్యా, ధన్యోస్మి.

భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65893113322818920372011-07-22T00:02:52.405+05:302011-07-22T00:02:52.405+05:30[
కొన్ని బ్లాగులు అందు వ్యాఖ్యలు చూస్తే - సమస్యలు ...[
కొన్ని బ్లాగులు అందు వ్యాఖ్యలు చూస్తే - సమస్యలు సృష్టించటానికే వచ్చారా అనిపిస్తుంది... అలాంటి వాటి సంగతి పక్కానపెడితే ]

బాగోగులెరుగనివారు
సాగించెడువాటియొక్క సంగతి విడువన్
బాగుగ పరిష్కృతమయిన
బ్లాగు సమస్యలివె నాల్గువందలయె గదా!ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79289865176177768712011-07-21T21:54:55.409+05:302011-07-21T21:54:55.409+05:30శ్రీ వర ప్రసాద్ గారి పూరణకు తెలుగు లిపి .
వరప్రస...శ్రీ వర ప్రసాద్ గారి పూరణకు తెలుగు లిపి .
వరప్రసాద్ చెప్పారు...
గురువు గారికి నమస్కారములతొ
బాగా నచ్చిన వాటిని
బ్లాగున బెట్టగ సమస్య బహువిధములుగా
వేగముగా పూరింపగ
బ్లాగు సమస్యలివె నాల్గువందలయె గదా!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13109696539067276142011-07-21T21:40:46.736+05:302011-07-21T21:40:46.736+05:30సాగెను కవితాసేద్యము,
బాగోగులు గురువు జూడ,పలు పద్యమ...సాగెను కవితాసేద్యము,
బాగోగులు గురువు జూడ,పలు పద్యమ్ముల్
రాగాలోలుకుచు పండెను
భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84654246069350559542011-07-21T21:39:45.635+05:302011-07-21T21:39:45.635+05:30శ్రీగురుభ్యోనమ:
యోగము కలిగెను వ్రాయగ
బాగుగ పద్యంబ...శ్రీగురుభ్యోనమ:

యోగము కలిగెను వ్రాయగ
బాగుగ పద్యంబులెన్నొ పండితు లిచటన్
సాగుచు నున్నది శంకర
బ్లాగు సమస్యలివె నాల్గు వందలయె గదాశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74930851385631918862011-07-21T21:21:29.391+05:302011-07-21T21:21:29.391+05:30బ్లాగులలో మణి పూసై
బ్లాగుల తల మానికంపు బాగై వెలిగే...బ్లాగులలో మణి పూసై
బ్లాగుల తల మానికంపు బాగై వెలిగే
మా గురు శంకర వర్యుల
భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74693977213583261862011-07-21T21:00:03.206+05:302011-07-21T21:00:03.206+05:30బాగగు కైతలు! మనసును
లాగెడు పూరణలు! పద్య లాఘవ రీతు...బాగగు కైతలు! మనసును
లాగెడు పూరణలు! పద్య లాఘవ రీతుల్!
బాగన విజ్ఞులు! శంకరు
భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11407119267541993962011-07-21T12:32:32.168+05:302011-07-21T12:32:32.168+05:30guruvu gaariki namaskramulatO
baaga nacchina vaa...guruvu gaariki namaskramulatO

baaga nacchina vaatini
blaaguna bettaga samasya bahuvidhamulugaa
vEgamugaa pUriMpaga
blaagu samasyalive naalguvaMdalaye gadaa!varaprasadhttp://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53137692332393554022011-07-21T11:38:07.922+05:302011-07-21T11:38:07.922+05:30ఏగుణముల కీర్తింతు, స
భాగణమున శంకరార్య భాసురులను, ఛ...ఏగుణముల కీర్తింతు, స
భాగణమున శంకరార్య భాసురులను, ఛం
ధోగుణ(గణ)యాగ క్రతువున
బ్లాగుసమస్యలివె నాల్గు వందలయె గదా.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51753621035755715112011-07-21T09:19:44.437+05:302011-07-21T09:19:44.437+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....
మిత్ర వర్యుల...గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....
మిత్ర వర్యులు చక్కని పూరణలు చేసున్నారు. కాని కొంత మంది ప్రథమా విభక్తి డు,ము,వు,లు ప్రత్యయాలనే మింగేస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని ;

వేగము పూరణ జేయరు
వేగింతురు యతులు గణము విరుపులు లేకన్
పాగా వేసిరి, పద్యపు
బ్లాగు సమస్య లివె నాల్గు వంద లయెఁ గదా !కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com