tag:blogger.com,1999:blog-6769183920316093900.post7322028926873405905..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 162కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51403438880386179312012-11-16T21:44:17.736+05:302012-11-16T21:44:17.736+05:30యేం చెయ్యాలో తెలియక శ్రీనాధుణ్ణి పట్టుకొన్నాను. క...యేం చెయ్యాలో తెలియక శ్రీనాధుణ్ణి పట్టుకొన్నాను. క్షమింతురు గాక.

చంద్ర మౌళి యతండు చంద్రాన నామెయౌ
.........................నీలగళుండును నీలవేణి
శ్వేత గాత్రుడతండు శ్వేత లోచని యామె
.........................మదనాంతకుండును మదను మాత
నాగ భూషి యతండు నాగ గామిని యామె
.........................భువనైక పతియును భువన కర్త్రి
గిరియల్లు డతడును గిరి కొమరిత యామె
.........................లోక గురుండును లోక జనని

పార్వతీ పరమేశ్వరు లిర్వురిచట
కొల్వు దీరిరి కనరారె కల్వ కనుల
ఆది దంపతులకు మ్రొక్కు డధిక భక్తి
ముక్తి కది మార్గ మౌనది పుణ్యులార.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14594745395687156252012-11-16T20:38:07.624+05:302012-11-16T20:38:07.624+05:30నా పద్యము 3వ పాదములో యతిని గమనించలేదు. ఆ పాదము 2వ...నా పద్యము 3వ పాదములో యతిని గమనించలేదు. ఆ పాదము 2వ భాగము --

స్రష్టలు మీరు వాఙ్మయ జగతికి -- కి బదులుగా --
ఇలా మార్చుదాము: స్రష్టలు వాఙ్మయ జగతి మీరు

స్వస్తిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32061336761198237262012-11-16T19:21:10.566+05:302012-11-16T19:21:10.566+05:30కైలాసాచలకాలుడు
శ్రీలలితాంబయెసగమయిచిరునగవులిడన్
చాల...కైలాసాచలకాలుడు
శ్రీలలితాంబయెసగమయిచిరునగవులిడన్
చాలననితగ్గెజాబిలి!
శూలముగొనినందిపైనశుభమిడ రారే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66802428936743887452012-11-16T18:35:33.514+05:302012-11-16T18:35:33.514+05:30వెండి కొండ నుండు వేదవిదుడ వీవు
ఆది శక్తి నీకు యర్...వెండి కొండ నుండు వేదవిదుడ వీవు
ఆది శక్తి నీకు యర్ధ నారి
మూడు కన్ను లుండి ముల్లోకముల నేలు
గరళ కంఠు డైన ఘనత నీదిరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18127844460355120842012-11-16T15:21:32.468+05:302012-11-16T15:21:32.468+05:30ఏదేవదేవుండు మోదంబునందుచు
తనువులో నర్థంబు వనితకిచ్చ...ఏదేవదేవుండు మోదంబునందుచు
తనువులో నర్థంబు వనితకిచ్చె,
ఏ మహాదేవుండు దామోదరాద్యన్య
సురవంద్యుడై యొప్పుచుండె నెపుడు,
ప్రకృతి పార్వతి, తాను పరమపూరుషుడౌచు
నెవ్వాడు జగముల నేలుచుండు,
కల్యాణకారియై కమనీయరూపాన
నెవ్వాడు దర్శనంబిచ్చుచుండు
నతని నర్ధనారీశ్వరు, ననుపమగుణు,
కామితార్థదు, చంద్రశేఖరుని, భవుని
భక్త(క్తి)సులభుని, శంకరు, బ్రమథనాథు
హరుని సద్భక్తి గొలిచెద ననవరతము. హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82965816704065122422012-11-16T10:34:26.096+05:302012-11-16T10:34:26.096+05:30కలువ కన్నులు గలిగిన కలికి తోడ
మూడు కన్నుల మగవాని మ...కలువ కన్నులు గలిగిన కలికి తోడ
మూడు కన్నుల మగవాని మురిపెముగను
కలిపి చిత్తరువును దీర్చి ఘనత కెక్క
నెల్లవారికిలను సాధ్యమెట్టులగును?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20530688548394239432012-11-16T08:22:17.188+05:302012-11-16T08:22:17.188+05:30ఆది శక్తివి నీవు ఆది దేవుడ వీవు
....ప్రకృతి పురుషు...ఆది శక్తివి నీవు ఆది దేవుడ వీవు
....ప్రకృతి పురుషులగు వారు మీరు
తల్లివి నీవమ్మ! తండ్రివి నీవయ్య!
....సకల లోకముల పోషకులు మీరు
వాక్కులు నీవమ్మ! భావమ్ము నీవయ్య!
....స్రష్టలు మీరు వాఙ్మయ జగతికి
చేతమ్ము నీవమ్మ! చైతన్యమీవయ్య!
....మూలమ్ము మీరెల్ల భూత తతికి
ఒక్క గాత్రమ్ముతోడనే చొక్కుచుండు
నుభయమూర్తులు జగతికి శుభములిచ్చు
మిమ్ము దర్శించు భాగ్యమే మేలు మేలు
సురభి సేవించు మిము గొల్తు వరదులార! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56731842202031491272012-11-16T07:36:07.602+05:302012-11-16T07:36:07.602+05:30మగనా యాడన చూడగ
సగసగమై నిలచినాడు శంభుడు నిజమే
జగమె...మగనా యాడన చూడగ
సగసగమై నిలచినాడు శంభుడు నిజమే
జగమెల్ల తామె నిండుచు
సగములు గలసొక్కటైన సాగును సరిగా.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com